28.2 C
Hyderabad
Saturday, October 23, 2021
- Advertisement -
Home Tags ఉగ్రవాదులు

Tag: ఉగ్రవాదులు

జమ్మూకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదుల హతం.. ఒకరు లొంగుబాటు

షోపియాన్‌: జమ్మూకశ్మీర్‌లోని షోపియాన్ జిల్లా కిలూరా ప్రాంతంలో భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన కాల్పుల్లో శుక్రవారం ముగ్గురు ఉగ్రవాదులు హతమవగా, మరొకరు లొంగిపోయారు. కిలూరా ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కినట్టు సమాచారం అందుకున్న భద్రతా...

పుల్వామా ఎన్‌కౌంటర్: నలుగురు ఉగ్రవాదుల హతం

శ్రీనగర్‌: జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని పుల్వామా జిల్లా లాసీపొర ప్రాంతంలో ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య సోమవారం తెల్లవారుజామున ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో నలుగురు లష్కరే తోయిబా ఉగ్ర‌వాదులు హతమయ్యారు.లాసీపొర ప్రాంతంలో...

బాలాకోట్ ఎఫెక్ట్: బరితెగించిన పాక్, ఉగ్రవాదులకు ఇక ఆర్మీ యూనీఫాం!

ఇస్లామాబాద్‌: బాలాకోట్‌లోని జేషే ఉగ్రస్థావరాలపై భారత వైమానిక దళం దాడులు నిర్వహించి పూర్తిగా ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. ఈ దాడులు జరిగి నెలరోజులు దాటినా.. ఆ షాక్‌ నుంచి పాకిస్థాన్ ఇంకా...

తాజా ఎన్‌కౌంటర్‌లో.. పుల్వామా ఉగ్రదాడి సూత్రధారి హతం!?

శ్రీనగర్‌: ఫిబ్రవరి 14న జమ్మూ కాశ్మీర్‌లోని పుల్వామాలో సీఆర్పీఎఫ్‌ కాన్వాయ్‌పై జరిగిన ఉగ్రదాడికి పథకం రచించిన ప్రధాన సూత్రధారి తాజా ఎన్‌కౌంటర్‌లో హతమైనట్లు సమాచారం. త్రాల్‌లోని పింగ్లిష్‌ ప్రాంతంలో ఆదివారం జరిగిన ఎదురుకాల్పుల్లో...

కలకలం: జమ్మూ బస్టాండ్‌లో బాంబు పేలుడు: ఒకరు మృతి, 28 మందికి గాయాలు

శ్రీనగర్: జమ్మూకాశ్మీర్‌లో మరోసారి ఉగ్రదాడి కలకలం రేగింది. జమ్మూలోని బస్టాండ్‌ దగ్గర ఓ వాహనంలో బాంబు పేలింది. పేలుడుతో ఒక్కసారిగా ప్రయాణికులు భయంతో పరుగులుపెట్టారు. ఏం జరిగిందో తెలియక భయంతో వణికిపోయారు.ఘటనా స్థలానికి...

‘హిట్’తో దోమలను చంపాను.. లెక్క పెట్టాలా?: ప్రతిపక్షాలకు వీకే సింగ్ చురకలు

న్యూఢిల్లీ: పాకిస్తాన్‌లోని జైషే మహ్మద్‌‌ ఉగ్రస్థావరాలపై జరిగిన దాడిలో ఎంత మంది చనిపోయారన్న అంశంపై వివాదం నడుస్తోన్న నేపథ్యంలో కేంద్ర మంత్రి వీకే సింగ్‌ ప్రతిపక్షాలకు పరోక్షంగా చురకలంటించారు. దోమల్ని చంపేస్తే లెక్కబెట్టుకుంటూ...

బాలకోట్ మృతుల సంఖ్యపై రక్షణమంత్రి నిర్మలా సీతారామన్ ఏమన్నారంటే.?

చెన్నై: పుల్వామా దాడి అనంతరం భారత వైమానిక దళం పాకిస్థాన్‌లో ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా జరిపిన వైమానిక దాడుల ఘటనలో ఎంతమంది ఉగ్రవాదులు మరణించారన్న విషయంపై రక్షణశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తొలిసారిగా...

