విద్యార్థుల బరితెగింపు.. టీచర్ల ఫొటోలు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్టు

- Advertisement -

పనాజీ: గోవాలో విద్యార్థులు బరితెగించారు. ఆన్‌లైన్ క్లాసులు చెప్పే టీచర్ల ఫొటోలను స్క్రీన్ షాట్ తీసి, వాటిని అసభ్యకరంగా మార్ఫింగ్ షోల్ మీడియాలో పెట్టారు. పనాజీలోని పాంజిమ్ ప్రాంతంలో జరిగిందీ ఘటన. ఫొటోలను గమనించిన స్కూల్‌ యాజమాన్యం విద్యార్థులకు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. స్కూల్‌ యాజమాన్యం ఫిర్యాదు మేరకు ఐటీ యాక్ట్‌ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్పీ పంకజ్‌కుమార్‌ పేర్కొన్నారు.

- Advertisement -
- Advertisement -