23.8 C
Hyderabad
Wednesday, November 11, 2020
Home Tags టీడీపీ

Tag: టీడీపీ

అచ్చెన్నాయుడి ఇంటికెళ్లి పరామర్శించిన చంద్రబాబు

విజయవాడ: ఈఎస్ఐ మందుల కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొని ఆరెస్టయి, బెయిలుపై బయటకు వచ్చిన టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడును టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు పరామర్శించారు. దాదాపు 50 రోజుల...

టీడీపీ నేత, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నకు కరోనా.. కోలుకుని తిరిగొస్తానన్న నేత

అమరావతి: టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న కరోనా మహమ్మారి బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. వైద్యాధికారుల సూచనల మేరకు చికిత్స పొందుతున్నానని, ఈ 14 రోజులు...

టీడీపీ నేత అచ్చెన్నాయుడికి ఊరట.. బెయిలు మంజూరు చేసిన కోర్టు

అమ‌రావ‌తి: ఏపీటీడీపీ నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడికి ఊరట లభించింది. హైకోర్టు ఈరోజు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. ఈఎస్ఐ ఆస్ప‌త్రుల మందుల కొనుగోలు కుంభ‌కోణంలో అచ్చెన్నాయుడు ఈ ఏడాది జూన్ 12న అరెస్టు...

మాజీ మంత్రి కొల్లు రవీంద్రకు ఊరట.. బెయిలు మంజూరు చేసిన కోర్టు

మచిలీపట్నం: టీడీపీ మాజీ మంత్రి కొల్లు రవీంద్రకు మచిలీపట్నం కోర్టు బెయిలు మంజూరు చేసింది. వైసీపీ నేత మోకా భాస్కరరావు హత్య కేసులో అయిన రవీంద్ర ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్నారు. బెయిలు మంజూరు చేసిన...

నటుడు రావి కొండలరావు మృతికి జగన్, చంద్రబాబు సంతాపం

హైదరాబాద్: టాలీవుడ్ సీనియర్ నటుడు రావి కొండలరావు మృతికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సంతాపం తెలిపారు.  తెలుగు సినీ ప్రముఖుడిగా, నాటక రచయితగా,...

వైసీపీ అధికారంలోకి వచ్చాక దళితులు, మహిళలపై దాడులు పెరిగాయి: వర్ల

అమరావతి:  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ  ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చాక ఎస్సీలు, మహిళలు, బీసీ వర్గాలపై దాడులు ఎక్కువయ్యాయని టీడీపీ నేత వర్ల రామయ్య ఆరోపించారు.      రాష్ట్రంలో గత కొంతకాలంగా అనాగరిక పాలన నడుస్తోందని, ముఖ్యంగా...

అంబేద్కర్‌ను కూడా ప్రభుత్వం తన రాజకీయాలకు వాడుకుంటోంది: నక్కా ఆనందబాబు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై మాజీ మంత్రి, టీడీపీ నేత నక్కా ఆనందబాబు ఫైరయ్యాడు. చిత్తశుద్ధిలేని ప్రభుత్వం మహానుభావుడైన అంబేద్కర్‌ను కూడా రాజకీయాలకు వాడుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడలోని వివాదాస్పద స్థలంలో అంబేద్కర్...

14 రోజుల రిమాండ్.. రాజమండ్రి సెంట్రల్ జైలుకు కొల్లు రవీంద్ర

మచిలీపట్నం: మచిలీపట్నం మార్కెట్‌ కమిటీ మాజీ అధ్యక్షుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్‌ నాయకుడు మోకా భాస్కర్‌రావు హత్య కేసులో అరెస్ట్‌ అయిన మాజీమంత్రి కొల్లు రవీంద్రకు కోర్టు 14 రోజుల రిమాండ్‌...

నా భర్తకు వస్తున్న మంచి పేరు చూసి ఓర్వలేకే హత్య: మోకా భాస్కరరావు...

మచిలీపట్నం: తన భర్తది ముమ్మాటికీ రాజకీయ హత్యేనని వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ నేత మోకా భాస్కర్‌రావు భార్య వెంకటేశ్వరమ్మ ఆరోపించారు. మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఇంతటి ఘాతుకానికి పాల్పడతారని తాను కలలో...

