Friday, October 18, 2019
- Advertisement -
Home Tags తెలుగు న్యూస్

Tag: తెలుగు న్యూస్

షాకింగ్: ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ రాజీనామా! కేంద్రంతో ముదిరిన విభేదాలు?

న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) గవర్నర్ ఉర్జిత్ పటేల్ సోమవారం అనూహ్యంగా రాజీనామా చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి కీలక విధాన నిర్ణయాలపై కేంద్ర ప్రభుత్వంతో కొద్దిరోజులుగా ఆయన ఢీ...

న్యాయవాదిపై కత్తులతో దాడి.. పొడిచి పారిపోతుండగా రోడ్డు ప్రమాదం.. నిందితుల్లో ఇద్దరు మృతి!

విజయవాడ: నగరంలో సోమవారం దారుణం చోటుచేసుకుంది. ప్రముఖ న్యాయవాది బెనర్జీపై ముగ్గురు వ్యక్తులు కత్తులతో దాడి చేసి ఆయన్ని విచక్షణారహితంగా పొడిచి పారిపోయారు. అంతేకాదు, అలా పారిపోతూ ఆ ముగ్గురు వ్యక్తులు కూడా...

కేసీఆర్‌కు రెండు చోట్ల ఓట్లు ఎలా ఉన్నాయి? అందుకేనా కేటీఆర్ అభినందన?: రేవంత్ రెడ్డి

  హైదరాబాద్: తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రెండు చోట్ల ఓట్లు ఉన్నాయని, అటు ఎరవెల్లి గ్రామంలోనూ.. ఇటు చింతమడకలోనూ ఆయనకు ఓటు హక్కు ఉందని, ఇదెలా సాధ్యమని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్...

ట్రంప్‌కు అప్పీల్స్ కోర్టు షాక్! వలసదారుల నిషేధంపై స్టే ఎత్తివేతకు నిరాకరణ…

శాన్‌ఫ్రాన్సిస్కో : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు మరోసారి షాక్‌ తగిలింది. మెక్సికో సరిహద్దు నుంచి దేశంలోకి అక్రమంగా ప్రవేశిస్తోన్న వలసదారుల్ని నిషేధిస్తూ ఆయనిచ్చిన ఉత్తర్వులపై దిగువకోర్టు విధించిన స్టేను ఎత్తివేసేందుకు 9వ...

నేను రెడీ.. నువ్వూ రెడీయేనా? లేదంటే మీది ఆ వంశమే కాదు: కేటీఆర్ సవాల్‌కు...

హైదరాబాద్: ఎన్నికల సమయంలో నాయకుల మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లు మనం చూస్తూనే ఉంటాం. అయితే తెలంగాణ ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్, కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి నడుమ సవాల్, ప్రతి సవాల్...

నో డౌట్.. ప్రజా కూటమిదే విజయం.. ఇదీ నా లెక్క: కోమటిరెడ్డి వెంకటరెడ్డి

హైదరాబాద్: తెలంగాణ ఎన్నికల్లో ప్రజా కూటమి ఘన విజయం సాధించబోతోందని, పోలింగ్ సరళిని చూస్తే ఈ విషయం అర్థమవుతోందని కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి జోస్యం చెప్పారు. ఈ నెల 11న ఓట్ల...

‘మాగుంట’ ఇళ్లు, ఆఫీసులపై ఐటీ దాడులు.. మూడో రోజూ కొనసాగుతున్న సోదాలు!

ఒంగోలు: మాజీ ఎంపీ, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఇళ్లు, ఆఫీసులపై మూడో రోజైన ఆదివారం కూడా కొనసాగుతున్నాయి. ఆయన ఆదాయం, సమర్పించిన ఐటీ రిటర్నుల మధ్య వ్యత్యాసం ఉండడంతో...

గాయని సునీతకు చేదు అనుభవం, అనుమతి లేదంటూ సంగీత విభావరిని అడ్డుకున్న పోలీసులు!

శ్రీకాకుళం: సినీ నేపథ్య గాయని సునీతకు గురువారం రాత్రి చేదు అనుభవం ఎదురైంది. నగరంలోని వైఎస్సార్‌ కూడలిలో ఉన్న నగరపాలక సంస్థ మైదానంలో పర్యాటకశాఖ నేతృత్వంలో గాయని సునీత గీతాలాపన కార్యక్రమం ఏర్పాటైంది....

