Thursday, November 14, 2019
- Advertisement -
Home Tags నందమూరి బాలకృష్ణ

Tag: నందమూరి బాలకృష్ణ

అభిమానులను అలరిస్తున్న బాలయ్య కొత్త లుక్

హైదరాబాద్: టాలీవుడ్ ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ కొత్త లుక్‌ తో అదరగొట్టేస్తున్నాడు. బాలయ్య తన 105వ చిత్రంలో గతంలో ఎన్నడూ కనిపించని కొత్త లుక్‌లో దర్శనమిస్తున్నాడు. దర్శకుడు కేఎస్ రవికుమార్‌తో రెండో సినిమా...

ఫలితాల రోజు బాలయ్య ‘గది’ సెంటిమెంట్.. ఈసారీ వర్కవుట్ అవుతుందా..?

హిందూపురం: దివంగత ఎన్టీఆర్ వారసుడిగా సినిమా రంగంలో అడుగుపెట్టి అగ్రనటుడుగా ఎదిగిన నందమూరి బాలకృష్ణ.... 2014లో తొలిసారిగా ఎన్నికల బరిలో నిలిచారు. తెలుగుదేశం అభ్యర్ధిగా తమ కంచుకోట హిందూపురంలో పోటీ చేసి సుమారు...

బాలయ్య కొత్త సినిమా: లేడీ విలన్ లేదు…జగపతిబాబు ఒక్కడే విలన్

హైదరాబాద్: న‌ట‌సింహ నందమూరి బాల‌కృష్ణ హీరోగా, కె.ఎస్‌.ర‌వికుమార్ ద‌ర్శక‌త్వంలో ఓ సినిమా తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. సీ కల్యాణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో లేడీ విలన్‌గా ఓ హీరోయిన్ నటించబోతుందని వార్తలు...

ప్రధాని మోడీపై మరోసారి నోరుపారేసుకున్న బాలకృష్ణ: కేసీఆర్, జగన్‌పైనా..

అనంతపురం: ప్రముఖ సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రధాని నరేంద్ర మోడీపై మరోసారి నోరు పారేసుకున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా హిందూపురంలో ఆయన శుక్రవారం రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా...

ఫ్యాన్ ఇంటికి మాత్రమే.. గ్లాస్ బార్‌కి పరిమితం.. సైకిల్ అసెంబ్లీకి ఖాయం…!

హిందూపురం: ఫ్యాన్‌ ఇంటికి, గ్లాస్‌ బారుకే పరిమితం కానీ సైకిల్‌ మాత్రం అసెంబ్లీకి వెళ్తుందని ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన లేపాక్షి మండలం లోని శిరివరం, గోపిందేరపల్లి,...

బాలకృష్ణ ఆగ్రహం ఎంత పనిచేసింది! వైసీపీలోకి టీడీపీ కార్యకర్త…

అనంతపురం: ప్రముఖ సినీ నటుడు, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆగ్రహం ఓ టీడీపీ కార్యకర్తను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరేలా చేసింది. ఇటీవలే ఓ మీడియా జర్నలిస్టును అభ్యంతరకర పదజాలంతో...

టీడీపీ స్టార్ క్యాంపెయినర్ల జాబితా ఇదే!

హైదరాబాద్: రాష్ట్రంలో అటు లోక్ సభ, ఇటు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో టీడీపీ అన్ని అస్త్రాలను సిద్ధం చేసుకుంటోంది. సమయం ఎక్కువగా లేకపోవడంతో ఎక్కువమందితో వీలైనంత అధికంగా ప్రచారం చేయించాలని పార్టీ...

విశాఖ నుంచి బాలకృష్ణ అల్లుడు పోటీ ఖాయం?: పురంధేశ్వరి బరిలో నిలిస్తే రసవత్తరమే..

విశాఖపట్నం: సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికలో టీడీపీ జోరు పెంచింది. ఇప్పటికే పలువురు అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా, విశాఖ లోక్‌సభ నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా ఎమ్మెల్యే బాలకృష్ణ...

ఎన్నికల్లో డబ్బులు పంచారు!: బాలకృష్ణకు హైకోర్టు నోటీసులు

' అమరావతి: ప్రముఖ సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. నంద్యాల ఉపఎన్నికల సందర్భంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘిస్తూ ఓటర్లకు బాలకృష్ణ బహిరంగంగా డబ్బులు పంపిణీ చేశారని...

