26.7 C
Hyderabad
Tuesday, November 3, 2020
Home Tags అమరావతి

Tag: అమరావతి

ఆంధ్రప్రదేశ్‌లో రికార్డు స్థాయిలో వెలుగు చూసిన కరోనా కేసులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తోంది. రాష్ట్రంలో శనివారం కొత్తగా  రికార్డుస్థాయిలో 491 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కోవిడ్‌-19 కారణంగా గత 24 గంటల్లో  ఐదుగురు వ్యక్తులు మృతిచెందారు. కృష్ణా,...

ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో మరో ఎదురుదెబ్బ!

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. రాజధానిలో ఆర్‌5 జోన్‌‌ను ప్రకటిస్తూ ఇచ్చిన గెజిట్‌ నోటిఫికేషన్ 355ను నాలుగు వారాల పాటు  హైకోర్టు సస్పెండ్‌ చేసింది. రాజధాని మాస్టర్‌ ఫ్లాన్‌లో మార్పులకు...

కర్ణాటకలో చిక్కుకుపోయిన శ్రీకాకుళం మత్స్యకారులు.. యడ్యూరప్పకు చంద్రబాబు ఫోన్, లేఖ…

అమరావతి: కరోనా లాక్‌డౌన్ కారణంగా శ్రీకాకుళం జిల్లాకు చెందిన 300 మంది మత్స్యకారులు కర్ణాటక రాష్ట్రంలోని ఉడుపిలో చిక్కుకుపోయి ఇబ్బందులు ఎదుర్కొంటున్న వైనం గురించి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు...

ప్రశ్నించే గొంతును నొక్కేస్తారా? అప్పుడు తండ్రి, ఇప్పుడు కొడుకు అదే పంథా: చంద్రబాబు ఫైర్

అమరావతి: విమర్శను స్పోర్టివ్‌గా తీసుకోవాలని, సద్విమర్శను స్వాగతించాలని టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు హితవు పలికారు. పాత్రికేయులు, సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టడం బాధాకరమని, ప్రశ్నించే గొంతును...

ప్రధాని ఫోన్ చేసి సలహాలు అడుగుతున్నారట, బాబు ఇంకా అదే భ్రాంతిలో..: విజయసాయి రెడ్డి...

అమరావతి: ఆంధ్రప్రదేశ్ మాజీ మఖ్యమంత్రి, ప్రస్తుత ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడిపై అవకాశం దొరికినప్పుడల్లా విరుచుకుపడే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తాజాగా మరోసారి బాబును ఎద్దేవా చేశారు. చదవండి: ఆ ఆటో డ్రైవర్‌కు ఆనంద్...

ఉద్యోగుల జీతాలు ఆపడం దారుణం: టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌బాబు

అమరావతి: ఉద్యోగుల వేతనరాలు ఆపడం దారుణమని ఏపీ టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్  తన కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించేందుకు ఉద్యోగుల వేతనాలు ఆపడం సరికాదన్నారు.  ఉద్యోగుల జీతాల పెంపుపై...

వారి వల్లే రాష్ట్రంలో కరోనా మరింత వ్యాప్తి.. ఒకేరోజు 70 మందికి పాజిటివ్: ఏపీ...

అమరావతి: కరోనా వైరస్ కట్టడికి ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలను తీసుకుంటోందని ఏపీ ముఖ్యమంత్రి వైస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. గత రెండు రోజులుగా రాష్ట్రంలో కరోనా కేసులు పెరగడం బాధగా ఉందని అన్నారు. ఢిల్లీకి...

ఏపీ ‘మూడు రాజధానుల’పై షకీలా పంచ్.. వచ్చేసిన ట్రైలర్

హైదరాబాద్: మలయాళ చిత్రసీమను ఒక ఊపు ఊపిన షకీలా ఆంధ‌్రప్రదేశ్‌ మూడు రాజధానుల ప్రతిపాదనపై సెటైర్ వేశారు. తన కొత్త సినిమా ట్రైలర్‌లో అదిరిపోయే పంచ్‌ ఇచ్చారు. ఒకప్పుడు శృంగార దేవతగా కుర్రాళ్ల గుండెలను...

ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. కర్నూలుకు ప్రభుత్వ కార్యాలయాల తరలింపు!

అమరావతి: ఏపీ ప్రభుత్వం పాలనా వికేంద్రీకరణను అధికారికంగా ప్రారంభించింది. పాక్షిక న్యాయ విభాగమైన రాష్ట్ర విజిలెన్స్‌ కమిషన్‌, కమిషనరేట్‌ ఆఫ్‌ ఎంక్వైరీస్‌ చైర్మన్, సభ్యుల కార్యాలయాలను వెలగపూడి నుంచి కర్నూలుకు తరలిస్తూ శుక్రవారం...

ఆహా.. చెన్నై, ముంబై కొట్టుకుపోవా?: చంద్రబాబుపై బొత్స ఫైర్

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడిపై మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. జీఎన్‌రావు, బోస్టన్‌ కమిటీ రిపోర్టులను క్షుణ్ణంగా పరిశీలించాకే మూడు రాజధానులపై ఓ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. అమరావతిలో మీడియా సమావేశంలో...

నోరెందుకు నొక్కారు? మహిళను బూటుకాలితో తంతారా?: పోలీసులపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం…

అమరావతి: రాజధాని తరలింపును నిరసిస్తూ శాంతియుతంగా ఆందోళన నిర్వహిస్తోన్న మహిళలపై పోలీసుల చర్యలను, 144 సెక్షన్ విధింపు అమలు సందర్భంగా పోలీసుల ప్రవర్తనపై రాష్ట్ర హైకోర్టు శుక్రవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది....

అమరావతి ఇష్యూ: వైసీపీ చెబుతున్నది అబద్ధం.. భారీ షాకిచ్చిన మద్రాస్ ఐఐటీ

చెన్నై: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో జగన్ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అమరావతి విషయంలో ఆ పార్టీ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని మద్రాస్ ఐఐటీ స్పష్టం చేసింది. భారీ నిర్మాణాలకు...

ముందు ఆ పని చేసి.. ఆ తర్వాత రాజధానిని మార్చండి: జగన్‌కు బీజేపీ నేత...

విశాఖపట్టణం: రాజధాని విషయంలో జరుగుతున్న గందరగోళంపై ఆందోళన వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ఎస్.కాశీవిశ్వనాథరాజు లేఖ రాశారు. విశాఖపట్టణం ప్రస్తుతం ప్రశాంతంగా ఉందని, రాజధాని కనుక ఏర్పడితే సెటిల్‌మెంట్...

నేనెంతకాలం బతుకుతానో నాకు తెలుసు: చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

గుంటూరు: మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తన ఆరోగ్యంపై కీలక వ్యాఖ్యలు చేశారు. నరసరావుపేటలో నిర్వహించిన అమరావతి పరిరక్షణ ర్యాలీలో ఆయన మాట్లాడుతూ.. తాను ఆరోగ్యం విషయంలో చాలా...

దిగొచ్చిన ఎస్వీబీసీ చైర్మన్ పృథ్వీ.. రైతులకు భేషరతు క్షమాపణ, అయినా…

తిరుపతి: తనపై వచ్చిన ఆరోపణలపై వివరణ ఇస్తూ శ్రీ వెంకటేశ్వర భక్తి చానల్ (ఎస్వీబీసీ) చైర్మన్ పృథ్వీ తాజాగా ఓ ఆడియో సందేశం విడుదల చేశారు. ‘‘నా మీద లేనిపోనివి ప్రచారం చేశారని పార్టీ...

నేడు అమరావతికి జాతీయ మహిళా కమిషన్ నిజనిర్ధారణ కమిటీ

అమరావతి: ఏపీ రాజధాని అమరావతిలో ఆందోళన చేస్తున్న మహిళలపై పోలీసులు అనుచితంగా ప్రవర్తించిన విషయం జాతీయ మహిళా కమిషన్ దృష్టికి వెళ్లింది. దీంతో నేడు జాతీయ మహిళా కమిషన్(ఎన్‌సీడబ్ల్యూ) నిజనిర్ధారణ కమిటీ అమరావతిలో...

