Monday, July 13, 2020
Home Tags కరోనా వైరస్

Tag: కరోనా వైరస్

ఇంగ్లాండ్ Vs వెస్టిండీస్: 143 ఏళ్ల చరిత్రలో తొలిసారి.. ప్రేక్షకులు లేకుండానే టెస్ట్‌ మ్యాచ్!

మన దేశంలో సినిమాల తరువాత క్రికెట్ అంటేనే జనానికి పిచ్చి. అలాంటిది కరోనా వైరస్ విజృంభణ కారణంగా అటు సినిమా థియేటర్లు, ఇటు క్రికెట్ మ్యాచ్‌లూ బంద్ అవడంతో ప్రజలకు కాలక్షేపం కరువైంది.  కరోనా...

కరోనా వైరస్‌తో ప్ర‌జా గాయ‌కుడు నిసార్ మ‌హమ్మ‌ద్ క‌న్నుమూత

హైదరాబాద్: తెలంగాణలో విజృంభిస్తున్న కరోనా వైరస్ ఈ రోజు ప్రజా గాయకుడు, తెలంగాణ నాట్యమండలి రాష్ట్ర కార్యదర్శి నిసార్ మహమ్మద్‌ను బలితీసుకుంది. గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో ఈ...

వామ్మో.. 50 మందిలో 10 మంది సిబ్బందికి కరోనా పాజిటివ్.. తెలంగాణ హైకోర్టు మూసివేత!

హైదరాబాద్‌: తెలంగాణ హైకోర్టు భవనాన్ని బుధవారం తాత్కాలికంగా మూసివేశారు. కోర్టులో ప‌ని చేస్తున్న 10 మంది ఉద్యోగుల‌కు, సెక్యూరిటీ సిబ్బందికి క‌రోనా పాజిటివ్ అని తేల‌డంతో ఈ చర్య తీసుకున్నారు. న్యాయ‌స్థానంలో ప‌ని చేసే 50...

ప్రముఖ నటి, ఎంపీ సుమలతకు కరోనా! హోమ్ ఐసోలేషన్‌లో చికిత్స…

బెంగళూరు: ప్రముఖ నటి, కర్ణాటకలోని మాండ్య నియోజకవర్గం ఎంపీ సుమలత కుడా కరోనా మహమ్మారి బారిన పడ్డారు. శనివారం ఆమె మాండ్య జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించిన అనంతరం అస్వస్థతకు గురయ్యారు. తలనొప్పి, గొంతునొప్పి...

షాకింగ్: ఒక్క వ్యక్తి నుంచి 104 మందికి.. తమిళనాడులో తడాఖా చూపిస్తోన్న కరోనా వైరస్!

చెన్నై: ఒక్క వ్యక్తి ద్వారా 104 మందికి క‌రోనా సోకింది. ఈ ఘటన ఇప్పుడు తమిళనాడులో సంచ‌ల‌నంగా మారింది. వివ‌రాల్లోకి వెళితే.. తిరుచ్చిలో ఉన్న నేతాజీ సుభాష్ చంద్రబోస్ రోడ్‌లోని(ఎన్‌ఎస్‌బీ రోడ్) ఓ జ్యువెలరీ...

తెలంగాణలో కరోనా బారిపడుతున్న ప్రజాప్రతినిధులు.. ప్రభుత్వ విప్ గొంగడి సునీతకు పాజిటివ్

హైదరాబాద్: తెలంగాణలో కరోనా మహమ్మారి బారినపడుతున్న ప్రజా ప్రతినిధుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. రాష్ట్రంలో ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు కరోనా మహమ్మారి కోరల్లో చిక్కుకోగా, తాజాగా ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గొంగడి...

తెలంగాణలో చెలరేగిపోతున్న కరోనా.. ఇంటర్మీడియట్ బోర్డులో 18మందికి కరోనా

హైదరాబాద్: తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు విస్తరిస్తోంది. ప్రభుత్వానికి చెందిన పలు శాఖల్లో పని చేస్తున్న ఉద్యోగులు కూడా దీని బారిన పడుతున్నారు. తాజాగా హైదరాబాద్‌లోని ఇంటర్మీడియట్ బోర్డులో పని చేస్తున్న అధికారులు,...

ముంబైలో దారుణంగా పెరిగిపోతున్న కేసులు.. 77 వేలు దాటేసిన వైనం

ముంబై: దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. దేశంలో నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్రలో నమోదవుతున్నాయి. అందులోనూ ముఖ్యంగా ముంబై నగరంలోనే అత్యధికంగా కరోనా కేసులు వెలుగుచూస్తున్నాయి. మంగళవారం...

