25.7 C
Hyderabad
Sunday, September 19, 2021
- Advertisement -
Home Tags ఆరోగ్యం

Tag: ఆరోగ్యం

ఆరోగ్య వరదాయిని.. ‘తిప్పతీగ’! దీంతో కలిగే ప్రయోజనాలు ఎన్నెన్నో…

ప్రకృతిలో మన ఆరోగ్యానికి ఉపయోగపడే ఎన్నో రకాల ఔషధ మొక్కలు ఉన్నాయి. కానీ ఆ మొక్కల గురించి మనలో చాలామందికి తెలియదు. అలాంటి మొక్కల్లో ‘తిప్పతీగ’ కూడా ఒకటి.తిప్పతీగను ఇంగ్లిష్‌లో గిలోయ్ అని,...

ఆహా! ఏమి రుచి: పనస పండు తిన్నారంటే వదలరు.. పైగా ఎన్నో ప్రయోజనాలు కూడా…

హైదరాబాద్: ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. మన మనసు, శరీరం ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంచుకోవాలి. దీనికోసం మంచి పోషకాలనిచ్చే ఆహారం అవసరం అవుతుంది. తాజా పండ్లు మన ఆరోగ్యానికి ఎంతో ఉపకరిస్తాయి. ఏ కాలంలో...

తెలుగు కమెడియన్ వేణుమాధవ్ పరిస్థితి విషమం.. వెంటిలేటర్‌పై చికిత్స

హైదరాబాద్‌: ప్రముఖ హాస్యనటుడు వేణుమాధవ్‌ ఆరోగ్యం విషమంగా ఉంది. సికింద్రాబాద్‌ యశోద ఆస్పత్రి ఐసీయూలో వెంటిలేటర్‌పై ఆయనకు చికిత్స అందిస్తున్నారు.   వేణుమాధవ్ గత కొంతకాలంగా కాలేయం, మూత్రపిండాల సంబంధ వ్యాధులతో బాధపడుతున్నారు. మూడు నెలలుగా తరుచూ...

అక్బరుద్దీన్ ఆరోగ్యం గురించి ఆందోళన వద్దు…. ఎంఐఎం వెల్లడి…

హైదరాబాద్: మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ఆరోగ్య పరిస్థితిపై వెలువడిన మీడియా కథనాలపై స్పందించారు ఆ పార్టీ శ్రేణులు. అక్బరుద్దీన్ ఆరోగ్యం గురించి ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వెల్లడించారు. చదవండి: భట్టి ఆమరణ...

కడుపారా బ్రేక్‌ఫాస్ట్‌.. గుండె జబ్బులు బలాదూర్!

హైదరాబాద్: ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్ తినడం కొందరికి అలవాటు. రోజూ ఉదయం పూట నాలుగు ఇడ్లీలుగాని, ఒక దోశగాని, లేదంటే రెండు పూరీలుగాని, కొద్దిగా ఉప్మాగాని తినడం చాలామందికి అలవాటు. అయితే మరికొందరు బ్రేక్‌ఫాస్ట్...

థైరాయిడ్ సమస్య నుంచి బయటపడాలంటే.. ఏం చేయాలో తెలుసా?

ప్రపంచంలో చాలా మంది నేడు థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నారు. థైరాయిడ్ సమస్య రెండు రకాలు. ఒకటి- హైపో థైరాయిడిజం, రెండు-హైపర్ థైరాయిడిజం.  ఈ రెండింటిలో దేని బారిన పడినా మనకు అనేక అనారోగ్య...

వణికిస్తోన్న ‘నిఫా’ వైరస్! కేరళను దాటి కర్ణాటక రాష్ట్రానికి, అప్రమత్తమైన తెలుగు రాష్ట్రాలు

హైదరాబాద్/తిరువనంతపురం: కేరళను ‘నిఫా’ వైరస్ వణికిస్తోంది. ఈ వైరస్ కారణంగా ఇప్పటికే పలువురు అసువులుబాశారు. మరో షాకింగ్ న్యూస్ ఏమిటంటే.. ఈ ‘నిఫా’ వైరస్ పక్క రాష్ట్రాలకు కూడా విస్తరిస్తుండడం.  ఇప్పటికే ఈ వైరస్ కర్ణాటకలోకి...

ఫొటో గ్యాలరీ

క్రైమ్ వార్తలు

ఎన్ఆర్ఐ న్యూస్

లైఫ్ స్టయిల్ న్యూస్