ఎన్‌కౌంటర్: ఇద్దరు జైషే ఉగ్రవాదుల హతం

న్యూఢిల్లీ: ఉగ్రవాదుల ఏరివేత కొనసాగిస్తోంది భారత సైన్యం. మంగళవారం ఉగ్రవాద స్థావరాలపై మెరుపుదాడులు చేసి 350మంది ఉగ్రవాదులను హతమార్చిన విషయం తెలిసిందే. తాజాగా, బుధవారం జమ్మూకాశ్మీర్‌లోని షోపియాన్‌లో ఎన్‌కౌంటర్‌ జరిపి జైషే మహ్మద్‌...

కేంద్రానికి మా పూర్తి మద్దతు: పుల్వామాపై అఖిలపక్ష సమావేశంలో విపక్ష పార్టీలు

న్యూఢిల్లీ: ఉగ్రవాదం అంతానికి కేంద్రప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకున్నా వాటికి తాము పూర్తి మద్దతు ఇస్తామని ప్రతిపక్షాలు భరోసా ఇచ్చాయి. పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ నేతృత్వంలో శనివారం...

తప్పించుకోలేరు, ఏ శిక్ష వేయాలో జవాన్లే నిర్ణయిస్తారు: ఉగ్రదాడిపై మోడీ ఆగ్రహం

ముంబై: జమ్మూకాశ్మీర్‌లోని పుల్వామా ఉగ్రదాడిపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ దాడికి పాల్పడ్డవారిని తాము ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు. శనివారం మహారాష్ట్రలోని యవత్మాల్‌లో భారతీయ...

సాదాసీదాగా సంపన్నుల పెళ్లి: అమర జవాన్ల కుటుంబాలకు రూ.11లక్షల విరాళం

సూరత్: జమ్మూకాశ్మీర్‌లోని పుల్వామాలో గురువారం జరిగిన ఉగ్ర దాడిలో 49మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మృతి చెందగా, పదుల సంఖ్యలో గాయాలపాలయ్యారు. ఈ ఘటనను దేశం యావత్తు తీవ్రంగా ఖండించింది. అమరజవాన్ల కుటుంబాలకు అండగా...

పాక్ పెద్ద తప్పు చేసింది, భారీ మూల్యం తప్పదు: మోడీ వార్నింగ్, ఆర్మీకి పూర్తి...

న్యూఢిల్లీ: పాకిస్థాన్ పెద్ద తప్పు చేసిందని.. పుల్వామా ఉగ్రదాడికి భారత్‌ దీటైన జవాబు ఇస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. అమరులైన జవాన్ల కుటుంబాలకు ప్రధాని సంతాపం తెలిపారు. ఢిల్లీలో వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ను...

పాకిస్తాన్‌కు ఎంఎఫ్ఎన్ హోదా ఉపసంహరించిన భారత్, తక్షణమే అమల్లోకి…

న్యూఢిల్లీ: ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్‌పై కఠిన చర్యలకు ఉపక్రమించింది భారత్. వాణిజ్యం పెంపుతో సహా పలు వెసులుబాటులు కల్పించేలా ఉద్దేశించి పాకిస్తాన్‌కు ఇచ్చిన ఎంఎఫ్‌ఎన్‌ (మోస్ట్‌ ఫేవర్డ్‌ నేషన్‌) హోదాను భారత్‌ ఉపసంహరించింది....

ఉగ్రదాడితో మనస్తాపం: పుట్టినరోజు వేడుకలు రద్దు చేసుకున్న కేసీఆర్

హైదరాబాద్: జమ్మూకాశ్మీర్‌లోని పుల్వామాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై జరిగిన దాడి ఘటనను ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్రంగా ఖండించారు. ఉగ్రవాదుల దాడిలో అనేక మంది జవాన్లు మృతి చెందడంతోపాటు చాలా మందికి తీవ్రగాయాలవడం పట్ల సీఎం...

