Friday, May 29, 2020
- Advertisement -
Home Tags గుంటూరు

Tag: గుంటూరు

నేనెంతకాలం బతుకుతానో నాకు తెలుసు: చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

గుంటూరు: మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తన ఆరోగ్యంపై కీలక వ్యాఖ్యలు చేశారు. నరసరావుపేటలో నిర్వహించిన అమరావతి పరిరక్షణ ర్యాలీలో ఆయన మాట్లాడుతూ.. తాను ఆరోగ్యం విషయంలో చాలా...

చంద్రబాబు హౌస్ అరెస్ట్‌కు యత్నం.. టీడీపీ నేతలను ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్న పోలీసులు

గుంటూరు: టీడీపీ నేతలు ‘చలో ఆత్మకూరు’కు పిలుపునివ్వడంతో గుంటూరు జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును గృహనిర్బంధం చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. ఆయన ఇంటి వద్ద భారీగా పోలీసులను...

ఆశ్చర్యం: 74 ఏళ్ల వయసులో.. కవలలకు జన్మనిచ్చిన బామ్మ!

గుంటూరు: 74 ఏళ్ల వయసులో గర్భం దాల్చిన బామ్మ కవలలకు జన్మనిచ్చింది. గుంటూరు అహల్యా ఆస్పతిలో గురువారం ఆమెకు సిజేరియన్‌ ద్వారా వైద్యులు ప్రసవం చేశారు. నలుగురు వైద్యుల పర్యవేక్షణలో ఈ ఆపరేషన్‌...

శ్రీకాకుళం, గుంటూరు లోక్‌సభ ఫలితాలపై కోర్టుకు వెళ్లనున్న వైసీపీ…

అమరావతి:  గత గురువారం వెలువడిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల్లో వైసీపీ 25 పార్లమెంట్ స్థానాలకి గాను 22 స్థానాల్లో విజయం సాధించిన విషయం తెల్సిందే. ఇక మూడు పార్లమెంట్ స్థానాల్లో టీడీపీ విజయం...

అక్కడ టీడీపీ హ్యాట్రిక్ కొట్టడం ఖాయం…ఇదిగో లెక్క…!

అమరావతి: మరో నాలుగు రోజుల్లో అంటే మే 23న ఏపీ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. దీంతో అభ్యర్ధుల్లో టెన్షన్ పెరిగిపోతుంది. ఎవరికి వారు గెలుపుపై ధీమాగా ఉన్న లోపల మాత్రం...

జగన్ ప్రచార సభలో అపశృతి: ఒకరు మృతి, ఆరుగురికి గాయాలు

గుంటూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారసభలో అపశ్రుతి చోటు చేసుకుంది. విద్యుదాఘాతంతో ఒకరు మృతి చెందగా.. మరో ఆరుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స...

మహేశ్ బాబు అభిమానుల సాయం కోరిన గల్లా జయదేవ్

గుంటూరు: లోక్‌సభ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గల్లా జయదేవ్ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. తాజాగా, టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానుల మద్దతు...

అందుకే మహేశ్ బాబుపై ఐటీ దాడులు: గల్లా సంచలనం

గుంటూరు: టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమే లక్ష్యంగా సంచలన ఆరోపణలు చేశారు. ప్రధానిని ఎదిరించి లోక్‌సభలో మాట్లాడానని.. వెంటనే తనకు ఈడీ నోటీసులు వచ్చాయని చెప్పారు. ఆదాయ పన్ను...

నేటితరం ఓటర్లు అలాంటివాళ్లు కాదు: పవన్ కళ్యాణ్ ధీమా, అభ్యర్థి ఇంట్లో బిర్యానీ ఆరగింపు…

గుంటూరు: నేటి తరం ఓటర్లు డబ్బుకు అమ్ముడుపోయేవారు కాదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. సోమవారం ఆయన గుంటూరులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జనసేన అధికారంలోకి రాగానే...

ఏపీ బీజేపీ తొలి జాబితా వచ్చేసింది.. గుంటూరు నుంచి సినీనటి మాధవీలత!

అమరావతి: ఎన్నికల సమయం ముంచుకొస్తున్న వేళ రేసులో వెనకబడుతున్నట్టు భావిస్తున్న బీజేపీ రేసులోకి దూసుకొచ్చింది. ఏపీలో బీజేపీకి అభ్యర్థులే లేరని టీడీపీ, కాంగ్రెస్ విమర్శిస్తున్న వేళ.. ఆ పార్టీ తొలి విడతలో ఏకంగా ...

లోకేష్ పోటీ చేసే స్థానంపై చంద్రబాబు క్లారిటీ: ఎక్కడ్నుంచో తెలుసా?

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తనయుడు, ఏపీ మంత్రి నారా లోకేష్ వచ్చే నెలలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కడ్నుంచి పోటీ చేస్తారనే అంశంపై సాగుతున్న ఉత్కంఠకు తెరపడింది....

ఘోర విమాన ప్రమాదం: తెలుగు వైద్యురాలితోపాటు 157మంది మృతి

బిషోఫ్టు: ఇథియోపియాలో ఆదివారం ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. ఓ విమానం కుప్పకూలడం నలుగురు భారతీయులతోపాటు 157 మంది దుర్మరణం పాలయ్యారు. వారిలో 149 మంది ప్రయాణికులు కాగా, మిగిలిన 8...

టీడీపీ ఓటమికి కుట్ర: తెలంగాణ పోలీసులపై ఏపీలో ఫిర్యాదు

అమరావతి: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీని ఓడించాలనే లక్ష్యంతో తెలంగాణలోని కొందరు అధికారులు, వైసీపీ నాయకులు కలిసి కుట్ర పన్నారని, అందులో భాగంగా అమరావతి పరిధిలోకి వచ్చి టీడీపీ డేటాను వారు తస్కరించుకుపోయారని...