ఏపీ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్ట్.. విశాఖ వైపు వెళ్తుండగా అదుపులోకి

రాజమండ్రి: మచిలీపట్టణంలో జరిగిన మోకా భాస్కరరావు హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి కొల్లు రవీంద్రను పోలీసులు అరెస్ట్‌ చేశారు. విశాఖ వైపు వెళ్తున్న కొల్లు రవీంద్రను కృష్ణా జిల్లా పోలీసులు...

జగన్‌రెడ్డి పాలనలో ఏపీ ‘ఈజ్ ఆఫ్ కిల్లింగ్ బిజినెస్‌లో నంబర్ వన్’

అమరావతి: ఏపీ ప్రభుత్వంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేశ్ నిప్పులు చెరిగారు. చంద్రబాబు హయాంలో ఏపీ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజిజెన్‌లో నంబర్‌ వన్‌గా ఉండేదని, కానీ జగన్...

రోడ్డుపై ప్రాణాపాయ స్థితిలో పడి ఉన్న వ్యక్తిని కాపాడి.. తన కారులో ఆసుపత్రికి తరలించిన...

కర్నూలు: టీడీపీ మహిళానేత, మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ మానవత్వానికి నిలువెత్తు నిదర్శనంలా నిలిచిన సంఘటన శనివారం చోటుచేసుకుంది. కర్నూలు జిల్లా దీబగుంట్ల వద్ద మల్లికార్జున అనే వ్యక్తి రోడ్డప్రమాదానికి గురై...

అచ్చెన్న రిమాండ్ మరో 10 రోజుల పొడిగింపు.. డిశ్చార్జ్‌పై అయోమయం

అమరావతి: టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు రిమాండ్ గడువును న్యాయస్థానం జులై 10 వరకు పొడిగించింది. ఈఎస్‌ఐ మందుల కొనుగోళ్లలో అవ‌క‌త‌వ‌క‌ల‌కు సంబంధించి అచ్చెన్నాయుడిని మూడో రోజూ విచారించిన ఏసీబీ...

తేడా వస్తే లేపేస్తా: మరో వివాదంలో టీడీపీ నేత కూన రవికుమార్

శ్రీకాకుళం: జిల్లాకు చెందిన టీడీపీ నేత కూన రవికుమార్ మరో వివాదంలో చిక్కుకున్నారు. తేడా వస్తే లేపేస్తానంటూ వైసీపీ నేత మోహన్‌ను బెదిరించారు. పొందూరు మండలానికి చెందిన మోహన్ గతంలో టీడీపీలోనే ఉన్నారు. ఎన్నికల...

టీడీపీ నాయకులపై అక్రమ కేసులు.. జైలుపాలు, ఇదే సాధించింది: వైసీపీ ఏడాది పాలనపై టీడీపీ...

గుంటూరు: రాష్ట్రంలో టీడీపీ నాయకులను అణిచివేయడమే లక్ష్యంగా వైఎస్ జగన్ ప్రభుత్వం పాలన సాగుతోందని, వైసీపీ ఏడాది పాలనలో జరిగింది ఇదేనని మీడియాతో మాట్లాడుతూ టీడీపీ ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు వ్యాఖ్యానించారు.  వైసీపీ ప్రభుత్వం...

అచ్చెన్నాయుడిని విచారించే పద్ధతి అదేనా? ఈ అర్థరాత్రి కుట్రలేంటి?: చంద్రబాబు ఫైర్

అమరావతి: జగన్ ప్రభుత్వం అచ్చెన్నాయుడి ప్రాణాలతో చెలగాటం ఆడే ప్రయత్నాలు చేస్తోందంటూ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మండిపడ్డారు.  అరెస్టుకు ముందురోజే అచ్చెన్నాయుడికి శస్త్రచికిత్స జరిగిందని, ఈ విషయం చెప్పినా వినకుండా ఆయన్ని...

