Thursday, May 28, 2020
- Advertisement -
Home Tags అమెరికా

Tag: అమెరికా

భారత్-చైనా సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు.. హై అలర్ట్! చైనాపై అమెరికా చెడుగుడు…

న్యూఢిల్లీ: భారత్-చైనా మధ్య వివాదాస్పద సరిహద్దులో పెరుగుతున్న ఉద్రికత్తలకు చెక్ పెట్టేందుకు ఇరు దేశాల మిలటరీ మధ్య జరిగిన చర్చలు ప్రతిష్టంభనతో ముగిశాయి. సరిహద్దు సంఘటనలు 2015 నుంచి అత్యధికంగా ఉన్నాయని భారత సీనియర్...

వీడెవడండీ బాబు!: విజిటింగ్ వీసాపై అమెరికా వెళ్లి.. 24 ఏళ్లుగా అక్కడే మకాం, చివరికి…

న్యూయార్క్: ప్రపంచ వ్యాప్తంగా.. ముఖ్యంగా అమెరికాలో భారతీయులకు ఎంతటి పేరుందో అందరికీ తెలిసిందే. కానీ కొంతమంది భారతీయుల వల్ల మాత్రం అక్కడ భారతీయులకు అపఖ్యాతి కలుగుతోంది. ఈ సంఘటన గురించి చదివాక అలాగే అనిపిస్తోంది...

వందే భారత్ మిషన్-2: చికాగో నుంచి ఏపీకి చేరుకున్న 31 మంది ఎన్నారైలు…

విజయవాడ: కరోనా లాక్‌డౌన్ కారణంగా విదేశాల్లో చిక్కుకుపోయిన ఎన్నారైలను స్వదేశం చేర్చే కార్యక్రమం ‘వందే భారత్ మిషన్-2’ ఈ నెల 16 నుంచి మొదలైంది. ఇందులో భాగంగా ఆదివారం చికాగో నుంచి 31 మంది...

షాకింగ్: వారు మరణిస్తుంటే చూడడం ఓ అద్భుతమే: మళ్లీ నోరు జారిన ట్రంప్…

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు ఒక్కోసారి తీవ్రంగా వికటిస్తున్నా.. ఆయనలో మాత్రం ఎలాంటి మార్పు కనిపించడం లేదు. తాజాగా ట్రంప్‌ మరోసారి నోరు జారారు. గతంలో కరోనా వైరస్‌ను చంపేందుకు రోగులకు...

షాకింగ్: అమెరికాలో ప్రతి ఆరుగురిలో ఒకరి ఉద్యోగం ఊస్ట్! 90 ఏళ్ల తర్వాత మళ్లీ...

వాషింగ్టన్: కరోనాతో అతలాకుతలం అవుతున్న అమెరికాలో పరిస్థితులు అత్యంత దారుణంగా ఉన్నాయి. ముఖ్యంగా ఉద్యోగుల అవస్థలు చెప్పనలవి కాకుండా ఉన్నాయి.  అక్కడ కోట్లాది మంది ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడుతున్నారు. తాజాగా విడుదలైన ఉద్యోగ గణాంకాల...

‘అమ్మో’రికా: ఒక్కరోజులో దాదాపు 30 వేల పాజిటివ్ కేసులు! అమెరికాలో అసలేం జరుగుతోంది?

వాషింగ్టన్: అమెరికాలో ఏం జరుగుతోందో ఎవరికీ అర్థం కావడం లేదు. అక్కడ రోజురోజుకీ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య అనూహ్యంగా పెరిగిపోతోంది. బుధవారం ఒక్క రోజే దాదాపు 30 వేల కేసులు నమోదయ్యాయి. అమెరికాలో...

కరోనా ఎఫెక్ట్: ట్రంప్ తాజా నిర్ణయం.. భారతీయులపై తీవ్ర ప్రభావం, అదే గనుక జరిగితే…

వాషింగ్టన్: కరోనా దెబ్బకు అగ్రరాజ్యం అతలాకుతలం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తమ దేశంలోకి తాత్కాలికంగా ఇతర దేశాల నుంచి వలసలు(ఇమ్మిగ్రేషన్) నిలిపివేయాలని...

కరోనాతో ప్రాణ స్నేహితుడి మృతి.. విషాదంలో అగ్ర రాజ్యం అధినేత!

