Friday, January 24, 2020
- Advertisement -
Home Tags ఇండియా

Tag: ఇండియా

ఇప్పుడేమంటారు?: పాకిస్తాన్ ఎఫ్-16 కూల్చివేతపై తిరుగులేని ఆధారాలు! రాడార్ చిత్రాలు విడుదల చేసిన ఐఏఎఫ్…

న్యూఢిల్లీ/ఇస్లామాబాద్: పాకిస్తాన్ ఎఫ్-16 యుద్ధ విమానాన్ని కూల్చేసినట్లు తమ వద్ద పక్కా ఆధారాలు ఉన్నాయని భారతీయ వాయుసేన(ఐఏఎఫ్) మరోమారు ఉద్ఘాటించింది. అంతేకాదు, దీనికి సంబంధించిన రాడార్ చిత్రాలను కూడా బయటపెట్టింది. సోమవారం ఐఏఎఫ్ ఎయిర్‌...

పాక్ యుద్ధ విమానాలను పరుగులెత్తించిన ధీర వనిత! ఆరోజు ఏం జరిగిందంటే…

దేశం: పాకిస్తాన్ తేదీ: 27 ఫిబ్రవరి 2019 సమయం: ఉదయం 8.45 గంటలు ఆ సమయంలో పాకిస్తాన్ తన పౌర, వాణిజ్య విమానాల రాకపోకలను నిలిపివేసింది. దీంతో ఆ దేశం భారత్‌పై ప్రతీకార దాడి చేసే అవకాశాలున్నట్లు...

నిజం ఒప్పుకుంది కానీ..: ఎఫ్-16 యుద్ధ విమానం కూల్చివేతపై మాట మార్చిన పాక్…

ఇస్లామాబాద్‌: మాటమార్చినా.. పాకిస్తాన్ ఎట్టకేలకు నిజం ఒప్పుకుంది. పుల్వామా దాడి నేపథ్యంలో భారత్‌-పాకిస్తాన్ మధ్య జరిగిన వైమానిక పోరులో ఎఫ్‌-16 వాడలేదని దాయాది దేశం మొండిగా వాదిస్తున్న విషయం తెలిసిందే. అయితే, తాజాగా...

సచిన్ టెండూల్కర్ అరుదైన రికార్డుకు నేటికి ఏడేళ్లు!

ఇండియా: 2012, మార్చి 16 , వేదిక బంగ్లాదేశ్‌లో మీర్‌పూర్... ఆసియాకప్ టోర్నీలో భాగంగా ఇండియా, బంగ్లాదేశ్‌ల మధ్య క్రికెట్ మ్యాచ్. ‘క్రికెట్ గాడ్’ సచిన్ టెండూల్కర్ 90 పరుగుల వద్ద బ్యాటింగ్...

ప్రధానిపై ఇలాంటి పోస్టులా?: కాంగ్రెస్‌పై మాధవన్ ఆగ్రహం…

న్యూఢిల్లీ: చైనా వ్యవహారంలో ప్రధాని నరేంద్ర మోడీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీపై ప్రముఖ సినీనటుడు ఆర్ మాధవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ, చైనా అధ్యక్షుడు...

‘అంతర్జాతీయ ఉగ్రవాదిగా మసూద్ అజార్’: మళ్లీ అడ్డుకున్న చైనా, అమెరికా వార్నింగ్

న్యూయార్క్: ఉగ్రవాదులకు కేంద్రంగా మారిన పాకిస్థాన్‌కు చైనా అండదండలు ఉన్నాయన్న విషయాన్ని మరోసారి రుజువు చేసింది డ్రాగన్ దేశం. జైషే-మహమ్మద్‌ అధినేత మసూద్‌ అజార్‌ను ‘అంతర్జాతీయ ఉగ్రవాది’గా ప్రకటించకుండా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో...

సొంతగడ్డపై టీమిండియాకు ఘోర పరాభవం: చేజారిన వన్డే సీరిస్, ప్రతీకారం తీర్చుకున్న ఆసీస్

న్యూఢిల్లీ: ప్రపంచ కప్ ముందు స్వదేశంలో టీమిండియా ఘోర పరాభవాన్ని మూటకట్టుకుంది. టీ20 సిరీసే కాదు.. వన్డే సిరీస్‌లోనూ కోహ్లీసేనకు ఓటమిపాలైంది. ఇప్పటిదాకా వన్డేల్లో 0-2తో వెనుకబడి ఎన్నడూ సిరీస్‌ గెలవని ఆస్ట్రేలియా.....

పాక్ టీ స్టాల్ ముందు భారత పైలట్ అభినందన్ ఫొటో: ఏం రాశారో తెలుసా?

