24.7 C
Hyderabad
Saturday, November 14, 2020
Home Tags కేటీఆర్

Tag: కేటీఆర్

స్పందించిన కేటీఆర్.. గంటల వ్యవధిలోనే ఆ కానిస్టేబుల్‌పై సస్పెన్షన్ వేటు!

వనపర్తి: సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే తెలంగాణ మంత్రి కేటీఆర్ ఆయా పోస్టులపై చురుగ్గా స్పందిస్తుంటారు. లాక్‌డౌన్ నేపథ్యంలో కుమారుడితో కలిసి బయటకు వచ్చిన ఓ వ్యక్తిని వనపర్తికి చెందిన కానిస్టేబుల్ చితకబాదుతున్న...

టీఆర్ఎస్ గూటికి.. హెచ్‌సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్?

హైదరాబాద్‌: టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ క్రికెటర్‌ అజారుద్దీన్‌ టీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకునేందుకు రెడీ అయ్యారు. పార్టీ మార్పుపై మీడియా అడిగిన ప్రశ్నకు అజారుద్దీన్‌ సూటిగా స్పందించకపోవడం ఇందుకు ఊతమిస్తోంది. కాంగ్రెస్‌ వర్గాలు మాత్రం...

యురేనియం తవ్వకాలకు అనుమతి ఇవ్వలేదన్న కేటీఆర్.. థ్యాంక్స్ చెప్పిన విజయ్ దేవరకొండ

హైదరాబాద్: నల్లమలలో యురేనియం తవ్వకాలకు కేంద్రం సిద్ధమవుతున్న వేళ సినీ తారలు, రాజకీయ ప్రముఖులు ఒక్కటవుతున్నారు. నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలకు వీల్లేదంటూ ఇప్పటికే చాలామంది తేల్చి చెప్పారు. తాజాగా ఇవాళ అసెంబ్లీలో కేటీఆర్...

కేసీఆర్, కేటీఆర్‌లపై మరోమారు విరుచుకుపడిన విజయశాంతి

హైదరాబాద్: తెలంగాణ ప్రజలు ఓవైపు సమస్యలతో అల్లాడిపోతుంటే గులాబీ జెండాలకు తామే బాస్‌లమని ఓ వర్గం.. సీఎం కావాలని మరో వర్గం వాదులాడుకుంటూ, ప్రయత్నాలు చేసుకుంటూ ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారని తెలంగాణ...

గవర్నర్ నరసింహన్‌తో సీఎం కేసీఆర్ చివరి భేటీ, కేటీఆర్ ట్వీట్…

హైదరాబాద్: తెలంగాణకు కొత్త గవర్నర్‌‌గా తమిళిసై సౌందర్‌రాజన్ నియమితులైన నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం ప్రస్తుత గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ మర్యాద పూర్వకంగా కలిశారు. దాదాపు గంటన్నర సేపు ఇద్దరి మధ్య చివరి...

భట్టి ఆమరణ దీక్ష భగ్నం…నిమ్స్‌కు తరలింపు

హైదరాబాద్: టీఆర్ఎస్ఎల్పీలో కాంగ్రెస్ శాసనసభాపక్షం విలీనాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు, సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క ఇందిరా పార్క్‌లో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. అయితే భట్టి ఆరోగ్యం క్రమంగా...

రేవంత్ సంచలన వ్యాఖ్యలు: ఏపీలో టీడీపీకి జరిగిందే త్వరలో టీఆర్ఎస్‌కు జరుగుతుంది…

హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్‌లో సీఎల్పీ విలీనాన్ని వ్యతిరేకిస్తూ...కాంగ్రెస్ నాయకుడు భట్టి విక్రమార్క ఇందిరా పార్కు వద్ద ఆమరణ...

సీఎల్పీ విలీనంపై హైకోర్టుని ఆశ్రయించనున్న కాంగ్రెస్..

హైదరాబాద్: గురువారం 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు స్పీకర్‌ని కలిసి సీఎల్పీ విలీనం గురించి విజ్ఞప్తి చేస్తూ ఓ లేఖను అందించిన విషయం తెలిసిందే. తామంతా కాంగ్రెస్ నుంచి ఎన్నికయ్యామని ప్రస్తుతమున్న ఎమ్మెల్యేలలో...

హాజీపూర్ ఘటనలపై స్పందించిన కేటీఆర్…

హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా కలకలం రేపిన యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్‌ ఘటనలపై తొలిసారిగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ స్పందించారు. హాజీపూర్‌లో ముగ్గురు విద్యార్థినులపై హత్యాచారానికి పాల్పడి, హత్య చేసిన...

గాడ్సే దేశభక్తుడు అన్న సాధ్వీపై కేటీఆర్  ఫైర్…

హైదరాబాద్: ఎప్పుడూ వివాదాలతో సావాసం చేసే బీజేపీ నేత, మాలేగావ్ పేలుళ్ల కేసు నిందితురాలు సాధ్వీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ మరో వివాదంలో చిక్కుకుంది. జాతిపిత మహాత్మా గాంధీని చంపిన నాథూరాం గాడ్సే...

ఎవరితోనైనా పెట్టుకోండి.. నాతో కాదు: కేటీఆర్‌కి కేఏ పాల్ వార్నింగ్!

హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌లే లక్ష్యంగా ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ విమర్శలు గుప్పించారు. ఈరోజు ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ....ఎవరితోనైనా పెట్టుకోండి కానీ తనతో...

