20.9 C
Hyderabad
Thursday, October 29, 2020
Home Tags మోదీ

Tag: మోదీ

పాక్‌లో బస్సు, రైలు ఢీ.. 20 మంది దుర్మరణం.. సంతాపం తెలిపిన మోదీ

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌లో ఈ మధ్యాహ్నం షేక్‌పురా రైల్వే క్రాసింగ్ వద్ద రైలు, బస్సు ఢీకొన్న ఘటనలో 20 మంది దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటనపై భారత ప్రధాని నరేంద్రమోదీ సంతాపం తెలిపారు. ప్రమాదంలో...

ఉద్రిక్తతలను మరింత పెంచొద్దు.. మోదీ లడఖ్ పర్యటనపై చైనా ఘాటు వ్యాఖ్యలు

న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్రమోదీ లడఖ్ పర్యటనపై డ్రాగన్ కంట్రీ చైనా స్పందించింది. ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలను మరింత పెంచే వాతావరణాన్ని ఎవరూ సృష్టించకూడదని ఆ దేశ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి...

రాజకీయ రణరంగంలోకి మళ్లీ వస్తున్న యశ్వంత్ సిన్హా.. త్వరలో కొత్త పార్టీ

పాట్నా: సీనియర్ నేత యశ్వంత్ సిన్హా తిరిగి రాజకీయ అరంగేంట్రం చేయబోతున్నారు. బీజేపీ నుంచి తప్పుకుని గత కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్న సిన్హా.. నూతన పార్టీతో తిరిగి కాలుమోపబోతున్నారు. ఈ విషయాన్ని...

సరిహద్దు ఉద్రిక్తతలపై ప్రధానితో రాజ్‌నాథ్, రావత్ భేటి.. అప్రమత్తంగా ఉండాలంటూ త్రివిధ దళాలకు సందేశం

న్యూఢిల్లీ: సరిహద్దు ఘర్షణ కారణంగా చైనా, భారత్‌ల మధ్య తీవ్ర ఉధ్రిక్త పరిస్థితి నెలకొన్న విషయం తెలిసిందె. అయితే ఇటీవల పెట్రోలింగ్‌కు వెళ్ళిన భారతీయ సైనికులపై గాల్వన్ లోయలో చైనా సైనికులు దాడి...

లాక్‌డౌన్ 4.0 మార్గదర్శకాలు ఇవే.. వెల్లడించిన కేంద్రం, హాట్‌స్పాట్‌లలో ఆంక్షలు మరింత కఠినం…

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌కు ముకుతాడు వేసేందుకు దేశవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్‌ను ఈ నెలాఖరు వరకు పొడిగించిన కేంద్రం ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను తాజాగా విడుదల చేసింది. మే 31 వరకూ మెట్రో, విమాన సేవలు...

మే 23 తర్వాత మోడీ హిమాలయాలకే!: టీడీపీ నేత యామిని హాట్ కామెంట్స్!

అమరావతి: ఏపీలో ఎన్నికల కౌటింగ్ సమయం దగ్గర పడే కొద్దీ విమర్శలు పర్వం ఎక్కువైపోతోంది. ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. ఈ సమయంలోనే ప్రధాని మోడీ మేకిన్ ఇండియా కార్యక్రమం ప్రారంభించాక ఒక్క కంపెనీ...

రాజీవ్‌గాంధీపై పీఎం మోడీ సంచలన వ్యాఖ్యలు! ఖండించిన బీజేపీ సీనియర్ నేత!

ఢిల్లీ: భారతదేశ మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ పై మోడీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సంచలన వ్యాఖ్యలు చేసాడు. రాజీవ్ తన జీవితాన్ని నంబర్ వన్ అవినీతిపరుడిగా ముగించుకున్నారంటూ చెప్పాడు. ప్రధాని మోదీ చేసిన...

దమ్ముంటే ఒక్క ఎమ్మెల్యేనైనా తీసుకెళ్లు: మోడీకి మమత సవాల్…   

కోల్‌కతా: ప్రధాని మోడీ.. పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీల మధ్య సవాళ్ళ పర్వం నడుస్తోంది. తాజాగా లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో పర్యటించిన...

అదిరిందయ్యా చంద్రం… తథాస్తు దేవతలు ని కోరికని తప్పక నిరవేరుస్తారు!

ఏపీ: చంద్రబాబు కోరికను తథాస్తు దేవతలు విన్నారని, ఆయన శాశ్వతంగా మనవడితో ఆడుకునే అవకాశాన్ని ఇవ్వబోతున్నారని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ వ్యాఖ్యానించారు. ట్విట్టర్ లో సెటైర్లు వేసిన కన్నా... నిన్న చంద్రబాబు ఎన్నికల...

ఫ్యాన్ ఇంటికి మాత్రమే.. గ్లాస్ బార్‌కి పరిమితం.. సైకిల్ అసెంబ్లీకి ఖాయం…!

హిందూపురం: ఫ్యాన్‌ ఇంటికి, గ్లాస్‌ బారుకే పరిమితం కానీ సైకిల్‌ మాత్రం అసెంబ్లీకి వెళ్తుందని ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన లేపాక్షి మండలం లోని శిరివరం, గోపిందేరపల్లి,...

ఐదేళ్లు గాడిదలు కాశారా?: చంద్రబాబుపై విరుచుకుపడిన వైఎస్ షర్మిల!

హైదరాబాద్: ఏపీలో ఎన్నికల సమయాన విమర్శల హోరు పెరిగిపోతోంది. తాజాగా ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత జగన్ సోదరి వైఎస్ షర్మిల సీఎం చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబు నాయుడు హయాంలో...

చంద్రబాబుకి ఓటేస్తే.. కమ్మ కులానికి ఓటేసినట్టే!: పోసాని సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్: ఏపీ సీఎం చంద్రబాబునాయుడుపై ప్రముఖ సినీ నటుడు, రాజకీయవేత్త పోసాని కృష్ణ మురళి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఓ రేంజ్ లో ఆయనపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు...

ప్రత్యేక కథనాలు

వైరల్ న్యూస్

క్రైమ్ న్యూస్