వాషింగ్టన్: అగ్రరాజ్యం అధినేత డొనాల్డ్ ట్రంప్ విషాదానికి లోనయ్యారు. ఆయన ప్రాణ స్నేహితుడు, రియల్ ఎస్టేట్ డెవలపర్ అయిన స్టాన్లీ చెరా(78) గత కొన్ని రోజులుగా కరోనా వైరస్‌తో పోరాడి చివరికి కన్నుమూశారు.  న్యూయార్క్...

అమెరికాలో అల్లకల్లోలం.. మరణిస్తున్న వారిలో సగం మంది న్యూయార్క్‌ వాసులే!

వాషింగ్టన్: కోవిడ్-19 విసిరిన పంజాకు అమెరికా అల్లకల్లోలం అవుతోంది. ఆ దేశంలో ప్రతి రోజు వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. బుధవారం 1973 మంది కరోనా కాటుకు బలవగా, గురువారం 1783 మంది...

డేంజర్ బెల్స్: ‘కరోనా’లోనూ అగ్ర స్థానమే… అమెరికాలో లక్ష దాటిన పాజిటివ్ కేసులు!

వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా కరోనా వైరస్(కోవిడ్ 19) పాజిటివ్ కేసుల విషయంలోనూ అగ్ర స్థానంలోనే కొనసాగుతోంది. కరోనా మహమ్మారికి అక్కడ అడ్డుకట్ట అనేదే లేకుండా పోయింది. రోజూ వేల సంఖ్యలో కొత్త కేసులు...

ముగిసిన ట్రంప్ రెండు రోజుల పర్యటన.. భార్యతో కలిసి ఫైట్ ఎక్కిన అమెరికా అధ్యక్షుడు

న్యూఢిల్లీ: భారత్‌లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రెండు రోజుల పర్యటన ముగిసింది. ట్రంప్ గౌరవార్థం రాష్ట్రపతి భవన్‌లో రాంనాథ్ కోవింద్ ఇచ్చిన విందుకు హాజరైన ట్రంప్ దంపతులు.. రాత్రి 10:32 గంటలకు అమెరికాకు...

షాకింగ్: నాకు మోడీ ఎంతో ఇమ్రాన్ అంతే: ఇండియా టూర్‌లో ట్రంప్ వ్యాఖ్యలు…

న్యూఢిల్లీ: భారత పర్యటనలో ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కశ్మీర్ అంశంపై ఢిల్లీలో మాట్లాడుతూ పాకిస్తాన్ గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. మంగళవారం భారత-అమెరికా సంయుక్త మీడియా సమావేశంలో మాట్లాడుతూ ట్రంప్...

ట్రంప్ మరో కీలక నిర్ణయం.. ట్రావెల్ బ్యాన్‌లో మరో ఆరు దేశాలు

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. వివాదాస్పద ట్రావెల్ బ్యాన్‌లో కొత్తగా మరో ఆరు దేశాలను చేర్చారు. ఈ మేరకు డిపార్ట్‌మెంట్ అఫ్ హోం ల్యాండ్ సెక్యూరిటీ...

అమెరికాలో మరో ఘోరం.. హైదరాబాదీ మహిళ అనుమానాస్పద మృతి

నార్త్ కరోలినా: హైదరాబాద్‌కు చెందిన ఓ వివాహిత అమెరికాలో అనుమానాస్పద స్థితిలో మరణించింది. నార్త్ కరోలినాలో జరిగిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్‌ నాగోల్‌లోని సాయినగర్‌కు చెందిన గజం వనిత(38)కి...

అమెరికాలో కాల్పులు.. నలుగురు మృతి, మరో ఐదుగురికి గాయాలు

వాషింగ్టన్: అమెరికాలోని కన్సాస్ సిటీలోని ఓ బార్‌లో ఆదివారం అర్థరాత్రి ప్రాంతంలో జరిగిన కాల్పుల్లో నలుగురు మృతి చెందగా మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన సమాచారం అందిన వెంటనే...

అమెరికాలో దుండగుల కాల్పులు.. భారతీయ యువకుడి మృతి

చికాగో: అమెరికాలో ఓ భారత యువకుడు అనూహ్యంగా మృతి చెందాడు. తన విధులు ముగించుకుని ఇంటికి తిరిగి వెళుతున్న సమయంలో దుండగులు అతడిపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆ...

