వైసీపీ గెలుపుని డిసైడ్ చేసేది అదొక్కటే! ఉండవల్లి అరుణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు!

1:15 pm, Tue, 23 April 19
YCP Latest News, Undavalli Arun Kumar News, AP Political News, Newsxpressonline

అమరావతి: రాజకీయాల్లో గెలుపు ఓటములను అంచనా వేయడం అంత ఈజీ కాదు. అయితే కొందరు మాత్రం ఇలాంటి వాటిని అంచనా వేయడంలో సక్సెస్ అవుతుంటారు. రాజమండ్రి మాజీ ఎంపీ, కాంగ్రెస్ మాజీ నేత ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా ఈ కోవలోకే వస్తారు.

తనకు వైసీపీ గెలవాలని ఉంటుందనే విషయాన్ని బహిరంగంగానే అంగీకరించే ఉండవల్లి… ఈ ఎన్నికల్లో మాత్రం టీడీపీ, వైసీపీ మధ్య పోటీ తీవ్రంగానే ఉందని వ్యాఖ్యానించారు. 1989లో కాంగ్రెస్ గెలవబోతోందని, 1994లో టీడీపీ గెలుస్తుందనే విషయం ఎన్నికల నాటికి అందరికీ స్పష్టంగా అర్థమైందన్న ఉండవల్లి… ఈ సారి మాత్రం ఆ పరిస్థితి లేదని అన్నారు.

చదవండి: సర్వేలతో పనేంటి?.. ఏపీ సీఎం ఎవరో చెప్పేసిన రైతు!

రాజకీయాల్లో గెలుపు ఓటములను అంచనా వేయడం అంత ఈజీ కాదు. అయితే కొందరు మాత్రం ఇలాంటి వాటిని అంచనా వేయడంలో సక్సెస్ అవుతుంటారు. రాజమండ్రి మాజీ ఎంపీ, కాంగ్రెస్ మాజీ నేత ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా ఈ కోవలోకే వస్తారు.

తనకు వైసీపీ గెలవాలని ఉంటుందనే విషయాన్ని బహిరంగంగానే అంగీకరించే ఉండవల్లి ఈ ఎన్నికల్లో మాత్రం టీడీపీ, వైసీపీ మధ్య పోటీ తీవ్రంగానే ఉందని వ్యాఖ్యానించారు. 1989లో కాంగ్రెస్ గెలవబోతోందని, 1994లో టీడీపీ గెలుస్తుందనే విషయం ఎన్నికల నాటికి అందరికీ స్పష్టంగా అర్థమైందన్న ఉండవల్లి ఈ సారి మాత్రం ఆ పరిస్థితి లేదని అన్నారు.

చదవండి: షాక్‌లో ‌చంద్రబాబు! పసుపు కుంకుమ ఎఫెక్ట్ టీడీపీకి తగలబోతుందా?