కుర్రకుంక ఆయన్ని బపూన్ అంటున్నాడు!: కేటీఆర్ పై రెచ్చిపోయిన రేవంత్ రెడ్డి!

హైదరాబాద్: విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం, అధికారులు చెలగాటం ఆడుకుంటున్నారని కాంగ్రెస్ వర్కింగ్ ప్రసిడెంట్ రేవంత్‌రెడ్డి విమర్శించారు. ఇంటర్ అవకతవకలపై ప్రభుత్వ తీరును నిరసిస్తూ.. గురువారం గాంధీభవన్ వద్ద యూత్‌ కాంగ్రెస్‌, ఎన్‌ఎస్‌యూఐ నేతలు...

కేటీఆర్‌వి అబద్ధాలు, ఆయన హయాంలోనే గ్లోబరీనాకు టెండర్: రేవంత్ రెడ్డి

హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి తాజాగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కేటీఆర్‌ చెప్పేవన్నీ అబ్ధాలేనంటూ రేవంత్ దుయ్యబట్టారు. మంగళవారం గాంధీభవన్‌లో...

ఆసక్తికరం: RRR మూవీకి కేటీఆర్ చెప్పిన టైటిల్ ఇదే!

హైదరాబాద్: సోషల్ మీడియాలో వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ఎప్పుడు యాక్టీవ్‌గానే ఉంటారు. అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన తనదైన శైలిలో సమాధానం ఇస్తుంటారు. అయితే యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ -...

జగన్ విషయం ఏపీ ప్రజలే చూసుకుంటారు: కేటీఆర్

హైదరాబాద్: తనకు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల పట్ల పెద్దగా ఆసక్తి లేదని తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. ఆయన తనకు కాస్త సమయం దొరికితే #AskKtr పేరిట ట్విట్టర్‌లో అభిమానులకు అందుబాటులో ఉంటారు....

‘‘పాస్‌బుక్ ఇవ్వడానికి లంచం అడిగారు నాయనా’’, వృద్ధురాలి విన్నపానికి వెంటనే స్పందించిన కేటీఆర్!

హైదరాబాద్: తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ పెద్దావిడ ఈరోజు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు మొరపెట్టుకున్నారు. తన భూమికి పాస్ బుక్ ఇవ్వకుండా అధికారులు 2 సంవత్సరాల నుంచి సతాయిస్తున్నారని...

మరో వివాదానికి తెరతీసిన వర్మ! ‘టైగర్ కేసీఆర్’లో రామోజీరావు పాత్ర!

హైదరాబాద్: రామ్ గోపాల్ వర్మ వివాదాలకు మారుపేరు. వివాదాలు ఆయన వెన్నంటే ఉంటాయి. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాతో తెలుగుదేశం శ్రేణుల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న వర్మ.. ఇప్పుడు మరోసారి వివాదాలకు తెర...

ఎన్నికల తర్వాత కేసీఆర్ పీఎం, కేటీఆర్ సీఎం: హోంమంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు

మహబూబ్‌నగర్‌: తనకు ప్రధానమంత్రి కావాలనే కోరిక లేదని తెలంగాణ సీఎం, టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చెబుతుండగా.. హోంమంత్రి మహమూద్ అలీ మాత్రం ఎన్నికల తర్వాత కేసీఆరే ప్రధాని అంటూ వ్యాఖ్యానించడం...

ఆసక్తికరం: ఏపీలో జగన్ గెలుస్తారు, మాతోనే వస్తారు: కేటీఆర్ వ్యాఖ్యలు…

నర్సంపేట: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి...

కాంగ్రెస్ ఆనందం ఆవిరి: గెలిచిన జీవన్, గులాబీ గూటికి మరో ఎమ్మెల్యే

హైదరాబాద్‌: కాంగ్రెస్ పార్టీకి మారో షాక్ తగిలింది. ఎమ్మెల్సీగా జీవన్‌రెడ్డి ఎన్నికయ్యారని ఆనందిస్తుండగానే.. కాంగ్రెస్‌ పార్టీని మరో ఎమ్మెల్యే వీడి ఆ ఆనందాన్ని ఆవిరి చేశారు. తాజా, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజలసురేందర్‌ కాంగ్రెస్...

కేటీఆర్ బెదిరిస్తున్నారు: నారా లోకేష్ సంచలన ఆరోపణలు

శ్రీకాకుళం: తెలంగాణ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌పై ఏపీ మంత్రి నారా లోకేష్ మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. అభ్యర్థులకు కేటీఆర్‌ ఫోన్‌ చేసి బెదిరిస్తున్నారని.. నామినేషన్‌ ఉపసంహరించుకోకపోతే భూములు...

షాకింగ్: ఆ జాబితాలో హరీశ్ రావుకు దక్కని చోటు

హైదరాబాద్: ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపులో కీలక పాత్ర పోషించిన మాజీ మంత్రి హరీశ్ రావు.. త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం ప్రచారం చేసే లేనట్లే కనిపిస్తోంది....

పనిగట్టుకుని ఇలానా?: పవన్ కళ్యాణ్‌కు కేటీఆర్ చురకలు…

హైదరాబాద్: తెలంగాణలో ఆంధ్రా ప్రజలను కొడుతున్నారన్న జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ వ్యాఖ్యలపై టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్‌ వ్యాఖ్యలు ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని ట్విట్టర్...

ప్రత్యేక కథనాలు

వైరల్ న్యూస్

క్రైమ్ న్యూస్