23.4 C
Hyderabad
Tuesday, September 15, 2020
Home Tags ఇండియా

Tag: ఇండియా

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కన్నుమూత.. ధ్రువీకరించిన తనయుడు

న్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ(84) సోమవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. గత కొన్ని రోజులుగా  ఢిల్లీ కంటోన్మెంట్‌లోని ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన కన్నుమూశారు.  ఈ విషయాన్ని ఆయన కుమారుడు అభిజిత్ ముఖర్జీ...

భారత్ వస్తూ.. 7 వేల అడుగుల ఎత్తులో గాల్లోనే ఇంధనం నింపుకున్న రాఫెల్ యుద్ధవిమానాలు

న్యూఢిల్లీ: భారత్ వాయుసేన శక్తిని రెట్టింపు చేసే విమానాలుగా మన్ననలు అందుకుంటున్న రాఫెల్ విమానాలు నిన్న ఫ్రాన్స్ ఉంచి భారత్ బయలుదేరాయి. ఈ ఐదు విమానాలు ఫ్రాన్స్ నుంచి దాదాపు 7 వేల కిలోమీటర్లు...

నోట్ 9 సిరీస్‌లో మరో అద్భుతమైన ఫోన్‌ను లాంచ్ చేసిన షియోమీ.. అదిరిపోయే ఫీచర్లు.....

న్యూఢిల్లీ: నోట్ 9 సిరీస్‌లో మరో స్మార్ట్‌ఫోన్‌ను షియోమీ నేడు భారత్‌లో విడుదల చేసింది. ఇప్పటి వరుకు ఈ సిరీస్‌లో రెడ్‌మి నోట్ 9 ప్రొ, రెడ్‌మి నోట్ 9 ప్రొ మ్యాక్స్‌లను...

నేపాల్ రాజకీయాల్లో పెరిగిపోతున్న చైనా జోక్యం

కఠ్మాండూ: నేపాల్ అంత‌ర్గ‌త రాజ‌కీయాల్లో చైనా జోక్యం పెరిగిపోతోంది. ఇటీవ‌ల అధికార‌‌ నేపాలీ క‌మ్యూనిస్టు పార్టీ (ఎన్సీపీ)లో ర‌గులుతున్న వివాదానికి ఆ దేశంలో చైనా రాయ‌బారి హౌ యాంకీ కేంద్ర బిందువయ్యారు. ఎన్సీపీలో...

పాక్‌లో బస్సు, రైలు ఢీ.. 20 మంది దుర్మరణం.. సంతాపం తెలిపిన మోదీ

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌లో ఈ మధ్యాహ్నం షేక్‌పురా రైల్వే క్రాసింగ్ వద్ద రైలు, బస్సు ఢీకొన్న ఘటనలో 20 మంది దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటనపై భారత ప్రధాని నరేంద్రమోదీ సంతాపం తెలిపారు. ప్రమాదంలో...

డ్రాగన్ వక్రబుద్ధి.. భారత వార్తా పత్రికలు, వెబ్‌సైట్లను ప్రజలకు దూరం చేసే ప్రయత్నం

న్యూఢిల్లీ: భారత్‌తో ఉద్రిక్తతల నేపథ్యంలో చైనా తన వక్రబుద్ధిని చాటుకుంది. ఆ దేశానికి చెందిన 59 యాప్‌లను భారత్ నిషేధించడంతో ఉడికిపోతున్న డ్రాగన్ కంట్రీ.. భారత్‌కు చెందిన వెబ్‌సైట్లు, వార్తా పత్రికలను ప్రజలకు...

పీఠాధిపతిగా వెళ్లాల్సిన పీవీ నరసింహారావు ప్రధాని అయ్యారు!

న్యూఢిల్లీ: దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు గురించి ఎవరికీ తెలియని విషయం ఇది. ఆధ్యాత్మక చింతన కలిగిన పీవీ ఒకానొక దశలో పీఠాధిపతి అవాల్సింది. ఇందుకు సంబంధించి వచ్చిన ఆహ్వానాన్ని అంగీకరించకుండా, తిరస్కరించకుండా...

గల్వాన్ ఎఫెక్ట్: ‘టిక్‌టాక్’‌కు గుడ్ బై.. ‘చింగారీ’ యాప్ వైపు మొగ్గు, 72 గంటల్లో...

