రాజమౌళి నిర్ణయానికి షాక్ అవుతున్న ఎన్టీఆర్ ,రామ్ చరణ్ !

3:21 pm, Sat, 20 April 19
rrr latest update

హైదరాబాద్: భారతీయ చలన చిత్ర దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్ ఆర్ ఆర్ సినిమాకి వరుస దెబ్బలు తగులుతున్నాయి. సినిమా ప్రారంభమైన మొదటి లో ఎన్టీఆర్ పక్కన నటించే హాలీవుడ్ హీరోయిన్ ఆర్ ఆర్ ఆర్ సినిమా ప్రాజెక్టు నుండి ప్రక్కకు తప్పుకుంటున్నట్లు ఇదే క్రమంలో షూటింగ్ జరుగుతున్న సమయంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గాలికి గాయమవడంతో షూటింగ్ అయిపోయిన క్రమంలో తాజాగా ఈ సినిమాకి సంబంధించిన మరొక వార్త ఇండస్ట్రీలో పెద్ద హాట్ టాపిక్ అయింది.

విషయం ఏమిటంటే ఈ సినిమాకి సంబంధించిన స్టోరీ పూర్తిగా మార్పు చేర్పులు చేయడానికి రాజమౌళి రంగం సిద్ధం చేసుకున్నట్లు ఫిలింనగర్ లో టాక్ వినపడుతోంది. ఒకవేళ ఈ వార్త నిజమే అయితే ఇది ఎన్టీఆర్ చరణ్ కి బ్యాడ్ న్యూ సె. ఎందుకంటే స్టోరీ మార్పుల చేర్పుల విషయంలో ఎన్టీఆర్ చరణ్ ల ని కలవకుండానే రాజమౌళి నిర్ణయం తీసుకున్నట్లు కూడా వార్తలు వినపడుతున్నాయి.

తాజాగా ఈ వార్త సోషల్ మీడియాలో బయటకు రావడంతో వైరల్ గా మారింది. ఎన్టీఆర్ చెర్రీ అభిమానులు రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ స్క్రిప్టుపై తీసుకున్న నిర్ణయం పట్ల షాక్ కి గురైనట్లు తెలుస్తోంది. మరోపక్క ఏదిఏమైనా రాజమౌళి మంచి మంచి నిర్ణయమే తీసుకుంటారని భయపడాల్సిన అవసరం లేదని కామెంట్ చేస్తున్నారు మెగా అభిమానులు మరియు నందమూరి అభిమానులు.