18.7 C
Hyderabad
Tuesday, November 10, 2020
Home Tags జనసేన

Tag: జనసేన

పవన్ 27వ సినిమాపై అధికార ప్రతినిధి.. పవర్‌స్టార్ బర్త్ డే స్పెషల్.. ప్రీ లుక్...

హైదరాబాద్: ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌ క‌ల్యాణ్ 27వ సినిమాకు సంబంధించి అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డింది. క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా షూటింగ్ ప్రారంభ‌మైంది. అయితే, కరోనా మహమ్మారి కారణంగా షూటింగ్ నిలిచిపోయింది. ప‌వ‌న్ పుట్టిన‌రోజు...

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘బర్త్ డే’.. ‘వకీల్‌సాబ్’ నుంచి రెండో పాట విడుదల!

హైదరాబాద్: రాజకీయాల్లో బిజీగా ఉండడంతో సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చిన పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మళ్లీ వెండితెరపై మెరవనున్నారు. ‘వకీల్ సాబ్’తో తిరిగి అభిమానులను అలరించేందుకు సిద్ధమయ్యారు. అయితే, వేసవిలో విడుదల కావాల్సిన...

నాస్తికుడిని అయినా హిందూమతమంటే అందుకే ఇష్టం: నటుడు నాగబాబు

హైదరాబాద్: టాలీవుడ్  ప్రముఖ నటుడు, జనసేన పార్టీ నేత నాగబాబు హిందూమతంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను నాస్తికుడిని అయినా కొన్ని మతాలపై తన అభిప్రాయాలు చెప్పదలచుకున్నానంటూ ట్వీట్ చేశారు.   తాను హిందూమతాన్ని గౌరవిస్తానని...

వ్యాక్సిన్ వచ్చేంత వరకు వేచి చూడడం తప్ప మరోమార్గం లేదు: పవన్

హైదరాబాద్: రాజకీయాల్లోకి వెళ్లి సినిమాను పక్కనపెట్టేసిన పవన్ కల్యాణ్ తాజాగా మళ్లీ సినిమాలపై బిజీ అవుతున్నారు. ఇటీవ‌ల ఆయ‌న వ‌ర‌స సినిమాల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌డంతో పాటు బిజీ షెడ్యూల్స్ లో తీరిక...

ఆ ట్వీట్లతో పార్టీకి సంబంధం లేదు.. నాగబాబు ట్వీట్లపై పవన్

హైదరాబాద్: మెగాబ్రదర్, జనసేన నేత నాగబాబు ఇటీవల సోషల్ మీడియాలో చేస్తోన్న పలు ట్వీట్లు వివాదాస్పదంగా మారుతున్నాయి. మొన్నటికి మొన్న గాడ్సేను ప్రశంసిస్తూ ఆయన ట్వీట్లు చేయగా.. తాజాగా కరెన్సీ నోట్లపై ఆయన కామెంట్లు...

విశాఖ గ్యాస్ లీకేజి దుర్ఘటన: జనసేనాని దిగ్భ్రాంతి, హృదయ విదారకం అంటూ…

అమరావతి: విశాఖపట్నంలోని ఆర్ఆర్ వెంకటాపురంలో గురువారం ఉదయం చోటుచేసుకున్న రసాయన వాయువు లీకేజి ప్రమాదంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.  ఈ దుర్ఘటనలో 10 మంది మరణించడం.. అలాగే...

వైఎస్ జగన్‌కు షాక్ ఇచ్చిన హైకోర్టు.. పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం జీవోల కొట్టివేత!

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని వైసీపీ ప్రభుత్వానికి ఆ రాష్ట్ర హైకోర్టు షాక్ ఇచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని తప్పనిసరి చేస్తూ వైఎస్ జగన్ ప్రభుత్వం జారీ చేసిన జీవో 81,...