ఇస్లామాబాద్‌: ఇది వినడానికి కొంత ఆశ్చర్యకరమైన విషయమే అయినప్పటికీ ఆసక్తికరంగా ఉంది. పాకిస్థాన్‌లోని ఓ వ్యక్తి తన టీ దుకాణం ముందు భారత వైమానిక దళ(ఐఏఎఫ్‌) వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్ధమాన్‌ ఫొటోను...

భారత వైమానిక దాడిని పాకిస్తాన్ ఎందుకు అడ్డుకోలేకపోయింది!?

న్యూఢిల్లీ: పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా నియంత్రణ రేఖ వెంబడి, బాలాకోట్‌లోని జైషే మహ్మద్ ఉగ్ర స్థావరాలపై భారత వైమానిక దళం జరిపిన దాడిని పాకిస్తాన్ ఎందుకు అడ్డుకోలేకపోయింది? సరిహద్దులు దాటుకుని వెళ్లి పాక్...

పాకిస్తాన్‌లో చిక్కుకుపోయిన హైదరాబాదీ మహిళ: సుష్మాకు వినతి…

హైదరాబాద్: పాకిస్తాన్‌లో అనారోగ్యంతో ఉన్న తన తండ్రిని పరామర్శించేందుకు వెళ్లిన నగరానికి చెందిన ఓ వివాహిత అక్కడే చిక్కుకుపోయింది. భారత్‌, పాకిస్తాన్‌ల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో అక్కడి నుంచి రావడం సాధ్యం కావడంలేదని, ఆమెకు...

కాశ్మీరీలపై దాడుల చేస్తే కఠిన చర్యలు, పాక్‌కు వంతపాడతారా?: విపక్షాలపై మోడీ ఫైర్

న్యూఢిల్లీ: కాశ్మీరీలు మనవాళ్లేనని, కాశ్మీరీ సోదరులపై దాడులు చేసిన వాళ్లు వెర్రివాళ్లేనని ప్రధాని నరేంద్ర మోడీ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాశ్మీరీలపై దాడులు చేసిన వారిపై రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలని...

ఫోక్స్‌వ్యాగన్‌‌కు గట్టి ఎదురుదెబ్బ.. రూ.500 కోట్ల జరిమానా విధించిన ఎన్జీటీ!

న్యూఢిల్లీ: జర్మనీకి చెందిన ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ ఫోక్స్‌వ్యాగన్‌‌కు గురువారం భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఉద్గారాలు వెలువరుస్తూ పర్యావరణానికి హానీ కలిగించినందుకు గానూ ఫోక్స్‌వ్యాగన్‌కు జాతీయ హరిత ట్రైబ్యూనల్‌(ఎన్జీటీ) రూ.500 కోట్ల జరిమానా...

‘హిట్’తో దోమలను చంపాను.. లెక్క పెట్టాలా?: ప్రతిపక్షాలకు వీకే సింగ్ చురకలు

న్యూఢిల్లీ: పాకిస్తాన్‌లోని జైషే మహ్మద్‌‌ ఉగ్రస్థావరాలపై జరిగిన దాడిలో ఎంత మంది చనిపోయారన్న అంశంపై వివాదం నడుస్తోన్న నేపథ్యంలో కేంద్ర మంత్రి వీకే సింగ్‌ ప్రతిపక్షాలకు పరోక్షంగా చురకలంటించారు. దోమల్ని చంపేస్తే లెక్కబెట్టుకుంటూ...

భారత్‌కు అమెరికా షాక్: ప్రాధాన్యత వాణిజ్య హోదా తొలగిస్తామంటూ ట్రంప్

వాషింగ్టన్‌: భారత్‌కు మరోసారి షాకిచ్చేందుకు సిద్ధమైంది అమెరికా. ఇప్పటికే భారత వస్తువులపై అత్యధిక సుంకాలు విధిస్తామని చెప్పిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌.. తాజాగా సంచలన నిర్ణయాన్ని ప్రకటించారు. ఎలాంటి సుంకాలు లేకుండా...

మళ్లీ చొచ్చుకొచ్చిన పాక్ డ్రోన్‌.. కూల్చేసిన భారత సుఖోయ్ 30ఎంకేఐ…

జైపూర్: సరిహద్దు వెంబడి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్న పాకిస్తాన్.. కవ్వింపు చర్యలను మానుకోవడం లేదు. తాజాగా, భారత గగనతలంలోకి ఓ పాకిస్తాన్ డ్రోన్ ప్రవేశించింది. గమనించిన భద్రతా బలగాలు ఆ డ్రోన్‌ని...

అభినందన్ శరీరంలో బగ్స్ ఏమీలేవు కానీ, పక్కటెముకలకు గాయాలు…

న్యూఢిల్లీ: పాక్ నిర్బంధం నుంచి స్వదేశానికి తిరిగివచ్చిన భారత వైమానికదళ వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ శరీరంలో ఎలాంటి బగ్ లేదని తేలింది. అయితే, మిగ్-21 యుద్ధ విమానం నుంచి ప్యారాచూట్ సాయంతో...

