25.7 C
Hyderabad
Thursday, October 21, 2021
- Advertisement -
Home Tags ఇస్రో

Tag: ఇస్రో

చంద్రయాన్-2 ఇక ఇంతేనా? వారం గడిచినా నో ప్రోగ్రెస్…

న్యూఢిల్లీ: చంద్రయాన్ 2 మిషన్‌లోని ఆఖరి ఘట్టం పూర్తి కానట్లే కనిపిస్తోంది. విక్రమ్ చంద్రుడిపై అడుగుపెట్టి వారం రోజులు కావస్తున్నా దాని సిగ్నల్‌ను అందుకోలేకపోయింది ఇస్రో.గత శనివారం సాఫ్ట్ ల్యాండింగ్ కావాల్సిన విక్రమ్.....

ఇస్రోకు మిగిలింది మరో పది రోజులే.. ప్రయత్నాలు ఫలిస్తాయా?

బెంగళూరు: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోకు మిగిలింది ఇక పది రోజులే. చంద్రుడిపై విక్రమ్ ల్యాండర్ దిగుతూ సిగ్నల్స్ కోల్పోయినప్పటి నుంచి దానితో సంబంధాల పునరుద్ధరణకు ఇస్రో ప్రయత్నిస్తూనే ఉంది.విక్రమ్ నుంచి...

ఇస్రో శాస్త్రవేత్తలకు మహేశ్‌బాబు సెల్యూట్.. నిజమైన హీరోలంటూ ప్రశంస

హైదరాబాద్: చంద్రయాన్‌-2 లోని విక్రమ్‌ ల్యాండర్‌ సాంకేతిక సమస్యతో చంద్రుడికి 2.1 కిలోమీటర్ల దూరంలో ఆగిపోవడంతో దేశం యావత్తూ నిరాశ, నిస్పృహలకు లోనైన సంగతి తెలిసిందే.అయితే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ ‘మిషన్‌ మూన్‌’...

చివరి క్షణంలో నిరాశ.. జాబిల్లిని ముద్దాడే సమయంలో ఆగిన సంకేతాలు

బెంగళూరు: జూలై 22న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చేపట్టిన చంద్రయాన్-2 ప్రయోగం విజయవంతమైందనుకున్న దశలో సాంకేతిక సమస్య తలెత్తింది.జాబిల్లికి పైకి విక్రమ్ ల్యాండర్ దిగుతున్న సమయంలో ఒక్కసారిగా సంకేతాలు ఆగిపోయాయి....

చంద్రయాన్-2 టైమ్‌లైన్: అందరూ తెలుసుకోవాల్సిన విషయాలు…

బెంగళూరు: మరికొద్ది గంటల్లో అంతరిక్షంలో అద్భుత ఘట్టం చోటుచేసుకోబోతోంది. భారత్ సగర్వంగా ప్రపంచ దేశాలవైపు చూడబోతోంది. ఎందుకంటే, భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ‘ఇస్రో’ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూన్ మిషన్ చంద్రయాన్-2 మరికొద్ది...

చంద్రయాన్-2: మరికొద్ది గంటల్లో చంద్రుడిపై దిగనున్న‘విక్రమ్’ ల్యాండర్…

బెంగళూరు: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ‘ఇస్రో’ చేపట్టిన చంద్రయాన్-2 చరమాంకానికి చేరువైంది. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత చంద్రయాన్-2కి చెందిన ల్యాండర్ ‘విక్రమ్’ చంద్రుడి దక్షిణ ధ్రువంపై కాలుమోపనుంది.అన్నీ అనుకున్నట్లుగా జరిగితే.. రాత్రి...

నేడు కీలక కక్ష్యలోకి చంద్రయాన్-2.. ఆర్బిటర్ నుంచి వేరుకానున్న ‘విక్రమ్’

బెంగళూరు: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా ప్రయోగించిన చంద్రయాన్-2 కీలక దశకు చేరుకుంది.  సోమవారం మధ్యాహ్నం 12:45 -1:45 గంటల  మధ్య ఆర్బిటర్ నుంచి ‘విక్రమ్’ ల్యాండర్ విడిపోనుంది.జులై 22న నింగిలోకి ఎగసిన...

నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్ఎల్‌వీ సి-46

శ్రీహరికోట: భారత అంతరిక్ష ప్రయోగ సంస్థ – ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మరో ప్రయోగం విజయవంతమైంది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని షార్‌ కేంద్రం నుంచి ఈ ఉదయం 5.30కి పి‌ఎస్‌ఎల్‌వి-సి46 రాకెట్ ద్వారా...

చంద్రుడిపై మరో ప్రయోగానికి సిద్ధమవుతున్న ఇస్రో…

శ్రీహరికోట: సరిగ్గా పదేళ్ళ క్రితం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చంద్రయాన్-1 పేరిట చంద్రుడిపై ప్రయోగానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. 2009లో ఈ ప్రయోగం నిర్వహించింది. ఇక చంద్రుడిపై పరిశోధనలకు...

శత్రుదేశాల రాడార్లకు చెక్: పీఎస్ఎల్వీ సీ45 ప్రయోగం విజయవంతం

శ్రీహరికోట: మిషన్ శక్తి తర్వాత భారత శాస్త్రవేత్తలు మరో ప్రయోగాన్ని విజయంతం చేశారు. భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన నెల్లూరు జిల్లాలోని స్పేస్‌ సెంటర్‌ షార్‌ నుంచి పీఎస్‌ఎల్‌వీ సీ-45 వాహకనౌక విజయవంతంగా...

ఇస్రో మరో ఘనత: జీశాట్ 31 ప్రయోగం విజయవంతం, 15 ఏళ్లపాటు కమ్యూనికేషన్ సేవలు…

ఫ్రెంచ్ గయానా: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో ఘనతను సాధించింది. ఏరియానా స్పేస్‌ రాకెట్‌ ద్వారా ఫ్రెంచ్‌ గయానాలోని కౌరు లాంచ్‌ కాంప్లెక్స్‌ నుంచి భారత కమ్యూనికేషన్‌ ఉపగ్రహం జీశాట్‌...

పీఎస్ఎల్వీ సీ44 విజయవంతం: కక్ష్యలోకి మిలిటరీ శాటిలైట్, విద్యార్థులకు ఇస్రో పిలుపు

శ్రీహరికోట(నెల్లూరు): సతీష్ ధావన్‌ అంతరిక్ష ప్రయోగ కేంద్రం (షార్‌) నుంచి గురువారం అర్ధరాత్రిటనింగిలోకి పంపిన పోలార్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌-సీ44 ప్రయోగం విజయవంతమైంది. బుధవారం రాత్రి 7.37 గంటలకు ప్రారంభమైన కౌంట్‌డౌన్‌ ప్రక్రియ...

ప్రతిష్టాత్మక ‘గగన్‌యాన్’కు ఇస్రో సన్నాహాలు, 2022లో ప్రయోగం, ఒక మహిళా వ్యోమగామి కూడా…

బెంగళూరు: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ‘ఇస్రో’ ప్రతిష్టాత్మక మానవ సహిత అంతరిక్ష యాత్ర ‘గగన్‌యాన్’కు సన్నాహాలు ప్రారంభించింది. ఈ విషయమై శుక్రవారం బెంగళూరులో మీడియా సమావేశం నిర్వహించిన ఇస్రో చైర్మన్ కె.శివన్...

ఫొటో గ్యాలరీ

క్రైమ్ వార్తలు

ఎన్ఆర్ఐ న్యూస్

లైఫ్ స్టయిల్ న్యూస్