23.7 C
Hyderabad
Wednesday, September 29, 2021
- Advertisement -
Home Tags ఎన్నికలు

Tag: ఎన్నికలు

వందేళ్ల తర్వాత ఎన్నికలకు సిద్ధమైన బ్రిటన్.. ఫలితాలపైనే ‘బ్రెగ్జిట్’ ఆధారం

లండన్: దాదాపు శతాబ్దకాలం తర్వాత బ్రిటన్‌లో ఎన్నికలు జరగబోతున్నాయి. బ్రెగ్జిట్ ప్రతిష్ఠంభనను తొలగించే ఉద్దేశంతో డిసెంబర్‌ 12వ తేదీన సాధారణ ఎన్నికలు జరపాలంటూ ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రవేశపెట్టిన తీర్మాణాన్ని మంగళవారం బ్రిటన్...

దేవుడా…సార్వత్రిక ఎన్నికలకు ఇంత ఖర్చు అయిందా..?

ఢిల్లీ: భారతదేశంలో ఎన్నికలు చాలా ఖరీదు అని మరోసారి రుజువైంది. ఇటీవల ఏడు దశల్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో భారీగా ఖర్చు అయిందని ఢిల్లీకి చెందిన సెంటర్‌ ఫర్‌ మీడియా స్టడీస్‌ (సీఎంఎస్‌)...

చంద్రబాబుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన దివ్యవాణి…

హైదరాబాద్: ఏపీ ఎన్నికల్లో చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ ఓటమిపై నటి, టీడీపీ మహిళా నేత దివ్యవాణి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ టీవీ చానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ... ఓ పౌరుషం ఉన్న...

కర్నూలులో దారుణం: కేఈ కృష్ణమూర్తి అనుచరుడు శేఖర్ రెడ్డి దారుణహత్య…

కర్నూలు: ఎన్నికల ఫలితాలు మరి కొన్ని గంటల్లో వెలువడతాయనే తరుణంలో....కర్నూలు జిల్లాలో దారుణం జరిగింది. ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి అనుచరుడు, టీడీపీ నేత శేఖర్ రెడ్డిని గుర్తుతెలియని దుండగులు దారుణంగా...

టీడీపీ మహానాడు లేనట్లే….

అమరావతి:  టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ జయంతి(మే 28)ని పురస్కరించుకుని....తెలుగుదేశం పార్టీ ప్రతి ఏటా మూడు రోజుల పాటు మహానాడు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. మే27 నుంచి మే 29 వరకు మహానాడు ఘనంగా...

మంగళగిరి హ్యాపీ రిసార్ట్స్ లో శ్రీకాకుళం, విజయనగరం నేతలతో బాబు సమీక్షలు!

అమరావతి: ఏపీలో ఎన్నికలు ముగిసి మూడు వారాలు కావొస్తున్నా కూడా , ఎన్నికల వేడి మాత్రం తగ్గడం లేదు. ఎన్నికల ఫలితాలకు ఇంకా రెండు వారాల సమయం ఉండటం తో అన్ని పార్టీల...

ఈ చర్చ నిజమైతే జనసేనకి తిరుగు లేనట్టే….!

అమరావతి: ఏపీలో ఎన్నికలు ముగిసిన దగ్గర నుంచి....ఏ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు...రాష్ట్రంలో అధికారంలోకి ఎవరు వస్తారు అనే దానిపై విపరీతమైన చర్చ నడుస్తున్న విషయం తెలిసిందే.ఇక టీడీపీ, వైసీపీలు తమదంటే తమదే అని...

అయ్యో…బీజేపీ అభ్యర్ధి సన్నీ డియోల్‌కి ఆ విషయం కూడా తెలియదంటా…

ఢిల్లీ: కశ్మీర్‌లోని పుల్వామాలో భారత మిలటరీ కాన్వాయ్‌పై జైషే మహమ్మద్ ఉగ్రదాడికి ప్రతీకారంగా.. భారత్ ఆర్మీ పాకిస్తాన్‌లోని బాలాకోట్‌పై వైమానిక దాడులు జరిపిన విషయం దేశంలో ప్రతి ఒక్కరికీ తెలుసు.అయితే జైషే మహమ్మద్...