మోడీ నినాదాలతో హోరెత్తిన హ్యూస్టన్ సభ

హ్యూస్టన్: అమెరికాలోని హ్యూస్టన్ సభ ఆదివారం రాత్రి మోడీ నినాదాలతో హోరెత్తింది. హ్యూస్టన్‌లోని ఎన్ఆర్‌జీ స్టేడియంలో జరిగి ‘హౌడీ మోడీ కార్యక్రమానికి భారత ప్రధాని నరేంద్రమోడీ హాజరయ్యారు. ఆయన వేదికపైకి రాగానే నమో నినాదాలతో...

ఉగ్రవాదులను ఏరివేస్తాం: అమెరికా గడ్డపై ప్రధాని మోడీ శపథం

హ్యూస్టన్: భారత ప్రధాని నరేంద్రమోడీ అమెరికా గడ్డపై నుంచి ఉగ్రవాదులపై యుద్ధం ప్రకటించారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో కలిసి పని చేస్తామని ఆయన ఉద్ఘాటించారు. భారత్‌ను అస్థిర పరిచేందుకు పొరుగుదేశం కుట్రలు...

షాకింగ్: అమెరికాలో ఇద్దరు తెలుగు విద్యార్థుల మ‌ృతి! స్నేహితుడిని రక్షించబోయి…

టెక్సాస్: అమెరికాలోని ఓ జలపాతం వద్ద స్నానం చేస్తుండగా జరిగిన ప్రమాదంలో ఇద్దరు తెలుగు విద్యార్ధులు మరణించారు. నెల్లూరు జిల్లా న్యూమిలటరీ కాలనీకి చెందిన కేదార్‌నాథ్ రెడ్డి, టెక్కేమిట్ట ప్రాంతానికి చెందిన ఓలేటి...

బెస్ట్ విషెస్ అండ్ గుడ్‌లక్: ఇరాన్‌పై ట్రంప్ వివాదాస్పద ట్వీట్, అగ్రరాజ్యం నిఘా బట్టబయలు…

వాషింగ్టన్: అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ చేసిన ఓ తాజా ట్వీట్ వివాదాస్పదంగా మారింది. అసలే ఇరాన్, అమెరికాల నడుమ పచ్చగడ్డి వేసినా భగ్గుమనే పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ఆ దేశాన్ని మరింత...

అమెరికాలో మరోమారు గర్జించిన తుపాకి.. ఐదుగురి మృతి

టెక్సాస్: అమెరికాలో మరోసారి గన్‌ కల్చర్‌ పడగ విప్పింది. తుపాకీ కాల్పులతో టెక్సాస్‌ ఉలిక్కిపడింది. ఓడెస్సాలో ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో ఐదుగురు మృతి చెందగా.. 21 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో...

ఇంకా ఎంతకాలం ఆ ముసుగు: భారత్‌పై అమెరికా అధ్యక్షుడి తీవ్ర వ్యాఖ్యలు…

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇండియా, చైనాలను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇండియా అభివృద్ధి చెందిన దేశమేనని, అభివృద్ధి చెందుతున్న దేశమనే ముసుగులో ఇంకా తమను మోసం చేయలేరని వ్యాఖ్యానించారు. వర్ధమాన...

అమెరికాలో కాల్పుల ఉన్మాదం.. ఓహియోలో 9 మంది, టెక్సాస్‌లో 20 మంది మృతి..

వాషింగ్టన్: అమెరికా మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లింది. ఇక్కడి ఓహియో రాష్ట్రం ఓరెగాన్ జిల్లాలోని డేటన్‌ నగరంలో ఓ ఉన్మాది జరిపిన కాల్పుల్లో 9 మంది మరణించగా.. 27 మంది గాయపడ్డారు. సమాచారం...

ముగిసిన ‘తానా’ 22వ మహాసభలు: ఒడిదొడుకులు ఎదురైనా అనుకున్నది సాధించామన్న సతీశ్ వేమన..

వాషింగ్టన్ డీసీ: ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా’ 22వ మహాసభలు (4 జూలై - 6 జూలై)  వాషింగ్టన్‌ డీసీలో ఘనంగా ముగిశాయి. సంఘం అధ్యక్షుడు సతీష్‌ వేమన సారధ్యంలో నిర్వహించిన...

ప్రత్యేక కథనాలు

వైరల్ న్యూస్

క్రైమ్ న్యూస్