23.7 C
Hyderabad
Wednesday, September 29, 2021
- Advertisement -
Home Tags ఉత్తరప్రదేశ్

Tag: ఉత్తరప్రదేశ్

దూబే హతమయ్యాడని తెలిసి స్వీట్లు పంచుకున్న బిక్రూ గ్రామస్థులు

కాన్పూర్: 8 మంది పోలీసులను హతమార్చిన ఉత్తరప్రదేశ్‌కు చెందిన గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబే శుక్రవారం ఉదయం ఎన్‌కౌంటర్ అయ్యాడని తెలిసి అతడి సొంతూరైన బిక్రూ గ్రామస్థులు మిఠాయిలు పంచుకుని సంబరాలు చేసుకున్నారు.కరుడుగట్టిన నేరస్తుడు...

మొత్తానికి మట్టుబెట్టారు.. దూబే హతం.. ఆసుపత్రికి దూబే భార్య, కుమారుడు

 లక్నో: 8 మంది పోలీసులను మట్టుబెట్టిన గ్యాంగ్‌స్టర్ వికాశ్ దూబేను ఎట్టకేలకు హతమయ్యాడు. ఉజ్జయినిలో పోలీసులకు చిక్కిన దూబేను కాన్పూరు తరలిస్తుండగా మార్గమధ్యంలో కారు బోల్తా పడింది. ఇదే అదునుగా భావించిన దూబే...

‘అర్జున్ పండిట్’ సినిమా చూసి.. గ్యాంగ్‌స్టర్ వికాశ్ దూబేలో మరో కోణం

లక్నో: 8 మంది పోలీసులను మట్టుబెట్టిన ఉత్తరప్రదేశ్ గ్యాంగ్‌స్టర్ వికాశ్ దూబేకు సంబంధించి ఓ సరికొత్త విషయం వెలుగులోకి వచ్చింది. బాలీవుడ్ నటుడు సన్నీ డియోల్ హీరోగా 1999లో వచ్చిన ‘అర్జున్ పండిట్’...

రైడ్ జరగబోతోందని వికాస్‌కు ముందే తెలుసు.. పోలీసు విచారణలో గ్యాంగ్‌స్టర్ అనుచరుడు

లక్నో: పోలీసులు తనను అరెస్ట్ చేయడానికి వస్తున్నట్టు గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబేకు ముందే తెలుసని పోలీసుల అదుపులో ఉన్న అతడి ప్రధాన అనుచరుడు దయాశంకర్ అగ్నిహోత్రి పోలీసులకు తెలిపాడు. ఉత్తరప్రదేశ్‌లోని బిక్రూ గ్రామంలో...

సొంత అన్ననే చంపబోయిన సైకో.. అన్న పిల్లలను కూడా..

పైశాచికానందంతో ఎదుటివారిని చిత్ర హింసలకు గురిచేసి చంపుతుంటారు కొందరు. ఇలాంటి వారిని మనం సైకోలు అని పిలుచుకుంటుంటాం.ఇటీవల ఉత్తరప్రదేశ్‌లో కూడా ఇలాంటి ఓ సైకోని పోలీసులు పట్టుకున్నారు.తోడబుట్టిన అన్నను హత్య చేసేందుకు ప్రయత్నిస్తుండగా...

ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 24 మంది వలస కూలీల దుర్మరణం…

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అక్కడి ఔరాయియా జాతీయ రహదారిపై ట్రక్కు-డీసీఎం లారీనీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.ప్రమాదంలో 24 మంది వలస కూలీలు అక్కడికక్కడే చనిపోయారు....

ముస్లిం వ్యాపారుల నుంచి కూరగాయలు కొనకండి: బీజేపీ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు…

లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని డియోరియాకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే సురేశ్ తివారీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తన నిజయోకవర్గంలోని ప్రజలు ఎవరూ ముస్లిం వ్యాపారుల వద్ద కూరగాయలు కొనవద్దని విజ్ఞప్తి చేశారు. చదవండి: మీకే కనుక...

షాకింగ్: ఒకే కుటుంబంలో 18 మందికి కరోనా పాజిటివ్! ఎక్కడంటే…

లక్నో: ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని సంత్‌కబీర్‌నగర్‌లో ఒకే కుటుంబంలో 18 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. ఈ విషయాన్ని శనివారం ఆ జిల్లా కలెక్టర్ రవీష్ కుమార్ గుప్తా వెల్లడించారు. అసలేం జరిగిందంటే.. దారుల్...