అచ్చెన్నాయుడి ఇష్యూ: కస్టడీకి కోర్టు అనుమతి, అర్థరాత్రి హైడ్రామా! అసలేం జరిగిందంటే…

అమరావతి: ఏపీ మాజీ మంత్రి అచ్చెన్నాయుడి అరెస్టు వ్యవహారంలో బుధవారం అర్థరాత్రి హైడ్రామా నడిచింది. ఈఎస్ఐ మందుల కొనుగోలులో అవకతవకల అభియోగంపై అచ్చెన్నాయుడిని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆయన్ని ఈ నెల 25...

ఏపీలో అసెంబ్లీలో ముగిసిన రాజ్యసభ ఎన్నికల పోలింగ్

అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో రాజ్యసభ ఎన్నికల పోలింగ్‌ ముగిసింది. పోలింగ్ చివరి సమయం వరకు అధికార, విపక్షాలకు చెందిన మొత్తం 173 మంది శాసన సభ్యులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. వారిలో...

నియంతలే షాకయ్యేలా జగన్ క్రూరత్వం: కొల్లు రవీంద్ర

అమరావతి: ఏపీ శాసన మండలిలో మంత్రుల వ్యవహార శైలిపై టీడీపీ నేత కొల్లు రవీంద్ర తీవ్రస్థాయిలో మండిపడ్డారు. జగన్ క్రూరత్వం నియంతలే నిర్ఘాంతపోయాలా ఉందన్నారు.  టీడీపీ నేతలు తప్పు చేశారంటున్న మంత్రులు మండలి...

చంద్రబాబుకు వెన్నులో వణుకు పుడుతోంది: వైసీపీ నేత దాడి వీరభద్రరావు

"చంద్రబాబు వెన్నులో భయం మొదలయింది. అచ్చెన్నాయుడుని అరెస్ట్ చేస్తే బీసీలపై వైసీపీ దాడులు చేస్తోందని అంటున్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డిని అరెస్ట్ చేస్తే.. రాయలసీమ ఫ్యాక్షన్ అంటున్నారు. ప్రతీది ఆరోపణ చెయ్యడం టీడీపీ అలవాటుగా మారిపోయింది"...

చంద్రబాబును టచ్ చేసే దమ్ముందా..? వైసీపీపై జేసీ సంచనల వ్యాఖ్యలు

చంద్రబాబును టచ్ చేసే దమ్ముందా..? అలా టచ్ చేస్తే ఏం జరుగుతుందో తెలుసా..? అనే ధోరణిలో సంచలన వ్యాఖ్యలు చేశారు టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి. తమ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడిని...

చంద్రబాబును అనుమతించకపోవడం తప్పు: రఘురామకృష్ణంరాజు

టీడీపీ నేత అచ్చెన్నాయుడిని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే ఆయనకు ఆరోగ్య సమస్యలు ఉండడంతో ఆసుపత్రిలో చేర్పించారు. అయితే తన పార్టీ నేత ఆసుపత్రిలో ఉండడంతో చూసేందుకు హుటాహుటిన చంద్రబాబు హైదరాబాద్...

ఇది పోలీసుల కిడ్నాప్, ప్రభుత్వం కక్షసాధింపు చర్య: అచ్చెన్నాయుడి అరెస్ట్‌పై చంద్రబాబు ఫైర్…

అమరావతి: మాజీ మంత్రి, టీడీఎల్పీ ఉపనేత కింజరావు అచ్చెన్నాయుడి అరెస్టు వ్యవహారంపై టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. పోలీసులే అచ్చెన్నాయుడిని కిడ్నాప్ చేశారని, ఆయన పట్ల ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ధ్వజమెత్తారు. బడుగు...

షాకింగ్: ఈఎస్ఐ స్కామ్‌లో మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్ట్…

శ్రీకాకుళం: మాజీ మంత్రి, టీడీఎల్పీ ఉప నేత, టెక్కలి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడిని శుక్రవారం ఉదయం అవినీతి నిరోధక శాఖ(ఎసీబీ) అధికారులు అరెస్టు చేశారు. గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో జరిగిన ఈఎస్ఐ మందుల కొనుగోళ్లకు...

ప్రత్యేక కథనాలు

వైరల్ న్యూస్

క్రైమ్ న్యూస్