Wednesday, June 3, 2020
- Advertisement -
Home Tags బెంగళూరు

Tag: బెంగళూరు

స్వాతంత్ర్య సమరయోధుడు సుధాకర్ చతుర్వేది కన్నుమూత

బెంగళూరు: 1919లో జలియన్‌వాలాబాగ్‌‌లో బ్రిటిషర్లు జరిపిన నరమేధాన్ని కళ్లారా చూసిన ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు సుధాకర్ చతుర్వేది కన్నుమూశారు. బుధవారం అర్ధరాత్రి దాటాక బెంగళూరు జయనగరలో ఉన్న ఆయన నివాసంలో తుదిశ్వాస విడిచారు. గాంధేయవాదిగా,...

గుండె పగిలే విషాదం.. నిమజ్జనం కోసం చెరువులోకి దిగి ఆరుగురు చిన్నారుల మృత్యువాత!

కేజీఎఫ్ (కర్ణాటక): వినాయక విగ్రహాన్ని నిమజ్జనం చేస్తూ ఆరుగురు చిన్నారులు మృతి చెందిన ఘటన కర్ణాటకలోని కేజీఎఫ్ తాలూకాలోని మరథఘట్ట గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన 8 మంది చిన్నారులు...

దక్షిణాది దిగ్గజ నటుడు గిరీష్ కర్నాడ్ కన్నుమూత

బెంగళూరు: దిగ్గజ నటుడు, దర్శకుడు గిరీశ్ కర్నాడ్(81) ఈ ఉదయం 6:30 గంటలకు బెంగళూరులో కన్నుమూశారు. గిరీష్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ, బెంగళూరులో చికిత్స తీసుకుంటున్నారు. అయితే పరిస్థితి విషమించి ఈ...

దారుణం: రూ.10 పార్కింగ్ ఫీజు కోసం మనిషినే చంపేశారు!

బెంగళూరు: బెంగళూరులో ఓ దారుణమైన సంఘటన జరిగింది. కేవలం రూ. 10 పార్కింగ్ ఫీజు కోసం.... ఓ వ్యక్తిని చావగొట్టారు. ఇక గట్టి దెబ్బలు తగలడంతో ఆ వ్యక్తి ప్రాణాలు విడిచాడు.  ఈ...

ప్లే ఆఫ్ రేసులో బెంగళూరు ఔట్! రాజస్థాన్‌కీ కష్టమే…

బెంగళూరు: ఐపీఎల్ 12వ సీజన్ ప్రారంభం నుంచి ఘోరంగా ఆడుతూ... పరాజయాలని సొంతం చేసుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లే ఆఫ్ రేసు నుంచి నిష్క్రమించింది. అటు వరుస ఓటములతో రాజస్థాన్ రాయల్స్...

షాకింగ్: స్నేహితుడి భార్య, మరదలిపై కన్నేసిన ప్రబుద్ధుడు, చివరికి…

బెంగళూరు: చిన్ననాటి స్నేహితుడు కదాని ఇంటికి పిలిస్తే.. ఆ ప్రబుద్ధుడు స్నేహితుడి భార్య, మరదలిపై కన్నేశాడు. కొంతకాలానికి ఈ విషయం తెలిసి స్నేహితుడు హెచ్చరించాడు. అయినా ఆ ప్రబుద్ధుడు వినలేదు, వేధింపులు మానలేదు....

వరుస ఓటములపై ఏబీ డివిలియర్స్‌ వివరణ! తీవ్రంగా శ్రమిస్తున్నాం!

బెంగుళూరు: ఇప్పుడు ప్రపంచమంతా క్రీడాభిమానులకు ఎంతో ఇష్టమైన ఐపీఎల్ మ్యాచ్ లు జరుగుతున్నాయి. ఈ మచ్ లో అథిరథ మహారథులుగా ఉన్న రాయల్‌ ఛాలెంజర్స్‌ జట్టు ఇంతవరకు ఒక్క గెలుపు కూడా తమ...

విజయ్ మాల్యాకు ఢిల్లీ కోర్టు షాక్: బెంగళూరు ఆస్తుల అటాచ్‌కు ఆదేశం

న్యూఢిల్లీ: బ్యాంకులకు సుమారు 9వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకు మరిన్ని కష్టాలు మొదలయ్యాయి. ఫెరా నిబంధనల ఉల్లంఘనల కేసులో బెంగళూరులోని మాల్యా ఆస్తులు అటాచ్...

రాజకీయాలలోకి ఎంట్రీ ఇవ్వనున్న మరో స్టార్ హీరోయిన్!

