Monday, July 13, 2020
Home Tags కోవిడ్ 19

Tag: కోవిడ్ 19

కోవిడ్ చికిత్సకు అందుబాటులోకి మరో ఔషధం.. ‘డెక్సామెథాసోన్‌’కు కేంద్రం అనుమతి

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారికి కట్టడి వేసే ప్రయత్నాల్లో భాగంగా మరో ఔషధానికి భారత ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లను నయం చేసేందుకు ఉపయోగించే లో-కాస్ట్ స్టెరాయిడ్ డ్రగ్ డెక్సామెథాసోన్‌ను కరోనా...

కోవిడ్-19 వ్యాక్సిన్‌పై రష్యా కీలక ప్రకటన

మాస్కో: కరోనాకు అడ్డుకట్ట వేసే వ్యాక్సిన్‌పై రష్యా కీలక ప్రకటన చేసింది. మహమ్మారిని నిరోధించేందుకు రెడీ చేసిన వ్యాక్సిన్ ప్రయోగ పరీక్షలను ప్రారంభించనున్నట్టు ఆ దేశ ఆరోగ్యశాఖ తెలిపింది. మాస్కోకు చెందిన గమలేయ...

పగబట్టిన ‘కరోనా’.. ఓ కుటుంబంలో 8 మందికి కరోనా పాజిటివ్.. తండ్రికి రెండుసార్లు…

అమరావతి: విశాఖపట్నంలోని ఓ కుటుంబంపై కరోనా పగబట్టినట్లు అనిపిస్తోంది. ఎందుకంటే, 8 మంది కుటుంబ సభ్యుల సహా 18 నెలల చిన్నారిని కూడా వైరస్ వేధిస్తోంది. ఆశ్యర్యం ఏమింటే.. ఆ కుటుంబంలో ఓ వ్యక్తి...

కరోనా వైరస్: ఇంతకీ సీఎంలతో మోడీ ఏం మాట్లాడారు? 14 తర్వాత లాక్‌డౌన్ తొలగిస్తారా?

న్యూఢిల్లీ: కరోనా వైరస్ కారణంగా దేశ వ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్‌ను ఈ నెల 14 తరువాత ఎత్తివేస్తారా? గురువారం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ...

కరోనా వైరస్: తెలంగాణలో ఒక్క రోజే 27 పాజిటివ్ కేసుల నమోదు…

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ఒక్కసారిగా పెరిగాయి. గురువారం ఒక్క రోజే 27 కేసులు నమోదు కావడంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 154కు పెరిగింది. ఇక, ఈ మహమ్మారి...

విజయవాడలో డేంజర్ బెల్స్.. ఒకే కుటుంబంలో ఏడుగురికి కరోనా

విజయవాడ: విజయవాడలో కరోనా వైరస్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ఇక్కడ ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురికి కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది. వీరంతా ఢిల్లీ నిజాముద్దీన్‌లోని మర్కజ్ మసీదులో జరిగిన మత కార్యక్రమానికి...

దేశమంతటా ‘కరోనా’.. ముంబైలో కర్నూలు జిల్లా వలస కూలీల దుస్థితి!

[youtube https://www.youtube.com/watch?v=zJk-z8U2fEI] ఒకపక్క దేశమంతటా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుంటే.. ఉపాధి కోసం ముంబై వెళ్లిన ఆంధ్రప్రదేశ్‌లో కర్నూలు జిల్లాకు చెందిన కార్మికుల దుస్థితి మరోలా ఉంది. అక్కడ్నించి తిరిగి స్వరాష్ట్రానికి రాలేరు.. తిండి...

కోవిడ్-19 ఎఫెక్ట్: ‘ఆరోగ్య సేతు’ యాప్‌ను లాంచ్ చేసిన కేంద్రం…

న్యూఢిల్లీ: ఆండ్రాయిడ్, ఐఓఎస్ వినియోగదారుల కోసం భారత ప్రభుత్వం కోవిడ్ -19 ట్రాకింగ్ యాప్ ‘ఆరోగ్య సేతు’ ను అధికారికంగా విడుదల చేసింది. చదవండి: అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో నేడు మళ్లీ ప్రధాని మోడీ...

వారి వల్లే రాష్ట్రంలో కరోనా మరింత వ్యాప్తి.. ఒకేరోజు 70 మందికి పాజిటివ్: ఏపీ...