‘లక్ష్మీస్ వీరగ్రంథం’: లక్ష్మీపార్వతిగా శ్రీరెడ్డే! త్వరలోనే సెట్స్ పైకి…

హైదరాబాద్: ఈ మధ్యకాలంలో మన తెలుగు సినీ ఇండస్ట్రీలో వరుసగా బయోపిక్‌లు తెరకెక్కుతున్నాయి. మహానటితో మొదలైన ఈ ప్రయాణం నియ్ ఎన్టీఆర్ బయోపిక్ వరుకు కొనసాగుతూనే ఉంది. ఈ తరుణంలో టాలీవుడ్ లో ఎన్టీఆర్...

మళ్లీ బాలయ్య-బోయపాటి కాంబినేషన్.. ఈసారి ముఖ్యమంత్రిగా ‘లెజెండ్’

హైదరాబాద్: నందమూరి నటసింహం బాలకృష్ణ-స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను క్రేజీ కాంబినేషన్ మరో అద్భుతమైన సినిమాకు ప్లాన్ చేస్తున్నట్టు టాలీవుడ్ భోగట్టా. ఈసారి బాలయ్యను ముఖ్యమంత్రిగా చూపించాలని బోయపాటి ఫిక్సయ్యాడట. ఇందుకోసం పవర్‌ఫుల్...

ఏ నాయకుడొచ్చినా ఎన్టీఆర్ చేసినవే: బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్‌రామ్ నివాళులు

హైదరాబాద్: ఎంతమంది నాయకులు వచ్చినా.. ఎన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినా అవన్నీ మాజీ సీఎం ఎన్టీఆర్ చేసినవేనని ఆయన తనయుడు, సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. టీడీపీ వ్యవస్థాపకులు, ఏపీ...

‘యన్.టి.ఆర్-కథానాయకుడు’ వసూళ్లు ఎంతంటే.?

హైదరాబాద్: తెలుగువారి అభిమాన సినీనటులు నందమూరి తారక రామారావు జీవితం ఆధారంగా రూపొందిన ‘యన్.టి.ఆర్-కథానాయకుడు’సినిమా తెలుగు రాష్ట్రాలతోపాటు విదేశాల్లోనూ మంచి వసూళ్లను రాబడుతోంది. ఈ సినిమా విడుదలైన బుధవారం రోజున రూ.21కోట్లు రాబట్టినట్లు...

ఆసక్తికరం: జూనియర్ ఎన్టీఆర్ నాకూ కొడుకే, ప్రచారానికి నేనే రావద్దన్నా: బాలకృష్ణ

హైదరాబాద్: తెలంగాణాలో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి..  ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ పార్టీ, ప్రజా కూటమిలు ఎంతో జోరుగా తమ ప్రచారం సాగించాయి.  అలాగే కూకట్‌పల్లి నియోజకవర్గం నుండి పోటీ చేసిన నందమూరి సుహాసిని ప్రచార పర్వం గురించి...

అల్లుడ్ని మించిపోయిన మామ: వైరల్‌గా మారిన.. బాలయ్య ‘సంభ్రమాశ్చర్యం’ స్పీచ్!

  హైదరాబాద్‌: సినీ హీరో, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తన తెలుగు ప్రావీణ్యంతో అల్లుడు నారా లోకేశ్‌ను మించిపోయారనే కామెంట్లు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌ అయ్యారు. సాధారణంగా ఎవరైనా మరణింస్తే.. దిగ్భ్రాంతి...

‘‘అక్క గెలుపు కోసం తమ్ముళ్లు వస్తారు’’, నందమూరి సుహాసిని ప్రచారంపై క్లారిటీ ఇచ్చిన బాలకృష్ణ…

హైదరాబాద్: నందమూరి కుటుంబం నుండి మూడోతరం రాజకీయాల్లోకి రావడం చాలా సంతోషంగా ఉందని ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యానించారు. తెలుగుదేశం అధిష్ఠానం ఆదేశం మేరకే నందమూరి సుహాసిని కూకట్‌పల్లి నియోజకవర్గం నుంచి...