Wednesday, February 19, 2020
- Advertisement -
Home Tags మృతి

Tag: మృతి

కరోనా వైరస్: గడగడలాడుతోన్న ప్రపంచం.. ఒక్క చైనాలోనే 170 మంది మృతి

కరోనా వైరస్.. ఇప్పుడీ పేరు చెబితే చాలు యావత్ ప్రపంచం ఉలిక్కిపడుతోంది. చైనా అయితే గడగడలాడిపోతోంది. ఎందుకంటే, ఈ ప్రాణాంతక వైరస్ పుట్టిందే చైనాలో. చైనాలోని వూహాన్ ప్రాంతంలో పురుడుపోసుకున్న ఈ వైరస్...

దేశంలో ఎన్నికల రూపురేఖలు మార్చిన టీఎన్ శేషన్ కన్నుమూత

చెన్నై: భారత్‌లో ఎన్నికల గతిని మార్చిన కేంద్ర మాజీ ఎన్నికల కమిషనర్ టీఎన్ శేషన్ (87) కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని తన ఇంట్లో ఆదివారం రాత్రి 9:30 గంటలకు...

దారుణం: మహిళా తహసీల్దార్ సజీవదహనం, మాట్లాడాలంటూ వెళ్లి.. పెట్రోల్ పోసి నిప్పంటించిన రైతు…

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లాలోని అబ్దుల్లాపూర్‌మెట్‌లో దారుణం చోటుచేసుకుంది. సోమవారం మధ్యాహ్నం అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ కార్యాలయంలోకి ప్రవేశించిన ఓ రైతు.. మాట్లాడాలంటూ నేరుగా తహసీల్దార్ చాంబర్‌లోకి వెళ్లి.. తహసీల్దార్ విజయారెడ్డిపై పెట్రోలు పోసి నిప్పంటించి...

షాకింగ్: బాత్రూమ్‌లో డెలివరీ.. ఫ్లష్ చేసేసిన యువతి.. ఇంటి ఓనర్ ఫిర్యాదుతో…

సికింద్రాబాద్: ఓ హోమియో వైద్యురాలు తనతోపాటు మరో యువతిని తీసుకొచ్చి తలుపుకొట్టింది. ఆ ఇంటి యజమానురాలు తలుపు తెరిచిన వెంటనే ఒక్కసారి మీ బాత్‌రూమ్ ఉపయోగించుకుంటాం.. అర్జెంట్ అని వైద్యురాలు చెప్పడంతో.. పోనీలే...

అమెరికాలో దుండగుల కాల్పులు.. భారతీయ యువకుడి మృతి

చికాగో: అమెరికాలో ఓ భారత యువకుడు అనూహ్యంగా మృతి చెందాడు. తన విధులు ముగించుకుని ఇంటికి తిరిగి వెళుతున్న సమయంలో దుండగులు అతడిపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆ...

సౌదీలో కడపవాసి మృతి.. విధులకు వెళ్తుండగా గుండెపోటుతో…

కడప: ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లా సత్తార్‌కాలనీ (కాగితాలపెంట)కు చెందిన పఠాన్ అంజాద్‌ఖాన్ సౌదీ అరేబియాలో మృతి చెందాడు. జీవనోపాధి కోసం సౌదీ వెళ్లిన అంజాద్‌ఖాన్ జుబైల్‌లో భార్య, పిల్లలతో కలిసి జీవిస్తున్నాడు. శనివారం విధులకు...

విషాదం: ప్రాణం తీసిన ఉపవాసం.. గుండెపోటుతో యువతి హఠాన్మరణం!

ముంబై: వారం రోజుల ఉపవాస దీక్ష ఓ యువతి నిండుప్రాణాలు బలితీసుకుంది. జైన సాంప్రదాయ ప్రకారం 8 రోజులపాటు ఉపవాస దీక్షకు పూనుకున్నఆమె ఏడో రోజైన బుధవారం గుండెపోటుకు గురై హఠాన్మరణ పాలైంది....

అమెరికాలో కాల్పుల ఉన్మాదం.. ఓహియోలో 9 మంది, టెక్సాస్‌లో 20 మంది మృతి..

