25.7 C
Hyderabad
Sunday, September 19, 2021
- Advertisement -
Home Tags ఎన్టీఆర్

Tag: ఎన్టీఆర్

ఎన్టీఆర్ పాటకు డ్యాన్స్ ఇరగదీసిన జపాన్ జంట.. సోషల్ మీడియాలో దుమ్మురేపుతున్న వీడియో

హైదరాబాద్: 2006లో వచ్చిన ఎన్టీఆర్ సినిమా ‘అశోక్’ గుర్తుందా? బాక్సాఫీసు వద్ద ఈ సినిమా పెద్దగా ప్రభావం చూపకపోయినా మ్యూజికల్ హిట్‌గా పేరు తెచ్చుకుంది. ఆ సినిమాలోని ‘గోల గోల’ పాట ఇప్పుడు...

రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’లో శ్రియ.. క్లారిటీ ఇచ్చేసిన నటి, ఎవరి సరసన అంటే…

హైదరాబాద్: ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లతో రాజమౌళి తెరకెక్కిస్తోన్న చిత్రం ఆర్ఆర్ఆర్(రౌద్రం రణం రుధిరం). ఫిక్షన్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమాను దాదాపు 300 కోట్ల రూపాయలతో డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు.సినిమా షూటింగ్ ఇప్పటికే సగానికిపైగా...

ఎన్టీఆర్ ఫ్యాన్స్‌పై సైబర్ క్రైమ్ పోలీసులకు మీరా చోప్రా ఫిర్యాదు.. మహిళా కమిషన్ జోక్యం,...

హైదరాబాద్: యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులు కొందరు సోషల్ మీడియాలో తనపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసి, తనను మానసికంగా వేధించారని, వారిపై తగిన చర్యలు తీసుకోవాలని నటి మీరా చోప్రా సైబర్ క్రైమ్...

యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్ డే.. 3 లక్షల ట్వీట్లు.. తారక్ భావోద్వేగం…

హైదరాబాద్: ‘ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలను.. చివరిదాకా మీకు తోడుగా ఉండడం తప్ప..’ అంటూ టాలీవుడ్ హీరో, యంగ్ టైగర్ ఎన్టీఆర్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.బుధవారం ఆయన తన 37వ జన్మదినాన్ని జరుపుకొన్నారు....

విశాఖ గ్యాస్ లీకేజి దుర్ఘటనపై సినీ ప్రముఖుల స్పందన ఇదీ..

హైదరాబాద్: విశాఖపట్టణంలో ఈ తెల్లవారుజామున జరిగిన ఘోర దుర్ఘటనపై సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.మెగాస్టార్ చిరంజీవి, సూపర్‌స్టార్ మహేష్ బాబు, ఎన్టీఆర్, నాని, సుధీర్‌ బాబు, మంచు మనోజ్ లాంటి హీరోలతోపాటు...

ఎన్టీఆర్-త్రివిక్రమ్ సెకండ్ మూవీ.. హీరోయిన్లుగా శృతి హాసన్, నివేత పేతురాజ్!?

హైదరాబాద్: యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌ల క్రేజీ కాంబినేషన్‌లో రెండో చిత్రానికి రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి ‘అయినను పోయిరావలె హస్తినకు’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం.  చదవండి:...

‘ఆర్ఆర్ఆర్’ న్యూ అప్డేట్: అజయ్ దేవగణ్ వచ్చేశాడు.. ఆహ్వానం పలికిన ఎన్టీఆర్

హైదరాబాద్: రామ్‌చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ఈ సినిమా కోసం యావత్ సినీ పరిశ్రమ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోంది. బాహుబలి సినిమా...

‘RRR’ కొత్త అప్‌డేట్: క్రేజీ టైటిల్ ‘రామ రావణ రాజ్యం’.. మిస్సైన రాజమౌళి!?

హైదరాబాద్: ‘బాహుబలి’ లాంటి చారిత్రాత్మక విజయం తరువాత దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ అన్న విషయం తెలిసిందే. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తోన్నత...

టీడీపీ పగ్గాలు అందుకోనున్న జూనియర్ ఎన్టీఆర్.. జోరుగా ఊహాగానాలు!

అమరావతి: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, విభజిత ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా పనిచేసిన నారా చంద్రబాబునాయుడు టీడీపీని జాతీయ స్థాయికి తీసుకెళ్లారు. ఆయన చొరవతో టీడీపీ ప్రభత దేశవ్యాప్తం అయింది.అయితే, ప్రస్తుతం ఇటు ఏపీలోనూ,...

‘ఆర్ఆర్ఆర్’ ఫ్రెండ్‌షిప్ డే పోస్టర్ వెనకున్న రహస్యం ఇదా?

హైదరాబాద్: టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ఆర్.ఆర్.ఆర్. సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాకు సంబంధించిన ఒకే ఒక్క పోస్టర్‌ ఇప్పటి వరకు యూనిట్ విడుదల...

భారీ ధరకు అమ్ముడుపోయిన ఆర్‌ఆర్‌ఆర్ ఓవర్సీస్ హక్కులు.?

హైదరాబాద్: బాలీవుడ్‌ని సైతం ఆకట్టుకునేలా తెరకెక్కుతున్న టాలీవుడ్ చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్’ . దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ఈ చిత్రంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్...

