23.7 C
Hyderabad
Wednesday, September 29, 2021
- Advertisement -
Home Tags ఇమ్రాన్‌ ఖాన్‌

Tag: ఇమ్రాన్‌ ఖాన్‌

పాక్ మాజీ ప్రధాని గిలానీకి కరోనా.. ప్రస్తుత ప్రధానిపై మండిపడ్డ గిలానీ తనయుడు

ఇస్లామాబాద్: పాకిస్తాన్ మాజీ ప్రధానికి కరోనా సోకడం దేశ వ్యాప్తంగా కలకలం సృష్టిస్తోంది. పాకీస్తాన్‌ మాజీ ప్రధాని యూసుఫ్ రజా గిలానీకి కరోనా సోకినట్లు ఆయన కుమారుడు ఖాసిం గిలానీ తెలిపారు.ట్విటర్ ద్వారా ఈ...

పాక్‌లో లక్ష దాటిన కరోనా కేసులు.. పరిస్థితి దుర్భరంగా ఉందన్న ప్రధాని

ఇస్లామాబాద్: పాకిస్థాన్‌ను కరోనా అల్లకల్లోలం సృష్టిస్తోంది. లాక్‌డౌన్ నిబంధనలను ప్రజలు పెద్దగా పాటించకపోవడంతో ఎక్కడ పట్టినా కరోనా కేసులు వేల సంఖ్యలో నమోదవుతున్నాయి. సోమవారం నాడు తొలిసారిగి దాదాపు 100 కరోనా మరణాలు దేశంలో...

పాక్ యుద్ధ విమానాలను పరుగులెత్తించిన ధీర వనిత! ఆరోజు ఏం జరిగిందంటే…

దేశం: పాకిస్తాన్ తేదీ: 27 ఫిబ్రవరి 2019 సమయం: ఉదయం 8.45 గంటలుఆ సమయంలో పాకిస్తాన్ తన పౌర, వాణిజ్య విమానాల రాకపోకలను నిలిపివేసింది. దీంతో ఆ దేశం భారత్‌పై ప్రతీకార దాడి చేసే అవకాశాలున్నట్లు...

భారత్ తరుపున ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్.. దెబ్బకి దిగొచ్చిన పాక్!

అమెరికా: అమెరికా ఇచ్చిన వార్నింగ్ దెబ్బకు పాకిస్తాన్ కాళ్ల బేరానికి దిగివచ్చింది. ఇంకోసారి ఉగ్రవాద చర్యలతో భారత్‌ను ఇబ్బంది పెడితే తీవ్రపరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని వైట్ హౌస్ నుంచి అధికార ప్రకటన వెలువడింది.ఈ...

పాకిస్తాన్‌లో ఘనంగా హోలీ! విషెష్ చెప్పిన ఇమ్రాన్ ఖాన్…

పాకిస్తాన్: భారత్‌తో పాటు పొరుగుదేశం పాకిస్తాన్‌లో కూడా హోలీ సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆ దేశంలో ఉన్న హిందువులంతా హోలీ వేడుకల అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. చలికాలం ముగిసి ఎండలు మొదలైన వేళ...

ఎట్టకేలకు దిగొచ్చిన పాకిస్తాన్: రేపు పైలట్‌ అభినందన్‌ విడుదల, స్వయంగా ప్రకటించిన ఇమ్రాన్ ఖాన్…

ఇస్లామాబాద్/న్యూఢిల్లీ: భారత్ దౌత్యం ఫలించింది. అంతర్జాతీయ ఒత్తిళ్లకు పాక్ ఎట్టకేలకు తలొగ్గింది. పాకిస్తాన్ నిర్బంధంలో ఉన్న భారత వైమానిక దళ వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్ధమాన్‌ను శుక్రవారం విడుదల చేస్తామని పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌...

