దారుణం: విద్యార్థినిపై పాఠశాల ఉపాధ్యాయుడే.., తల్లిదండ్రులు, స్థానికుల దాడి…

parents-protest-minor-molestation
- Advertisement -

parents-protest-minor-molestation

కోల్‌కతా: ఒక పాఠశాల ఉపాధ్యాయుడు అదే పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థినిని లైంగిక వేధింపులకు గురి చేసిన ఉదంతమిది.  ఈ దారుణం పశ్చిమ బెంగాల్‌లోని దక్షిణ కోల్‌కతాలోని ఓ పాఠశాలలో చోటుచేసుకుంది.  ఈ విషయం తెలుసుకున్నఆ  విద్యార్థిని తల్లిదండ్రులు, బంధువులు, స్థానికులు మంగళవారం ఆ పాఠశాల బయట ఆందోళనకు దిగారు.

- Advertisement -

ఈ విషయం తెలియగానే పోలీసులు కూడా అక్కడికి చేరుకున్నారు.  నిరససనకారులను అదుపు చేసేందుకు పోలీసులు  చాలా కష్టపడవలసి వచ్చింది.  చివరికి  పోలీసులు ఆ ఉపాధ్యాయుడిని అరెస్టు చేసి ఈ మేరకు కేసు నమోదు చేశారు.

- Advertisement -