అమరావతి: కరోనా వైరస్ కట్టడికి ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలను తీసుకుంటోందని ఏపీ ముఖ్యమంత్రి వైస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. గత రెండు రోజులుగా రాష్ట్రంలో కరోనా కేసులు పెరగడం బాధగా ఉందని అన్నారు. ఢిల్లీకి...

ఢిల్లీ సీఎం సంచలన నిర్ణయం.. కరోనా బాధితులకు వైద్యం చేస్తూ మరణిస్తే రూ.కోటి…

న్యూఢిల్లీ : ఢిల్లీలోని కేజ్రీవాల్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కోవిడ్-19 బారినపడిన వారికి వైద్యం చేస్తూ మరణించిన వారికి కోటి రూపాయలు ఇవ్వనున్నట్టు ప్రకటించింది. చదవండి: ఉత్తరప్రదేశ్‌లో ఆగని కరోనా కేసులు.. వంద...

తెలంగాణలో తొలి కరోనా పేషెంట్ మృతదేహానికి అంత్యక్రియలు ఇలా…

తెలంగాణలో తొలిసారి ఓ కరోనా పేషెంట్ మరణించారు. బాధితుడు హైదరాబాద్‌ పాతబస్తీలో నివసించే 74 సంవత్సరాల వృద్ధుడు. మార్చి 14న ఢిల్లీ వెళ్లిన ఈ వృద్ధుడు ఆ తరువాత మూడు రోజులకే హైదరాబాద్...

అందరూ ఉండీ అలా: తెలంగాణలో తొలి కరోనా పేషెంట్ మృతదేహానికి అంత్యక్రియలు ఇలా…

హైదరాబాద్: తెలంగాణలో తొలిసారిగా ఓ కరోనా పేషెంట్ మరణించారు. బాధితుడు హైదరాబాద్‌ పాతబస్తీలో నివసించే 74 సంవత్సరాల వృద్ధుడు. మార్చి 14న ఢిల్లీ వెళ్లిన ఈ వృద్ధుడు ఆ తరువాత మూడు రోజులకే...

కరోనా మహమ్మారిపై పోరుకు రూ.51 కోట్ల విరాళం ప్రకటించిన బీసీసీఐ, ఇంకా క్రికెటర్లు కూడా…

ముంబై: దేశాన్ని భయం గుప్పిట్లోకి నెట్టిన కరోనా వైరస్‌పై పోరుకు దేశం మొత్తం ఏకమైంది. సామాన్యులు, సెలబ్రిటీలు, క్రికెటర్లు, వ్యాపారవేత్తలు, కంపెనీలు.. ఇలా అన్నీ తమకు తోచినంత సాయం ప్రకటిస్తూ ప్రభుత్వానికి అండగా...

హజ్‌ యాత్ర కోసం దాచుకున్న సొమ్మును.. ఆరెస్సెస్ సేవా భారతికి విరాళమిచ్చిన ముస్లిం మహిళ

జమ్మూకశ్మీర్: దేశంలో కరోనా వైరస్‌ను కట్టడి చేసే క్రమంలో ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ ‘సేవా భారతి’ చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలకు ఓ ముస్లిం మహిళ ముగ్ధురాలైంది. హజ్ యాత్ర కోసం తాను దాచుకున్న రూ. 5...

భారత్‌లో కరోనా: ఇప్పటి వరకు 29 మంది మృతి, పాజిటివ్ కేసులు 1071…

న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా విజృంభిస్తోంది. సోమవారం ఉదయానికి దేశంలో కరోనా బాధితుల సంఖ్య 1071కి చేరుకుంది. కరోనా వైరస్ బారిన పడి ఇప్పటి వరకు 29 మంది మరణించారని, ఇంకో 942 మంది...

‘కరోనా’పై పోరుకు కదిలొచ్చిన ‘ఒప్పో’.. పీఎం సహాయనిధికి రూ.కోటి విరాళం

న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా వైరస్‌పై జరుగుతున్న పోరులో చైనీస్ మొబైల్ మేకర్ ఒప్పో కూడా చేయి కలిపింది. ప్రధానమంత్రి సహాయనిధి, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయనిధికి కోటి రూపాయల విరాళం ప్రకటించింది. ఇలాంటి క్లిష్ట సమయాల్లోనూ...

