Tuesday, July 14, 2020
Home Tags టాలీవుడ్

Tag: టాలీవుడ్

ఏపీ సీఎం జగన్ నిద్రపోతున్నట్టు నటిస్తున్నారు: సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై టాలీవుడ్ సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన బర్త్ డే సందర్భంగా ఓ తెలుగు చానల్ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన...

బిగ్‌బాస్-4 వ్యాఖ్యాతగా విజయ్ దేవరకొండ.. షికారు చేస్తున్న పుకార్లు

హైదరాబాద్: బిగ్‌బాస్ సీజన్ 4 హోస్ట్‌గా ఈసారి ఎవరు రాబోతున్నారనే దానిపై ఇప్పటి వరకు పలువురి పేర్లు బయటకొచ్చి షికారు చేశాయి. ఎన్టీఆర్, నాగార్జున, సమంత అంటూ పలువురి పేర్లు ఇటు సోషల్...

ప్రముఖ నటి, ఎంపీ సుమలతకు కరోనా! హోమ్ ఐసోలేషన్‌లో చికిత్స…

బెంగళూరు: ప్రముఖ నటి, కర్ణాటకలోని మాండ్య నియోజకవర్గం ఎంపీ సుమలత కుడా కరోనా మహమ్మారి బారిన పడ్డారు. శనివారం ఆమె మాండ్య జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించిన అనంతరం అస్వస్థతకు గురయ్యారు. తలనొప్పి, గొంతునొప్పి...

‘ఆహా’ యాప్‌లో ‘భానుమతి అండ్ రామకృష్ణ’

హైదరాబాద్: నవీన్ చంద్ర, సలోనీ లూత్రా జంటగా శ్రీకాంత్ నాగోతి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న సినిమా 'భానుమతి అండ్ రామకృష్ణ'. ఈ చిత్రం ఇప్పుడు 'ఆహా యాప్' ద్వారా ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చింది. తెలంగాణ సినిమాటోగ్రఫీ...

హీరోయిన్ కీర్తి సురేష్‌కు.. మరో హీరోయిన్ రష్మిక మందన్న ప్రశంసలు…

హైదరాబాద్: హీరోయిన్ కీర్తి సురేష్‌పై మరో హీరోయిన్ రష్మిక మందన్న తాజాగా ప్రశంసల వర్షం కురిపించింది. కీర్తి సురేష్ ప్రధానపాత్రలో తెరకెక్కిన చిత్రం ‘పెంగ్విన్’ ఓటిటి ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్‌లో ఇటీవల విడుదలైన...

మరీ ఇంత నీఛమా? నిన్ను చూస్తే జాలేస్తోంది..: ఆర్జీవీ ‘మర్డర్’ చిత్రం‌పై అమృత స్పందన

హైదరాబాద్: ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పట్ల జాలి కలుగుతోందని మిర్యాలగూడలో పరువు హత్యకు గురైన ప్రణయ్ భార్య అమృత వ్యాఖ్యానించింది.  తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించిన ప్రణయ్ హత్యోదంతం నేపథ్యంలో దర్శకుడు...

మారుతీరావు, అమృత ప్రణయ్ కథతో.. రామ్‌గోపాల్ వర్మ కొత్త చిత్రం.. ఫస్ట్ లుక్, టైటిల్...

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓ పరువు హత్య నేపథ్యంలో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు ప్రముఖ దర్శకుడు రామ్ ‌గోపాల్ వర్మ ప్రకటించారు.  ఏడాదిన్నర క్రితం అమృత భర్త ప్రణయ్‌ను ఆమె తండ్రి మారుతీరావు...

ఆ 47 రోజుల్లో ఏం జరిగింది? ప్రస్తుతానికి ట్రైలర్‌ మాత్రమే.. ఈ నెల 30న...

హైదరాబాద్: మనిషి జీవితమే పెద్ద మిస్టరీ అనుకుంటే.. అంతకంటే పెద్ద మిస్టరీ ఓ అమ్మాయి రూపంలో ఓ అబ్బాయి జీవితంలోకి ప్రవేశిస్తుంది.  మరి ఈ మిస్టరీని ఆ అబ్బాయి ఎలా ఛేదించాడు? ఈ క్రమంలో...

