25.7 C
Hyderabad
Sunday, September 19, 2021
- Advertisement -
Home Tags ఎన్డీయే

Tag: ఎన్డీయే

బీజేపీకి జేడీయూ షాక్: బీహార్‌లోనే దోస్తీ…..

పాట్నా: ఇటీవల లోక్‌సభ ఎన్నికల్లో బీహార్‌లో బీజేపీ-జేడీయూ-ఎల్జేపీ పార్టీలు కలిసి కూటమిగా పోటీచేసిన విషయం తెలిసిందే. మొత్తం 40 స్థానాల్లో బీజేపీ 17, జేడీయూ 16, ఎల్జేపీ 6 స్థానాల్లో విజయం సాధించాయి....

రైతులపై వరాల జల్లు కురిపించిన మోడీ సర్కార్…

ఢిల్లీ: తిరుగులేని మెజారిటీతో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వెంటనే ప్రధాని మోడీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్ రైతులపై వారాల జల్లు కురిపించారు. గతంలో కొంతమంది రైతులకే వర్తింపజేసిన పీఏం కిసాన్ యోజన...

కేంద్ర మంత్రులకు పదవులు ఖరారు:ఎవరికి ఏ శాఖ దక్కిందంటే?

ఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం కేంద్రంలో మరోసారి కొలువుదీరింది. నిన్న ప్రధానిగా మోడీ....57 మంది కేంద్ర మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. ఇందులో 24 మందికి కేబినెట్‌,...

కొలువుదీరిన మోడీ మంత్రివర్గం….నేడు తొలి సమావేశం… !

ఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన బీజేపీ నేతృత్వంలోనే ఎన్డీయే కేంద్రంలో మరోసారి కొలువుదీరింది. గురువారం రాత్రి 7 గంటలకు భారత ప్రధానమంత్రిగా వరుసగా రెండోసారి నరేంద్ర మోడీ ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రపతి...

మోడీ కేబినెట్ రెడీ, ఎవరెవరికి మంత్రి పదవులు దక్కుతాయంటే…

ఢిల్లీ: ఇటీవల వెలువడిన లోక్‌సభ ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించిన ఎన్డీయే కూటమి... గురువారం కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. అందులో భాగంగా ఈ సాయంత్రం 7 గంటలకు ఢిల్లీలో మోడీ రెండోసారి...

ఎన్డీయేలోకి వైసీపీ.. జగన్‌కి అమిత్ షా ఆహ్వానం…?

ఢిల్లీ:  ఇటీవల వెలువడిన సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే మెజారిటీ సీట్లని కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఎన్డీయే 353 సీట్లు సాధించి పూర్తి మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది.అయితే...

లోక్‌సభ ఎన్నికల్లో ఎంతమంది మహిళా అభ్యర్ధులు గెలిచారంటే?

ఢిల్లీ: తాజాగా వెలువడిన లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి మెజారిటీ స్థానాలని గెలుచుకుని ప్రభుత్వం ఏర్పాటుకి సిద్ధమైన విషయం తెలిసిందే. మొత్తం 542 స్థానాల్లో ఎన్డీయే 353 స్థానాలని...

‌లోక్‌సభ ఎన్నికల్లో ‘నమో’ సునామీ.. ఏకంగా 303 స్థానాలు సొంతంగా గెలుచుకుని…

ఢిల్లీ: దేశవ్యాప్తంగా 7 దశల్లో 542 లోక్‌సభ స్థానాలకి జరిగిన ఎన్నికల ఫలితాల్లో నమో(నరేంద్ర మోడీ) హవా కొనసాగింది. 2014లో 282 స్థానాల్లో గెలుపుని సొంతం చేసుకున్న బీజేపీ... ఈసారి మరింత బలంగా...

బంపర్ మెజారిటీతో గెలిచిన మోడీ, రికార్డు తిరగరాసిన అమిత్ షా….