చిన్న దేశం.. వైద్య సౌకర్యాలూ అంతంతమాత్రం.. కానీ ‘కరోనా’పై గెలుపు సాధించింది!

హోచిమిన్ సిటీ: కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచంలోని అభివృద్ధి చెందిన దేశాలైన అమెరికా, ఇంగ్లాండ్, ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీ, ఇరాన్.. విలవిలలాడుతుంటే, ఓ చిన్న దేశం.. అందులోనూ వైద్య సౌకర్యాలు అంతంతమాత్రంగా ఉండే...

డేంజర్ బెల్స్: ‘కరోనా’లోనూ అగ్ర స్థానమే… అమెరికాలో లక్ష దాటిన పాజిటివ్ కేసులు!

వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా కరోనా వైరస్(కోవిడ్ 19) పాజిటివ్ కేసుల విషయంలోనూ అగ్ర స్థానంలోనే కొనసాగుతోంది. కరోనా మహమ్మారికి అక్కడ అడ్డుకట్ట అనేదే లేకుండా పోయింది. రోజూ వేల సంఖ్యలో కొత్త కేసులు...

కరోనా ఎఫెక్ట్: వర్క్ ఫ్రం హోమ్ ఉద్యోగులకు.. బీఎస్ఎన్ఎల్, జియో నుంచి భలే ఆఫర్లు…

న్యూఢిల్లీ: కరోనా వైరస్ ప్రబలుతున్న తరుణంలో ప్రైవేటు సంస్థలే కాదు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ ఉద్యోగులను ఇంటి వద్ద నుంచే పని (వర్క్ ఫ్రం హోమ్) చేయాలని సూచిస్తున్నాయి. కరోనా...

తెలుగు రాష్ట్రాల్లో విస్తరిస్తున్న‘కరోనా’.. కొత్తగా ఏపీలో 2, తెలంగాణలో 1 పాజిటివ్ కేసు…

అమరావతి/హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో కరోనా వైరస్ మరింత విస్తరిస్తోంది.  తాజాగా ఏపీలో  2 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా, తెలంగాణలోనూ 1 పాజిటివ్ కేసు నమోదైంది. విజయవాడలో ఒకరు, తూర్పు గోదావరి...

అసలే ‘కరోనా’ భయంతో ప్రపంచం వణికిపోతుంటే.. ఉత్తరకొరియా ఏం చేసిందో తెలుసా?

సియోల్: ఒకవైపు యావత్ ప్రపంచం ప్రాణాలు తీస్తోన్న కరోనా వైరస్‌ వ్యాప్తి గురించి ఆందోళన చెందుతుంటే.. ఉత్త‌ర‌ కొరియా మాత్రం చాపకింద నీరులా వ్యవహరిస్తోంది. శనివారం ఆ దేశం రెండు స్వల్పశ్రేణి మిస్సైళ్ల‌ను...

కరోనా అప్‌డేట్: దేశంలో 258కి పెరిగిన పాజిటివ్ కేసులు, ఏ రాష్ట్రంలో ఎన్ని కేసులంటే…

న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. శనివారం(మార్చి 21) నాటికి దేశంలో కరోనా వైరస్ బారిన పడిన వారి సంఖ్య 258కి చేరుకుంది. ఈ వ్యాధి బారిన పడుతున్న వారిలో...

కరోనా వైరస్: నా వంతు సేవలు వాడుకోండి.. తెలుగు రాష్ట్రాల సీఎంలకు కేఏ పాల్...

అమరావతి: చైనాలో పుట్టి ప్రపంచ దేశాలను వణికిస్తున్న ప్రాణాంతక కరోనా వైరస్‌ (కోవిడ్‌-19) భారత్‌లోనూ విస్తరిస్తున్న నేపథ్యంలో క్రైస్తవ మత బోధకుడు, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ స్పందించారు. కరోనా వైరస్...

‘కరోనా’ ఎఫెక్ట్: తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం.. స్కూల్స్, మాల్స్, సినిమా హాల్స్ క్లోజ్!

హైదరాబాద్: దేశంలో, రాష్ట్రంలో ప్రాణాంతక కరోనా వైరస్‌ వేగంగా వ్యాపిస్తోన్న నేపథ్యంలో తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా మార్చి 31 వరకు అన్ని విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించింది....

ప్రత్యేక కథనాలు

వైరల్ న్యూస్

క్రైమ్ న్యూస్