టీడీపీకి దెబ్బ మీద దెబ్బ: ఎమ్మెల్యే మోదుగుల రాజీనామా, త్వరలో వైసీపిలోకి..

గుంటూరు: సార్వత్రిక ఎన్నికల ముందు ఆంధ్రప్రదేశ్‌లో అధికార తెలుగుదేశం పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఇప్పటికే పలువురు సీనియర్ నేతలు టీడీపీని వీడగా.. ఇప్పుడు మరో నేత కూడా అదేబాటలో పయనమయ్యారు....

ఏపీ, తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల!

అమరావతి: ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యుల్‌ విడుదలైంది. ఏపీలోని తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గాలకు నోటిఫికేషన్‌ విడుదలైంది. అలాగే, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం జిల్లాల ఉపాధ్యాయ కోటా...

‘‘ఏపీలో అవినీతి పెరిగింది, చంద్రబాబుపై కేసు పెడతా, కేసీఆర్ నా వల్లే సీఎం అయ్యారు..’’

హైదరాబాద్: తెలంగాణలో ఎన్నికలకు ముందు కేసీఆర్ రాజశ్యామల యాగం చేశారు. మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారు. కేసీఆర్ యాగం చేసింది లోక కల్యాణం కోసమని చెబుతారు. ఏదేమైనా ఆయన మళ్లీ సీఎం కావడంలో ఈ...

‘చంద్రబాబు హీరో’: ఢిల్లీలో ముగిసిన దీక్ష, రాహుల్, దేవెగౌడ సహా నేతల టార్గెట్ మోడీయే…

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, విభజన హామీల అమలులో కేంద్రం తీరును నిరసిస్తూ ఢిల్లీలో సోమవారం ఉదయం ధర్మపోరాట దీక్షను చేపట్టిన ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సాయంత్రం ముగించారు....

మోడీకి కౌంటర్: ఢిల్లీలో చంద్రబాబు ధర్మ పోరాట దీక్ష, మాట మార్చడంపై వామపక్షాల ఝలక్

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, విభజన హామీల అమలులో కేంద్రం తీరును నిరసిస్తూ ఢిల్లీలో సోమవారం ఉదయం ధర్మపోరాట దీక్షను చేపట్టారు ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ఈ సందర్భంగా...

వెన్నుపోటులో చంద్రబాబే సీనియర్!: ఏపీ సీంను ఏకిపారేసిన మోడీ, ‘తండ్రీకొడుకులు దిగిపోవాల్సిందే’…

గుంటూరు: ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై ప్రధాని నరేంద్ర మోడీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. చంద్రబాబును లక్ష్యంగా చేసుకుని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మూడు కీలక ప్రాజెక్టులను జాతికి అంకితం చేసేందుకు...

గుంటూరు జిల్లాలో భూ ప్రకంపనలు: పరుగులు తీసిన జనం

గుంటూరు: జిల్లాలోని పిడుగురాళ్లలో నిమిషాల వ్యవధిలో రెండుసార్లు భూప్రకంపనలు సంభవించచడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. శనివారం మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో తొలుత కొన్ని క్షణాలపాటు భూమి కంపించింది. దీంతో ఆందోళన చెందిన ప్రజలు...

ఆంధ్రప్రదేశ్‌కి మరో ముప్పు… బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం

విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌కు మరో తుఫాను ముప్పు పొంచి వుంది. దక్షిణ మధ్య బంగాళాఖాతం, హిందూ మహా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం మంగళవారానికి తీవ్ర అల్పపీడనంగా మార్పు చెంది... ఇది మరింత బలపడి గురువారానికి...

ఘోరం: షేర్ మార్కెట్‌లో నష్టాలు.. కరిగిపోయిన రూ.కోటిన్నర, తట్టుకోలేక దంపతుల ఆత్మహత్య

హైదరాబాద్: షేర్ మార్కెట్‌లో నష్టాలు.. దీపావళి పండుగ రోజునే ఇద్దరి ప్రాణాలను బలి తీసుకున్నాయి.  ఏ పాపం ఎరుగని ఓ చిన్నారిని అనాథగా మార్చేశాయి. ఈ దారుణ సంఘటన హైదరాబాద్ నగరంలోని కూకట్‌పల్లిలో...

టీడీపీకి షాక్! జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్న గుంటూరు జిల్లా టీడీపీ నేతలు..

బొబ్బిలి: గుంటూరు జిల్లా టీడీపీ మాజీ అధ్యక్షుడు మల్లాది శివన్నారాయణ, చిలకలూరి పేట టీడీపీ మాజీ అధ్యక్షుడు శివయ్య సహా పలువురు జిల్లా నేతలు శనివారం వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. వైసీపీ అధినేత...

కలకలం: ఏపీలో ఐటీ దాడులు, మంత్రులు, టీడీపీ నేతల ఇళ్లే టార్గెట్!

విజయవాడ: టీపీసీసీ వర్కిగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి ఓటుకు నోటు కేసు విచారణను అధికారులు మరింత వేగవంతం చేశారు. ఇప్పటిదాక రేవంత్, అతని అనుచరుల ఇళ్ళపై దాడి చేసిన ఐటీ అధికారులు తాజాగా ఆంధ్రప్రదేశ్...

ప్రత్యేక కథనాలు

వైరల్ న్యూస్

క్రైమ్ న్యూస్