రేవంత్ నా శిష్యుడే…..చంద్రబాబు మా పార్టీ పేరుతో నకిలీ అభ్యర్ధులని ఎన్నికల బరిలో దించారు:...

హైదరాబాద్: ప్రజాశాంతి అధ్యక్షుడు కేఏ పాల్ ఏపీ సీఎం చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు 38 నియోజకవర్గాల్లో తమ పార్టీ పేరుతో నకిలీ అభ్యర్థులను బరిలోకి దింపారని ఆరోపించారు.నర్సాపురం ఎంపీ సెగ్మెంట్‌లో...

ఏపీ కేబినెట్ భేటీకి డేట్ ఫిక్స్! సీఎస్ నిర్ణయం పై సర్వత్రా ఉత్కంఠ!

అమరావతి: ఎన్నికలు ముగిసినప్పటినుండి ఏపీలో రాజకీయం మరింత వేడెక్కుతుంది. గత కొద్దీ రోజులుగా అప్ సీఎం చంద్రబాబు ,సీఎస్ మధ్య తీవ్ర వాగ్వాదం జరుగుతుంది. తాజాగా సీఎం చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ మంత్రి మండలి...

పవన్ కింగ్ అయినా..కింగ్‌మేకర్ అయినా కావొచ్చంటున్న మాజీ నేత…

 ఏలూరు: ఏపీలో ఎన్నికలు ముగిసిన ఫలితాలకు ఎక్కువ రోజులు సమయం ఉండటంతో...టీడీపీ-వైసీపీలు గెలుపుపై లెక్కలు వేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే అనేక సర్వేలు కూడా వెలువడుతున్నాయి. వీటిల్లో కొన్ని టీడీపీకి అనుకూలంగా ఉంటే...మరికొన్ని వైసీపీకి...

దీదీ ఈ మధ్య ఎక్కువ అసహనంతో ఉన్నారు: మమతపై మోడీ సెటైర్

 ఢిల్లీ: ప్రధాని మోడీ మరోసారి పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ లక్ష్యంగా తీవ్ర విమర్శలు చేశారు. ఈరోజు పశ్చిమ బెంగాల్‌లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ...మమతపై ఫైర్ అయ్యారు.ఇటీవల పశ్చిమ బెంగాల్...

మనిషి పోయినా ఓటు పోలేదు.. స్మశానం నుండి నేరుగా పోలింగ్ బూత్‌కి….

హైదరాబాద్: కొద్ది సేపట్లో పరీక్ష పెట్టుకుని కొందరు, పసి బిడ్డల్ని ఎత్తుకుని ఇంకొందరు, కొత్తగా పెళ్లి చేసుకున్న జంటలు కొందరు.. ఓటు వెయ్యడానికి రావడం ఈమధ్య కాలంలో చూస్తూనే ఉన్నాం. కానీ, స్మశానం...

రాజకీయం అంత సులువా…? ప్రజలు పాత్రధారులా..? సూత్రధారులా..?

హైదరాబాద్: రాజకీయం అంటే సామాన్య విషయం కాదు. ఓ మామూలు మనిషి అంచెలంచెలుగా ఎదిగి రాజకీయాల్లో నిలబడి.. నిలదొక్కుకోవడానికి ఎన్నో యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. కనిపించే యుద్ధాలు ఎన్నికలైతే కనడపని యుద్ధాలు మరెన్నో..అధికారంలో...

ఏఎంబీ మాల్‌లో ‘అవెంజర్స్: ది ఎండ్ గేమ్’ సినిమా చూసిన వైఎస్ జగన్…

హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో ముగినిపోయిన నేతలు పోలింగ్ ముగియగానే విశ్రాంతి తీసుకుంటున్నారు. పలువురు నేతలు తమ కుటుంబ సభ్యులతో కలిసి విదేశాలను చుట్టి వస్తున్నారు.వైసీపీ అధినేత జగన్ ఇటీవల తన కుటుంబ...

