Sunday, October 20, 2019
- Advertisement -
Home Tags వైసీపీ

Tag: వైసీపీ

వైసీపీ తీర్థం పుచ్చుకున్న టీడీపీ సీనియర్ నేత తోట త్రిమూర్తులు.. కండువా కప్పిన జగన్

అమరావతి: తూర్పు గోదావరి జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్‌ నేత, రామచంద్రాపురం మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు వైసీపీలో చేరారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో ఆదివారం ఉదయం ఆయన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయనతో...

ఏపీలో టీడీపీకి మరో ఎదురుదెబ్బ.. వైసీపీలో చేరిన టీడీపీ కీలక నేత!

విశాఖపట్టణం: ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఉత్తరాంధ్రలో కీలకంగా వ్యవహరిస్తున్న అడారి ఆనంద్‌కుమార్ టీడీపీకి గుడ్‌బై చెప్పి వైసీపీలో చేరారు. ఆదివారం ఉదయం ఆయన ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో...

సీఎంగా తొలిసారి.. త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన వైఎస్ జగన్!

విజయవాడ: 73వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు గురువారం ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి తొలిసారిగా సీఎం హోదాలో జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మునిసిపల్‌...

ఎక్కడా ‘ఫ్రెండ్లీ ప్రభుత్వం’? గ్రీవెన్స్ సెల్‌లో ఇదీ పరిస్థితి…

‘‘మీరేం చేస్తారో నాకు తెలియదు.. ముఖ్యంగా ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, కిందిస్థాయి అధికారులు.. ప్రజలు మీ దగ్గరకు ఎటువంటి పని కోసమైనా రానివ్వండి.. వారు ఎంత ఆవేశంగానైనా మాట్లాడనివ్వండి.. కానీ మీరెక్కడా కూడా సంయమనం...

టీడీపీకి అతి పెద్ద ఎదురుదెబ్బ! ఇక చంద్రబాబుకు ప్రతిపక్ష నేత హోదా గల్లంతే..!!

అమరావతి: మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన షాక్ మరువకముందే తెలుగుదేశం పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. నలుగురు రాజ్యసభ ఎంపీలు ఆ పార్టీకి గుడ్ బై చెప్పి గట్టి షాక్ ఇచ్చారు. దీన్నుంచి కూడా...

టీడీపీ నేతలకు మరో షాక్: గన్‌మెన్లని తొలగించిన వైసీపీ ప్రభుత్వం

అమరావతి: ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన టీడీపీ నేతలకు వైసీపీ ప్రభుత్వం మరోషాక్ ఇచ్చింది. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబుకు సెక్యూరిటీగా జెడ్ ప్లస్ కేటగిరీ లో ఉన్న ఎస్కార్ట్, పైలెట్ వాహనాలని తొలగించిన...

అప్పుడు అన్నీ శాఖల్లోనూ అవినీతి: టీడీపీపై వైసీపీ మంత్రులు ఫైర్

అమరావతి: గత టీడీపీ ప్రభుత్వంపై ప్రస్తుత వైసీపీ ప్రభుత్వ మంత్రులు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఏపీ మంత్రులు ఈరోజు వేర్వేరు సందర్భాల్లో మీడియాతో మాట్లాడుతూ....గత ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు గుప్పించారు. ఏపీ సచివాలయంలో...

తెలుగుదేశం నేత కి షాక్ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం!

తెలుగుదేశం నేత, మాజీ లోక్ సభ సభ్యుడు రాయపాటి సాంబశివరావుకు ఏపీ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఇన్నాళ్లూ రాయపాటికి కల్పించిన గన్ మెన్లను పోలీసులు తొలగించారు. ఇటీవల మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు...

గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో చంద్రబాబుకు అవమానం: స్పందించిన విజయసాయిరెడ్డి

విజయవాడ: మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబుకు విజయవాడ గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో అవమానం జరిగింది. సామాన్య ప్రయాణికుడి తరహాలో చంద్రబాబును గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో సీఐఎస్ఎఫ్ బలగాలు తనిఖీలు చేసింది. అలాగే ఎయిర్‌పోర్ట్ లాంజ్ నుంచి...

ఆదాయం తగ్గకూడదు కానీ.. వైన్ షాపులు తగ్గాలి

అమరావతి: ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్...తమ పార్టీ మేనిఫెస్టో నవరత్నాలులో భాగంగా  మద్య నిషేధాన్ని దశల వారీగా అమలు చేస్తామని మాట ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక ఎన్నికల్లో ఇచ్చిన హామీని సీఎం జగన్ నిలబెట్టుకునే...

