27.2 C
Hyderabad
Wednesday, October 27, 2021
- Advertisement -
Home Tags ఏపీ

Tag: ఏపీ

కాళేశ్వరం ప్రారంభోత్సవానికి జగన్‌… నేడు అమరావతికి కేసీఆర్….

అమరావతి: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్‌ని ఆహావ్నించనున్నారు.  ఇప్పటికే పలువురు ప్రముఖ నేతలనీ ఆహ్వానించిన కేసీఆర్...నేడు కేసీఆర్ ఏపీ సీఎం జగన్‌ను...

ఆదాయం తగ్గకూడదు కానీ.. వైన్ షాపులు తగ్గాలి

అమరావతి: ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్...తమ పార్టీ మేనిఫెస్టో నవరత్నాలులో భాగంగా  మద్య నిషేధాన్ని దశల వారీగా అమలు చేస్తామని మాట ఇచ్చిన విషయం తెలిసిందే.ఇక ఎన్నికల్లో ఇచ్చిన హామీని సీఎం జగన్ నిలబెట్టుకునే...

ఆ వైసీపీ నేత గెలుపుపై కోర్టుకెక్కిన టీడీపీ నేత…

విజయవాడ: ఇటీవల వెలువడిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన టీడీపీ అభ్యర్ధి బోండా ఉమా మహేశ్వరావు.. వైసీపీ అభ్యర్థి మల్లాది విష్ణుపై కేవలం 25...

మనపై వైసీపీ అవినీతి ముద్ర వేయాలని చూస్తోంది: టీడీపీ నేత

విజయవాడ: వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అశోక్‌ గజపతిరాజు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం విజయవాడలోని ఏ1 కన్వెన్షన్‌ హాల్లో చంద్రబాబు అధ్యక్షతన ఆ పార్టీ అభ్యర్థుల...

వైసీపీకి లోక్‌సభ డిప్యుటీ స్పీకర్‌ పదవి…ఖండించిన జగన్…

ఢిల్లీ: బీజేపీతో సఖ్యంగా మెలుగుతున్న వైసీపీకి లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ పదవి ఇస్తారని నాలుగు రోజులుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ ప్రచారాన్ని ఏపీ సీఎం జగన్ ఖండించారు. నిన్న...

సంక్షోభంలో ఉన్నప్పుడే ప్రజలకు చంద్రబాబు గుర్తొస్తారు: గల్లా సంచలన వ్యాఖ్యలు

అమరావతి: టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా ఓటమి పాలవ్వడంపై....చంద్రబాబు ఈరోజు విజయవాడలోని ఏ1 కన్వెన్షన్ లో టీడీపీ విస్తృతస్థాయి సమావేశం ఏర్పాటు చేశారు.ఈ...

రాజన్న బడిబాటలో చిన్నారులకు జగన్ అక్షరాభ్యాసం

గుంటూరు:ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో తనదైన మార్క్ తో ముందుకు సాగుతున్నాడు. ప్రభుత్వ యంత్రాంగంలో పేరుకుపోయిన అవినీతి చెదను దులిపేసేలా చర్యలు తీసుకుంటూ దూసుకెళ్తున్నాడు. పలు సంక్షేమ పథకాల అమలుకు...

వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ ఎమ్మెల్యేల విమర్శలు: గవర్నర్ ప్రసంగం చప్పగా సాగింది….

అమరావతి: ఈరోజు ఏపీ అసెంబ్లీలో గవర్నర్ నరసింహన్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ నేపథ్యంలో గవర్నర్ ప్రసంగంపై టీడీపీ ఎమ్మెల్యేలు విమర్శలు గుప్పించారు. అసెంబ్లీ సమావేశం ముగిశాక అమరావతిలో టీడీపీ ఎమ్మెల్యే...

ఏపీ అసెంబ్లీ: గవర్నర్ స్పీచ్ హైలైట్స్..

అమరావతి: ఈ ఉదయం 9 గంటలకు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగా, గవర్నర్ నరసింహన్ ఉభయ సభలని ఉద్దేశించి ప్రసంగించారు. గవర్నర్ మొదట  కొత్త ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు. తమ ప్రభుత్వం...

ఎమ్మెల్యేగా ప్రమాణం చేసిన సీఎం జగన్…

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ నూతన అసెంబ్లీ సమావేశాలు ఈరోజు ఉదయం ప్రారంభమయ్యాయి. ప్రొటెం స్పీకర్‌గా బాధ్యతలు స్వీకరించిన శంబంగి చిన వెంకట అప్పలనాయుడు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు చేత ప్రమాణస్వీకారం చేయిస్తున్నారు.తొలుత ముఖ్యమంత్రి జగన్‌...

ప్రభుత్వ విప్‌లుగా మరో ముగ్గురుకి అవకాశం ఇచ్చిన సీఎం…

అమరావతి: ఏపీ నూతన మంత్రివర్గంలో చోటు దక్కని వైసీపీ ఎమ్మెల్యేలు అసంతృప్తి చెందకుండా ఉండేందుకు సీఎం జగన్... ఇప్పటికే ఐదుగురు ఎమ్మెల్యేలను ప్రభుత్వ విప్‌లుగా నియమించిన విషయం తెలిసిందే.రాయచోటి ఎమ్మెల్యే గడిచోట శ్రీకాంత్‌రెడ్డిని...

కేసీఆర్…. నీకంటే చిన్నవాడైనా జగన్ మంచి పనులు చేస్తున్నాడు: కాంగ్రెస్ నేత

హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి...ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యంగా తీవ్ర విమర్శలు చేశారు. ఏపీకి కొత్తగా సీఎం అయిన జగన్... నిరుపేద వర్గాలకు అండగా ఉండే కార్యక్రమాలు చేపట్టాడని,...

