Friday, July 10, 2020
Home Tags మృతి

Tag: మృతి

ఆకాశవాణి ‘పాడి-పంట’ల చిన్నమ్మ ఇక లేరు

హైదరాబాద్: నిన్నటి తరం రేడియో అభిమానులు ‘చిన్నమ్మ’ను మర్చిపోలేరు. ‘పాడి-పంట’ కార్యక్రమంతో ఆబాలగోపాలన్ని అలరించిన నిర్మలా వసంత్‌ (72) అనారోగ్యంతో కన్నుమూశారు. చివరిసారి ఆమె ఈ నెల 8న ఆకాశవాణి కేంద్రంలో జరిగిన...

షాకింంగ్: చనిపోయాడని ఏడుస్తుంటే లేచి కూర్చున్నాడు! కానీ, అంతలోనే..

నిర్మల్: ఓ వ్యక్తి చనిపోవడంతో ఆయన కుటుంబసభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. వారి ఏడ్పులకు చనిపోయాడనుకున్న ఆ వ్యక్తి ఒక్కసారిగా కళ్లు తెరిచి, లేచి కూర్చున్నాడు. దీంతో వారంతా ఒక్కసారిగా షాక్ గురయ్యారు....

అమెరికాలో అగ్నిప్రమాదం.. ముగ్గురు తెలంగాణ టీనేజర్లు మృతి

వాషింగ్టన్: ముగ్గురు తోబుట్టువులు.. వారి వయసు కేవలం 14 నుంచి 17 ఏళ్లలోపే.. స్కాలర్‌షిప్‌పై చదువుకునేందుకు తెలంగాణ నుంచి అమెరికా వెళ్లారు.. కానీ తిరిగిరాని లోకాలకు చేరారు. క్రిస్మస్ పర్వదినాన అమెరికాలో విషాదకర...

కర్నూలు బాలసాయి బాబా కన్నుమూత… శోకసంద్రంలో భక్తులు

కర్నూలు:  శివరాత్రి నాడు తన నోటి నుంచి శివలింగాలు తీస్తూ పేరు తెచ్చుకున్న బాలసాయి బాబా ఇక లేరు.  మంగళవారం ఉదయం ఆయన గుండెపోటుతో కన్నుమూశారు. అనారోగ్యంతో హైదరాబాద్‌లోని విరించి ఆసుపత్రిలో చికిత్స...

‘అరవింద సమేత వీర రాఘవ’ చిత్రంపై చర్చకు వస్తూ అనంతలోకాలకు..

హైదరాబాద్: యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘అరవింద సమేత వీర రాఘవ’ చిత్రంపై వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. రాయలసీమకు చెందిన కొంతమంది యువ నాయకులు హైదరాబాద్‌లోని సోమాజీగూడ ప్రెస్ క్లబ్‌లో ఇటీవల...

విషాదం: థాయ్‌లాండ్ చూద్దామని వెళ్లి ప్రాణాలు పోగొట్టుకున్న భారతీయుడు

బ్యాంకాక్: థాయ్‌లాండ్ పర్యటనకు వెళ్లిన ఓ భారతీయుడు(42) అక్కడ జరిగిన కాల్పుల్లో మరణించాడు. మరో భారతీయుడు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్ నగరంలో సోమవారం...

అమెరికాలో రోడ్డు ప్రమాదం… టీడీపీ నేత డాక్టర్ ఎంవీవీఎస్ మూర్తి దుర్మరణం

అమెరికాలోని ఆంకరేజ్ నగరంలో గీతం వర్సిటీ అధ్యక్షుడు డాక్టర్ ఎంవీవీఎస్ మూర్తి ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురైన దృశ్యం వాషింగ్టన్: ప్రముఖ విద్యావేత్త, మాజీ ఎంపీ, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ, గీతం విశ్వవిద్యాలయం...

కెనడాలో మరో భారతీయుడి హత్య.. దుండగులు ఇంట్లోకి వచ్చి మరీ..

టొరంటో: కెనడాలోని బ్రాంప్టన్ నగరంలో మరో ప్రవాస భారతీయుడు హత్యకు గురయ్యాడు. ఇటీవల తెలంగాణకు చెందిన విద్యార్థి శరత్ కొప్పు అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో ఓ దుండగుడి చేతిలో బలైపోయిన ఉదంతం మరువకముందే కెనడాలో...

అమెరికాలోని రెస్టారెంట్‌లో దుండగుడి కాల్పులు.. వరంగల్ విద్యార్థి మృతి

మిస్సోరి: అమెరికాలోని కాన్సాస్‌లో ఉన్న ఓ రెస్టారెంట్‌లో ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో వరంగల్ జిల్లాకు చెందిన విద్యార్థి శరత్ కొప్పు(26) బలయ్యాడు. దుండగుడు అయిదు రౌండ్ల కాల్పులు జరపడంతో శరత్ తీవ్రంగా గాయపడ్డాడు....

అఫ్గానిస్తాన్‌లో ఆత్మాహుతి దాడి: 26 మంది దుర్మరణం, వరుసగా రెండో రోజూ…

కాబుల్‌: అఫ్గానిస్తాన్‌ వరుసగా రెండో రోజూ రక్తసిక్తమైంది.  శనివారంనాటి దాడిని మరువకముందే జలాలాబాద్‌లో ఆదివారం మరో ఆత్మాహుతి దాడి జరిగింది.  ఈ దాడిలో 26 మంది దుర్మరణంపాలవగా, 60 మంది వరకు గాయపడ్డారు. తాలిబన్‌ ఉగ్రవాదులు,...

గాజాలో భారీ హింస.. 52 మంది మృతి, 2,400 మందికి గాయాలు

జెరూసలెం: జెరూసలెంలో అమెరికా రాయబార కార్యాలయం ప్రారంభాన్ని వ్యతిరేకిస్తూ పాలస్తీయులు జరిపిన నిరసన ప్రదర్శనలు రక్తసిక్తమయ్యాయి. సరిహద్దు దాటేందుకు ప్రయత్నించిన వేలాది మందిపై ఇజ్రాయెల్‌ బలగాలు జరిపిన కాల్పుల్లో 52 మంది ప్రాణాలు కోల్పోయారు. తీవ్ర...

ప్రత్యేక కథనాలు

వైరల్ న్యూస్

క్రైమ్ న్యూస్