తెలంగాణలో కల్లోలం సృష్టిస్తున్న కరోనా కేసులు.. నేడు 975 నమోదు

హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ కల్లోలం సృష్టిస్తోంది. రాష్ట్రంలో నేడు కొత్తగా 975 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, ఆరుగురు మృతి చెందారు. దీంతో ఇప్పటివరకు మొత్తం 253 మంది మృతి...

హైదరాబాద్‌లో మళ్లీ లాక్‌డౌన్!? రైళ్లు, విమానాలు బంద్.. నిత్యావసరాల కోసం రోజూ 2 గంటల...

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) పరిధిలో కరోనా కట్టడి కోసం మళ్లీ లాక్‌డౌన్ విధించాలనే యోచనలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.  కనీసం 15 రోజులపాటు తిరిగి లాక్‌డౌన్ విధించాలంటూ వైద్య వర్గాల...

దేశంలోని పలు రాష్ట్రాల్లో మళ్లీ లాక్‌డౌన్!? కరోనా విజృంభణతో.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల యోచన…

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి విజృంభణ తగ్గకపోగా రోజురోజుకీ పెరుగుతున్న నేపథ్యంలో మళ్లీ లాక్‌డౌన్ విధించేందుకే దేశంలోని పలు రాష్ట్రాలు నిర్ణయించాయి.  కరోనా వ్యాప్తి అధికంగా ఉన్న రాష్ట్రాలు, నగరాల్లో మళ్లీ లాక్‌డౌన్ చర్యలు చేపట్టేందుకే...

పెళ్లిలో పోటెత్తిన అతిథులు.. 15 మందికి కరోనా.. 6 లక్షల జరిమానా!

భిల్వారా: కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించి 15 మందికి కరోనా సోకడానికి కారణమైన ఓ కుటుంబానికి అధికారులు ఏకంగా 6 లక్షల రూపాయలు జరిమానా విధించారు. రాజస్థాన్‌లోని భిల్వారా జిల్లాలో జరిగిందీ ఘటన. జిల్లాకు...

ఏపీలో నేడు ఒక్క రోజే కరోనాతో 10 మంది మృతి.. 605 కేసులు నమోదు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా‌ ఉద్ధృతి కొనసాగుతోంది. ఈ మహమ్మారి బారినపడి రాష్ట్రంలో ఒక్కరోజే 10 మంది ప్రాణాలు కోల్పోయారు. కర్నూలు, కృష్ణ జిల్లాలో నలుగురు చొప్పున, గుంటూరులో ఒకరు, విశాఖలో మరొకరు కరోనా...

విషాదం: కరోనా మహమ్మారికి బలైన మూడు నెలల పసికందు

ముదిగొండ: ఖమ్మం జిల్లాలో విషాదం నెలకొంది. మూడు నెలల పసికందు కరోనాతో ప్రాణాలు కోల్పోయాడు. జిల్లాలోని ముదిగొండకు చెందని చిన్నారి మెదడు, కిడ్నీ, గుండె సంబంధిత సమస్యతో బాధపడుతుండడంతో ఖమ్మంలోని పలు ప్రైవేటు ఆసుపత్రులలో...

దేశంలో ‘కరోనా’ కల్లోలం, ఒక్కరోజులో 15,968 పాజిటివ్ కేసులు.. 465 మంది మరణం

న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా విధ్వంసం కొనసాగుతూనే ఉంది. ఈ వైరస్ పాజిటివ్ కేసుల నమోదులో రోజూ పాత రికార్డులను చెరిపేస్తూ.. సరికొత్త రికార్డులు సృష్టిస్తూనే ఉంది.  గడిచిన 24 గంటల్లో (బుధవారం) దేశ వ్యాప్తంగా...

కరోనా చికిత్సకు ‘పతంజలి’ ఆయుర్వేద మందు.. వారం రోజుల్లో అందుబాటులోకి…

హరిద్వార్: యావత్ ప్రపంచానికే పెను సవాలు విసిరిన కరోనా వైరస్ చికిత్స కోసం ‘కొరోనిల్’ పేరుతో ఆయుర్వేద మందు(టాబ్లెట్లు)ను తయారు చేసినట్లు పతంజలి ఆయుర్వేద్ సహ వ్యవస్థాపకులు బాబా రాందేవ్ వెల్లడించారు. మంగళవారం హరిద్వార్‌లోని...

