Sunday, July 12, 2020
Home Tags లాక్‌డౌన్

Tag: లాక్‌డౌన్

హైదరాబాద్‌లో మళ్లీ లాక్‌డౌన్!? రైళ్లు, విమానాలు బంద్.. నిత్యావసరాల కోసం రోజూ 2 గంటల...

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) పరిధిలో కరోనా కట్టడి కోసం మళ్లీ లాక్‌డౌన్ విధించాలనే యోచనలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.  కనీసం 15 రోజులపాటు తిరిగి లాక్‌డౌన్ విధించాలంటూ వైద్య వర్గాల...

దేశంలోని పలు రాష్ట్రాల్లో మళ్లీ లాక్‌డౌన్!? కరోనా విజృంభణతో.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల యోచన…

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి విజృంభణ తగ్గకపోగా రోజురోజుకీ పెరుగుతున్న నేపథ్యంలో మళ్లీ లాక్‌డౌన్ విధించేందుకే దేశంలోని పలు రాష్ట్రాలు నిర్ణయించాయి.  కరోనా వ్యాప్తి అధికంగా ఉన్న రాష్ట్రాలు, నగరాల్లో మళ్లీ లాక్‌డౌన్ చర్యలు చేపట్టేందుకే...

టీమిండియా మాజీ క్రికెటర్ కారు సీజ్.. జరిమానా! ఎందుకు.. అసలేం జరిగింది?

చెన్నై: టీమిండియా మాజీ ఆటగాడు రాబిన్ సింగ్(56) కారును శుక్రవారం ఉదయం చెన్నై పోలీసులు సీజ్ చేశారు. అంతేకాదు ఆయనకు రూ.500 జరిమానా కూడా విధించారు. ఆ సమయంలో రాబిన్ సింగ్ వద్ద ఈ-పాస్...

దేశంలో మళ్లీ లాక్‌డౌన్? సోషల్ మీడియాలో వదంతులపై స్పష్టత ఇచ్చిన ప్రధాని...

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా మరోమారు లాక్‌డౌన్ విధిస్తారంటూ గత కొన్ని రోజులుగా హల్‌చల్ చేస్తున్న వార్తలపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్పష్టత ఇచ్చారు. దేశంలో అన్‌లాక్-1 మొదలైన తర్వాత దేశంలో కరోనా వైరస్ కేసులు ఒక్కసారిగా పెరగడం...

లాక్‌డౌన్ తర్వాత షూటింగ్ మొదలైన తొలి సినిమా.. హీరో హీరోయిన్ కౌగిలింత చూస్తే ఆశ్చర్యపోతారు!

హైదరాబాద్: ‘హీరో ఈ పక్క నుంచి పరిగెత్తుకుని వస్తాడు. హీరోయిన్ ఆ పక్క నుంచి పరిగెత్తుకుని వస్తుంది. ఇద్దరూ గట్టిగా కౌగిలించుకుంటారు’.. కానీ ఒకరికొకరు టచ్ మాత్రం అవ్వరు! ఎందుకంటే, ఇద్దరికి మధ్యలో...

ఆకాశంలో చికెన్ ధరలు.. కొనాలంటే జేబుకు చిల్లే!

 హైదరాబాద్: చికెన్ తింటే కరోనా వస్తుందన్న వదంతులతో జనం అటువైపు చూడడానికే భయపడ్డారు. ఫలితంగా చికెన్ ధరలు పాతాళానికి పడిపోయాయి. కోళ్ల వ్యాపారులు దారుణంగా నష్టపోయారు.  కానీ రెండు నెలలు తిరిగేసరికి పరిస్థితి తారుమారైంది. ఇప్పుడు...

లాక్‌డౌన్‌లో ట్రాఫిక్ ఉల్లంఘన: సీజ్ చేసిన వాహనాలు తిరిగి ఇచ్చేయండి: సీఎం జగన్ ఆదేశాలు…

అమరావతి: లాక్‌డౌన్ సమయంలో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కనికరం చూపారు. సీజ్ చేసిన వాహనాలను తిరిగి వాటి యజమానులకు ఇచ్చేయాల్సిందిగా ఆదేశించారు. కరోనా వైరస్...

ఏపీలో మొదలైన ఆర్టీసీ పరుగులు.. ప్రయాణికులు తెలుసుకోవాల్సిన నిబంధనలు ఇవే…

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఆర్టీసీ సేవలు గురువారం నుంచి మొదలయ్యాయి. లాక్‌డౌన్ కారణంగా రెండు నెలలుగా డిపోలకే పరిమితమైన బస్సులు ప్రయాణికులకు సేవలు అందించేందుకు సిద్ధమయ్యాయి. మొత్తం 436 మార్గాల్లో 1,683 బస్సులు అంటే 17...

