Wednesday, July 8, 2020
Home Tags రోడ్డు ప్రమాదం

Tag: రోడ్డు ప్రమాదం

చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురి దుర్మరణం

చిత్తూరు: జిల్లాలోని కలకడ మండలంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని బాటవారిపల్లె పంచాయతీ పరిధిలోని కొత్తగాండ్లపల్లెకు చెందిన మహేశ్‌బాబు...

రోడ్డుపై ప్రాణాపాయ స్థితిలో పడి ఉన్న వ్యక్తిని కాపాడి.. తన కారులో ఆసుపత్రికి తరలించిన...

కర్నూలు: టీడీపీ మహిళానేత, మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ మానవత్వానికి నిలువెత్తు నిదర్శనంలా నిలిచిన సంఘటన శనివారం చోటుచేసుకుంది. కర్నూలు జిల్లా దీబగుంట్ల వద్ద మల్లికార్జున అనే వ్యక్తి రోడ్డప్రమాదానికి గురై...

వేదాద్రి మృతుల కుటుంబాలకు తెలంగాణ రూ. 2 లక్షలు, ఏపీ రూ. 5 లక్షల...

వేదాద్రి: కృష్ణా జిల్లా వేదాద్రి వద్ద నిన్న జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు పరిహారం ప్రకటించాయి. మృతుల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం 2 లక్షల...

ఘోర రోడ్డు ప్రమాదం.. 10 మంది మృతి, 14 మందికి గాయాలు.. మరో ముగ్గురి...

అమరావతి: కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జగ్గయ్యపేట మండలం వేదాద్రి వద్ద ట్రాక్టర్, లారీ ఢీకొనడంతో 10 మంది మృతి చెందారు. ఈ దుర్ఘటనలో 7 మంది అక్కడికక్కడే మరణించగా.. తీవ్ర...

చెదిరిన ‘రంగుల కల’: రోడ్డు ప్రమాదంలో.. కన్నడ బుల్లితెర నటి దుర్మరణం…

బెంగళూరు: కన్నడ బుల్లితెర నటి మెబీనా మైఖేల్(22) బుధవారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. దీంతో ఆమె కుటుంబ సభ్యులు, కన్నడ బుల్లితెర నటీనటులు విషాదంలో మునిగిపోయారు. బెంగళూరు నుంచి స్నేహితులతో కలిసి కారులో...

ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 24 మంది వలస కూలీల దుర్మరణం…

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అక్కడి ఔరాయియా జాతీయ రహదారిపై ట్రక్కు-డీసీఎం లారీనీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో 24 మంది వలస కూలీలు అక్కడికక్కడే చనిపోయారు....

నాకేం కాలేదు.. క్షేమంగా ఉన్నా: రాజశేఖర్

హైదరాబాద్: రోడ్డు ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్న టాలీవుడ్ ప్రముఖ నటుడు రాజశేఖర్ స్పందించారు. తాను క్షేమంగానే ఉన్నానని, ఆందోళన అవసరం లేదని అభిమానులకు తెలియజేశారు. తనకు పెద్దగా గాయాలు కాలేదని, బాగానే ఉన్నానని...

రాజశేఖర్ కారు ప్రమాదంపై వీడియో ద్వారా వివరణ ఇచ్చిన జీవిత

హైదరాబాద్: టాలీవుడ్ ప్రముఖ నటుడు రాజ‌శేఖ‌ర్ గత రాత్రి పెను ప్ర‌మాదం నుంచి బ‌య‌ట‌ప‌డ్డారు. మంగ‌ళ‌వారం రాత్రి ఆయన కారు ప్ర‌మాదానికి గురి కాగా, ఆ స‌మ‌యంలో మూడు ఎయిర్ బెలూన్స్ ఓపెన్...

