Sunday, May 31, 2020
- Advertisement -
Home Tags తెలుగు న్యూస్

Tag: తెలుగు న్యూస్

ఒక అమ్మకి, అబ్బకి పుట్టినోడైతే.. : టీడీపీ నేత ‘చింతమనేని’ ఘాటు వ్యాఖ్యలు

అమరావతి: టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏపీ రాజధాని అమరావతి తరలింపుపై ఆయన మాట్లాడుతూ.. ‘ఒక అమ్మ,అబ్బకి పుట్టినవాడు ఎవడైనా రాజధాని అమరావతి మార్పును కోరుకోడు’అని...

మహానటుడు: ఫేస్‌బుక్‌లో అమ్మాయిగా యువకులకు గాలమేసి.. ఆపైన ఎస్సై అవతారంలో బెదిరించి..

బెంగళూరు: సోషల్ మీడియా ద్వారా మోసాలకు పాల్పడడం కొత్తేమీ కాదు. ఫేస్‌బుక్, వాట్సాప్‌లను ఉపయోగించుకుని ఎంతోమంది మరెంతోమందిని మోసగించిన ఘటనలు ఉన్నాయి. తాజా ఉదంతం కూడా ఈ కోవకే చెందినది. ఫేస్‌బుక్‌లో అమ్మాయి పేరుతో...

షాకింగ్: సూపర్ స్టార్ మహేష్ బాబు బ్యాంకు ఖాతాలు సీజ్, ఎందుకంటే…

హైదరాబాద్: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు చెందిన రెండు బ్యాంకు ఖాతాలను జీఎస్టీ కమిషనరేట్ సీజ్ చేయడం సంచలన వార్తగా మారింది. 2007-08 సంవత్సరానికి సంబంధించి సర్వీస్ ట్యాక్స్ చెల్లింపు విషయంలో...

విశాల్‌కు వ్యతిరేకంగా ఒక్కటైన నిర్మాతలు.. ఆఫీసుకు తాళం వేసి పోలీసులకు అప్పగింత

చెన్నై: ప్రముఖ నటుడు, తమిళ నిర్మాతల సంఘం (టీఎఫ్‌పీసీ) అధ్యక్షుడు విశాల్‌కు వ్యతిరేకంగా నిర్మాతలు ఒక్కటయ్యారు. ఆయన తీరును నిరసిస్తూ దాదాపు 50 మంది నిర్మాతలు ఆందోళనకు దిగారు. సంఘం భవనానికి తాళం...

సంచలనం: సూరి హత్య కేసులో ఇద్దరికి శిక్ష, నలుగురికి విముక్తి.. భానుకిరణ్‌కు జీవిత ఖైదు…

హైదరాబాద్: రాయలసీమ ఫ్యాక్షనిస్టు, పరిటాల రవి హత్య కేసులో ప్రధాన నిందితుడైన గంగుల సూర్య నారాయణరెడ్డి అలియాస్ మద్దెల చెరువు సూరి హత్య కేసులో నాంపల్లి కోర్టు మంగళవారం తుది తీర్పు వెలువరించింది....

మాపై రెండు కుక్కలను వదిలారు, అది బెడ్రూమ్ అని మాకు తెలియదు: వికారాబాద్ మాజీ...

హైదరాబాద్: టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని అరెస్టు చేయడానికి వెళ్లినప్పుడు ఏం జరిగిందనేది వికారాబాద్ మాజీ ఎస్పీ అన్నపూర్ణ హైకోర్టుకు నివేదించారు. రేవంత్‌ను నేరవిచారణ చట్టం మేరకే తాము అరెస్టు చేశామని...

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు స్వీకరించిన కేటీఆర్, 20 నుంచి జిల్లా పర్యటనలు…

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) కార్యనిర్వాహక అధ్యక్షుడు(వర్కింగ్ ప్రెసిడెంట్)గా కల్వకుంట్ల తారక రామారావు(కేటీఆర్) సోమవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో పార్టీ నేతలు, కార్యకర్తల...