అక్కడా, ఇక్కడా అంతే.. ఇంటర్ ఫలితాల్లో అమ్మాయిలదే పైచేయి, అబ్బాయిలకు ఏమైంది?

హైదరాబాద్: ఇంటర్మీడియెట్ ఫలితాల్లోనూ బాలికలే పైచేయిగా నిలవడం చర్చనీయాంశంగా మారింది. అబ్బాయిలు చదువులో ఎందుకు వెనుకబడిపోతున్నారనే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో విడుదలైన ఇంటర్ ఫలితాల్లోనూ బాలికలే పైచేయిగా నిలిచారు. ఇటీవల తెలంగాణ ఇంటర్...

చైనాతో రెండు యుద్ధాలు.. మన సైనికులు తగ్గలేదు, మనమూ తగ్గొద్దు: కేజ్రీవాల్

న్యూఢిల్లీ: జిత్తులమారి చైనాతో ప్రస్తుతం భారత్ రెండు యుద్ధాలు చేస్తోందని, ఒకటి సరిహద్దులో.. రెండోది ఆ దేశం నుంచి వ్యాపించిన కరోనా వైరస్‌తో అని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు.  దేశ రాజధాని ఢిల్లీలో...

రేపు కదలనున్న ‘జగన్నాథ రథ చక్రం’.. ఎట్టకేలకు షరతులతో అనుమతి ఇచ్చిన సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ: పూరీ జగన్నాథుడి రధయాత్ర విషయంలో నెలకొన్న ఉత్కంఠకు సుప్రీంకోర్టు ఎట్టకేలకు తెరదించింది. భక్తులు లేకుండా రధయాత్ర జరుపుకునేందుకు షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. అంతేకాదు, రధయాత్రను కేవలం పూరీలోనే నిర్వహించాలని, ప్రజలెవరూ పాల్గొనరాదని,...

కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్‌కు కరోనా పాజిటివ్.. అపోలో ఆసుపత్రిలో చికిత్స

హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు కరోనా బారిన పడ్డారు. అస్వస్థతకు గురైన ఆయన శనివారం అపోలో ఆసుపత్రిలో చేరగా ఈ విషయం బయటపడింది.  అక్కడి వైద్యులు ఆయనకు కరోనా నిర్ధారణ పరీక్ష నిర్వహించగా...

కరోనా తగ్గేందుకు ఏం చేయాలో తెలుసా? ఆ ఉపాయం మన ట్రంప్ చెప్పారు చూడండి…

వాషింగ్టన్: కరోనా వైరస్ ఉద్ధృతిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కరోనా నిర్ధారణ పరీక్షలు చేయడం తగ్గించాలని తమ దేశ అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. గతంలోనూ ఎన్నో విషయాల్లో...

భారత్‌లో కొనసాగుతున్న కరోనా ఉద్ధృతి.. 24 గంటల్లో 14,821 కేసులు, 445 మరణాలు

న్యూఢిల్లీ: దేశంలో కరోనా ఉద్ధృతి నియంత్రణలోకి రాకపోగా రోజురోజుకీ మరింత పెరుగుతోంది. నిత్యం భారీ స్థాయిలో కొత్త కేసులు నమోదు అవుతున్నాయి.  గడిచిన 24 గంటల్లో ఏకంగా 14,821 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి....

గుడ్‌న్యూస్: కరోనాకు అడ్డుకట్ట వేసే ‘కోవిఫర్’ ఉత్పత్తికి డీసీజీఐ అనుమతి

హైద‌రాబాద్: హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ జెనెరిక్ ఫార్మాస్యూటిక‌ల్ కంపెనీ హెటిరో.. క‌రోనా మహమ్మారిని కట్టడి చేసే ఔషధాన్ని ఆవిష్కరించింది. కోవిడ్‌-19 చికిత్సకు యాంటీ వైరల్ మెడిసిన్ `రెమిడిసివిర్‌‌‌` ఉత్పత్తి, మార్కెటింగ్ కోసం డ్రగ్స్‌...

ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం కీలక ఆదేశాలు.. సోమవారం నుంచే అమలు

హైదరాబాద్: కరోనా తీవ్రత రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ సర్కారు ప్రభుత్వ ఉద్యోగులకు మార్గదర్శకాలు జారీ చేసింది. 50 శాతం మంది ఉద్యోగులు మాత్రమే విధులకు హాజరు కావాలని సూచించింది. ఒక...

ప్రత్యేక కథనాలు

వైరల్ న్యూస్

క్రైమ్ న్యూస్