వైసీపీ రాయలసీమ అభ్యర్థుల జాబితా ఇదే !

1:23 pm, Sun, 17 March 19
Shock to YCP MLA's Emergency meeting! , Newsxpressonline

అమరావతి : రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసే అసెంబ్లీ అభ్యర్థుల వివరాలను ఆ పార్టీ ప్రకటించింది. మొత్తం 175 మంది అభ్యర్థుల పేర్లనూ పార్టీ నేత ధర్మాన ప్రసాదరావు చదివి వినిపించారు. వైసీపీ తరఫున పోటీ పడే రాయలసీమ అభ్యర్థుల వివరాలివి.

కడప జిల్లా:
జమ్మలమడుగు – సుధీర్ రెడ్డి
ప్రొద్దుటూరు – రాచమల్లు శివప్రసాద్ రెడ్డి
మైదుకూరు – రఘురామిరెడ్డి
కమలాపురం – పోచంరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి
బద్వేల్ – జీ వెంకటసుబ్బయ్య
కడప – అంజాద్ బాషా
పులివెందుల – వైఎస్ జగన్
రాజంపేట – మేడా వెంకట మల్లికార్జున రెడ్డి
కోడూరు – కోరుముట్ల శ్రీనివాసులు
రాయచోటి – గడికోట శ్రీకాంత్ రెడ్డి

చిత్తూరు జిల్లా:
కుప్పం – కే చంద్రమౌళి
నగిరి – ఆర్కే రోజా
చంద్రగిరి – చెవిరెడ్డి భాస్కరరెడ్డి
చిత్తూరు – శ్రీనివాస్
పూతలపట్టు – ఎంఎస్ బాబు
జీడి నెల్లూరు – కే నారాయణస్వామి
పలమనేరు – ఎన్ వెంకటయ్యగౌడ్
పీలేరు – చింతల రామచంద్రారెడ్డి
మదనపల్లి – నవాజ్ బాషా
తంబళ్ళపల్లి – పీ ద్వారకానాథ్ రెడ్డి
పుంగనూరు – పీ రామచంద్రారెడ్డి
తిరుపతి – భూమన కరుణాకరరెడ్డి
శ్రీకాళహస్తి – మదుసూధన రెడ్డి
సత్యవీడు – కే ఆదిమూలం

అనంతపురం జిల్లా:
తాడిపత్రి – కే పెద్దారెడ్డి
అనంతపురం అర్భన్ – అనంత వెంకట్రామిరెడ్డి
కల్యాణదుర్గం – ఉషశ్రీ
రాయదుర్గం – కాపు రామచంద్రారెడ్డి
సింగనమల – జొన్నలగడ్డ పద్మావతి
గుంతకల్ – యార్లరెడ్డిగారి వెంకట్రామిరెడ్డి
ఉరవకొండ – వై విశ్వేశ్వరరెడ్డి
హిందూపురం – కే ఇక్బాల్ అహ్మద్
రాప్తాడు – తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి
పెనుగొండ – మానుగుంట్ల శంకర నారాయణ
ధర్మవరం – కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి
మడకసిర – ఎం తిప్పేస్వామి
పుట్టపర్తి – డీ శ్రీధర్ రెడ్డి

కర్నూలు జిల్లా:
ఆదోని – వై సాయిప్రసాద్ రెడ్డి
కర్నూలు – హఫీజ్ ఖాన్
ఎమ్మిగనూరు – ఏ చెన్నకేశవరెడ్డి
ఆళ్లగడ్డ – గంగుల బిజేంద్ర రెడ్డి
శ్రీశైలం – శిల్పా చక్రపాణిరెడ్డి
నందికొట్కూరు – ఆర్థర్
పత్తికొండ – కంగటి శ్రీదేవి
ఆలూరు – పీ జయరామ్
మంత్రాలయం – బాలనాగిరెడ్డి
కోడుమూరు – సుధాకర్ బాబు
నంద్యాల – శిల్పా రవిచంద్రారెడ్డి
బనగానపల్లె – కాటసాని రామిరెడ్డి
డోన్ – బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి
పాణ్యం – కాటసాని రామ్ భూపాల్ రెడ్డి