హైదరాబాద్: నేచురల్ స్టార్ నాని ఎంత నార్మల్గా ఉంటారో అతని భార్య అంజనా యలవర్తి కూడా అలానే ఉంటారు. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ ఫ్యామిలీ ఫోటోలను షేర్ చేస్తూ నాని అభిమానులను అలరిస్తూ ఉంటారు.
ఇటీవల అంజనా గాయనిగా కూడా మారారు. తన స్నేహితురాలితో కలిసి పాడిన పాట నెట్టింట వైరల్గా మారింది. ప్రేమికుడు చిత్రంలోని ‘అందమైన ప్రేమరాణి చేయి తగిలి’ అనే పాట పాడి అలరించారు. ఈ పాటను మీరూ ఓ లుక్కేయండి.