27.2 C
Hyderabad
Saturday, September 25, 2021
- Advertisement -
Home Tags ఎన్నికల సంఘం

Tag: ఎన్నికల సంఘం

తెలంగాణ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఓట్ల లెక్కింపుకి లైన్ క్లియర్…

హైదరాబాద్: తెలంగాణలోని 538 జెడ్పీటీసీ, 5817 ఎంపీటీసీలకు ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. మే 6న మొదటి దశ ఎన్నికలు, మే 10న రెండో దశ ఎన్నికలు, మే 14న మూడో విడత...

తెలంగాణ: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఫలితాలు వాయిదా…

హైదరాబాద్: ఇటీవల తెలంగాణలో మూడో దశల్లో 5,817 ఎంపీటీసీలకు, 538 జెడ్పీటీసీలకు ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకారం అయితే సోమవారం ఎన్నికల ఫలితాలను ప్రకటించాల్సి ఉంది.కానీ తాజాగా...

ఏపీలో పోలైన పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్క ఇదే..

అమరావతి: ఆంధ్రప్రదేశ్ 175 అసెంబ్లీ స్థానాలతో పాటు 25పార్లమెంట్ స్థానాలకి ఏప్రిల్ 11న ఎన్నికలు జరిగిన విషయం తెల్సిందే.  ఇక ఈ ఎన్నికల ఫలితాలు రేపు అనగా గురువారం వెలువడనున్నాయి. ఏపీ ఎన్నికల...

గాడ్సే దేశభక్తుడు అన్న సాధ్వీపై కేటీఆర్  ఫైర్…

హైదరాబాద్: ఎప్పుడూ వివాదాలతో సావాసం చేసే బీజేపీ నేత, మాలేగావ్ పేలుళ్ల కేసు నిందితురాలు సాధ్వీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ మరో వివాదంలో చిక్కుకుంది. జాతిపిత మహాత్మా గాంధీని చంపిన నాథూరాం గాడ్సే...

రాహుల్ ఓ ఫిరంగి.. మోడీ రాఫెల్ ఏజెంట్: సిద్ధూ

ఢిల్లీ: ఎప్పుడూ ఏదొక వివాదంలో ఉంటూ వార్తల్లోకే ఎక్కే కాంగ్రెస్ నేత, పంజాబ్ మంత్రి, మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ మరోసారి ప్రధాని మోడీపై తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు.  మోడీ గత...

బెంగాల్‌లో ఒక్కరోజు ముందే ఎన్నికల ప్రచారానికి బ్రేక్…

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న తరుణంలో ఎన్నికల సంఘం ఊహించని నిర్ణయం తీసుకుంది. ఎన్నికల ప్రచారం నేపథ్యంలో బీజేపీ, అధికార తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య హింసాత్మక ఘటనలు పెరిగిపోతుండడంతో...

కొత్త ట్విస్ట్: చంద్రగిరి నియోజకవర్గంలో 5 కేంద్రాల్లో రీపోలింగ్…చంద్రబాబు అసంతృప్తి

అమరావతి: ఏపీలో ఎన్నికలు ముగిసి 35 రోజులు దాటింది. చెదురుమదురు ఘటనలు మినహా ఎన్నికలు ప్రశాంతంగానే ముగిశాయని ఎన్నికల సంఘం కూడా ప్రకటించింది. అయితే కొన్ని కారణాల వలన గుంటూరు, ప్రకాశం, నెల్లూరు...

ఏపీ కేబినెట్ భేటీకి ఈసీ గ్రీన్ సిగ్నల్.. కండిషన్స్ అప్లై…

అమరావతి: ఎట్టకేలకు ఏపీ రాష్ట్ర మంత్రి వర్గ సమావేశానికి ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈసీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఏపీ సీఎం చంద్రబాబు మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు నాలుగు...