వాషింగ్టన్: అమెరికా మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లింది. ఇక్కడి ఓహియో రాష్ట్రం ఓరెగాన్ జిల్లాలోని డేటన్‌ నగరంలో ఓ ఉన్మాది జరిపిన కాల్పుల్లో 9 మంది మరణించగా.. 27 మంది గాయపడ్డారు. సమాచారం...

దక్షిణాది దిగ్గజ నటుడు గిరీష్ కర్నాడ్ కన్నుమూత

బెంగళూరు: దిగ్గజ నటుడు, దర్శకుడు గిరీశ్ కర్నాడ్(81) ఈ ఉదయం 6:30 గంటలకు బెంగళూరులో కన్నుమూశారు. గిరీష్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ, బెంగళూరులో చికిత్స తీసుకుంటున్నారు. అయితే పరిస్థితి విషమించి ఈ...

వైద్యుల నిర్లక్ష్యం.. బ్రతికున్న మహిళ చనిపోయిందంటూ డెత్ సర్టిఫికెట్

జగిత్యాల: వైద్యుల నిర్లక్ష్యానికి ప్రతీక ఈ ఘటన. ప్రమాదంలో గాయపడ్డ మహిళను ఆస్పత్రికి తీసుకెళ్తే... బ్రతికున్నా చనిపోయిందని సర్టిఫికేట్ ఇచ్చేశారు. దీంతో కన్నీటిపర్యంతమైన కుటుంబీకులు... బంధువులకు సమాచారమిచ్చి అంత్యక్రియలకు అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే...

ఆస్ట్రేలియాలో రోడ్డు ప్రమాదం.. తెలంగాణ విద్యార్థి మృతి!

హైదరాబాద్: తెలంగాణకు చెందిన జనార్దన్ రెడ్డి(26) అనే విద్యార్థి ఆస్ట్రేలియాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి అక్కడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. గత నెల 11వ తేదీన రోడ్డు...

జగన్ ప్రచార సభలో అపశృతి: ఒకరు మృతి, ఆరుగురికి గాయాలు

గుంటూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారసభలో అపశ్రుతి చోటు చేసుకుంది. విద్యుదాఘాతంతో ఒకరు మృతి చెందగా.. మరో ఆరుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స...

ఘోరం: ఇథియోపియాలో హైదరాబాదీ వ్యాపారి సజీవదహనం, మరో నలుగురు కూడా…

హైదరాబాద్: ఇథియోపియా దేశంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. దుండగులు జరిపిన కాల్పుల్లో ఓ హైదరాబాద్ వ్యాపారి మృతి చెందాడు. రాగి గనుల వ్యాపారం నిమిత్తం ఆ దేశానికి వెళ్లిన హైదరాబాద్‌వాసి పీవీ...

అమెరికాలో కాల్పులు: ఐదుగురు మృతి, హంతకుడి కాల్చివేత

ఇల్లినాయిస్‌: అమెరికాలో తుపాకుల సంస్కృతి తాజాగా మరికొందరి ప్రాణాలను తీసుకుంది. ఇల్లినాయిస్‌లోని ఇండస్ట్రియల్‌ పార్కు వద్ద ఓ వ్యక్తి విచక్షణా రహితంగా జరిపిన కాల్పుల్లో ఐదుగురు మృతి చెందారు. ఈ ఘటనలో పోలీసు...

దారుణం: ప్రియుడితో సన్నిహితంగా తల్లి! చూసిందని కన్నకూతుర్నే చంపి, నదిలో పడేసింది…

ఛండీఘర్: వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ మహిళ కన్న ప్రేమను కూడా మరిచింది. తాను ప్రియుడితో కలిసుండగా చూసిందని.. పదేళ్ల కన్న కూతుర్ని దారుణంగా హత్య చేసింది. ఈ దారుణ ఘటన హర్యానాలోని...

డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణంలో అపశృతి: పదో అంతస్తు నుంచి పడి ఐదుగురు...

మేడ్చల్‌: కీసర మండలం రాంపల్లి వద్ద రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణ పనుల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. వీటి నిర్మాణ పనులు చేస్తున్న ఆరుగురు కూలీలు ప్రమాదవశాత్తు...

నీళ్లనుకుని యాసిడ్‌ను మద్యంలో కలుపుకుని తాగేశాడు: చివరకు..