బెంగళూరు: గల్వాన్ లోయలో సైనికుల ఘర్షణతో దేశంలో చైనా వస్తువులు బహిష్కరించాలనే నినాదం ఉపందుకోవడంతోపాటు ఆ దేశ సామాజిక మాధ్యమాలను కూడా భారతీయులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.  ఈ నేపథ్యంలో చైనాకు చెందిన ‘టిక్‌టాక్’ యాప్‌కు...

చైనాతో రెండు యుద్ధాలు.. మన సైనికులు తగ్గలేదు, మనమూ తగ్గొద్దు: కేజ్రీవాల్

న్యూఢిల్లీ: జిత్తులమారి చైనాతో ప్రస్తుతం భారత్ రెండు యుద్ధాలు చేస్తోందని, ఒకటి సరిహద్దులో.. రెండోది ఆ దేశం నుంచి వ్యాపించిన కరోనా వైరస్‌తో అని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు.  దేశ రాజధాని ఢిల్లీలో...

గాల్వన్ లోయ ఘటన: కాల్పులు జరగలేదు.. రాళ్లు, కర్రలతోనే సైనికులు బాహాబాహీ: వీపీ మాలిక్

న్యూఢిల్లీ: భారత్-చైనా సరిహద్దు లద్దాఖ్ వద్ద గాల్వన్ లోయలో ఇరుదేశాల సైనికులు ఘర్షణ పడ్డ ఘటనలో అసలు కాల్పులే జరగలేదని, రెండు దేశాల సైనికులు రాళ్లతో, కర్రలతో కొట్టుకోవడం వల్ల సైనికులు గాయపడి...

నేనప్పుడే చెప్పాను.. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్: ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్-చైనా ఉద్రిక్తతలపై ఆయన మాట్లాడుతూ.. మూడో ప్రపంచ యుద్ధం వస్తుందని తాను ముందే చెప్పానని గుర్తు చేశారు. కరోనా వైరస్‌ను...

నేడు సూర్యాపేటలో కల్నల్ సంతోష్‌బాబు అంత్యక్రియలు

సూర్యపేట: లడఖ్‌లోని గాల్వన్ లోయలో వీరమరణం పొందిన సూర్యాపేట వాసి కల్నల్ సంతోష్‌బాబు అంత్యక్రియలు నేడు సైనిక లాంఛనాల మధ్య జరగనున్నాయి. నిజానికి నిన్ననే ఆయన అంత్యక్రియలు జరగాల్సి ఉండగా, పార్థివదేహం ఆలస్యంగా సూర్యాపేటకు...

శంషాబాద్ నుంచి రోడ్డు మార్గంలో.. సూర్యాపేటకు సంతోష్‌బాబు కుటుంబం

హైదరాబాద్: భారత్-చైనా మధ్య గాల్వన్ లోయలో జరిగిన ఘర్షణలో అమరుడైన సూర్యాపేట జిల్లాకు చెందిన కల్నల్ బిక్కుమల్ల సంతోష్‌బాబు (39) భార్య, పిల్లలు ఈ ఉదయం ఢిల్లీ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి...

దేశంలో కరోనా మరణ మృదంగం.. మరణాల్లో ప్రపంచంలోనే 9వ స్థానం!

న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి గతంలో ఎన్నడూ లేనంతగా చెలరేగిపోతోంది. ప్రతి రోజు 10 వేలకు మించి కేసులు నమోదవుతుండడంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. మరోవైపు, మరణాలు కూడా ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నాయి. ఇప్పటి...

భారత రైతులపై కాల్పులు జరిపిన నేపాల్ పోలీసులు.. ఒకరి మృతి

కరోనా లాక్‌డౌన్ కారణంగా భారత్ నుంచి ఎవరూ తమ దేశంలోకి రాకుండా నేపాల్ నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఇది తెలియని కొందరు రైతులు ఎప్పటిలానే సరిహద్దు దాటడంతో వారిపై నేపాల్ పోలీసులు కాల్పులు...

భారీగా పెరిగిన విదేశీ మారక ద్రవ్యం.. ఇదే తొలిసారన్న ఆర్‌‌బీఐ

భారత విదేశీ మారక ద్రవ్యం భారీగా పెరిగింది. ఈ విషయాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. దేశంలో విదేశీ మారక ద్రవ్యం విలువలు మొదటిసారిగా 500 బిలియన్ డాలర్లు(రూ.37 లక్షల కోట్లు) దాటిందని...

