వెబ్‌సిరీస్ బాటపట్టిన కాజల్ అగర్వాల్.. హాట్‌గా కనిపించనున్న బ్యూటీ క్వీన్

- Advertisement -

హైదరాబాద్: టాలీవుడ్ ప్రముఖ నటి కాజల్ అగర్వాల్ త్వరలో ఓ హాట్ కేరెక్టర్‌లో నటించబోతోంది. ఇప్పటి వరకు  తెలుగు, తమిళ, హిందీ భాషల్లో పలు చిత్రాలలో గ్లామర్ తారగా కనిపించిన ఈ బ్యూటీ ఇప్పుడు  తన గ్లామర్‌ని డిజిటల్ ప్లాట్‌ఫామ్‌కి విస్తరిస్తోంది.

అందరిలానే కాజల్ కూడా ఇప్పుడు వెబ్ సిరీస్ బాట పడుతోంది. త్వరలోనే ఓ వెబ్‌సిరీస్‌లో బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ కేరెక్టర్‌లో కనిపించనుంది.

- Advertisement -

బాలీవుడ్ ప్రముఖ నటి ప్రియాంక చోప్రా హాలీవుడ్‌లో ‘క్వాంటికో’ వెబ్ సిరీస్‌లో నటించి అలరించింది. అందులో ఆమె హాట్ హాట్ గా కనిపించి సంచలనం సృష్టించింది.

ఈ వెబ్ సీరీస్ అక్కడ బాగా సక్సెస్ కావడంతో దీనికి ఇండియన్ వెర్షన్ నిర్మించడానికి నెట్‌ఫ్లిక్స్ రెడీ అవుతోంది. ఈ సీరీస్‌లో ప్రియాంక పాత్రకి కాజల్ అగర్వాల్ ని ఎంచుకున్నారు. 

- Advertisement -