Wednesday, June 3, 2020
- Advertisement -
Home Tags తెలంగాణ

Tag: తెలంగాణ

హైదరాబాద్‌లో మాల్స్ మినహా అన్ని షాపులూ ఓపెన్.. అనుమతి ఇచ్చేసిన సీఎం కేసీఆర్

హైదరాబాద్: భాగ్యనగర వాసులకు శుభవార్త! గురువారం నుంచి హైదరాబాద్‌లో అన్ని రకాల దుకాణాలు ఓపెన్ కానున్నాయి.. ఒక్క షాపింగ్ మాల్స్ తప్ప.  బుధవారం జరిగిన సమీక్ష సమావేశంలో ఈ మేరకు సీఎం కేసీఆర్ నిర్ణయం...

ఒక హత్యను కప్పి పుచ్చుకునేందుకు 9 హత్యలు.. వీడిన వరంగల్ సామూహిక హత్య కేసుల...

వరంగల్: తెలంగాణ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన వరంగల్ జిల్లా గొర్రెకుంట సామూహిక హత్యల కేసు మిస్టరీ వీడింది. ఇప్పటి వరకు 9 హత్యలని భావిస్తుండగా, మరోటి కూడా ఉందని, మొత్తం 10 హత్యలని పోలీసుల విచారణలో...

ఏపీ, తెలంగాణలో కొనసాగుతున్న కరోనా వైరస్ ఉద్ధృతి

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. తాజాగా ఏపీ వైద్య ఆరోగ్య శాఖ కరోనా వైరస్ బులిటెన్ రిలీజ్ చేసింది. రాష్ట్రంలో ఈరోజు కొత్తగా 44 మందికి కరోనా సోకింది. దీంతో మొత్తం...

ఆకాశంలో చికెన్ ధరలు.. కొనాలంటే జేబుకు చిల్లే!

 హైదరాబాద్: చికెన్ తింటే కరోనా వస్తుందన్న వదంతులతో జనం అటువైపు చూడడానికే భయపడ్డారు. ఫలితంగా చికెన్ ధరలు పాతాళానికి పడిపోయాయి. కోళ్ల వ్యాపారులు దారుణంగా నష్టపోయారు.  కానీ రెండు నెలలు తిరిగేసరికి పరిస్థితి తారుమారైంది. ఇప్పుడు...

సోమవారమే రంజాన్.. ముస్లిం సోదరులకు తెలుగు రాష్ట్రాల సీఎంల శుభాకాంక్షలు…

న్యూఢిల్లీ/హైదరాబాద్/అమరావతి: దేశంలో రంజాన్(ఈద్-ఉల్-ఫితర్) పర్వదినాన్ని ముస్లిం సోదరులు సోమవారం జరుపుకోనున్నారు.  ఢిల్లీలోని జామా మసీదు షాహీ ఇమామ్ అహ్మద్ షా బుఖారీ, హైదరాబాద్‌లోని రూహియత్ ఇలాల్ కమిటీ అధ్యక్షుడు అజీముద్దీన్ ఈ మేరకు ప్రకటించారు. శనివారం...

తెలంగాణలో ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేసిన ఉన్నత విద్యా మండలి

హైదరాబాద్: తెలంగాణలో వాయిదా పడిన ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ను స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్(రాష్ట్ర ఉన్నత విద్యా మండలి) విడుదల చేసింది.  రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా లాక్‌డౌన్ నేపథ్యంలో ప్రవేశ...

కరోనా వ్యాక్సిన్ తయారీలో.. ‘భారత్ బయోటెక్’ ముందడుగు! డిసెంబర్ లోగానే…

హైదరాబాద్: ఇది యావత్ ప్రపంచానికి శుభవార్త! కరోనా వైరస్‌ను అరికట్టేందుకు ఉపయోగపడే వ్యాక్సిన్ కనుగొనేందుకు ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో దేశాల్లో ఎన్నో కంపెనీలు పోటీ పడి ప్రయోగాలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే...

అర్థరాత్రి నుంచి ఔటర్ రింగ్ రోడ్డుపై రాకపోకలు షురూ, కర్ఫ్యూ వేళల్లో మాత్రం కార్లకు...