ఢిల్లీ: లోక్ సభ ఎన్నికల్లో ప్రధాని మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాలు అద్భుతమైన విజయాన్ని సాధించారు. గుజరాత్ లోని గాంధీనగర్ నుంచి పోటీచేసిన అమిత్ షా బీజేపీ కురువృద్ధుడు ఎల్కే...

తెలంగాణలో టీఆర్ఎస్‌కి షాక్.. మూడు స్థానాల్లో కాంగ్రెస్ ఘనవిజయం…

హైదరాబాద్: తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్‌కి ఊహించని షాక్ తగిలింది. రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ 3 స్థానాల్లో విజయం సాధించింది. మల్కాజిగిరి నుండి పోటీ చేసిన కాంగ్రెస్ వర్కింగ్...

ఆధిక్యం నుంచి.. విజయం దిశగా, అన్ని జిల్లాల్లోనూ దుమ్మురేపుతోన్న వైసీపీ…

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో తిరుగులేని ఆధిక్యంలో కొనసాగుతున్న వైసీపీ....విజయాల బాట పట్టింది. మొత్తం 175 స్థానాల్లో వైసీపీ 135 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండగా...14 స్థానాల్లో ఘనవిజయం సాధించింది. అలాగే 25 పార్లమెంట్ స్థానాలకి...

పాపం పండింది: చంద్రబాబుపై రాంగోపాల్ వర్మ సెటైర్ల వర్షం..

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఓడిపోతున్న చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీపై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సెటైర్ల వర్షం కురిపించారు. టీడీపీకి అనుకూలంగా సర్వేలు ప్రకటించిన లగడపాటి రాజ గోపాల్ సహా.. టీడీపీ...

నేడు చంద్రబాబు రాజీనామా.. 30న సీఎంగా జగన్ ప్రమాణస్వీకారం…

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో ఫ్యాన్ దెబ్బకి సైకిల్ రెండు ముక్కలు అయిపోయింది. చంద్రబాబు పరిపాలన మీద విసుగెత్తిపోయిన ప్రజలు జగన్‌కి జై కొట్టారు.  గురువారంం వెలువడిన ఎన్నికల ఫలితాల్లో వైసీపీ ప్రభంజనం కొనసాగుతుంది.మొత్తం...

జగన్‌కి ప్రజల ఆశీస్సులు ఉన్నాయి: మోహన్ బాబు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ విజయం దూసుకుపోతున్న నేపథ్యంలో నటుడు మోహన్ బాబు స్పందించారు. జగన్‌కు తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి గొప్ప ధైర్యసాహసాలు ఇచ్చారని కొనియాడారు. అలాగే, జగన్‌కు ప్రజల ఆశీస్సులు కూడా...

షాకింగ్: ఓటమి దిశగా ఏపీ మంత్రులు, తీవ్ర నిరాశలో జనసేన…

అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ జగన్ నేతృత్వంలోని వైసీపీ స్పష్టమైన ఆధిక్యంగా దిశగా దూసుకుపోతుంది. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకి గాను వైసీపీ 149 స్థానాల్లో లీడింగ్‌లో ఉంది. ఇక టీడీపీ...

నో డౌట్.. కాబోయే సీఎం జగన్, తిరుగులేని ఆధిక్యంలో వైసీపీ…

అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఫలితాల్లో వైఎస్ జగన్ నేతృత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దూసుకెళుతోంది. 175 అసెంబ్లీ స్థానాల్లో వైసీపీ 128 స్థానాల్లో తిరుగులేని ఆధిక్యం కొనసాగిస్తుంది.ఇక తెలుగుదేశం 30 స్థానాల్లోనూ, జనసేన...

బిగ్ బ్రేకింగ్: కుప్పంలో చంద్రబాబు వెనుకంజ…

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో సంచలన ఫలితాలు వెలువడేలా ఉన్నాయి. ఇప్పటికే భారీ ఆధిక్యంలో దూసుకుపోతున్న వైసీపీ పార్టీ....తిరుగులేని విజయం సాధించే దిశగా సాగుతుంది.ఇక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, తాను పోటీ చేసిన...