లాక్‌డౌన్ కష్టాలు: తండ్రి చివరి చూపు కోసం.. ముంబై నుంచి జమ్మూకు సైకిల్‌పై బయల్దేరిన...

ముంబై: లాక్‌డౌన్ కష్టాలు అన్నీ ఇన్నీ కావు. కొన్ని జీవితాలనే కరోనా వైరస్ ఛిన్నాభిన్నం చేసేసిందనే చెప్పాలి. తల్లిదండ్రులు ఒకచోట ఉంటే, పిల్లలు ఒకచోట. తిండీ తిప్పలు లేవు. మంచీ మర్యాద చూసే...

ఇదో ప్రేమ కథ: గ్యాంగ్‌స్టర్‌ని ప్రేమించి పెళ్లాడిన.. లేడీ కానిస్టేబుల్!

లక్నో: అతడు కరుడుగట్టిన నేరస్తుడు.. గ్యాంగ్‌స్టర్. ఆమె మహిళా పోలీసు.. లేడీ కానిస్టేబుల్. ఇద్దరికీ పరిచయం అయింది కూడా కోర్టు దగ్గర. అయితేనేం వారిరువురి మధ్య ప్రేమ చిగురించింది. ఇద్దరూ వివాహ బంధంతో...

మోడీ విజయం కంటే ఓటమి చరిత్రలో నిలిచిపోనుంది: మాయావతి

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడీ వారణాసిలో ఓడిపోబోతున్నారని బీఎస్పీ చీఫ్ మాయావతి జోస్యం చెప్పారు. మోడీ కనుక వారణాసిలో ఓటమి పాలైతే ఆ పరాజయం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని అన్నారు.గుజరాత్ మోడల్ అభివృద్ధిపై మాయవతి...

అత్తింట్లో గొడవ.. క్రికెటర్ షమీ భార్య అరెస్ట్.. బెయిల్‌పై విడుదల

లక్నో: టీమిండియా క్రికెటర్‌ మహ్మద్‌ షమీ భార్య హసీన్‌ జహాన్‌ను ఆదివారం రాత్రి పోలీసులు అరెస్టు చేశారు. తన అత్తగారింటికి వెళ్లి అక్కడ వారితో గొడవకు దిగిందన్న కారణంపై ఆమెను అరెస్టు చేసిన...

దారుణం: మందులు కొనడానికి వస్తే బెదిరించి.. తల్లి ఎదుటే కూతుర్ని…

లక్నో: ఉత్తర్‌ప్రదే‌శ్‌లో దారుణం చోటు చేసుకొంది. ఇద్దరు యువకులు ఓ యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అదీ ఆమె కన్నతల్లి చూస్తుండగానే. ఈ ఘటనపై బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసుల...

జయప్రదపై వివాదాస్పద వ్యాఖ్యలు.. ఎస్పీ నేత ఆజంఖాన్‌పై కేసు!

లక్నో: సినీనటి, బీజేపీ నేత జయప్రదపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన సమాజ్‌వాదీ పార్టీ నేత ఆజంఖాన్‌పై కేసు నమోదైంది. రాంపూర్‌లో నిర్వహించిన ఓ ఎన్నికల ప్రచార సభలో ఆజంఖాన్ ఈ వివాదాస్పద వ్యాఖ్యలు...

ఎన్నటికీ పీఎం కాలేరు: రాహుల్‌పై మేనకా గాంధీ సంచలన వ్యాఖ్యలు

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీపై కేంద్రమంత్రి మేనకా గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప.. రాహుల్ గాంధీ ఎన్నటికీ ప్రధాని కాలేరని తేల్చి చెప్పారు. తాజాగా...

ఎన్నికల ప్రచార సభలో ఏడ్చేసిన జయప్రద: ఓదార్చిన నేతలు

రామ్‌పూర్‌: ప్రముఖ సినీ నటి, బీజేపీ ఎంపీ అభ్యర్థి జయప్రద ఎన్నికల ప్రచార సభలో కన్నీరు పెట్టుకున్నారు. ఇటీవలే బీజేపీలో చేరిన ఆమె.. ఉత్తర్‌ ప్రదేశ్‌లోని రామ్‌పూర్‌ నియోజవర్గం నుంచి పోటీ చేస్తున్నారు....