హైదరాబాద్‌: బుధవారం అర్థరాత్రి నుంచి ఔటర్‌ రింగ్‌ రోడ్డు(ఓఆర్‌ఆర్‌)పై వాహనాల రాకపోకలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఓఆర్‌ఆర్‌పై వాహనాల రాకపోకలను అనుమతించాలని హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (హెచ్‌ఎండీఏ), హైదరాబాద్‌ గ్రోత్‌ కారిడార్‌...

తెలంగాణలో తగ్గని కరోనా ఉద్ధృతి.. 24 గంటల్లో 42 పాజిటివ్ కేసులు నమోదు…

హైదరాబాద్: తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. గత 24 గంటల్లో రాష్ట్రంలో మొత్తం 42 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో 34 జీహెచ్ఎంసీ పరిధిలోనివి కాగా, 8 మంది ఇతర రాష్ట్రాల...

టెన్త్ పరీక్షలు.. జూన్ మొదటి వారం తరువాతే, అదీ పరిస్థితి అనుకూలిస్తేనే: తేల్చేసిన హైకోర్టు

హైదరాబాద్: రాష్ట్రంలో పరిస్థితులు అనుకూలంగా ఉండి, సమర్థంగా కరోనా నివారణ చర్యలు తీసుకునేటట్లయితే జూన్ మొదటి వారం తరువాత మిగిలిన పదో తరగతి పరీక్షలు నిర్వహించుకోవచ్చునని తెలంగాణ హైకోర్టు మంగళవారం స్పష్టం చేసింది. అయితే...

ప్రజల మెడపై కత్తి పెట్టాలా? ఇది చాలా బాధాకరం, ఈ ముష్టి మాకొద్దు: సీఎం...

హైదరాబాద్: కరోనా లాక్‌డౌన్ కారణంగా కుదేలైన దేశ ఆర్థిక రంగానికి జవసత్వాలు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీ ప్రజల మెడపైన కత్తి అంటూ సీఎం...

కేంద్రం దగా.. ఆర్థిక ప్యాకేజి పెద్ద బోగస్.. ఆ ఆంక్షలేంది? అమలు ప్రసక్తే లేదు!:...

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. కేంద్రం ప్రకటించిన రూ.20 వేల కోట్ల ఆర్థిక ప్యాకేజీని బోగస్‌గా అభివర్ణించారు. రాష్ట్రాలను బిచ్చగాళ్లలా చూస్తోందంటూ మండిపడ్డారు. సోమవారం ప్రగతిభవన్‌లో కేసీఆర్‌ మీడియాతో మాట్లాడుతూ...

లాక్‌డౌన్ 4.0: తెలంగాణలోనూ మే 31 వరకు, కర్ఫ్యూ యధాతథం, కానీ…: సీఎం కేసీఆర్

హైదరాబాద్: తెలంగాణలో మే 31 వరకు లాక్‌డౌన్ పొడిగిస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. హైదరాబాద్ తోసహా అన్ని ప్రాంతాల్లో అన్ని షాపులూ తెరచుకోవచ్చని తెలిపారు. హైదరాబాద్‌లో రోజు విడిచి రోజు కార్యకలాపాలు సాగుతాయని వెల్లడించారు....

నేడు కొత్తగా 42 కరోనా కేసులు.. 1500 మార్క్ దాటేసిన తెలంగాణ

హైదరాబాద్: తెలంగాణలో రోజురోజుకు కరోనా నిర్ధారిత కేసుల సంఖ్య పెరుగుతోంది. నేడు కొత్తగా 42 కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఈ కేసులన్నీ కూడా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలోనే నమోదు కావడం ఇక్కడి...

తెలంగాణలో మళ్లీ పెరుగుతున్న కేసులు.. నేడు 40 నమోదు

హైదరాబాద్: తెలంగాణలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. ఈ నెల  మొదట్లో తగ్గుముఖం పట్టినట్టు కనిపించినప్పటికీ మళ్లీ పెరుగుతున్నాయి. నేడు ఒక్కరోజే 40 కరోనా నిర్ధారిత కేసులు నమోదయినట్లు ప్రభుత్వం హెల్త్ బులిటెన్‌లో పేర్కొంది. ఇవాళ...

షాక్ కొడుతోన్న కరెంటు బిల్లులు.. తీవ్ర అసహనంలో వినియోగదారులు

అమరావతి/హైదరాబాద్: విద్యుత్తు బిల్లులు చూసి ప్రజలు షాక్ తింటున్నారు. అసలే కరోనాతో నానా అవస్థలు పడుతుంటే.. ఈ బిల్లుల గొడవేంటి మహాప్రభో.. అంటూ ప్రభుత్వాలపై మండిపడుతున్నారు. ఎంత వేసవి కాలం అయినా బిల్లులు రెండు,...