ఒక అమ్మకి, అబ్బకి పుట్టినోడైతే.. : టీడీపీ నేత ‘చింతమనేని’ ఘాటు వ్యాఖ్యలు

అమరావతి: టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏపీ రాజధాని అమరావతి తరలింపుపై ఆయన మాట్లాడుతూ.. ‘ఒక అమ్మ,అబ్బకి పుట్టినవాడు ఎవడైనా రాజధాని అమరావతి మార్పును కోరుకోడు’అని...

అమరావతిపై సినీ నటుడు శివాజీ సంచలన వ్యాఖ్యలు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై ప్రముఖ సినీ నటుడు శివాజీ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రానికి జరుగుతున్న నష్టంపై ప్రశ్నించలేని దుస్థితిలో ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు ఉన్నారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం...

కాలయాపన వద్దు.. ముందు ఆ పని చూడండి: వైసీపీ నేతలకు పవన్ హితవు

అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు తనపై చేస్తున్న ప్రచారానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఘాటు కౌంటర్ ఇచ్చారు. అమరావతి నిర్మాణానికి తాను వ్యతిరేకమంటూ వైసీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని...

రాజధాని ఇష్యూ: అమరావతిలో సకల జనుల సమ్మె…

అమరావతి: రాజధాని తరలింపు వివాదానికి సంబంధించిన నిరసన తారస్థాయికి చేరుకుంది. శుక్రవారం నుంచి అమరావతిలో సకల జనుల సమ్మెకు రాజధాని పరిరక్షణ సమితి పిలుపునిచ్చింది. అమరావతిలోని 29 గ్రామాల్లో ఈ సమ్మె నిర్వహించనున్నట్లు,...

ఏపీ రాజధానిపై తమ వైఖరిని స్పష్టం చేయనున్న బీజేపీ.. 4న ప్రకటన?

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధానిపై ప్రస్తుతం నెలకొన్న గందరగోళం నేపథ్యంలో తన వైఖరి ఏంటన్నది బీజేపీ స్పష్టం చేయనుంది. ఈ నెల 4న బీజేపీ కార్య నిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా కడపలో పర్యటించనున్నారు....

రాజధానిని మార్చే హక్కు మీకెవరిచ్చారు?: జగన్‌పై చంద్రబాబు ఫైర్…

అమరావతి: ముఖ్యమంత్రి అయినంత మాత్రాన రాజధానిని మార్చే హక్కు మీకెవరిచ్చారంటూ వైఎస్ జగన్‌పై ఏపీ మాజీ సీఎం చంద్రబాబునాయుడు నిప్పులు చెరిగారు. ఏపీ కేబినెట్ భేటీ అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ...

అనకాపల్లిలో పెట్టినా, చెన్నైలో పెట్టినా ఒకటే: ఏపీ రాజధానిపై రాంగోపాల్ వర్మ షాకింగ్ కామెంట్స్…

అమరావతి: దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన ఏపీ రాజధాని వ్యవహారంపై వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ స్పందించాడు. ఎవరూ ఊహించని విధంగా షాకింగ్ కామెంట్స్ చేశాడు. జగన్ రాజధాని గేమ్ ఆడుతున్నారని అన్నాడు. తన దృష్టిలో రాజధాని...

ఏపీ కేబినెట్ భేటీలో తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే…

అమరావతి: మూడు రాజధానుల ప్రతిపాదనపై భగ్గుమన్న అమరావతిలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. రాజధాని తరలింపును ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని రైతులు తెగేసి చెబుతున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం జరిగిన కేబినెట్ సమావేశంలో వివిధ అంశాలపై...

ప్రత్యేక కథనాలు

వైరల్ న్యూస్

క్రైమ్ న్యూస్