థాయ్‌లాండ్‌లో రోడ్డు ప్రమాదం.. మధ్యప్రదేశ్ టెక్కీ ప్రగ్యా దుర్మరణం

భోపాల్: థాయ్‌లాండ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మధ్యప్రదేశ్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ప్రగ్యా పలివాల్(29) దుర్మరణం పాలైంది. బెంగళూరులో ఉన్న హాంగ్‌కాంగ్ కంపెనీలో ప్రగ్యా ఉద్యోగం చేస్తోంది. కంపెనీ వార్షిక సమావేశం కోసం...

హైదరాబాద్‌లో దారుణం.. వ్యక్తిని ఢీకొట్టి 5 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన కారు!

హైదరాబాద్: హైదరాబాద్‌లో దారుణం జరిగింది. ఓ ఉద్యోగిని ఢీకొట్టిన కారు.. అతడిని ఏకంగా 5 కిలోమీటర్ల దూరం ఈడ్చుకెళ్లింది. శంషాబాద్ విమనాశ్రయం సమీపంలో జరిగిన ఈ దారుణం అందరితో కన్నీళ్లు పెట్టిస్తోంది. ఎయిర్‌పోర్టు...

తరుణ్ కాదు.. రాజ్ తరుణ్: ప్రమాదం తర్వాత పరుగో పరుగు!

హైదరాబాద్: టాలీవుడ్ యువ కథానాయకుడు రాజ్‌తరుణ్‌కి పెను ప్రమాదం తప్పింది. అతడు ప్రయాణిస్తున్న కారు నార్సింగి వద్ద అల్కాపూర్ అవుటర్ రింగురోడ్డుపై మంగళవారం తెల్లవారుజామున ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ముందు నటుడు తరుణ్...

ఘోర రోడ్డు ప్రమాదం: టాటా ఏస్-ప్రైవేట్ బస్సు ఢీ.. 12 మంది మృతి

బెంగళూరు: కర్ణాటక రాష్ట్రంలోని చిక్‌బళ్లాపూర్ జిల్లా చింతమణి తాలూకా బ్యార్లహల్లి వద్ద బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. టాటా ఏస్ వాహనం.. ప్రైవేట్ బస్సు ఢీకొన్న ఘటనలో 12 మంది...

విచిత్రం: కాసేపట్లో అంత్యక్రియలు.. అంతలోనే చనిపోయిన యువకుడు లేచి కూర్చున్నాడు!

లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నోలో సోమవారం ఓ విచిత్రమైన ఘటన చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదంలో గాయపడి ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఓ యువకుడ్ని అక్కడి డాక్టర్లు చనిపోయినట్లుగా ప్రకటించారు. దీంతో...

ఆస్ట్రేలియాలో రోడ్డు ప్రమాదం.. తెలంగాణ విద్యార్థి మృతి!

హైదరాబాద్: తెలంగాణకు చెందిన జనార్దన్ రెడ్డి(26) అనే విద్యార్థి ఆస్ట్రేలియాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి అక్కడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. గత నెల 11వ తేదీన రోడ్డు...

ములుగు ఎమ్మెల్యే సీతక్క వాహనం ఢీకొని మూడేళ్ల చిన్నారి మృతి…

ఏటూరునాగారం: కాంగ్రెస్ నేత, ములుగు ఎమ్మెల్యే సీతక్క వాహనం ఢీకొని మూడేళ్ల చిన్నారి మృతి చెందింది. ఏటూరు నాగారం శివారులోని జీడివాడు సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సీతక్క ప్రయాణిస్తున్న కారు ఎదురుగా...

కర్నూలులో ఘోర రోడ్డు ప్రమాదం..15 మంది మృతి, కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి…

కర్నూలు: కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 15 మంది దుర్మరణం పాలవగా, పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. హైదరాబాద్‌ నుంచి బెంగళూరువైపు అతివేగంతో వెళ్తున్న ఎస్‌ఆర్‌ఎస్‌ ట్రావెల్స్‌కు చెందిన ఓ...

కోదాడలో పండగపూట ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు దుర్మరణం

కోదాడ: శ్రీరామ నవమి రోజున విషాద ఘటన చోటుచేసుకుంది. సీతారాముల కల్యాణం చూసి తిరిగి వస్తూ ఏడుగురు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. ఈ దుర్ఘటన సూర్యాపేట జిల్లాలో ఆదివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది....