ఆలోగా నేను స్వర్గంలో ఉంటా: ఆత్మాహుతి దాడికి పాల్పడిన ఉగ్రవాది అదిల్

శ్రీనగర్: జమ్మూకాశ్మీర్‌లోని పుల్వామాలో సీఆర్పీఎఫ్‌ కాన్వాయ్‌పై ఆత్మాహుతి బాంబు దాడికి పాల్పడిన ఉగ్రవాదికి సంబంధించిన ఓ వీడియో కలకలం సృష్టిస్తోంది. ఆ వీడియోను ఉగ్రవాద సంస్థ ‘జైష్‌ ఎ మహ్మద్‌ (జేఈఎం)’ విడుదల...

అతిపెద్ద ఉగ్రదాడి: సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై ఆత్మాహుతి దాడి, 40 మంది జవాన్లు మృతి

శ్రీనగర్: జమ్మూకాశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో గురువారం ఉగ్రవాదులు భారీ ఘాతుకానికి ఒడిగట్టారు.  70 వాహనాల్లో వెళుతున్న సీఆర్పీఎఫ్ జవాన్లే లక్ష్యంగా చేసుకుని తొలుత తుపాకులతో కాల్పులు జరిపి, అనంతరం ఐఈడీ బాంబులతో ఆత్మాహుతి...

ఉగ్ర ఘాతుకం: చర్చిపై బాంబుల దాడి.. 20 మంది మృతి, 100 మందికిపైగా గాయాలు

జోలో: ఫిలిప్పీన్స్‌లో ఉగ్రవాదులు ఒక చర్చిపై బాంబు దాడికి తెగబడ్డారు. ఇందులో కనీసం 20 మంది చనిపోగా, వందమందికిపైగా గాయపడ్డారు. ఆదివారపు ప్రార్థనలు జరుగుతున్న సమయంలో ఈ ఘాతుకం జరిగింది. నిమిషాల వ్యవధిలో...

రిపబ్లిక్ డే: ఢిల్లీలో పేలుళ్లకు కుట్ర, ఇద్దరు జైషే ఉగ్రవాదుల అరెస్ట్

న్యూఢిల్లీ: గణతంత్ర వేడుకలను లక్ష్యంగా చేసుకుని దేశ రాజధానిలో ఉగ్రవాద దాడులకు కుట్ర పన్నిన జైషే మహ్మద్‌ ఉగ్రవాద సంస్థకు చెందిన ఇద్దరు సభ్యులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. అరెస్టయిన వారిని అబ్దుల్‌...

కెన్యాలో ఉగ్రవాదుల ఆత్మాహుతి దాడి.. 15 మంది మృతి, మేమే చేశామన్న‘అల్‌-షబాబ్‌’…

నైరోబీ: కెన్యా రాజధాని నైరోబీలోని ఓ హోటల్ కాంప్లెక్స్‌లోకి చొరబడిన ఉగ్రవాదులు విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 15 మంది మ‌ృతి చెందగా పలువురు గాయపడ్డారు. నైరోబీలోని వెస్ట్‌లాండ్స్‌ డిస్ట్రిక్ట్‌...

మారువేష వేసుకున్నా గుర్తు పట్టి మరీ కాల్పులు జరిపిన ఉగ్రమూకలు.. శ్రీనగర్‌‌లో సబ్‌ ఇన్‌స్పెక్టర్‌...

శ్రీనగర్‌: ‘ఇక ఆ ఉగ్రవాదులు నన్ను గుర్తుపట్టలేరు..’ తన కుటుంబాన్ని కలవడానికి వెళ్తూ ఉగ్రమూకల నుంచి తప్పించుకోవడానికి తన వేషం మార్చుకున్నసబ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆఖరి మాటలివి. జమ్ముకశ్మీర్‌కు చెందిన ఇంతియాజ్‌ అహ్మద్‌ మీర్‌...

ఫొటో గ్యాలరీ

క్రైమ్ వార్తలు

ఎన్ఆర్ఐ న్యూస్

లైఫ్ స్టయిల్ న్యూస్