చెడుపై మంచి ద్వారానే విజయం.. క్రీస్తు బోధన అనుసరణీయం: పవన్ కల్యాణ్

అమరావతి: క్రీస్తు బోధనలు అనుసరణీయమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. క్షమా గుణాన్ని మానవాళికి తన సందేశంగా అందించిన క్రీస్తు పరమపదించిన రోజే గుడ్ ఫ్రైడే అని అన్నారు. చదవండి: ‘గుడ్ ఫ్రైడే’ ప్రాముఖ్యత...

పవన్ నటిస్తే తప్పేంటి? మీకు కలిగిన నొప్పేంటి?: జేడీ లక్ష్మీనారాయణపై అంబికా కృష్ణ ఫైర్

అమరావతి: జనసేన పార్టీ అధినేత, పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లో నటిస్తే తప్పేంటి? దానివల్ల మీకు కలిగిన నొప్పేంటి? అంటూ సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణపై విరుచుకుపడ్డారు బీజేపీ నేత, సినీ నిర్మాత...

పవన్‌ కళ్యాణ్‌కు షాక్.. జనసేనకు జేడీ లక్ష్మీనారాయణ గుడ్ బై!

అమరావతి: జనసేనకు, ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌కు గురువారం గట్టి షాక్‌ తగిలింది. ఆ పార్టీ నేత, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ జనసేనకు గుడ్ బై చెప్పారు. కొంతకాలంగా పార్టీ...

మండలి రద్దు తీర్మానంపై తీవ్రంగా స్పందించిన పవన్

అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసనమండలి రద్దు తీర్మానంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. పరిపాలన వికేంద్రీకరణ బిల్లు మండలిలో నిలిచిపోతే ఏకంగా మండలి రద్దు చేయడం సహేతుకం కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలి...

సున్నా విలువ తెలియని సన్నాసుల్లారా… వైసీపీ నేతలకు నాగబాబు ఘాటు కౌంటర్

అమరావతి: వైసీపీ నేతలపై జనసేన నేత నాగబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. సున్నా విలువ తెలియని వెధవలకు ఏం చెప్పినా చెవిటివాడి ముందు శంఖం ఊదినట్టే ఉంటుందని నాగబాబు అన్నారు. సైన్స్‌, కంప్యూటర్స్‌,...

బీజేపీ-జనసేన పొత్తుపై.. చంద్రబాబు మౌనం వెనుక వ్యూహమేమిటో!?

అమరావతి: బీజేపీ-జనసేన మధ్య కుదిరిన పొత్తుపై టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మౌనం వహించడం వెనుక ఆయన వ్యూహం ఏమిటన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఏపీ రాజకీయాల్లో ఈ సరికొత్త మార్పుపై...

చంద్రబాబు, జగన్‌‌లకు షాక్.. బీజేపీతో జనసేన దోస్తీ, 2024లో అధికారమే లక్ష్యంగా…

విజయవాడ: వచ్చే 2024 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో బీజేపీ-జనసేన ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ధీమా వ్యక్తం చేశారు. గురువారం విజయవాడలో బీజేపీ నేతలతో జరిగిన సమావేశం అనంతరం...

కాలయాపన వద్దు.. ముందు ఆ పని చూడండి: వైసీపీ నేతలకు పవన్ హితవు

అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు తనపై చేస్తున్న ప్రచారానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఘాటు కౌంటర్ ఇచ్చారు. అమరావతి నిర్మాణానికి తాను వ్యతిరేకమంటూ వైసీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని...

న్యాయవ్యవస్థ పరిపూర్ణ జ్ఞానానికి ఇది అద్దం పడుతోంది: అయోధ్య తీర్పుపై పవన్

హైదరాబాద్: వివాదాస్పద అయోధ్య భూ వివాదంపై సుప్రీంకోర్టు ఈ రోజు వెలువరించిన తీర్పుపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. రాజ్యాంగ ధర్మాసనం తీర్పు చారిత్రాత్మకమైనదని ట్విటర్‌లో పేర్కొన్నారు. భారత న్యాయ వ్యవస్థకున్న పరిపూర్ణమైన...