తీవ్ర తుపానుగా ‘పెథాయ్’.. ఏపీలో హై అలర్ట్! అధికారులతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్…

అమరావతి: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం.. క్రమంగా తుపానుగా మారి.. ఆపైన తీవ్ర తుపాను రూపం దాల్చింది. ‘ఫెథాయ్’గా పిలుస్తోన్నఈ తుపాను ప్రస్తుతం గంటకు 28 కిలోమీటర్ల వేగంతో ఆంధ్రప్రదేశ్ వైపు దూసుకొస్తోంది. ఆదివారం...

సంచలనం: చరిత్ర సృష్టించిన పీవీ సింధు.. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్స్‌లో విజయం!

బీజింగ్: భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు చరిత్ర సృష్టించింది. చైనాలోని గ్వాంగ్ జూలో జరిగిన ప్రతిష్టాత్మక బీడబ్ల్యూఎఫ్ వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌ టోర్నమెంట్‌‌‌లో విజేతగా నిలిచింది. ఫైనల్స్‌‌లో బలమైన ప్రత్యర్థి అయిన...

ఘోరం: గట్టిగా పట్టుకుందని.. మహిళ చేతి వేళ్లు నరికి బ్యాగ్‌ ఎత్తుకెళ్లిన దొంగలు

ఢిల్లీ: దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. బ్యాగ్‌ను గట్టిగా పట్టుకోవడం వల్ల దొంగతనం చేయడం కుదరడం లేదనే కోపంతో మహిళ చేతి  పోవేళ్లను నరికి బ్యాగును లాక్కొని పరారయ్యారు. సోలీసుల కథనం ప్రకారం.. ఢిల్లీలోని సంగమ్...

నా సవాల్‌పై కేటీఆర్ స్పందించలేదుగా: రాజకీయ సన్యాసంపై రేవంత్ రెడ్డి

హైదరాబాద్: తెలంగాణ ఎన్నికల ఫలితాలు వెలువడటం, ఈ ఎన్నికలలో హేమాహేమీలు సైతం ఓటమి పాలవ్వడంతో ప్రస్తతం ఇప్పుడు సవాళ్లు, కేసులు వంటివి తెరమీదకు వస్తున్నాయి. తెలంగాణ ఎన్నికలలో కొడంగల్ నియోజకవర్గం నుంచి ఓడిపోతే రాజకీయ...

ఆంధ్రప్రదేశ్‌కి మరో ముప్పు… బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం

విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌కు మరో తుఫాను ముప్పు పొంచి వుంది. దక్షిణ మధ్య బంగాళాఖాతం, హిందూ మహా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం మంగళవారానికి తీవ్ర అల్పపీడనంగా మార్పు చెంది... ఇది మరింత బలపడి గురువారానికి...

ఓటరు కార్డును ఆధార్‌తో లింక్ చేయాలి: వైసీపీ నేతల డిమాండ్

హైదరాబాద్: ప్రతి ఒక్కరి ఓటరు కార్డును ఆధార్‌ కార్డుతో అనుసంధానం చేయాలని వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఏపీలో టీడీపీ నేతలు దొంగ ఓట్లు సృష్టిస్తున్నారని వారు మండిపడ్డారు. గురువారం పలువురు వైసీపీ నేతలు...

జొమాటో డెలివెరీ బాయ్ వీడియో వైరల్.. చూసి ఫైర్ అయిన మహేష్‌బాబు సతీమణి

హైదరాబాద్: ప్రముఖ నటి, మహేష్ బాబు సతీమణి నమ్రత సోషల్ మీడియా వేదికగా ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు విషయం ఏమిటంటే.. రెండు రోజులుగా...

కేసీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్

హైదరాబాద్: రెండోసారి తెలంగాణ రాష్ట్రంలో విజయ పతాకాన్ని ఎగురవేసిన టిఆర్ఎస్ అధినేత శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావును మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అభినందించింది. అందరి అంచనాలను మించి అఖండ విజయాన్ని రెండోసారి కూడా సాధించిన...

తమ నాయకుడి ఓటమి తట్టుకోలేక కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఆత్మహత్యా యత్నం

వికారాబాద్: తెలంగాణ ఎన్నికల్లో తమ నాయకుడు ఓడిపోయాడన్న మనస్థాపంతో ఓ కాంగ్రెస్ కార్యకర్త ఆత్మహత్యా యత్నం చేసిన సంఘటన వికారాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. వికారాబాద్ పట్టణంలో నడిరోడ్డుపై ఓ వ్యక్తి కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకోడానికి ప్రయత్నించాడు. అయితే...

