28.2 C
Hyderabad
Saturday, October 23, 2021
- Advertisement -
Home Tags ఏపీ అసెంబ్లీ ఎన్నికలు 2019

Tag: ఏపీ అసెంబ్లీ ఎన్నికలు 2019

ఏపీ సీఎంగా వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రమాణం, అభినందనల వెల్లువ…

అమరావతి: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విభజిత రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ రెండో ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.గురువారం ఉదయం విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిఫల్ స్టేడియంలో జరిగిన ప్రమాణ స్వీకారోత్సవంలో ఉమ్మడి రాష్ట్రాల...

‘‘లోకేష్ మాత్రమే కాదు.. ఒక్క టీడీపీ మంత్రి కూడా గెలవడు.. కావాలంటే రాసిస్తా..’’

హైదరాబాద్: ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ఫలితాలపై మాత్రం సర్వత్రా ఆసక్తి నెలకొంది. పోలింగ్‌కు, ఫలితాల వెల్లడికి నడుమ 41 రోజుల గ్యాప్ ఉండడంతో.. త్రిముఖ పోరులో ఏ పార్టీ గెలుపు సాధిస్తుంది?...

ఢిల్లీకి వైసీపీ బృందం.. చంద్రబాబుకి బ్యాండేనా..!?

అమరావతి: ఏపీలో ఎన్నికలు ముగిసిన తరువాత కూడా ఒకరిపై ఒకరు చేసుకునే విమర్శలు ఏమాత్రం ఆగడం లేదు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుండి టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం మొదలైంది....

గెలుపు మూడ్‌లో జగన్, తొలిసారిగా పీకే ఆఫీసుకు, అక్కడేం జరిగిందంటే…

హైదరాబాద్: ఏపీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఇక ఫలితాలు వెలువడాల్సి ఉంది. అయితే పోలింగ్‌కు, ఫలితాల వెల్లడికి మధ్య చాలా రోజుల వ్యత్యాసం ఉంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మే...

ఓటేసిన ప్రధాన ప్రత్యర్థులు, ఉండవల్లిలో చంద్రబాబు.. పులివెందులలో జగన్!

అమరావతి: ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు గురువారం తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. చంద్రబాబు దంపతులతోపాటు ఆయన తనయుడు నారా లోకేష్, కోడలు బ్రాహ్మణితో కలిసి వెళ్లి ఓటేసి వచ్చారు. మంగళగిరి...

పవన్ కళ్యాణ్, చంద్రబాబులపై మాటల తూటాలు పేల్చిన వైఎస్ షర్మిల!

నర్సాపురం: వైఎస్సార్సీపీ నాయకురాలు, ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ సోదరి వైఎస్ షర్మిల నర్సాపురంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌, చంద్రబాబులపై మాటల తూటాలు పేల్చారు. పవన్...

ఏపీపై చాలా కుట్రలు, రేపే బయటపెడతా: శివాజీ, నెహ్రూకు మద్దతుగా ప్రచారం

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై కుట్రలు జరుగుతున్నాయని ప్రముఖ సినీ నటుడు శివాజీ ఆరోపించారు. టీడీపీ నేత జ్యోతుల నెహ్రూకు మద్దతుగా శనివారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఏపీలో...

వైఎస్సార్సీపీ మేనిఫెస్టో విడుదల: రైతులతోపాటు అన్ని వర్గాలకు జగన్ వరాలు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను ఆ పార్టీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఉగాది పర్వదినాన(శనివారం) విడుదల చేశారు. అంతకుముందు పంచాంగ శ్రవణం కార్యక్రమంలో పాల్గొన్నారు....

ఈసీ సంచలనం: ఏపీ సీఎస్ ఆకస్మిక బదిలీ, కొత్త సీఎస్‌గా సుబ్రహ్మణ్యం…

అమరావతి: సార్వత్రిక ఎన్నికల వేళ ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్‌ చంద్ర పునేఠను బదిలీ చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. ఆయన స్థానంలో కొత్త...

పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత: అభిమాని అత్యుత్సాహం.. కిందపడిపోయిన జనసేనాని!

అమరావతి/విజయనగరం: ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా పర్యటిస్తున్న జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ అస్వస్థతకు గురయ్యారు. శుక్రవారం విజయనగరం జిల్లా పర్యటనకు వెళ్లిన పవన్‌ మధ్యాహ్నం తీవ్రమైన ఎండ ఉన్న సమయంలో అక్కడ ప్రచారం...

ఆ డబ్బు ఎక్కడిది బాబూ..?: ఏపీ సీఎంను ఏకిపారేసిన రాజశేఖర్

అమరావతి: ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై ఇటీవలే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన ప్రముఖ సినీనటుడు డాక్టర్ రాజశేఖర్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో ప్రతిదీ చంద్రబాబు అమ్ముకున్నారని ఆరోపించారు....

ప్రధాని మోడీపై మరోసారి నోరుపారేసుకున్న బాలకృష్ణ: కేసీఆర్, జగన్‌పైనా..

అనంతపురం: ప్రముఖ సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రధాని నరేంద్ర మోడీపై మరోసారి నోరు పారేసుకున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా హిందూపురంలో ఆయన శుక్రవారం రోడ్ షో నిర్వహించారు.ఈ సందర్భంగా...