అభిమానులకు సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన తారక్…

హైదరాబాద్: యంగ్ టైగర్ ఎన్టీఆర్.....తన అభిమానులకు అదిరిపోయే సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఒకటి ఇచ్చారు. ఈరోజు తన చిన్న కుమారుడు భార్గవ్ రామ్ పుట్టినరోజు సందర్బంగా… తారక్ ఇన్ స్టా గ్రామ్ లో స్పందించాడు.భార్గవ్‌తో...

దేవుడా…! ఆ ఒక్క యాక్షన్ ఎపిసోడ్ కోసం భారీగా ఖర్చు పెడుతున్న జక్కన్న…

హైదరాబాద్: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ,మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌లు హీరోలుగా....దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'ఆర్ ఆర్ ఆర్'. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్..తెలంగాణ...

ఆర్‌ఆర్‌ఆర్ అప్‌డేట్: బ్రిటిష్ సైన్యంతో పోరాడిన ఎన్టీఆర్…

హైదరాబాద్: యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌లు ప్రధానపాత్రల్లో దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఆర్‌ఆర్‌ఆర్. భారీ మల్టీస్టారర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్...

ఒళ్ళంతా టాలెంట్ ఉన్న వ్యక్తి ఆ హీరోనే…

హైదరాబాద్: యంగ్ హీరో కార్తికేయ ప్రధాన పాత్రలో కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘హిప్పీ’. ప్రస్తుతం షూటింగ్‌ని పూర్తి చేసుకున్న ఈ చిత్రం జూన్ 6వ తేదీన విడుదల అవడానికి సిద్ధమైంది. ఇక...

చంద్రబాబు లేని టీడీపీ గెలవాలి: లక్ష్మీ పార్వతి

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ భవిష్యత్‌పై వైసీపీ నాయకురాలు లక్ష్మీ పార్వతి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ మీడియా చానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.... మొన్న జరిగిన ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం...

హిందూపురంలో ఎన్టీఆర్ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ.

హిందుపూర్: నేడు మాజీ సీఎం , టాలీవుడ్ టాప్ స్టార్ ఎన్టీఆర్ జయంతి.ఈ నేపథ్యంలో బాలకృష్ణ హిందూపురంలోని ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన కేకును...

ఆయన కుమార్తెగా పుట్టడం నా అదృష్టం: పురందేశ్వరి

హైదరాబాద్: ఎన్టీఆర్ వంటి మహోన్నతమైన వ్యక్తికి నేను కూతురిగా జన్మించడం తన అదృష్టమని దగ్గుబాటి పురందేశ్వరి చెప్పుకొచ్చింది. నేడు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా నందమూరి రామకృష్ణ, సుహాసినిలతో కలిసి నక్లెస్ రోడ్ లోని...

జగన్‌లో వైఎస్‌ని చూశా: ఇద్దరు మనసులో మాటని బయటకి చెప్పేస్తారు

రాజమండ్రి: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన వైఎస్ జగన్‌పై మాజీ ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రశంసల జల్లు కురిపించారు. ఈరోజు ఆయన రాజమండ్రిలో మీడియాతో మాట్లాడుతూ...ఉమ్మడి ఏపీలోనే కాకుండా విడిపోయిన తర్వాత ఏ...

షూటింగ్‌కి సిద్ధమైన తారక్, చరణ్…

హైదరాబాద్: బాహుబలి సినిమా తర్వాత దర్శక ధీరుడు రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్‌ఆర్‌ఆర్. ఇందులో తెలుగు అగ్రహీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు నటిస్తున్నారు. భారీ మల్టీస్టారర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో...

మళ్ళీ హిట్ కాంబినేషన్ రిపీట్: తారక్-త్రివిక్రమ్ కొత్త సినిమా?

హైదరాబాద్:  యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అరవింద సమేత వీర రాఘవ చిత్రం ఎంతటి ఘనవిజయాన్ని సొంతం చేసుకుందో అందరికీ తెల్సిందే. గతేడాది దసరా సందర్భంగా...

ఎన్టీఆర్‌ పుట్టినరోజున అభిమానులకి సర్‌ప్రైజ్ ఇవ్వనున్న జక్కన్న..!

హైదరాబాద్: వరుస హిట్లతో దూసుకుపోతున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్‌ఆర్‌ఆర్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. చారిత్రాత్మక కథ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమరం భీమ్...

కొత్త షెడ్యూల్‌కి సిద్ధమవుతున్న ‘ఆర్‌ఆర్‌ఆర్’

హైదరాబాద్:  యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌లు ప్రధాన పాత్రలలో దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్’.డీవీవీ దానయ్య నిర్మిస్తున్న...

ఏపీలో ఫ్యాను జోరు ఖాయం! లక్ష్మీపార్వతి జోస్యం!

హైదరాబాద్: టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై వైసీపీ మహిళా నేత నందమూరి లక్ష్మీపార్వతి మండిపడ్డారు. గుంటూరులో మీడియాతో మాట్లాడిన ఆమె అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఏపీలో ఫ్యాన్ గాలి బాగా...

ఫొటో గ్యాలరీ

క్రైమ్ వార్తలు

ఎన్ఆర్ఐ న్యూస్

లైఫ్ స్టయిల్ న్యూస్