మంత్రివర్గ ఏర్పాటుపై అసంతృప్తి ఉంది….151 ఎమ్మెల్యేలు గెలిస్తే అంతే: వైసీపీ సీనియర్ నేత

నెల్లూరు: సీఎం జగన్ నేతృత్వంలో జూన్ 8న 25మంది కొత్త మంత్రులతో ఏపీలో కొత్త మంత్రివర్గం ఏర్పాటు అయిన విషయం తెలిసిందే. అయితే చాలామంది వైసీపీ నేతలు మంత్రి పదవులు ఆశించి భంగపడ్డారు....

పీపీఏల సమీక్షల విషయంలో జగన్‌కి మోడీ మద్దతు

అమరావతి: గత టీడీపీ ప్రభుత్వం సౌర, పవన్ విద్యుత్ యూనిట్ ధర మార్కెట్ లో రూ.3-రూ.3.50 ఉండగా, రూ.6కు కొనుగోలు చేసిందని సీఎం జగన్ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గత...

పవన్ అంతరంగాన్ని ప్రజలు అర్ధం చేసుకోలేకపోయారు: జేడీ చక్రవర్తి

హైదరాబాద్: ఏపీ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన ఘోరంగా ఓడిపోయిన విషయం తెల్సిందే. ఆపార్టీకి కేవలం ఒకటే సీటులో గెలిచింది. ఇక పవన్ పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ ఓటమి పాలయ్యారు.ఈ...

రోజాకు కూడా మంత్రి పదవి ఇస్తే బాగుండేది: జగన్‌కి విజయశాంతి సూచన

హైదరాబాద్: తాజాగా ఏపీలో కొత్త మంత్రివర్గం ఏర్పాటు జరిగిన విషయం తెలిసిందే. అయితే మొదటి నుంచి మంత్రివర్గంలో సినీ నటి, నగరి ఎమ్మెల్యే రోజాకు చోటు లభిస్తుందని అంతా అనుకున్నారు. కానీ సీఎం...

ఏపీ గవర్నర్‌గా రావట్లేదు…ఆ వార్తల్లో నిజం లేదు: సుష్మా

ఢిల్లీ:  కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా  నియమితులైనట్లు నిన్న వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ వార్తలపై సుష్మా స్పందించారు. ఏపీ గవర్నర్‌గా నియమితులైనట్లు వస్తున్న...

మంత్రులకు సీఎం వార్నింగ్: అవినీతి చేస్తే ఊస్టింగే…..

అమరావతి: అమరావతిలో ఏపీ సీఎం జగన్ అధ్యక్షతన ఈరోజు కొత్త మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుని..వాటికి ఆమోదం తెలిపారు.ఇక సమావేశం ముగిశాక మంత్రి పేర్ని...

మోడీ వ్యూహం: ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గా సుష్మస్వరాజ్…?

అమరావతి: ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువు దీరడంతో... కొత్త గవర్నర్ ను నియమించేందుకు యోచిస్తోంది కేంద్ర ప్రభుత్వం. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి గవర్నర్ గా నరసింహన్ కొనసాగుతుండగా... ఏపీకి మాజీ...

దేవినేని ఉమాపై కేశినేని పంచ్… కొడాలి నాని జీవితాంతం కృతజ్ఞుడిగా ఉండాలి

విజయవాడ: గత కొన్ని రోజుల నుంచి తెలుగుదేశం అధిష్టానంపై తీవ్ర అసంతృప్తిగా ఉన్న విజయవాడ ఎంపీ కేశినేని నాని...తాజాగా సొంత మాజీ నేత దేవినేని ఉమా లక్ష్యంగా సెటైర్ వేశారు.ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో...

నేడు మంత్రివర్గం తొలి భేటీ: ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనంపై చర్చ….

అమరావతి: సీఎం జగన్ సారథ్యంలోనే ఏపీ కేబినెట్ నేడు తొలిసారి భేటీ కానున్నారు. ఈరోజు జరగబోయే భేటీలో సీఎం పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. వృద్ధాప్య పింఛన్లు రూ.2250కు పెంచడం,...

మోడీకి వారు భయపడతారేమో….నేను కాదు

మంగళగిరి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏపీ సీఎం జగన్‌పై పరోక్ష విమర్శలు చేశారు. నిన్న మంగళగిరిలో పార్టీ నేతలు,కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ...  తాను రాజకీయాల్లోకి వచ్చింది పారిపోవడానికి కాదని, నిలబడి...

జగన్ సంచలన నిర్ణయం: ఏపీ హోం మంత్రిగా సుచరిత…మిగిలిన వారి శాఖలు ఇవే

అమరావతి: ఆంధ్రప్రదేశ్ కొత్త మంత్రి వర్గం ప్రమాణస్వీకారం ఈరోజు జరిగిన విషయం తెల్సిందే. మొత్తం 25 మంది జగన్ కేబినెట్‌లో కొలువుదీరారు. అయితే కొద్దిసేపటి క్రితమే వీరికి శాఖలు కేటాయించారు.ఈ క్రమంలోనే గుంటూరు...

పెద్దిరెడ్డి, బుగ్గనలకు దక్కే శాఖలు ఇవేనా…

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ కొత్తమంత్రులుగా 25 మంది వైసీపీ ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. వీరి చేత రెండు తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ప్రమాణ స్వీకారం చేయించారు.అయితే జగన్ కేబినెట్‌లో...

ఫొటో గ్యాలరీ

క్రైమ్ వార్తలు

ఎన్ఆర్ఐ న్యూస్

లైఫ్ స్టయిల్ న్యూస్