24.6 C
Hyderabad
Monday, September 14, 2020
Home Tags రిలయన్స్ జియో

Tag: రిలయన్స్ జియో

రిలయన్స్ మరో సంచలనం: ‘జియో ఫైబర్’ నెలవారీ ప్లాన్లు.. రూ.399 నుంచి మొదలు…

ముంబై: రిలయన్స్ జియో మరో సరికొత్త ఆఫర్‌ ప్రకటించింది. జియో ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్‌కు సంబంధించి నెలవారీ ప్లాన్లు ఇకమీదట రూ.399 నుంచి ప్రారంభమవుతాయని తెలిపింది.  సెప్టెంబర్ 1 నుంచి ఈ ప్లాన్లు దేశ వ్యాప్తంగా...

రిలయన్స్ జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 5 నెలలపాటు ఉచిత డేటా!

న్యూఢిల్లీ: రిలయన్స్ జియో మరో భారీ ఆఫర్ ప్రకటించింది. స్వాతంత్ర్య దినోత్సవ ఆఫర్‌లో భాగంగా జియోఫై 4జీ వైర్‌లెస్ హాట్‌స్పాట్ కొనుగోలు చేసిన వారికి ఐదు నెలలపాటు ఉచిత డేటా, జియో నుంచి...

రిలయన్స్ జియో నుంచి మరో సంచలనం.. ‘జూమ్’ యాప్‌‌కు పోటీగా ‘జియో మీట్’…

న్యూఢిల్లీ: వీడియో కాన్ఫరెన్స్ యాప్‌లు గూగుల్ మీట్, జూమ్ యాప్‌లకు పోటీగా జియో నుంచి ‘జియో మీట్’ వచ్చేస్తోంది. లాక్‌డౌన్ నేపథ్యంలో ప్రస్తుతం చాలా కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం వెసులుబాటు...

ఎయిర్‌టెల్ వైఫై కాలింగ్ కోసం 10 లక్షలు దాటిన రిజిస్ట్రేషన్లు

న్యూఢిల్లీ: ప్రముఖ టెలికం సంస్థ భారతీ ఎయిర్‌టెల్ ఇటీవల ప్రారంభించిన వైఫీ కాలింగ్ సేవలకు ఖాతాదారుల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. ఇప్పటికే 10 లక్షల మందికిపైగా ఈ సేవల కోసం రిజిస్ట్రేషన్లు...

జియో గిగా ఫైబర్‌లో ఈ ప్లాన్ తీసుకుంటే.. 43 అంగుళాల టీవీ ఉచితం!

ముంబై: టెలికం రంగంలోకి అడుగుపెట్టి ప్రత్యర్థులకు కునుకు లేకుండా చేస్తున్న రిలయన్స్ జియో మరో సంచలనంతో వచ్చేసింది. నిన్న(సెప్టెంబర్ 5) దేశవ్యాప్తంగా గిగాఫైబర్ సేవలను ప్రారంభించింది. అయితే, జియో గిగాఫైబర్ ప్లాన్లు, ధరల విషయంలో...

గుడ్‌ న్యూస్! ‘జియో ఫైబర్’ కనెక్షన్‌తో ‘సెట్‌టాప్ బాక్స్’ ఉచితం, ఇంకా…

న్యూఢిల్లీ: జియో నుంచి మరో శుభవార్త! ఇప్పటికే జియో గిగాఫైబర్ ప్రకటనతో డీటీహెచ్, కేబుల్‌ టీవీ పరిశ్రమకు గట్టి షాక్ తగలగా, తాజాగా జియో ఫైబర్ కస్టమర్లను ఆకర్షించేందుకు టెలికం దిగ్గజం రిలయన్స్‌...

నేడే ‘జియో ఫైబర్’ లాంచింగ్! రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇలా…

న్యూఢిల్లీ: టెలికాం రంగాన్ని ఒక ఊపు ఊపిన రిలయన్స్‌ జియో ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన తన ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ ‘జియో ఫైబర్’ సేవలను గురువారం (సెప్టెంబరు 5) అంటే.. ఈరోజే లాంచ్‌ చేయనుంది. ఈ...

టెలికం రంగంలో మళ్లీ ప్రకంపనలు.. వచ్చేస్తున్న జియో గిగాఫైబర్

న్యూఢిల్లీ: టెలికం రంగంలో అడుగుపెట్టి మార్కెట్‌ను షేక్ చేసిన రిలయన్స్ జియో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రముఖ టెలికం కంపెనీలను షేక్ చేసిన జియో.. ఈసారి బ్రాడ్‌బ్యాండ్ సేవల్లో సంచలనాలకు సిద్ధమైంది. గిగాఫైబర్...

జియోకి షాకిచ్చిన ఎయిర్‌టెల్! కొత్త రూ.148 ప్రీపెయిడ్ ప్లాన్ అదుర్స్!