రోజూ 200 నాన్ ఏసీ రైళ్లు.. త్వరలోనే ఆన్‌లైన్‌లో టిక్కెట్ల బుకింగ్.. రైళ్ల జాబితా...

న్యూఢిల్లీ: జూన్ 1 నుంచి ప్రతిరోజూ 200 నాన్ ఏసీ రైళ్లను నడపనున్నట్లు భారతీయ రైల్వే తెలియజేసింది. ఈ రైళ్లకు సంబంధించిన టిక్కెట్ల బుకింగ్ త్వరలోనే మొదలవుతుంది.  చిన్న నగరాలు, పట్టణాల ప్రయాణికుల అవసరాలను...

అర్థరాత్రి నుంచి ఔటర్ రింగ్ రోడ్డుపై రాకపోకలు షురూ, కర్ఫ్యూ వేళల్లో మాత్రం కార్లకు...

హైదరాబాద్‌: బుధవారం అర్థరాత్రి నుంచి ఔటర్‌ రింగ్‌ రోడ్డు(ఓఆర్‌ఆర్‌)పై వాహనాల రాకపోకలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఓఆర్‌ఆర్‌పై వాహనాల రాకపోకలను అనుమతించాలని హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (హెచ్‌ఎండీఏ), హైదరాబాద్‌ గ్రోత్‌ కారిడార్‌...

పగబట్టిన ‘కరోనా’.. ఓ కుటుంబంలో 8 మందికి కరోనా పాజిటివ్.. తండ్రికి రెండుసార్లు…

అమరావతి: విశాఖపట్నంలోని ఓ కుటుంబంపై కరోనా పగబట్టినట్లు అనిపిస్తోంది. ఎందుకంటే, 8 మంది కుటుంబ సభ్యుల సహా 18 నెలల చిన్నారిని కూడా వైరస్ వేధిస్తోంది. ఆశ్యర్యం ఏమింటే.. ఆ కుటుంబంలో ఓ వ్యక్తి...

ప్రజల మెడపై కత్తి పెట్టాలా? ఇది చాలా బాధాకరం, ఈ ముష్టి మాకొద్దు: సీఎం...

హైదరాబాద్: కరోనా లాక్‌డౌన్ కారణంగా కుదేలైన దేశ ఆర్థిక రంగానికి జవసత్వాలు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీ ప్రజల మెడపైన కత్తి అంటూ సీఎం...

కేంద్రం దగా.. ఆర్థిక ప్యాకేజి పెద్ద బోగస్.. ఆ ఆంక్షలేంది? అమలు ప్రసక్తే లేదు!:...

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. కేంద్రం ప్రకటించిన రూ.20 వేల కోట్ల ఆర్థిక ప్యాకేజీని బోగస్‌గా అభివర్ణించారు. రాష్ట్రాలను బిచ్చగాళ్లలా చూస్తోందంటూ మండిపడ్డారు. సోమవారం ప్రగతిభవన్‌లో కేసీఆర్‌ మీడియాతో మాట్లాడుతూ...

లాక్‌డౌన్ 4.0: తెలంగాణలోనూ మే 31 వరకు, కర్ఫ్యూ యధాతథం, కానీ…: సీఎం కేసీఆర్

హైదరాబాద్: తెలంగాణలో మే 31 వరకు లాక్‌డౌన్ పొడిగిస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. హైదరాబాద్ తోసహా అన్ని ప్రాంతాల్లో అన్ని షాపులూ తెరచుకోవచ్చని తెలిపారు. హైదరాబాద్‌లో రోజు విడిచి రోజు కార్యకలాపాలు సాగుతాయని వెల్లడించారు....

మిగిలిన పదో తరగతి పరీక్షలు రద్దు.. మధ్యప్రదేశ్ సీఎం కీలక నిర్ణయం

భోపాల్‌: మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ పదో తరగతి పరీక్షలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనా లాక్‌డౌన్ కారణంగా మిగిలిపోయిన పదో తరగతి పరీక్షలను రద్దు చేయాలని ఆదేశాలు జారీ...

లాక్‌డౌన్ 4.0 మార్గదర్శకాలు ఇవే.. వెల్లడించిన కేంద్రం, హాట్‌స్పాట్‌లలో ఆంక్షలు మరింత కఠినం…

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌కు ముకుతాడు వేసేందుకు దేశవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్‌ను ఈ నెలాఖరు వరకు పొడిగించిన కేంద్రం ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను తాజాగా విడుదల చేసింది. మే 31 వరకూ మెట్రో, విమాన సేవలు...