మళ్ళీ చిక్కుల్లో పడ్డ సిద్ధూ…

ఢిల్లీ: ఎప్పుడు వివాదాలతో సావాసం చేసే మాజీ క్రికెటర్, కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్ధూమరోసారి చిక్కుల్లో పడ్డారు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో పర్యటిస్తూ కాంగ్రెస్ అభ్యర్థుల విజయం కోసం ప్రచారం చేస్తున్న...

ఎన్నికల్లో కోట్లు ఖర్చు వ్యాఖ్యలు: జేసీకి షాక్ ఇచ్చిన ఈసీ

అమరావతి: ఏప్రిల్ 11న జరిగిన ఎన్నికల్లో ఏపీలోని ప్రతి నియోజకవర్గంలో ఒక్కో అభ్యర్థి రూ.25 కోట్లకు తగ్గకుండా... రూ.50 కోట్ల వరకు ఖర్చుపెట్టారని టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు...

నేరస్తులకు అపాయింట్‌మెంట్‌ ఇచ్చి, నాకివ్వరా?: ఈసీ సిబ్బందిపై కేఏ పాల్‌ ఆగ్రహం

న్యూఢిల్లీ: ఎన్నికల కమిషన్‌ కార్యాలయం వద్ద ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌కు చుక్కెదురైంది. ఎన్నికల కమిషనర్లను కలవడానికి వచ్చిన ఆయనకు అపాయింట్‌మెంట్‌ నిరాకరించారు. సోమవారం ఉదయం ఆయన కార్యాలయానికి వచ్చినప్పుడు కమిషనర్లు...

ఢిల్లీకి వైసీపీ బృందం.. చంద్రబాబుకి బ్యాండేనా..!?

అమరావతి: ఏపీలో ఎన్నికలు ముగిసిన తరువాత కూడా ఒకరిపై ఒకరు చేసుకునే విమర్శలు ఏమాత్రం ఆగడం లేదు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుండి టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం మొదలైంది....

‘‘వీవీప్యాట్‌ స్లిప్పుల్లో 50 శాతం లెక్కించాల్సిందే, సుప్రీంలో రివ్యూ పిటిషన్‌ వేస్తాం..’’

న్యూఢిల్లీ: ఎన్నికలు ముగిశాయి కనుక.. ఇప్పుడు బ్యాలెట్ పద్ధతిలో తిరిగి ఎన్నికలు నిర్వహించే అవకాశం లేదు కాబట్టి.. వీవీ ప్యాట్ స్లిప్పుల్లో కనీసం 50 శాతం స్లిప్పులను లెక్కించాల్సిందేనని విపక్షాలు డిమాండ్ చేశాయి.ఈవీఎంలలో...

ఈసీ సంచలనం: ఏపీ సీఎస్ ఆకస్మిక బదిలీ, కొత్త సీఎస్‌గా సుబ్రహ్మణ్యం…

అమరావతి: సార్వత్రిక ఎన్నికల వేళ ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్‌ చంద్ర పునేఠను బదిలీ చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. ఆయన స్థానంలో కొత్త...

ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్‌గా విశ్వజీత్.. ఈసీ ఆదేశాలు జారీ

అమరావతి: ఆంధ్రప్రదేశ్ కొత్త ఇంటెలిజెన్స్ డీజీగా కుమార్ విశ్వజీత్‌ను నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఈయన 1994 ఐపీఎస్ బ్యాచ్ అధికారి. రెండు నెలల కిందటే అడిషనల్ డీజీగా...

నిజామాబాద్ పోలింగ్‌పై ఉత్కంఠ: బరిలో 185మంది, బ్యాలెట్ పేపర్ విధానమే..

హైదరాబాద్‌: పోటీ చేసే వారి సంఖ్య వంద దాటడంతో నిజామాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గం ఎన్నిక ఉత్కంఠగా మారింది. అంతేగాక, బ్యాలెట్ పద్ధతితో ఓటింగ్ నిర్వహించనుండటంతో గడువులోగా పోలింగ్ జరుగుతుందా? లేదా? అన్న సందేహాలు...