నెల్లూరులో కారు బీభత్సం.. పలువురికి తీవ్ర గాయాలు, కారు నడిపిన వైద్యుడు అరెస్ట్…

నెల్లూరు : నగరంలో శనివారం ఓ కారు బీభత్సం సృష్టించింది. పెట్రోల్‌ బంకులోనుంచి వేగంగా వచ్చిన ఆ కారు జనంపైకి దూసుకెళ్లటంతో పలువురికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన నెల్లూరు నగరంలోని బొల్లినేని ఆసుపత్రి...

షాకింగ్: చనిపోయిన ఏడాది తరువాత ఇంటికి చేరిన మహిళ మృతదేహం, అసలేం జరిగిందంటే…

కొవ్వూరు: ఓ మహిళ  సౌదీలో చనిపోగా దాదాపు సంవత్సరం తర్వాత ఆమె మృతదేహం ఇంటికి చేరింది. ఆమె చనిపోయిందన్న విషయం తెలిసిన తర్వాత ఆమె కటుంబ సభ్యులు, బంధువులు మృతదేహం కోసం ఒకటి...

దారుణం: బంధువునంటూ మైనర్ బాలికతో రెండేళ్లుగా సహజీవనం.. గర్భవతిని చేసి ఆపైన మోసం…

పర్చూరు: ప్రకాశం జిల్లాలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. బంధువునంటూ ఓ మైనర్ బాలికతో ఆమెతో మాట కలిపిన ఓ ప్రబుద్ధుడు అనంతంరం ప్రేమ పేరుతో ఆమెకు మరింత దగ్గరై.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి చివరికి ...

అడిలైడ్ టెస్ట్‌: ఒకే ఇన్నింగ్స్‌లో 6 క్యాచ్‌లు.. ధోని రికార్డును బద్దలు కొట్టిన రిషబ్...

కాన్‌బెర్రా: అడిలైడ్‌లోని ఓవల్‌లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో భారత జట్టు వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఇప్పటి వరకు టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని పేరిట ఉన్న రికార్డును బద్దలుకొట్టి...

షాకింగ్: పోలైన ఓట్లు 518.. ఈవీఎంలో నమోదైనవి 555!… ఎక్కడంటే…

వికారాబాద్‌: తెలంగాణలో పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసినట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది. రాష్ట్రం మొత్తంలో దాదాపు 70 శాతం పోలింగ్ నమోదైనట్టు పేర్కొంది. అత్యధికంగా ఖమ్మం జిల్లా మధిరలోనూ, అత్యల్పంగా హైదరాబాద్‌లోని పలు...

తండ్రీ కూతుళ్ల మధ్య ఈ గొడవలేంటో? విజయకుమార్ ఫిర్యాదుతో నటి వనిత మళ్లీ అరెస్ట్‌…

చెన్నై: తమిళనాడులో తండ్రీ కూతుళ్లైన సీనియర్‌ నటుడు విజయకుమార్‌, ఆయన కుమార్తె నటి వనితల మధ్య ఇంటి వివాదం ఆసక్తి రేపుతోంది.  సాక్షాత్తు తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయన కుమార్తె, నటి...

50 వేల మెజారిటీతో కేసీఆర్‌పై గెలుస్తా, తెలంగాణకు నిజమైన స్వాతంత్ర్యం 11న: వంటేరు ప్రతాప్‌రెడ్డి...

సిద్దిపేట: తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, గజ్వేల్‌ నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యర్థి అయిన కల్వకుంట్ల చంద్రశేఖర రావుపై 50 వేల మెజార్టీతో తాను విజయం సాధిస్తానని కాంగ్రెసు నేత, అదే నియోజకవర్గ ప్రజాకూటమి అభ్యర్థి వంటేరు ప్రతాప్‌రెడ్డి...

చంద్రుడి చీకటి భాగంలో ఏముంది? గుట్టు లాగేందుకు చైనా ‘చాంగె-4’ రోవర్ ప్రయోగం…

బీజింగ్: భూమ్మీద నుంచి చూసే మనకు.. ఎప్పుడూ కనిపించేది చంద్రుడిలో సగ భాగం మాత్రమే. మిగతా సగ భాగం అంతా చీకటి ఆవరించుకుని ఉంటుంది. ఆ చీకటి భాగంలో ఏముంది? దీని గుట్టు...