హైదరాబాద్: నగరంలోని చాంద్రాయణగుట్టలో విషాద ఘటన చోటు చేసుకుంది. మంచినీళ్లనుకుని ప్లాస్టిక్‌ సీసాలో ఉన్న యాసిడ్‌ను మద్యంతో కలిపి తాగడంతో ఓ ఆటో డ్రైవర్ మృతి చెందాడు. జనవరి 27న జరిగిన ఈ...

ఆకాశవాణి ‘పాడి-పంట’ల చిన్నమ్మ ఇక లేరు

హైదరాబాద్: నిన్నటి తరం రేడియో అభిమానులు ‘చిన్నమ్మ’ను మర్చిపోలేరు. ‘పాడి-పంట’ కార్యక్రమంతో ఆబాలగోపాలన్ని అలరించిన నిర్మలా వసంత్‌ (72) అనారోగ్యంతో కన్నుమూశారు. చివరిసారి ఆమె ఈ నెల 8న ఆకాశవాణి కేంద్రంలో జరిగిన...

షాకింంగ్: చనిపోయాడని ఏడుస్తుంటే లేచి కూర్చున్నాడు! కానీ, అంతలోనే..

నిర్మల్: ఓ వ్యక్తి చనిపోవడంతో ఆయన కుటుంబసభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. వారి ఏడ్పులకు చనిపోయాడనుకున్న ఆ వ్యక్తి ఒక్కసారిగా కళ్లు తెరిచి, లేచి కూర్చున్నాడు. దీంతో వారంతా ఒక్కసారిగా షాక్ గురయ్యారు....

అమెరికాలో అగ్నిప్రమాదం.. ముగ్గురు తెలంగాణ టీనేజర్లు మృతి

వాషింగ్టన్: ముగ్గురు తోబుట్టువులు.. వారి వయసు కేవలం 14 నుంచి 17 ఏళ్లలోపే.. స్కాలర్‌షిప్‌పై చదువుకునేందుకు తెలంగాణ నుంచి అమెరికా వెళ్లారు.. కానీ తిరిగిరాని లోకాలకు చేరారు. క్రిస్మస్ పర్వదినాన అమెరికాలో విషాదకర...

కర్నూలు బాలసాయి బాబా కన్నుమూత… శోకసంద్రంలో భక్తులు

కర్నూలు:  శివరాత్రి నాడు తన నోటి నుంచి శివలింగాలు తీస్తూ పేరు తెచ్చుకున్న బాలసాయి బాబా ఇక లేరు.  మంగళవారం ఉదయం ఆయన గుండెపోటుతో కన్నుమూశారు. అనారోగ్యంతో హైదరాబాద్‌లోని విరించి ఆసుపత్రిలో చికిత్స...

‘అరవింద సమేత వీర రాఘవ’ చిత్రంపై చర్చకు వస్తూ అనంతలోకాలకు..

హైదరాబాద్: యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘అరవింద సమేత వీర రాఘవ’ చిత్రంపై వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. రాయలసీమకు చెందిన కొంతమంది యువ నాయకులు హైదరాబాద్‌లోని సోమాజీగూడ ప్రెస్ క్లబ్‌లో ఇటీవల...

విషాదం: థాయ్‌లాండ్ చూద్దామని వెళ్లి ప్రాణాలు పోగొట్టుకున్న భారతీయుడు

బ్యాంకాక్: థాయ్‌లాండ్ పర్యటనకు వెళ్లిన ఓ భారతీయుడు(42) అక్కడ జరిగిన కాల్పుల్లో మరణించాడు. మరో భారతీయుడు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్ నగరంలో సోమవారం...

అమెరికాలో రోడ్డు ప్రమాదం… టీడీపీ నేత డాక్టర్ ఎంవీవీఎస్ మూర్తి దుర్మరణం

అమెరికాలోని ఆంకరేజ్ నగరంలో గీతం వర్సిటీ అధ్యక్షుడు డాక్టర్ ఎంవీవీఎస్ మూర్తి ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురైన దృశ్యం వాషింగ్టన్: ప్రముఖ విద్యావేత్త, మాజీ ఎంపీ, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ, గీతం విశ్వవిద్యాలయం...