మాస్క్ ధరించకుంటే లక్ష జరిమానా.. నిబంధనలు ఉల్లంఘిస్తే రెండేళ్ల జైలు

- Advertisement -

రాంచీ: క‌రోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ఝార్ఖండ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.  ఇకపై మాస్క్ ధరించకుండా రోడ్డుపైకి వస్తే లక్ష రూపాయల జరిమానా విధించాలని నిర్ణయించింది.

అలాగే, లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి నిబంధనలు ఉల్లంఘిస్తే అదనంగా రెండేళ్ల జైలు శిక్ష విధించనున్నట్టు హెచ్చరించింది. 

- Advertisement -
- Advertisement -