ముఖ్యమంత్రే తప్పుదోవ పట్టిస్తే ఎలా?: వివేకా హత్యపై ఈసీకి సునీతారెడ్డి ఫిర్యాదు

అమరావతి: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీతా రెడ్డి, ఆమె భర్త రాజశేఖర్ రెడ్డి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి జీకే ద్వివేదిని గురువారం కలిశారు. తన తండ్రి వివేకానంద...

షాక్: వైఎస్ జగన్ ఓటు తొలగించాలంటూ ఈసీకి దరఖాస్తు

కడప: జిల్లాలోని పులివెందుల బాక్రాపురంవీధిలోని 134వ పోలింగ్ కేంద్రంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓటును తొలగించాలంటూ ఫారం-7 కింద గుర్తు తెలియని...

సాక్షి దినపత్రిక, వైఎస్ జగన్‌పై ఎన్నికల సంఘానికి దివ్యవాణి ఫిర్యాదు!

అమరావతి: సాక్షి దినపత్రిక, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డిలపై టీడీపీ అధికార ప్రతినిధి దివ్యవాణి, బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్‌ ఆనందసూర్య ఏపీ ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ గోపాల్ కృష్ణ...

సార్వత్రిక ఎన్నికలు 2019: విడుదలైన షెడ్యూల్, తెలుగు రాష్ట్రాల్లో ఏప్రిల్ 11న…

న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. దేశ వ్యాప్తంగా ఏప్రిల్ 11 నుంచి లోక్‌సభ ఎన్నికలు మొదలవనున్నాయి.  మొత్తం ఏడు దశల్లో ఈ ఎన్నికలు జరుగుతాయి. లోక్‌సభతో పాటు నాలుగు రాష్ట్రాల (ఆంధ్రప్రదేశ్‌,...

ఆ ఫొటోలు వాడారో.. ఖబడ్దార్: రాజకీయ పార్టీలకు ఈసీ హెచ్చరిక

న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలకు సమాయత్తం అవుతున్న రాజకీయ పార్టీలకు ఎన్నికల సంఘం హెచ్చరికలు జారీ చేసింది. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన సైనికుల ఫొటోలను, అందుకు సంబంధించిన ఘటనలను పార్టీలు తమ ప్రచారంలో...

ఈ సాయంత్రమే లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్!?

న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు షెడ్యూల్ విడుదల చేసేందుకు ఎన్నికల కమిషన్ సర్వం సిద్ధం చేసినట్టు సమాచారం. షెడ్యూల్ విడుదలైతే ఇప్పటికే ఊపందుకున్న రాజకీయాలు, జంపింగ్‌లు...

కీలక నిర్ణయం: కేంద్ర ఎన్నికల కమిషనర్‌గా సుశీల్ చంద్ర

న్యూఢిల్లీ: మరికొద్ది వారాల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్‌గా సీబీడీటీ ఛైర్మన్ సుశీల్ చంద్రను నియమిస్తూ నిర్ణయం తీసుకుంది.సుశీల్ చంద్ర...

బ్యాలెట్టే కావాలి!: విపక్షాల డిమాండ్, రాహుల్ పక్కనే చంద్రబాబు, కాంగ్రెస్‌తో పొత్తుపై తేల్చేశారు

న్యూఢిల్లీ: వచ్యే సార్వత్రిక ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్ విధానాన్నిఅమలు చేయాలంటూ మరోసారి విపక్షాలన్నీ ఏకమయ్యాయి. కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు, ఎన్‌సీపీ అగ్రనేత శరద్‌పవార్‌ల నేతృత్వంలో శుక్రవారం ఇక్కడి కాన్‌స్టిట్యూషన్‌...

ఫొటో గ్యాలరీ

క్రైమ్ వార్తలు

ఎన్ఆర్ఐ న్యూస్

లైఫ్ స్టయిల్ న్యూస్