శభాష్ మాన్వీ! మహిళా కానిస్టేబుల్‌ పై యూపీ డీజీపీ ప్రశంసల వర్షం! ఇంతకీ ఆమె...

యూపీ : ప్రస్తుత బిజీ రోజుల్లో తమ పక్కన ఉన్న వారు ఏమిచేస్తున్నారో కూడా తెలియని పరిస్థితుల్లో మనం జీవిస్తున్నాం. ఎవరి పనులలో వారు బిజీ గా ఉండి, పక్కన ఉన్న వారికీ...

లోక్‌సభ ఎన్నికలు 2019: అత్యంత పేద ఎంపీ అభ్యర్థి ఇతడే!

లక్నో: కొద్ది రోజుల్లో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే ధనవంతుల జాబితా పెద్దగానే ఉంది. అలాగే బరిలో నిలిచిన వారిలో అతి తక్కువ మంది మధ్యతరగతి వారున్నారు. కాగా, ఈ ఎన్నికల్లో...

మోడీ నాయకత్వంలో పనిచేయడం నాకు గౌరవం: బీజేపీలోకి జయప్రద

న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రముఖ సినీ నటి, మాజీ ఎంపీ జయప్రద భారతీయ జనతా పార్టీలో చేరారు. ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె బీజేపీ కండువా కప్పుకొన్నారు. ఈ...

బీజేపీలోకి జయప్రద!: ఎవరిపై పోటీగా అంటే..?

లక్నో: లోక్‌సభ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. ప్రముఖ సినీ నటి జయప్రద భారతీయ జనతా పార్టీలో చేరేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఆమె సోమవారం బీజేపీలో చేరతారని.. ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్...

కాశ్మీరీలపై దాడుల చేస్తే కఠిన చర్యలు, పాక్‌కు వంతపాడతారా?: విపక్షాలపై మోడీ ఫైర్

న్యూఢిల్లీ: కాశ్మీరీలు మనవాళ్లేనని, కాశ్మీరీ సోదరులపై దాడులు చేసిన వాళ్లు వెర్రివాళ్లేనని ప్రధాని నరేంద్ర మోడీ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాశ్మీరీలపై దాడులు చేసిన వారిపై రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలని...

నీ పాకి‌స్తాన్ గొప్పతనం ఏంట్రా? సాలే! రష్మీ ఘాటు వ్యాఖ్యలు!

హైదరాబాద్: పుల్వామా ఉగ్రదాడిపై ప్రతీకారకంగా పాకిస్తాన్‌పై యుద్దం చేయాల్సిందేనని, సర్జికల్‌ స్ట్రైక్‌ 2 జరపాల్సిందేనని యావత్‌ భారత్‌ ముక్తకంఠంతో డిమాండ్‌ చేస్తోంది. సోషల్‌ మీడియా వేదికగా ఈ దాడిలో అసువులు బాసిన భారత...

కుషీనగర్‌లో కుప్పకూలిన యుద్ధ విమానం: సేఫ్‌గా బయటపడ్డ పైలట్

లక్నో: భారత వాయుసేనకు చెందిన జాగ్వర్‌ యుద్ధ విమానం సోమవారం ఉత్తరప్రదేశ్‌లోని ఖుషీనగర్‌ జిల్లాలో కుప్పకూలింది. గోరఖ్‌పూర్‌ ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌ నుంచి బయలుదేరిన విమానం హెతింపిర్‌ ప్రాంతం వద్ద కూలిపోయింది.విమాన ప్రమాదం నుంచి...

రాహుల్ జీ! ఇక ఇటలీకి వెళ్లిపోండి: షాకిచ్చిన అమేథీ రైతులు, ఎందుకంటే.?

అమేథీ: కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీకి సొంత నియోజకవర్గంలోనే అమేథీలో రైతుల నుంచి చేదు అనుభవం ఎదురైంది. అమేథీ పర్యటనకు వచ్చిన రాహుల్‌కు వ్యతిరేకంగా అక్కడి రైతులు ఆందోళన చేపట్టారు....

ఫొటో గ్యాలరీ

క్రైమ్ వార్తలు

ఎన్ఆర్ఐ న్యూస్

లైఫ్ స్టయిల్ న్యూస్