బెంగళూరు: బెంగళూరు గ్రామీణ లోక్‌సభ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థిగా ప్రముఖ మోడల్‌, సినీ నటి నిషా యోగేశ్వర్‌కు చాన్స్‌ దక్కనుందా..? బీజేపీ వర్గాలు ఔననే సమాధానమిస్తున్నాయి. ఇందుకు తగ్గట్టుగా బీజేపీ తొలి జాబితాలో...

షాకింగ్: ఓలా క్యాబ్స్ పై నిషేధం! తీవ్ర ఆందోళనలో ఉద్యోగులు!

బెంగళూరు: క్యాబ్‌ల నిర్వహణలో నిబంధనలు అతిక్రమించినందుకు ఓలా లైసెన్సును కర్ణాటక ప్రభుత్వం రద్దు చేసింది. దీంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా ఆరునెలల పాటు ఓలా క్యాబ్‌ సర్వీసులపై నిషేధం విధిస్తూ ఆ రాష్ట్ర రవాణాశాఖ శుక్రవారం...

55 ఏళ్ల వయస్సులో వారసుడి కోసం మరో పెళ్లి! కుమార్తెలు ఏం చేసారో చూడండి?

బెంగళూరు: లేటు వయసులో వారసుడు కావాలంటూ యువతిని పెళ్లాడి, భార్యా బిడ్డలను బజారు పాలుచేసిన ఓ ఘరానా వ్యక్తి ఉదంతమిది. బెళగావి తాలూకా కాకతి గ్రామానికి చెందిన బాళెగౌడ పాటిల్‌ (55) ఈ...

30 ఏళ్లుగా ఇంజిన్ ఆయిల్, టీ.. ఇవే ఇతడి ఆహారం!

బెంగళూరు: సాధారణంగా ఆకలైతే ఎవరైనా ఏం చేస్తారు? టిఫిన్ లేదా భోజనం చేస్తారు. కానీ ఓ వ్యక్తి ఆకలేసినప్పుడల్లా ఇంజిన్ ఆయిల్, టీ తాగుతున్నాడు. ఇదేదో ఒకరోజు రెండ్రోజులు కూడా కాదు. గత 30...

తొలి మహిళ: తేజస్ యుద్ధ విమానం నడిపిన పీవీ సింధు!

బెంగళూరు: ప్రముఖ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పీవీ సింధు శనివారం స్వదేశంలో తయారైన తేలికపాటి యుద్ధ విమానం తేజస్‌ను నడిపారు. తేజస్‌కు కో-పైలట్‌గా వ్యవహరించారు. కాగా, తేజస్ యుద్ధ విమానానికి కో-పైలట్‌గా పనిచేసిన తొలి...

ఎయిర్ షోలో భారీ అగ్ని ప్రమాదం: 300 వాహనాలు దగ్ధం, సిగరెట్టే కారణమా?

బెంగళూరు: ఏరో ఇండియా-2019 వైమానిక ప్రదర్శన జరుగుతున్న బెంగళూరులోని యలహంక ఎయిర్‌బేస్‌ స్టేషన్‌ సమీపంలోని పార్కింగ్‌ ప్రాంతంలో శనివారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో మూడు వందలకుపైగా కార్లు, ద్విచక్ర వాహనాలు...

విషాదం: మెట్రో ఎస్కలేటర్ నుంచి జారిపడి 18 నెలల చిన్నారి మృతి, మిన్నంటిన రోదనలు

బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులోని మెట్రో స్టేషన్‌లో విషాద ఘటన చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తూ మెట్రోస్టేషన్‌లోని ఎస్కలేటర్‌ నుంచి జారిపడి 18నెలల చిన్నారి మృతిచెందింది. దీంతో ఆ చిన్నారి కుటుంబంలో విషాదం నెలకొంది. శ్రీరాంపుర...

కర్ణాటకలో సినీ ప్రముఖుల ఇళ్లపై ఐటీ దాడులు! భారీగా బంగారం, నగదు స్వాధీనం, హీరోలు...

బెంగళూరు: కన్నడ చిత్రపరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులపై గురువారం మొదలైన ఐటీ శాఖ దాడులు శుక్రవారం సైతం కొనసాగుతున్నాయి. ఈ దాడుల్లో కొంతమంది నిర్మాతలు, స్టార్ హీరోల ఇళ్లల్లో భారీగా బంగారాన్ని అధికారులు...

షాకింగ్: ఒకే కుటుంబంలో నలుగురు అనుమానాస్పద మృతి, పక్కనే ఓ నోట్… అసలేం జరిగింది?