జగన్ ప్రభుత్వ దసరా కానుక ఇదే కాబోలు: జనసేన చీఫ్ పవన్ పంచ్‌లు

అమరావతి: నవరత్నాలతో అభివృద్ధి చేస్తామంటూ అధికారంలోకి వచ్చిన వైసీపీ సర్కార్‌.. రాష్ట్రాన్ని అంధకారమయం చేసిందంటూ ఫైర్ అయ్యారు జనసేనానీ పవన్ కల్యాణ్. వరుస ట్వీట్లతో ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. డిమాండ్‌ మేరకు విద్యుత్‌ ఉత్పత్తికి అవసరమైన...

జగన్ వందరోజుల పాలనపై పవన్ పార్టీ సంచలన నివేదిక

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ 100 రోజుల పాలనపై పవన్ కల్యాణ్ సారథ్యంలోని జనసేన పార్టీ నివేదిక విడుదల చేసింది. 9 అంశాలపై 33 పేజీలతో కూడిన బుక్‌లెట్‌ను పవన్ విడుదల చేశారు. 'పారదర్శకత, దార్శనికత...

రాజధానిని తరలించి మోడీని అవమానిస్తారా?: పవన్ కల్యాణ్

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతేనని జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. శనివారం రాజధాని రైతులతో సమావేశమైన పవన్ వైసీపీ ప్రభుత్వ విధానాలపై తీవ్రస్ధాయిలో విరుచుకుపడ్డారు. రాజకీయం అంటే స్కూలు పిల్లల ఆటకాదని,...

ఓటమికి భయపడను.. గులాంగిరీ చేయను: పవన్ కళ్యాణ్

వాషింగ్టన్: ఓటమికి తాను భయపడే వ్యక్తిని కానని, అలాగే తాను ఎవరికీ గులాంగిరీ చేసేవాడిని కూడా కానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. 22వ తానా మహాసభలకు హాజరైన సందర్భంగా వర్జీనియాలో...

ఇక నాగబాబుకు పార్టీలో కీలక బాధ్యతలు.. జనసేనాని యోచన!

అమరావతి: జనసేనలోని చిన్న చిన్న లోపాలను గుర్తించి వాటిని సవరించే పనిలో పడ్డారు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. తాజాగా పార్టీలో నాయకులకు, శ్రేణులకు మధ్య సమన్వయం లేదని గుర్తించిన పవన్...

క్రాస్ ఓటింగ్ వల్లే ఓడిపోయాను: బాలకృష్ణ చిన్నల్లుడు భరత్

విజయవాడ: గత నెల 23వ తేదీన వెలువడిన ఏపీ ఎన్నికల ఫలితాల్లో విశాఖపట్నం నుంచి టీడీపీ తరుపున ఎంపీగా పోటీ చేసిన బాలకృష్ణ చిన్నల్లుడు, గీతం అధినేత, ఎమ్మెల్సీ ఎంవీవీఎస్‌ మూర్తి మనుమడు...

పవన్ అంతరంగాన్ని ప్రజలు అర్ధం చేసుకోలేకపోయారు: జేడీ చక్రవర్తి

హైదరాబాద్: ఏపీ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన ఘోరంగా ఓడిపోయిన విషయం తెల్సిందే. ఆపార్టీకి కేవలం ఒకటే సీటులో గెలిచింది. ఇక పవన్ పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ ఓటమి పాలయ్యారు. ఈ...

పవన్ నా సలహాలు ఎప్పుడు తీసుకోలేదు: రావెల కిశోర్

గుంటూరు: ఇటీవల జనసేన పార్టీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి రావెల కిశోర్ బాబు...తాజాగా బీజేపీ పార్టీలో చేరారు. మొన్న తిరుపతిలో ప్రధాని మోడీ ఆధ్వర్యంలో ఆయన బీజేపీ తీర్ధం పుచ్చుకున్నారు. అనంతరం సోమవారం...

ప్రత్యేక కథనాలు

వైరల్ న్యూస్

క్రైమ్ న్యూస్