మే 31 వరకు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ పొడిగింపు, రాత్రిపూట కర్ఫ్యూ యధాతథం…

న్యూఢిల్లీ: కరోనా కట్టడికి దేశవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్‌ను మే 31 వరకు పొడిగిస్తున్నట్టు కేంద్రం తాజాగా ప్రకటించింది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను కేంద్రం ప్రకటించింది. లాక్‌డౌన్‌ను కొనసాగిస్తూనే మరోవైపు ఆర్థిక కార్యకలాపాలు మొదలుపెట్టాలని ముఖ్యమంత్రులతో వీడియో...

జీవితంలో మళ్లీ ఇలాంటి సమయం రాదేమో.. ఓవైపు ఆనందం, మరోవైపు బాధ: రమ్యకృష్ణ

హైదరాబాద్: కరోనా లాక్‌డౌన్ కారణంగా ఎవరికి వాళ్లు ఇంట్లోనే బందీలుగా ఉంటున్నారు. ఎన్ని సడలింపులు ఇచ్చినా కొన్ని వర్గాల వారు బయటికి రాలేని పరిస్థితి. సెలబ్రిటీలు సైతం ఇంటిపట్టునే ఉండిపోయారు. ముఖ్యంగా సినిమా రంగానికి...

ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 24 మంది వలస కూలీల దుర్మరణం…

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అక్కడి ఔరాయియా జాతీయ రహదారిపై ట్రక్కు-డీసీఎం లారీనీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో 24 మంది వలస కూలీలు అక్కడికక్కడే చనిపోయారు....

హైదరాబాద్‌కు బస్సులు నడపాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న ఏపీఎస్ ఆర్టీసీ

విజయవాడ: లాక్‌డౌన్ కారణంగా ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన ఏపీ ప్రజలను స్వస్థలాలకు తరలించేందుకు బస్సులు నడపాలని నిర్ణయించిన ఏపీఎస్‌ ఆర్టీసీ ఆ నిర్ణయంపై వెనక్కి తగ్గింది. ప్రత్యేక బస్సులు నడపాలని తీసుకున్న నిర్ణయాన్ని తాత్కాలికంగా వాయిదా...

కరోనా లాక్‌డౌన్: జాతినుద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగం ప్రారంభం…

న్యూఢిల్లీ: గత 4 నెలలుగా ప్రపంచం కరోనా వైరస్‌తో పోరాడుతోందని, ఈ పోరాటంలో ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 42 లక్షల మంది బాధితులుగా మారగా, 2.75 లక్షల మంది మృత్యువాత పడ్డారని...

నేటి రాత్రి 8 గంటలకు జాతినుద్దేశించి మళ్లీ ప్రధాని మోడీ ప్రసంగం.. లాక్‌డౌన్ ఎత్తేస్తారా?...

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంగళవారం రాత్రి 8 గంటలకు మళ్లీ జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ విషయాన్ని ప్రధానమంత్రి కార్యాలయం మధ్యాహ్నం ట్విట్టర్ వేదికగా తెలిపింది.  నిన్న అంటే సోమవారం (11 మే 2020)...

లాక్‌డౌన్ 3.0: తెలంగాణలో మే 29 వరకు పొడిగింపు, ప్రజలు సహకరించాలన్న సీఎం కేసీఆర్

హైదరాబాద్: తెలంగాణలో లాక్‌డౌన్‌ను ఈనెల 29వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. మంగళవారం కేబినెట్ భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ మేరకు ప్రకటన చేశారు.  తెలంగాణలో మంగళవారం కొత్తగా...

లాక్‌డౌన్ సడలింపు: రాష్రం దాటేందుకు సిద్ధమైన ప్రజలు.. అడ్డుకున్న అధికారులు, రోడ్లపైనే వేలాది మంది…

హైదరాబాద్: దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేదన్న సామెత గుర్తుకొస్తోంది. కేంద్రం లాక్‌డౌన్ నుంచి సడలింపులు ఇచ్చినా.. రాష్ట్రాలు మాత్రం ససేమిరా అంటున్నాయి. ఈ వ్యవహారంలో సామాన్యులే సమిధలవుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల అధికారుల మధ్య...

ప్రత్యేక కథనాలు

వైరల్ న్యూస్

క్రైమ్ న్యూస్