కేంద్రంలో ఎన్డీయే స్వీప్.. ఏపీలో వైసీపీ దూకుడు…

అమరావతి: పార్లమెంట్ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ హయాంలోని ఎన్డీయే తిరుగులేని ఆధిక్యంలో ఉంది. మొత్తం 265 స్థానాల్లో ఎన్డీయే కూటమి బంపర్ ఆధిక్యంలో ఉంది. అలాగే కాంగ్రెస్ హయాంలోని యూపీఏ 80 స్థానాల్లో,...

తొలి రౌండ్‌లో ఫ్యాన్ ఆధిక్యత.. వైసీపీ శ్రేణుల్లో ఆనందోత్సాహాలు…

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల్లో వైసీపీ ఆధిక్యత కొనసాగుతుంది. ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్ల కౌంటింగ్ పూర్తయిన నియోజకవర్గాల్లో ఈవీఎంలను తెరచిన అధికారులు తొలి రౌండ్ కౌంటింగ్‌ను పూర్తి చేశారు.ఇక తొలి రౌండ్‌లో తెలుగుదేశం...

లోక్ సభ ఎన్నికల ఫలితాలు 2019: దూసుకెళుతున్న ఎన్డీయే.. అత్యధిక స్థానాల్లో ఆధిక్యం…

ఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి దూసుకెళుతుంది. దేశవ్యాప్తంగా కౌంటింగ్ కేంద్రాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం, భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి 124 లోక్ సభ స్థానాల్లో లీడ్...

జగన్‌కి శరద్ పవార్ ఫోన్…..బీజేపీయేతర పక్షంలోకి ఆహ్వానం..

ముంబై: మరో రెండు రోజుల్లో సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడనున్న విషయం తెల్సిందే. ఈ ఫలితాలు తమకే అనుకూలంగా ఉంటాయని అటు బీజేపీ హయాంలోని ఎన్డీయే పక్షాలు ధీమాగా ఉన్నాయి.గత ఆదివారం  సాయంత్రం...

ఎగ్జిట్ పోల్స్ ప్రతికూలమైనా తగ్గని చంద్రబాబు.. మళ్ళీ ఢిల్లీకి…

అమరావతి: ఎన్నికలు ముగిసి ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలన్నీ బీజేపీ హయాంలోని ఎన్డీయేకి పట్టం కట్టినా...ఏపీ సీఎం చంద్రబాబు మాత్రం బీజేపీయేతర కూటమిని ఏర్పాటు చేసే పనిని మాత్రం ఆపట్లేదు.ప్రజల అభిప్రాయాన్ని ప్రతిబింబించేలా ఎగ్జిట్‌...

ఎగ్జిట్ పోల్స్‌లో ఎన్డీయే హవా…మళ్ళీ బీజేపీదే అధికారం

ఢిల్లీ: ఏడు దశల్లో జరిగిన సార్వత్రిక ఎన్నికలు ఆదివారం సాయంత్రంతో ముగిశాయి. ఇక ఎన్నికల ముగిసిన వెంటనే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు పోటెత్తాయి. అయితే ఈ ఎగ్జిట్ పోల్స్‌లో బీజేపీ హయాంలోనే ఎన్డీయే...

బీజేపీకి ఈ సారి సొంతంగా మెజారిటీ రావడం కష్టమే: ఎన్డీయే నేత సంచలన వ్యాఖ్యలు

ఢిల్లీ: మరో 8 రోజుల్లో సార్వత్రిక ఎన్నికలు ముగియనున్న సంగతి తెలిసిందే. రేపు ఆరో దశ పోలింగ్...19న ఏడో దశ పోలింగ్‌తో ఎన్నికల ఘట్టానికి తెరపడుతుంది. ఇక మే 23న అందరి భవిష్యత్...

ఫొటో గ్యాలరీ

క్రైమ్ వార్తలు

ఎన్ఆర్ఐ న్యూస్

లైఫ్ స్టయిల్ న్యూస్