ప్రశ్నిస్తానంటూ వచ్చి ఆయనే ప్రశ్నగా మారాడు!: సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు…

అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌లపై బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రశ్నిస్తానంటూ రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కళ్యాణ్ తానే ఓ ప్రశ్నగా...

నేను చిరంజీవిని కాదు: కరుణాకర్ రెడ్డికి పవన్ కళ్యాణ్ తీవ్ర హెచ్చరిక

చిత్తూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి అభ్యర్థి భూమన కరుణాకర్ రెడ్డిని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రస్థాయిలో హెచ్చరించారు. ఒక్క జనసైనికుడిపై చేయి పడినా.. ఒక్క ఆడపడచును ఇబ్బంది పెట్టినా చూస్తూ...

పవన్ కళ్యాణ్‌పై మాయావతి ప్రశంసల వర్షం: జనసేనాని పాదాభివందనం

తిరుపతి: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఏపీకి యువ ముఖ్యమంత్రి అవుతారని బీఎస్పీ అధినేత్రి మాయవతి జోస్యం చెప్పారు. తిరుపతిలో జరిగిన జనసేన-బీఎస్పీ ఎన్నికల యుద్ధభేరిలో ఆమె ప్రసంగించారు. దేశానికి కాపలాదారు...

ప్రజలపై నోట్లు విసిరిన వైసీపీ పార్టీ నేతలు: కేసు నమోదు

కర్నూలు: ఎన్నికల ప్రచారం వేళ డబ్బులు వెదజల్లుతూ కొందరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రదర్శించిన అత్యుత్సాహంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో వైసీపీ నుంచి గంగుల బ్రిజేంద్ర...

‘గంట’ మోగొద్దు!: జగన్ దోరణి ఇదేనంటూ పవన్ కళ్యాణ్ విమర్శలు

విశాఖపట్నం: ఏపీ మంత్రి గంటా శ్రీనివాస రావుపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. స్థానిక టీడీపీ అభ్యర్థి గంటా శ్రీనివాసరావును ఓడించి గంట మోగకుండా చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. విశాఖ...

షర్మిల, మోహన్ బాబు వచ్చినా నా విజయాన్ని ఆపలేరు: లోకేష్

గుంటూరు: మంగళగిరి నుంచి బరిలో దిగిన తనను ఓడించేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అద్దె తారలను ప్రచారంలోకి దింపుతోందని టీడీపీ అభ్యర్థి, మంత్రి నారా లోకేశ్‌ ఆరోపించారు. యువకుడిగా మంగళగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి...

ఏపీ రైతులకు శుభవార్త! ఖాతాల్లోకి అన్నదాత సుఖీభవ నిధుల జమ…

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రైతులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. రైతుల ఖాతాల్లోకి అన్నదాతా సుఖీభవ పథకం మొత్తాన్ని సర్కారు జమ చేసింది. ఇప్పటికే ప్రయోగాత్మకంగా ప్రతి రైతు ఖాతాలో వెయ్యి రూపాయలు జమ...

విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు, 10లక్షల్య ఆరోగ్య బీమా: జనసేన మేనిఫెస్టో ఇదే..

అమరావతి: జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి మేనిఫెస్టోను విడుదల చేసింది. ఆత్మగౌరవం, అభివృద్ధి, సంక్షేమం అనే నినాదాలతో ఈ మేనిఫెస్టోను రూపొందించారు.ప్రజాసంక్షేమం, సంపద పంపిణీలో సమాన అవకాశాలు, నిరుద్యోగ సమస్య...

పవన్ కళ్యాణే ముఖ్యమంత్రి: ఏపీ ప్రజలకు మాయావతి పిలుపు

విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌లో తమ కూటమే ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందని, పూర్తి మెజార్టీ వస్తే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతారని బీఎస్పీ అధినేత మాయావతి వ్యాఖ్యానించారు. మూడు రోజుల పర్యటన కోనం విశాఖపట్నం వచ్చిన...

ఆంధ్రజ్యోతి సర్వే బ్యాక్ ఫైర్: ఈసీకి ఫిర్యాదు, తమ పేరును వాడటంపై లోక్‌నీతి ఆగ్రహం

అమరావతి/న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికలకు పురస్కరించుకుని ఓ పరిశోధనా సంస్థ సర్వే విడుదల చేసిన ఫలితాలు ఇలా ఉన్నాయంటూ ప్రముఖ తెలుగు పత్రిక ఆంధ్రజ్యోతి ప్రచురితం చేసిన కథనంపై ఇప్పుడు సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి....

ఒక్కసారే కదా అని విషం తాగుతామా?: జగన్, కేసీఆర్‌లపై చంద్రబాబు ఫైర్

అమరావతి: తెలంగాణ సీఎం కేసీఆర్ బెదిరింపుల వల్లే సినీనటులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వద్దకు క్యూ కడుతున్నారని ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు....

యూటర్న్ బాబుకు పోలవరం ఏటీఎంలా: భళ్లాల దేవుడంటూ ఏకిపారేసిన మోడీ

రాజమహేంద్రవరం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి కేంద్రంలోని బీజేపీ కట్టుబడి ఉందని ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. గడిచిన ఐదేళ్లలో ఏమాత్రం పన్నులు పెంచలేదని, కోట్లాది మంది చెల్లిస్తున్న పన్నుల వల్లే విద్య,...

ఫొటో గ్యాలరీ

క్రైమ్ వార్తలు

ఎన్ఆర్ఐ న్యూస్

లైఫ్ స్టయిల్ న్యూస్