మానవతా దృక్పథంతో ఆలోచించాలి.. కృష్ణా జలాల అంశంపై స్పందించిన జగన్

అమరావతి: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య వివాదానికి కారణమైన కృష్ణా జలాల అంశంపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పందించారు.  ఈ విషయంలో మానవతా దృక్పథంతో ఆలోచించాలని అన్నారు. రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో తాగడానికి...

ఏపీ-టీఎస్ మధ్య ముదురుతున్న జల జగడం.. కృష్ణా రివర్ బోర్డుకు తెలంగాణ ఫిర్యాదు

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య మళ్లీ జలజగడం మొదలైంది. పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపుపై ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన జీవోపై కృష్ణా రివర్ బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీశైలం నుంచి...

ఉత్సవ కమిటీ సంచలన నిర్ణయం.. ఈసారి ఖైరతాబాద్ గణేశుడి ఎత్తు ఎంతంటే..?

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో ఖైరతాబాద్ గణేశ్‌కు ప్రత్యేక స్థానం ఉన్న విషయం తెలిసిందే. రూపంలో ఏటికేడు కొత్తదనం సంతరించుకుంటూ కనువిందు చేసే ఈ భారీ గణేశుడిని చూడటానికి పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తుంటారు. అయితే...

ఇప్పుడే రైళ్లు నడపొద్దు, ఆగస్టు కల్లా కరోనా వ్యాక్సిన్: వీడియో కాన్ఫరెన్స్‌లో మోడీతో సీఎం...

హైదరాబాద్: కరోనా వ్యాప్తి కట్టడి చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా నిలిపేసిన ప్యాసింజర్ రైళ్లను ఇప్పుడే పునరుద్ధరించవద్దని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి తెలంగాణ సీఎం కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. ప్రధాని మోడీ సోమవారం దేశంలోని...

విశాఖ గ్యాస్ లీకేజి దుర్ఘటన: తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఏమన్నారంటే…

హైదరాబాద్: విశాఖపట్నంలోని ఆర్ఆర్ వెంకటాపురంలో ఎల్‌జీ పాలిమర్స్ పరిశ్రమ నుంచి రసాయన వాయువు లీకేజి దుర్ఘటనపై తెలంగాణ ముఖ్యమంత్రి, ఆయన తనయుడు, మంత్రి కేటీఆర్ స్పందించారు.  గ్యాస్ లీకేజి ఘటన దురదృష్టకరమని సీఎం కేసీఆర్...

లాక్‌డౌన్ 3.0: తెలంగాణలో మే 29 వరకు పొడిగింపు, ప్రజలు సహకరించాలన్న సీఎం కేసీఆర్

హైదరాబాద్: తెలంగాణలో లాక్‌డౌన్‌ను ఈనెల 29వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. మంగళవారం కేబినెట్ భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ మేరకు ప్రకటన చేశారు.  తెలంగాణలో మంగళవారం కొత్తగా...

లాక్‌డౌన్ సడలింపు: రాష్రం దాటేందుకు సిద్ధమైన ప్రజలు.. అడ్డుకున్న అధికారులు, రోడ్లపైనే వేలాది మంది…

హైదరాబాద్: దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేదన్న సామెత గుర్తుకొస్తోంది. కేంద్రం లాక్‌డౌన్ నుంచి సడలింపులు ఇచ్చినా.. రాష్ట్రాలు మాత్రం ససేమిరా అంటున్నాయి. ఈ వ్యవహారంలో సామాన్యులే సమిధలవుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల అధికారుల మధ్య...

డబ్బుల విషయంలో గొడవ.. స్నేహితుడిని పొడిచి చంపిన యువకుడు

కాగజ్‌నగర్: లాక్‌డౌన్‌ వేళ పేదలు పడుతున్న ఇబ్బందులతో మనసు కరిగిన ఇద్దరు స్నేహితులు విరాళాలు సేకరించి వారి ఆకలి తీర్చారు. అయితే, ఇదే వారి మధ్య గొడవకు కారణమై ఆ తర్వాత హత్యకు దారితీసింది....

ప్రత్యేక కథనాలు

వైరల్ న్యూస్

క్రైమ్ న్యూస్