గెలిచేది టీడీపీయే.. కావాలనే పందేలు.. అదంతా వైసీపీ మైండ్ గేమ్: చంద్రబాబు

అమరావతి: ఏపీలో మరోసారి టీడీపీ అధికారంలోకి రాబోతుందని ఆ పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. గురువారం ఉదయం పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్‌లో నిర్వహించిన చంద్రబాబు...వైసీపీపై తీవ్ర వ్యాఖ్యలు...

పోలింగ్ సరళిపై బాబు లెక్కలు.. రేపటి నుంచి నేతలతో మీటింగులు…

అమరావతి: ఏపీ అసెంబ్లీ, పార్లమెంట్‌ స్థానాలకి ఎన్నికలు ముగిసి 20 రోజులైంది. మరో 23 రోజుల్లో ఫలితాలు వెలువడనున్నాయి. అయితే ఈలోపే చాలా సర్వేలు బయటకొస్తున్నాయి. వీటిల్లో కొన్ని సర్వేలు వైసీపీ ఘనవిజయం...

ఎన్నికల కోలాహలం: నేటి నుంచి ఏపీ, తెలంగాణల్లో నామినేషన్ల పర్వం ప్రారంభం

హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల కోలాహలానికి నేటి నుంచి మొదలవుతోంది. సోమవారం కేంద్ర ఎన్నికల సంఘం తొలి విడత నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఆ వెంటనే ఉదయం 11 గంటల నుంచి నామినేషన్ల స్వీకరణ...

పంచాయతీ తొలివిడత ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రభంజనం: సగానికిపైగా కైవసం, ఎవరికెన్నంటే.?

హైదరాబాద్‌: తెలంగాణలో తొలివిడత పంచాయతీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమతి(టీఆర్ఎస్) ప్రభంజనం సృష్టించింది. తెలంగాణ రాష్ట్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన ఆ పార్టీ మద్దతుదారులే భారీ సంఖ్యలో విజయాలను నమోదు చేశఆరు. సగానికి...

అందర్నీఅడిగారు కానీ సొంత ఓట్లు మర్చిపోయారు: ఒక్క ఓటు తేడాతో ఓటమిపాలైన సర్చంచ్ అభ్యర్థి…

భువనగిరి: అంగట్లో అన్నీఉన్నా అల్లుడి నోట్లో శని అనే సామెతకు ఈ ఘటన సరిగ్గా సరిపోతుంది. తనకు ఓటు వేసి గెలిపించాలంటూ గ్రామంలోని అందరినీ కోరిన ఆ అభ్యర్థి.. చివరికి తన ఓటునే...

ముగిసిన తొలి విడత పంచాయతీ ఎన్నికలు: భారీ భద్రత మధ్య ఓట్ల లెక్కింపు

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. సోమవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌ మధ్యాహ్నం ఒంటి గంట వరకు కొనసాగింది. మొదటి విడత ఎన్నికలు...

తెలంగాణలో ‘ముందస్తు’పై నోరు విప్పిన చీఫ్ ఎలక్షన్ కమిషనర్! ఏమన్నారంటే…

న్యూఢిల్లీ : తెలంగాణలో ముందస్తు ఎన్నికల అంశంపై తీవ్ర సందిగ్ధత నెలకొంది. చత్తీస్ గఢ్, మిజోరాం, రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లతోపాటు తెలంగాణ అసెంబ్లీకి కూడా ఎన్నికలను నిర్వహించే అంశంపై కేంద్ర ఎన్నికల సంఘం ఎటూ తేల్చుకోలేకపోతోంది....

ఫొటో గ్యాలరీ

క్రైమ్ వార్తలు

ఎన్ఆర్ఐ న్యూస్

లైఫ్ స్టయిల్ న్యూస్