‘‘అభినందన్’ అర్థం మారిపోయింది.. భారత్ సత్తా ఏంటో ప్రపంచానికి తెలిసింది..’’

న్యూఢిల్లీ: పాకిస్థాన్ నిర్బంధంలో మూడు రోజులపాటు ఉండి శుక్రవారం సొంత గడ్డపై అడుగుపెట్టిన భారత వైమానికదళ వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్‌పై ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి ప్రశంసలతో ముంచెత్తారు. ఆయన చూపిన ధైర్యసాహసాలు,...

ఆనందంగా ఉంది‌: అభినందన్, తల్లిదండ్రుల భావోద్వేగం, యుద్ధ ఖైదీగా పేర్కొన్న పాక్

ఢిల్లీ: శత్రుదేశంలో మూడు రోజులపాటు నిర్బంధంలో ఉన్నా.. ఏ మాత్రం బెదరకుండా.. ఆ దేశానికి ఎలాంటి విషయాలు చెప్పకుండా.. ధైర్యసాహసాలు ప్రదర్శించిన భారత వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ శుక్రవారం రాత్రి సొంత...

పాక్‌కి షాక్: ఓఐసీకి విశిష్ట అతిథిగానే భారత్, దాయాది దేశంపై సుష్మ ఫైర్

అబుదాబి: మనందరి పోరాటం ఉగ్రవాదంపైనేని భారత విదేశాంగశాఖ మంత్రి సుష్మా స్వరాజ్ వ్యాఖ్యానించారు. అరబ్‌ దేశాల ప్రతిష్ఠాత్మక ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ ఇస్లామిక్‌ కో-ఆపరేషన్‌(ఓఐసీ) సదస్సుకు విశిష్ట అతిథిగా భారత విదేశాంగశాఖ మంత్రి సుష్మా...

సెల్యూట్: అభినందన్‌పై ప్రశంసల వర్షం కురిపించిన ప్రధాని మోడీ, ప్రతిపక్షంపై తీవ్ర విమర్శలు

కన్యాకుమారి: పాకిస్థాన్ నిర్బంధం నుంచి సురక్షితంగా స్వదేశానికి చేరుకున్న భారత వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్ధమాన్‌‌పై ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసల వర్షం కురిపించారు. అభినందన్, రక్షణశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ తమిళనాడుకు...

స్వదేశానికి చేరుకున్న అభినందన్: వీరుడికి ఘనస్వాగతం, గర్వపడే క్షణమన్న మోడీ

అమృత్‌సర్‌: పాకిస్థాన్ అదుపులో ఉన్న భారత వైమానిక దళ వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్థమాన్ శుక్రవారం సాయంత్రం  వాఘా సరిహద్దుకు చేరుకున్నారు. ఆయనకు వైమానికదళ ఉన్నతాధికారులు ఘనస్వాగతం పలికారు. అభినందన్ రాకతో వాఘా సరిహద్దు...

అభినందన్ కోసం విమానం పంపుతామన్న భారత్: పాక్ నిరాకరణ

న్యూఢిల్లీ: పాకిస్థాన్‌ కస్టడీలో ఉన్న భారత వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్ధమాన్‌ను తీసుకొచ్చేందుకు ప్రత్యేక విమానాన్ని పంపించేందుకు భారత్‌ ప్రయత్నించినట్లు సమాచారం. అయితే, అందుకు పాక్‌ నిరాకరించిందని ఎన్డీటీవీ తన కథనంలో పేర్కొంది. పాక్‌...

అభినందన్ తల్లిదండ్రులకు ఢిల్లీలో ఘనస్వాగతం: వాఘాకు ప్రయాణం

న్యూఢిల్లీ: పాకిస్థాన్‌ సైన్యం నిర్బంధంలో ఉన్న భారత వైమానిక దళ వింగ్ కమాండర్‌ అభినందన్‌ వర్దమాన్‌ శుక్రవారం స్వదేశానికి తిరిగిరానున్నారు. అభినందన్‌ తిరిగి స్వదేశానికి రానుండడం పట్ల దేశవ్యాప్తంగా పండగ వాతావరణం నెలకొంది. ఈ...

‘పాక్ ఎఫ్-16ని కూల్చేశాం, మెరుపుదాడులతో జైషేకు భారీ నష్టం’: బుద్ధి చెబుతామన్న త్రివిధ దళాలు

న్యూఢిల్లీ: పాకిస్థాన్ హద్దు మీరితే తగిన బుద్ధి చెప్పేందుకు తాము సిద్ధంగా ఉన్నామని భారత త్రివిధ దళాధికారులు స్పష్టం చేశారు. ‘పాకిస్తాన్ వాయుదళం మన సైనిక స్థావరాల ధ్వంసానికి చేసిన ప్రయత్నాన్ని విజయవంతంగా...