న్యూఢిల్లీ: టెలికాం రంగంలో రిలయన్స్ జియో ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. అయితే ఎయిర్‌టెల్ ఓ సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌తో తాజాగా జియోకి షాక్ ఇచ్చింది. ఇటీవలే రూ.1,699 దీర్ఘకాలిక ప్రిపెయిడ్ ప్లాన్‌‌ను...

వినియోగదారులకు శుభవార్త చెప్పిన జియో…

ముంబై: టెలికాం రంగంలో సంచలనాలు సృష్టిస్తున్న రిలయన్స్ జియో సంస్థ…. తన వినియోగదారులకు శుభవార్త చెప్పింది. జియో ప్రైమ్ సభ్యత్వాన్ని సంవత్సరం పాటు పొడిగిస్తూ రిలయన్స్ జియో నిర్ణయం తీసుకుంది. దీంతో జియో ప్రైమ్...

జియో బంపరాఫర్: నెలకు రూ.600కే హైస్పీడ్ ఇంటర్నెట్, ల్యాండ్‌లైన్, కేబుల్ టీవీ!

ముంబై: రిలయన్స్ జియో తన గిగాఫైబర్ సేవలను దేశంలోని మరిన్ని ప్రాంతాలకు విస్తరించేందుకు అవసరమైన సన్నాహాలు చేసుకుంటోంది. ఇప్పటికే ఢిల్లీ, ముంబై, హైదరాబాద్ సహా మరికొన్ని ప్రాంతాల్లో జియో 100 ఎంబీపీఎస్ స్పీడుతో...

ఆదుకున్న ముకేశ్.. ఎరిక్సన్‌కు రూ.550 కోట్లు చెల్లించిన అనిల్!

ముంబై: రిలయన్స్ కమ్యూనికేషన్స్(ఆర్‌కామ్) అధినేత అనిల్ అంబానీ మొత్తం మీద తన పరువు బజారున పడకుండా నిలుపుకున్నారు. గడువుకు ఒక్కరోజు ముందు స్వీడన్‌కు చెందిన టెలికాం పరికరాల తయారీ సంస్థ ఎరిక్సన్‌ కంపెనీకి...

జియో నుంచి ‘హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్’.. 100 శాతం క్యాష్ బ్యాక్!

న్యూఢిల్లీ: ఉచిత డేటా భారీ ఆఫర్లతో టెలికాం మార్కెట్‌లో సంచలనం సృష్టించిన రిలయన్స్ జియో ఈ ఏడాది కూడా కొత్త సంవత్సరం ఆఫర్‌తో యూజర్లను ఆకట్టుకునేందుకు సిద్ధమైంది. జియో తాజాగా ‘హ్యాపీ న్యూ...

కాల్ డ్రాప్‌పై ‘ట్రాయ్’ పరీక్ష.. ‘జియో’ తప్ప మిగతా కంపెనీలన్నీ ఫెయిల్!

న్యూఢిల్లీ: కాల్ డ్రాప్‌పై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో టెలికాం రెగ్యులేటరీ అధారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్) దేశంలో టెలికాం సేవలు అందిస్తోన్న వివిధ కంపెనీల సామర్థ్యాన్ని ఇటీవల తనిఖీ చేసింది. ట్రాయ్ నిర్వహించిన ఈ పరీక్షలో...

జియోలో భారీగా జాబ్స్! ఈ ఏడాదే 80 వేల ఉద్యోగాలు, ఏఐ నిపుణుల నియామకం…

ముంబై: టెలికాం మార్కెట్‌లో అనేక సంచలనాలతో తన ప్రత్యర్థి కంపెనీలకు ఎప్పటికప్పుడు షాక్‌లు ఇస్తోన్న రిలయన్స్‌ జియో తాజాగా ఉద్యోగుల నియామకంలోనూ పెద్ద షాక్ ఇవ్వనుంది.  ఉన్నట్లుండి జియో ఇన్ఫోకామ్‌ భారీగా ఉద్యోగాల...

జియో దెబ్బకు ఎయిర్‌టెల్, ఐడియా ఢమాల్!

ముంబై : రిలయన్స్ జియో దెబ్బకు భారతీ ఎయిర్‌టెల్‌, ఐడియా సెల్యులార్‌లు ఒక్కసారిగా ఢమాల్‌మన్నాయి. ముకేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ తన కొత్త పోస్టు పెయిడ్‌ ప్లాన్‌ రూ.199తో టెలికాం...

ఈ ఏడాదిలోనే.. జియో బ్రాడ్‌బ్యాండ్‌ సేవలు!

ముంబై: 4జీ సర్వీసులతో దేశంలో మొబైల్‌ విప్లవం సృష్టించిన రిలయన్స్‌ జియో అదేస్థాయిలో మరో విప్లవం సృష్టించబోతోంది. ఉచిత వాయిస్‌ కాల్స్‌, తక్కువ ధరలకే మొబైల్‌ ఫోన్‌లు, అతి తక్కువ ధరలకే మొబైల్‌...

ప్రత్యేక కథనాలు

వైరల్ న్యూస్

క్రైమ్ న్యూస్