ఒక్కసారి యుద్ధం మొదలైతే మన చేతుల్లో ఉండదు: చర్చలకు సిద్ధమంటూ ఇమ్రాన్

ఇస్లామాబాద్‌: ఒక్కసారి యుద్ధమంటూ మొదలైతే అది ఎక్కడికి వెళుతుందో తెలియదని పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ అన్నారు. ఒక్కసారి యుద్ధం మొదలైతే తన చేతుల్లో గానీ, భారత ప్రధాని నరేంద్ర మోడీ చేతుల్లో...

దేనికైనా సిద్ధంగా ఉండండి: పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, తమ భూభాగంలో భారత వైమానిక...

ఇస్లామాబాద్: భారత వైమానిక దళం చేపట్టిన మెరుపుదాడులను పాకిస్థాన్‌ తీవ్రంగా ఖండించింది. భారత దాడులపై పాకిస్థాన్‌ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌ ఆ దేశ జాతీయ భద్రతా దళం(ఎన్‌ఎస్‌సీ)తో మంగళవారం అత్యవసర సమావేశమయ్యారు. అనంతరం...

నిజమైన హీరోలు.. వీళ్లు! కానీ ఎంతమందిని ఇలా బలి ఇద్దాం?

రోజూ మనం మొబైల్ ఫోన్‌లో లేదా టీవీలో సినిమా హీరోలను చూస్తుంటాం. కానీ నా దృష్టిలో హీరోలు.. డబ్బు కోసం నటించే వీళ్లు కాదు. దేశ సరిహద్దుల్లో రాత్రనక పగలనక.. ఎండనక, వాననక...

పుల్వామా ఎఫెక్ట్: పాకిస్తా‌న్‌కి షాక్ ఇచ్చిన భారత్! నదీ జలాలు వెళ్లకుండా నిర్ణయం…

న్యూఢిల్లీ/ఇస్లామాబాద్: పుల్వామా దాడి నేపథ్యంలో పాకిస్తాన్‌పై అన్ని రకాల ప్రతీకార చర్యలు తీసుకుంటోంది భారత్. ఇరవై మూడేళ్ల క్రితం పాకిస్తాన్‌కు ఇచ్చిన ‘మోస్ట్ ఫేవర్డ్ నేషన్‌’ హోదాను రద్దు చేయడం, దిగుమతి సుంకంను...

భారత్‌వి నిరాధార ఆరోపణలు.. దాడి చేస్తే దీటుగా ఎదుర్కొంటాం: పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్

లాహోర్‌: జమ్మూ కశ్మీర్ పుల్వామా జిల్లా అవంతిపురలో జరిగిన ఉగ్రదాడిపై ఎట్టకేలకు పాకిస్తాన్‌ స్పందించింది. దాడి జరిగిన ఐదు రోజులకు దీనిపై ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నోరువిప్పారు. ఎలాంటి ఆధారాలు...

షాకింగ్: ఒక్క డాలర్.. రూ.144, పాకిస్తాన్‌ రూపాయి భారీ పతనం!

ఇస్లామాబాద్: పాకిస్తాన్ కరెన్సీ దారుణంగా పతనం అవుతోంది. శుక్రవారం అది మరింత పతనమై జీవితకాల గరిష్ఠాన్ని తాకింది. ప్రస్తుతం పాకిస్తాన్‌లో ఒక డాలర్ ఏకంగా రూ.144కు చేరడం గమనార్హం. ఇమ్రాన్‌ఖాన్ ప్రభుత్వం తమ...

భారత సైన్యంపై పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ ఫైర్‌, ఏమన్నారంటే…

ఇస్లామాబాద్‌ : పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ భారత్‌పై మరోమారు తన అక్కసు వెళ్లగక్కారు. అమాయక కశ్మీర్‌ ప్రజలపై భారత​ సైనిక దళాలు తూటల వర్షం కురిపిస్తోందని ఆరోపించారు.  జమ్మూ కశ్మీర్‌లోని కుల్గాం...

ఫొటో గ్యాలరీ

క్రైమ్ వార్తలు

ఎన్ఆర్ఐ న్యూస్

లైఫ్ స్టయిల్ న్యూస్