తెలంగాణలో టీఆర్ఎస్ స్వీప్! కేసీఆర్‌కు.. చంద్రబాబు అభినందనలు, నారా లోకేశ్ కూడా…

అమరావతి: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ విజయదుందుభి మోగించిన సంగతి తెలిసిందే. మంగళవారం ఉదయం ఫలితాల సరళి మొదలైన గంట సేపటికే గాలి టీఆర్ఎస్ వైపు ఉన్నట్లు స్పష్టమైంది. మధ్యాహ్నానికల్లా ప్రభుత్వ...

టీఆర్ఎస్ అఖండ విజయంపై కేటీఆర్ స్పందన.. తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీకి తిరుగులేని ఆధిపత్యాన్ని కట్టబెట్టిన తెలంగాణ ప్రజలకు కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రసమితి సాధించిన అఖండ విజయంపై ట్విట్టర్ ద్వారా స్పందించిన కేటీఆర్.. ‘‘కేసీఆర్...

గ్రేట్: సిద్ధిపేటలో హరీష్ రావు విజయదుందుభి.. దేశ చరిత్రలోనే రికార్డ్ స్థాయి మెజారిటీతో…

హైదరాబాద్: డిసెంబర్ 7న పోలింగ్ వేళ మంత్రి హరీష్ రావుతో..  కేటీఆర్ ‘‘బావా నీకు లక్ష మెజార్టీ ఖాయమటగా..’’ అంటూ చేసిన వ్యాఖ్యలు అక్షరాల నిజమయ్యాయి. ఈ తెలంగాణ ఎన్నికల్లో హరీష్ రావు రికార్డు...

ఆసక్తికరం: గజ్వేల్‌లో కేసీఆర్ ఘన విజయం.. ప్రచారంలో చివరి రోజున వెళ్లినా ఆశీర్వదించిన ప్రజలు..

హైదరాబాద్: గజ్వేల్ నుంచి టీఆర్ఎస్ పార్టీ దళపతి, సీఎం కేసీఆర్‌ విజయం సాధించారు. తన ప్రత్యర్థి, కాంగ్రెస్‌ నుంచి బరిలోకి దిగిన వంటేరు ప్రతాప రెడ్డిపై ఆయన 51,515 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు....

ఆశ్చర్యం: కొడంగల్‌లో రేవంత్ రెడ్డి ఓటమి, ఫలితాలపై ఆయన స్పందన ఇలా…

కొడంగల్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తన ఓటమిని అంగీకరిస్తున్నట్లు కొడంగల్ కాంగ్రెస్ అభ్యర్థి, తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ మంగళవారం తెలంగాణ ఎన్నికల ఫలితాలకు ఓట్ల లెక్కింపు...

టీఆర్ఎస్ ఎన్నటికీ మోసం చేసి గెలవదు, మేమేంటో మా ప్రజలకు బాగా తెలుసు: ఎంపీ...

హైదరాబాద్:  తెలంగాణ ఎన్నికల్లో తాము ఎటువంటి మోసం చేసి గెలవలేదని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత తెలిపారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ఓట్ల లెక్కింపు మంగళవారం ఉదయం మొదలైన సంగతి తెలిసిందే....

5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు: మూడు రాష్ట్రాల్లో బీజేపీకి ప్రతికూలత…

న్యూఢిల్లీ: వచ్చే సార్వత్రిక ఎన్నికలకు సెమీ ఫైనల్స్‌గా భావిస్తోన్న ఈ ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రస్తుతం కొనసాగుతోంది. అయితే ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉన్న మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లలో...

ప్రజా కూటమికి తొలి ఓటమి.. జగిత్యాలలో కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి ఘోర...

జగిత్యాల: తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తొలి ఓటమి ఎదురయింది. ఈ ఎన్నికల్లో జగిత్యాల ప్రజాకూటమి అభ్యర్థి జీవన్ రెడ్డికి టీఆర్ఎస్ నేత సంజయ్ కుమార్ చేతిలో ఘోరంగా ఓడిపోయారు. టీఆర్ఎస్ నేత...

ప్రత్యేక కథనాలు

వైరల్ న్యూస్

క్రైమ్ న్యూస్