వికెట్ కీపర్ అంటే ఎలా ఉండాలో వాళ్లు నిరూపించారు: సంజూ శాంసన్

కీపింగ్ అంటే వికెట్ల వెనక బంతిని పట్టుకోవడమే కాదు జట్టు కష్టకాలంలో ఉన్నప్పుడు బ్యాట్‌కు పని చెప్పగలిగి ఉండాలి.  ఈ విషయాన్ని అక్షరాలా నిరూపించిన ఆటగాళ్లు ఆస్ట్రేలియా కీపర్ ఆడం గిల్‌క్రిస్ట్, భారత కీపర్...

భారత ఫీల్డింగ్‌లో కైఫ్ ఓ ట్రెండ్ సెట్టర్ : వీవీఎస్ లక్ష్మణ్

‘గ్రౌండ్‌లో కైఫ్ మెరుపు వేగంతో కదులుతూ ప్రత్యర్థికి కైఫ్ చుక్కలు చూపించేవాడు. ఒక్క మాటలో చెప్పాలంటే భారత ఫీల్డింగ్‌లో కైఫ్ ఓ ట్రెండ్ సెట్టర్’ అని మాజీ ఆటగాడు వీవీఎస్ లక్ష్మణ్ సహచరుడు మహ్మద్...

బంగ్లాదేశ్‌కు చైనా సాయం.. కరోనా కట్టడికి వైద్య బృందం

బీజింగ్: భారత్ సరిహద్దుల్లో ఉన్న దేశాలకు ఏదైనా సాయం కావాలంటే చైనా ఎప్పుడూ ముందుంటుంది. ఆ దేశాల ద్వారా భారత్‌ను లొంగదీసుకోవచ్చని చైనా కుయుక్తి. ఈ నేపథ్యంలోనే కరోనాపై పోరాడేందుకు బంగ్లాదేశ్‌కు సాయం చేసేందుకు...

దేశంలో ‘కరోనా’ ఉగ్రరూపం.. 2 లక్షలు దాటిన పాజిటివ్ కేసులు, ముంబై విలవిల…

న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ రోజురోజుకు విజృంభిస్తోంది. గత నాలుగు రోజులుగా ప్రతిరోజూ రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి.  మంగళవారం ఒక్కరోజే 8,909 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకావడం భయాందోళనలు కలిగిస్తోంది....

ఆండ్రాయిడ్ ఫోన్ వినియోగదారులకు ‘సెర్ట్’ హెచ్చరిక

న్యూఢిల్లీ: ఆండ్రాయిడ్ ఫోన్లు వాడుతున్న వినియోగదారులకు ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వశాఖకు చెందిన ‘ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం’ (సెర్ట్ ఇండియా) హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికీ పాత ఆపరేటింగ్ సిస్టంను వాడుతున్న...

భారత్-చైనా సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు.. హై అలర్ట్! చైనాపై అమెరికా చెడుగుడు…

న్యూఢిల్లీ: భారత్-చైనా మధ్య వివాదాస్పద సరిహద్దులో పెరుగుతున్న ఉద్రికత్తలకు చెక్ పెట్టేందుకు ఇరు దేశాల మిలటరీ మధ్య జరిగిన చర్చలు ప్రతిష్టంభనతో ముగిశాయి. సరిహద్దు సంఘటనలు 2015 నుంచి అత్యధికంగా ఉన్నాయని భారత సీనియర్...

వీడెవడండీ బాబు!: విజిటింగ్ వీసాపై అమెరికా వెళ్లి.. 24 ఏళ్లుగా అక్కడే మకాం, చివరికి…

న్యూయార్క్: ప్రపంచ వ్యాప్తంగా.. ముఖ్యంగా అమెరికాలో భారతీయులకు ఎంతటి పేరుందో అందరికీ తెలిసిందే. కానీ కొంతమంది భారతీయుల వల్ల మాత్రం అక్కడ భారతీయులకు అపఖ్యాతి కలుగుతోంది. ఈ సంఘటన గురించి చదివాక అలాగే అనిపిస్తోంది...

కరోనా అప్‌డేట్: 24 గంటల్లో 4970 మందికి పాజిటివ్.. భారత్‌లో లక్ష దాటిన కరోనా...

న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా వైరస్ విస్తరణ ఏమాత్రం తగ్గడం లేదు. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 4,970 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయంటే.. పరిస్థితి ఏ స్థాయిలో ఉందో తెలుస్తుంది. ఈ మహమ్మారి...

ప్రత్యేక కథనాలు

వైరల్ న్యూస్

క్రైమ్ న్యూస్