ఘోర రోడ్డు ప్రమాదం: ఏడుగురు మృతి, ఘటనపై కేసీఆర్ దిగ్భ్రాంతి

నల్గొండ: జిల్లాలో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కొండమల్లేపల్లి మండలం దేవతుపల్లి వద్ద ఆర్టీసీ బస్సు- బొలేరో వాహనం ఢీకొట్టడంతో ఏడుగురు మృతిచెందారు. మరో 15 మంది గాయపడ్డారు. బొలేరో వాహనం దేవరకొండ...

న్యాయవాదిపై కత్తులతో దాడి.. పొడిచి పారిపోతుండగా రోడ్డు ప్రమాదం.. నిందితుల్లో ఇద్దరు మృతి!

విజయవాడ: నగరంలో సోమవారం దారుణం చోటుచేసుకుంది. ప్రముఖ న్యాయవాది బెనర్జీపై ముగ్గురు వ్యక్తులు కత్తులతో దాడి చేసి ఆయన్ని విచక్షణారహితంగా పొడిచి పారిపోయారు. అంతేకాదు, అలా పారిపోతూ ఆ ముగ్గురు వ్యక్తులు కూడా...

పవన్ కాళ్యాణ్ కాన్వాయ్‌కి ప్రమాదం.. జనసేన అనుమానం, సీరియస్‌గా విచారణ జరపాలని డిమాండ్…

కాకినాడ: జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. ఆయన కాన్వాయ్‌లోని ఓ వాహనాన్ని వేగంగా వస్తున్న లారీ ఢీకొట్టింది. ఆ కారు పవన్ కళ్యాణ్ ప్రయాణిస్తున్న కారుకు అతి సమీపంలో...

రోడ్డు ప్రమాదంలో టీడీపీ సీనియర్ నేత తాడేపల్లి కాంతారావు మ‌ృతి…

చింతలపూడి: రోడ్డు ప్రమాదంలో పశ్చిమగోదావరి జిల్లాలోని భోగోలు గ్రామ మాజీ సర్పంచ్‌, తెలుగుదేశం నాయకుడు తాడేపల్లి కాంతారావు (54) మృతి చెందారు.  పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కాంతారావు మరో వ్యక్తితో...

ఛత్తీస్‌గఢ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం: శుభకార్యానికి వెళ్లొస్తూ.. ఒకే కుటుంబంలో 9 మంది…

రాయ్‌పూర్/ప్రకాశం: ఛత్తీస్‌గఢ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. భిలాయ్ నుంచి డొంగరగ‌ఢ్‌‌కు వెళుతున్న కారును లారీ ఢీకొంది.  ఈ ప్రమాదంలో తొమ్మిది మంది మృత్యువాత పడ్డారు.  మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి.  మృతులంతా ఒకే...

అమెరికాలో రోడ్డు ప్రమాదం… టీడీపీ నేత డాక్టర్ ఎంవీవీఎస్ మూర్తి దుర్మరణం

అమెరికాలోని ఆంకరేజ్ నగరంలో గీతం వర్సిటీ అధ్యక్షుడు డాక్టర్ ఎంవీవీఎస్ మూర్తి ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురైన దృశ్యం వాషింగ్టన్: ప్రముఖ విద్యావేత్త, మాజీ ఎంపీ, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ, గీతం విశ్వవిద్యాలయం...

సినీహీరో, టీడీపీ సీనియర్ నేత నందమూరి హరికృష్ణ దుర్మరణం

నల్గొండ: ఎన్టీఆర్‌ కుమారుడు, సినీనటుడు నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు.  నల్లగొండ జిల్లా అన్నేపర్తి వద్ద బుధవారం తెల్లవారుజామున హరికృష్ణ ప్రయాణిస్తోన్న కారు అదుపుతప్పడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.  ప్రమాదం జరిగిన...

ప్రత్యేక కథనాలు

వైరల్ న్యూస్

క్రైమ్ న్యూస్