ఆసక్తికరం: జూనియర్ ఎన్టీఆర్ నాకూ కొడుకే, ప్రచారానికి నేనే రావద్దన్నా: బాలకృష్ణ

హైదరాబాద్: తెలంగాణాలో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి..  ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ పార్టీ, ప్రజా కూటమిలు ఎంతో జోరుగా తమ ప్రచారం సాగించాయి.  అలాగే కూకట్‌పల్లి నియోజకవర్గం నుండి పోటీ చేసిన నందమూరి సుహాసిని ప్రచార పర్వం గురించి...

సింహాచలం భైరవస్వామి ఆలయంలో.. అర్థరాత్రి క్షుద్రపూజలు! ఈవో ప్రమేయం?

విశాఖపట్నం: సింహాచలంలో శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి దేవస్థానానికి చెందిన భైరవస్వామి ఆలయం వద్ద తాంత్రిక పూజలు ఆగడం లేదు. అమావాస్య రోజుల్లో అర్ధరాత్రి పెద్ద ఎత్తున ఈ  క్షద్ర పూజలు జరుగుతున్నాయి. అసలు ఈ పూజలు...

50 వేల ఓట్లు గల్లంతు.. మల్కాజ్‌గిరిలో రీపోలింగ్‌కు డిమాండ్…

హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ శుక్రవారంతో పూర్తయ్యింది. ఫలితాలు కోసం మంగళవారం వరకు ఎదురుచూడల్సిందే. అయితే నిన్న జరిగిన పోలింగ్‌లో పలు ప్రాంతాల్లో చాలా మంది ఓటర్ల ఓట్లు గల్లంతయ్యాయి. దీనిపై...

ప్రభుత్వ వ్యతిరేకత.. జగ్గారెడ్డి, రేవంత్‌ల అరెస్ట్ వ్యవహారం.. ఓటర్లపై ప్రభావం చూపాయి: లగడపాటి

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ నేతలు జగ్గారెడ్డి, రేవంత్ రెడ్డిలపై టీఆర్ఎస్ ప్రభుత్వం కేసులు బనాయించి అరెస్టు చేయించడం తెలంగాణ వ్యాప్తంగా ఓటర్లపై ప్రభావం చూపే అవకాశం ఉందని విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి...

విజయ్‌ మాల్యాకు గట్టి ఎదురుదెబ్బ.. విచారణపై స్టేకు సుప్రీం కోర్టు నిరాకరణ

న్యూఢిల్లీ : బ్యాంకు రుణాల ఎగవేత కేసులో తనను పరారీలో ఉన్న ఎగవేతదారుగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ప్రకటించడంపై సుప్రీం కోర్టును ఆశ్రయించిన విజయ్‌ మాల్యాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో...

జాతీయగీతం ఆలపిస్తుండగా.. కుర్చీలోనే సొమ్మసిల్లిన కేంద్రమంత్రి.. కంగారుపడిన అధికారులు, ఎక్కడంటే…

ముంబై : కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. మహారాష్ట్ర అహ్మద్‌నగర్‌లోని మహాత్మాపూలే వ్యవసాయ విశ్వవిద్యాలయంలో శుక్రవారం జరిగిన స్నాతకోత్సవంలో నితిన్‌ గడ్కరీ పాల్గొన్నారు. సభను ఉద్దేశించి ప్రసంగించారు. అనంతరం జాతీయగీతం ఆలపిస్తున్న సమయంలో...

రాజస్థాన్ పోలింగ్‌: సికార్‌లో రాళ్లు రువ్వుకున్నఇరు వర్గాలు.. పోలీసుల లాఠీచార్జి…

జైపూర్‌ : రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌లో కొన్నిచోట్ల ఘర్షణలు చెలరేగాయి. సికార్‌లో ఇరు వర్గాలు పరస్పరం రాళ్లు రువ్వుకున్న ఘటనలో పోలీసులు లాఠీచార్జి జరిపి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. ఇక రాజస్థాన్ ఎన్నికలలో...

విచిత్రం: ‘లంచ్ టైం’ అంటూ పోలింగ్ బూత్‌కు తాళం వేసి వెళ్లిపోయిన సిబ్బంది!

సూర్యపేట:  తెలంగాణ ఎన్నికల్లో చిత్రవిచిత్రాలు చోటుచేసుకుంటున్నాయి. పోలింగ్ రోజైన శుక్రవారం మధ్యాహ్న భోజన సమయం అంటూ ఎన్నికల సిబ్బంది పోలింగ్ బూత్‌కి తాళం వేసిన ఘటన వివాదాస్పదంగా మారింది. వివరాల్లోకి వెళితే... సూర్యాపేట జిల్లా...