బెంగళూరు: ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు అనుమానాస్పద స్థితిలో మృత్యువాత పడిన ఘటన బెంగళూరు నగరంలో చోటుచేసుకుంది. బెంగళూరులోని విద్యారణ్యపుర ప్రాంతంలోని ఒక ఇంట్లో నుంచి భరించలేని దుర్వాసన వస్తుండటంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు...

అంబిడెంట్ కేసు: మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి అరెస్ట్, పీఏ అలీఖాన్ కూడా.....

బెంగళూరు: ఊహించినట్లుగానే కర్ణాటక మాజీ మంత్రి, బీజేపీ నేత గాలి జనార్దన్ రెడ్డిని ఆదివారం పోలీసులు అరెస్ట్ చేశారు. ‘పోంజీ’ స్కాంలో  తాను అరెస్టు కావడం తథ్యమని తెలిసిన గాలి మూడ్రోజుల క్రితం...

టార్గెట్ మోడీ: చంద్రబాబు బెంగళూరు టూర్, ఘన స్వాగతం పలికిన దేవెగౌడ, కుమారస్వామి, రేపు...

బెంగళూరు: బీజేపీయేతర పార్టీలను ఒకతాటిపైకి తీసుకొచ్చేందుకు కంకణం కట్టుకున్న ఏపీ సీఎం చంద్రబాబునాయుడు గురువారం ఆ పనిలో భాగంగా బెంగళూరు వెళ్లారు.  మాజీ ప్రధాని దేవెగౌడ, ఆయన కుమారుడు.. ప్రస్తుత కర్ణాటక సీఎం...

అంబిడెంట్ కంపెనీ వ్యవహారం: గాలి జనార్దన్ రెడ్డి కోసం పోలీసుల వేట.. హైదరాబాదులో ఉండొచ్చని...

బెంగళూరు: ప్రస్తుతం పరారీలో ఉన్న కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి కోసం పోలీసులు గాలింపును ముమ్మరం చేశారు. గాలి ఆచూకీ కోసం లుక్ అవుట్ నోటీసులు కూడా జారీ చేశారు.  ఆయన...

ప్రేమోన్మాదం: ప్రియురాలి తల నరికి.. దాంతో నేరుగా పోలీస్‌స్టేషన్‌కు…

బెంగుళూరు: తన ప్రియురాలు మరో వ్యక్తితో చనువుగా ఉంటోందన్న కోపంతో ఓ యువకుడు ఉన్మాదిగా మారి, ప్రియురాలి గొంతు నరికి కిరాతకంగా హత్య చేశాడు. .  ఈ దారుణం కర్ణాటకలోని కంచర్లపల్లిలో జరిగింది. వివరాల్లోకి...

షాకింగ్: జ్యూస్‌లో మత్తుమందు కలిపి.. అశ్లీల వీడియో తీసి.. నటిని బ్లాక్‌మెయిల్ చేస్తున్న ప్రముఖ...

బెంగళూరు: కన్నడ చిత్ర పరిశ్రమ(శాండల్ వుడ్)కు చెందిన ప్రముఖ నటుడు, విలన్, పోలీసు పాత్రల్లో నటిస్తున్న ధర్మేంద్ర అలియాస్ ధర్మా.. తనను షూటింగ్ ఉందంటూ పిలిచి, జ్యూస్‌లో మత్తుమందు కలిపి ఇచ్చి, స్పృహ కోల్పోయిన...

ఛీ.. వీడసలు భర్తేనా? భార్యపై కక్షతో.. ఫొటోలు మార్ఫింగ్ చేసి డేటింగ్ వెబ్‌సైట్‌లో…

భార్యపై కక్ష పెంచుకున్న ఓ భర్త ఎలాగైనా ఆమెపై పగతీర్చుకోవాలని భావించాడు.  భార్య ఫొటోలను మార్ఫింగ్ చేసి వాటిని ఓ డేటింగ్ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయడమేకాక ఆమె ఫోన్ నంబర్ కూడా పెట్టేశాడు....

ఇక పెంపుడు కుక్కలకూ లైసెన్స్.. ప్రతి దానికీ జీపీఎస్, లేదంటే జరిమానా!

బెంగళూరు: ఇకమీదట పెంపుడు కుక్కలకు కూడా లైసెన్స్ తీసుకోవాల్సిందే.  లేని పక్షంలో జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. అవును మీరు చదివింది నిజమే. ఈ కొత్త నిబంధనను బృహత్ బెంగళూరు మహానగర పాలికే (బీబీఎంపీ)...

ప్రత్యేక కథనాలు

వైరల్ న్యూస్

క్రైమ్ న్యూస్