మరో సంచలన సినిమా ప్రకటించిన రాంగోపాల్ వర్మ

హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్యకేసు ఘటనపై సంచలన దర్శకుడు‌ రామ్‌ గోపాల్‌ వర్మ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. అమృత, మారుతీరావుల కథ ఆధారంగా సినిమాను రూపొందిస్తున్నట్టు ట్విటర్‌లో ప్రకటించాడు. 'మర్డర్' అనే...

ఫాన్స్ చేసిన ఆ పనితో.. గిన్నిస్ రికార్డుకెక్కిన బాలయ్య బర్త్‌డే

హైదరాబాద్: టాలీవుడ్ ప్రముఖ నటుడు నంద‌మూరి బాల‌కృష్ణ ఈనెల 10న 60వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ ఏడాది పుట్టిన రోజు బాల‌య్య‌కి ప్ర‌త్యేకం అయిన‌ప్ప‌టికీ, క‌రోనా కారణంగా వేడుకలకు దూరంగా ఉన్నారు. అభిమానుల ఆరోగ్యం...

ఇండస్ట్రీలో ముందు అదే.. ఆ తర్వాతే టాలెంట్: క్యాస్టింగ్ కౌచ్‌పై నటి తేజస్వి సంచలన...

హైదరాబాద్: సినిమా పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ ఉదంతాలు కోకొల్లలు. నార్త్, సౌత్, ఈస్ట్ అండ్ వెస్ట్.. ఎక్కడైనా సరే! బయటికి తెలిసిన కథలు కొన్నే.. తెలియని వెతలు ఇంకెన్నో. ఇండ‌స్ట్రీలో కాస్టింగ్ కౌచ్‌పై హీరోయిన్‌,...

లాక్‌డౌన్ తర్వాత షూటింగ్ మొదలైన తొలి సినిమా.. హీరో హీరోయిన్ కౌగిలింత చూస్తే ఆశ్చర్యపోతారు!

హైదరాబాద్: ‘హీరో ఈ పక్క నుంచి పరిగెత్తుకుని వస్తాడు. హీరోయిన్ ఆ పక్క నుంచి పరిగెత్తుకుని వస్తుంది. ఇద్దరూ గట్టిగా కౌగిలించుకుంటారు’.. కానీ ఒకరికొకరు టచ్ మాత్రం అవ్వరు! ఎందుకంటే, ఇద్దరికి మధ్యలో...

బాహుబలి మూవీలో ‘మనోహరి’ పాటకు.. జెనీలియా స్టెప్పులు.. వీడియో వైరల్

మీకు జెనీలియా గుర్తుంది కదా? ‘బాయ్స్’ చిత్రంతో తెరంగేట్రం చేసిన ఈ ముద్దుగుమ్మ.. ‘బొమ్మరిల్లు’ చిత్రంలో హాసిని పాత్రలో అల్లరి చేస్తూ అందరినీ నవ్వించింది కూడా. అరె, అలా ఎలా మర్చిపోతాం బాసూ...

ఏపీలోనూ లైట్స్ ఆన్.. సౌండ్.. కెమెరా.. యాక్షన్! సీఎం జగన్‌కు సినీ పెద్దల ధన్యవాదాలు…

అమరావతి: ఆంధ్ర్రప్రదేశ్‌లో సినిమా, టీవీ షూటింగ్‌లు జరుపుకునేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ‌మోహన్ రెడ్డి అనుమతిచ్చారు.  ఈ మేరకు మంగళవారం మధ్యాహ్నం తనను కలిసేందుకు వచ్చిన సినీ పరిశ్రమ ప్రముఖులతో జగన్ భేటీ అయ్యారు.  ఈ...

సినిమా, టీవీ షూటింగులకు సీఎం కేసీఆర్ అనుమతి.. కృతజ్ఞతలు తెలిపిన చిరంజీవి

హైదరాబాద్: రాష్ట్రంలో సినిమా, టీవీ షూటింగ్‌లు నిర్వహించుకోవడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ అనుమతి ఇచ్చారు. దీనికి సంబంధించిన ఫైలుపై ఆయన సోమవారం సంతకం చేశారు. అయితే సినిమా థియేటర్ల ప్రారంభానికి మాత్రం ఇంకా అనుమతి ఇవ్వలేదు....

చిరంజీవి, నాగార్జున సహా విజయవాడకు చేరుకున్న సినీ ప్రముఖుల బృందం…

విజయవాడ: ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌‌తో భేటీ నేపథ్యంలో టాలీవుడ్ ప్రముఖుల బృందం మంగళవారం మధ్యాహ్నం గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంది. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరిన మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున, సి.కల్యాణ్,...

అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్…

హైదరాబాద్: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ ఖాతాలో మరో రికార్డు వచ్చి చేరింది. ఇప్పటి వరకు తెలుగులోనే సినిమాలు చేస్తూ వస్తున్న ‘బన్నీ’ పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. అంతేకాదు,  తన సినిమాల...

ఎన్టీఆర్ ఫ్యాన్స్‌పై సైబర్ క్రైమ్ పోలీసులకు మీరా చోప్రా ఫిర్యాదు.. మహిళా కమిషన్ జోక్యం,...

హైదరాబాద్: యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులు కొందరు సోషల్ మీడియాలో తనపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసి, తనను మానసికంగా వేధించారని, వారిపై తగిన చర్యలు తీసుకోవాలని నటి మీరా చోప్రా సైబర్ క్రైమ్...

పూజా హెగ్డే ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్.. పునరుద్ధరించిన టెక్నికల్ టీమ్…

హైదరాబాద్: హీరోయిన్ పూజా హెగ్డే ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ హ్యాకింగ్‌కు గురైంది. సాంకేతిక బృందం సాయంతో గంటసేపు శ్రమించి మళ్లీ అకౌంట్‌ను పునరుద్ధరించారు. ఈ విషయాన్ని స్వయంగా పూజా ఓ ట్వీట్ ద్వారా తెలియజేసింది. బుధవారం...

షాకింగ్: సినీనటి వాణిశ్రీ కుమారుడి ఆత్మహత్య.. అసలేం జరిగింది?

చెన్నై: సీనియర్ నటీమణి, కళాభినేత్రి వాణిశ్రీ ఇంట్లో శనివారం విషాదం చోటుచేసుకుంది. ఆమె కుమారుడు అభినయ వెంకటేష్ కార్తీక్(36) బలవన్మరణానికి పాల్పడ్డారు. అభినయ్ బెంగళూరులోని అన్నపూర్ణ మెడికల్ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఈ...

‘నాథూరాం గాడ్సే’పై నాగబాబు వివాదాస్పద ట్వీట్.. ఓయూ పోలీస్ ‌స్టేషన్‌లో కేసు!?

హైదరాబాద్: జాతిపిత మహాత్మా గాంధీని కించపరిచారంటూ సినీ నటుడు, జనసేన నాయకుడు కొణిదెల నాగబాబుపై బుధవారం ఓయూ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది.  ఈ మేరకు టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటూరి మానవతారాయ్ ఓయూ...

యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్ డే.. 3 లక్షల ట్వీట్లు.. తారక్ భావోద్వేగం…

హైదరాబాద్: ‘ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలను.. చివరిదాకా మీకు తోడుగా ఉండడం తప్ప..’ అంటూ టాలీవుడ్ హీరో, యంగ్ టైగర్ ఎన్టీఆర్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. బుధవారం ఆయన తన 37వ జన్మదినాన్ని జరుపుకొన్నారు....

మంచి కథ, స్క్రిప్ట్ సిద్ధమైతే.. మళ్లీ ‘పైసా వసూల్’! బాలయ్య-పూరి కాంబినేషన్‌పై ఛార్మి కామెంట్స్…

హైదరాబాద్: మంచి కథ, సరైన స్ర్కిప్ట్ సిద్ధమైతే మళ్లీ టాలీవుడ్ అగ్ర కథానాయకుడు బాలకృష్ణతో దర్శకుడు పూరి జగన్నాథ్ మళ్లీ ఓ హిట్ చిత్రం తీస్తారంటూ నటి, సినీ నిర్మాత ఛార్మి కౌర్...

జీవితంలో మళ్లీ ఇలాంటి సమయం రాదేమో.. ఓవైపు ఆనందం, మరోవైపు బాధ: రమ్యకృష్ణ

హైదరాబాద్: కరోనా లాక్‌డౌన్ కారణంగా ఎవరికి వాళ్లు ఇంట్లోనే బందీలుగా ఉంటున్నారు. ఎన్ని సడలింపులు ఇచ్చినా కొన్ని వర్గాల వారు బయటికి రాలేని పరిస్థితి. సెలబ్రిటీలు సైతం ఇంటిపట్టునే ఉండిపోయారు. ముఖ్యంగా సినిమా రంగానికి...

ప్రత్యేక కథనాలు

వైరల్ న్యూస్

క్రైమ్ న్యూస్