ఆ వైసీపీ నేత గెలుపుపై కోర్టుకెక్కిన టీడీపీ నేత…

విజయవాడ: ఇటీవల వెలువడిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన టీడీపీ అభ్యర్ధి బోండా ఉమా మహేశ్వరావు.. వైసీపీ అభ్యర్థి మల్లాది విష్ణుపై కేవలం 25...

వైసీపీకి లోక్‌సభ డిప్యుటీ స్పీకర్‌ పదవి…ఖండించిన జగన్…

ఢిల్లీ: బీజేపీతో సఖ్యంగా మెలుగుతున్న వైసీపీకి లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ పదవి ఇస్తారని నాలుగు రోజులుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ ప్రచారాన్ని ఏపీ సీఎం జగన్ ఖండించారు. నిన్న...

క్రాస్ ఓటింగ్ వల్లే ఓడిపోయాను: బాలకృష్ణ చిన్నల్లుడు భరత్

విజయవాడ: గత నెల 23వ తేదీన వెలువడిన ఏపీ ఎన్నికల ఫలితాల్లో విశాఖపట్నం నుంచి టీడీపీ తరుపున ఎంపీగా పోటీ చేసిన బాలకృష్ణ చిన్నల్లుడు, గీతం అధినేత, ఎమ్మెల్సీ ఎంవీవీఎస్‌ మూర్తి మనుమడు...

ఆ విషయంలో సీఎంని మెచ్చుకున్న టీడీపీ నేత…

అమరావతి: ఎట్టి పరిస్థితుల్లోనూ తను పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించే పని లేదని ఏపీ సీఎం జగన్...నిన్న అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఒకవేళ ఎమ్మెల్యేలని తీసుకున్న రాజీనామా చేయించే పార్టీలోకి...

దమ్ముంటే టచ్‌లో ఉన్న ఆ 8 మంది టీడీపీ ఎమ్మెల్యేల పేర్లు చెప్పండి: పయ్యావుల...

అమరావతి: గురువారం అసెంబ్లీలో సీఎం జగన్ మోహన్ రెడ్డి... టీడీపీ లక్ష్యంగా తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే.  తాను కూడా చంద్రబాబు మాదిరిగా ప్రతీకార రాజకీయాలు చేస్తే.. ఈ రోజున ఆయన...

వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ ఎమ్మెల్యేల విమర్శలు: గవర్నర్ ప్రసంగం చప్పగా సాగింది….

అమరావతి: ఈరోజు ఏపీ అసెంబ్లీలో గవర్నర్ నరసింహన్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ నేపథ్యంలో గవర్నర్ ప్రసంగంపై టీడీపీ ఎమ్మెల్యేలు విమర్శలు గుప్పించారు. అసెంబ్లీ సమావేశం ముగిశాక అమరావతిలో టీడీపీ ఎమ్మెల్యే...

కోడెల ‘కె’ ట్యాక్స్ వసూళ్ల బుట్ట బద్దలవుతోంది: విజయసాయిరెడ్డి

హైదరాబాద్: గత కొన్ని రోజులుగా ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ కుటుంబం చేసిన అక్రమాలు వరుసగా ఒక్కొకటి బయటికొస్తున్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కోడెల కుటుంబం లక్ష్యంగా...

ఏపీ అసెంబ్లీ: గవర్నర్ స్పీచ్ హైలైట్స్..

అమరావతి: ఈ ఉదయం 9 గంటలకు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగా, గవర్నర్ నరసింహన్ ఉభయ సభలని ఉద్దేశించి ప్రసంగించారు. గవర్నర్ మొదట  కొత్త ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు. తమ ప్రభుత్వం...

అసెంబ్లీ లాబీల్లో లోకేశ్ సందడి…వైసీపీ ఎమ్మెల్యేలతో కరచాలనం

అమరావతి: ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న వేళ టీడీపీ ఎమ్మెల్సీ, , మాజీ మంత్రి నారా లోకేశ్...అసెంబ్లీ లాబీల్లో సందడి చేశారు. ఈరోజు ఉమ్మడి సభలనుద్దేశించి గవర్నర్‌ ప్రసంగిస్తున్న సందర్భంగా అసెంబ్లీకి వచ్చిన లోకేశ్......

టీడీపీని వీడేందుకు ఎవరూ సిద్ధంగా లేరు: గోరంట్ల బుచ్చయ్య చౌదరి

అమరావతి: టీడీపీ ఎమ్మెల్యేలు ఎవరు ఆ పార్టీని వీడేందుకు సిద్ధంగా ఉన్నారో తనకు తెలుసని ఏపీ సీఎం జగన్ ఈరోజు వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య...

నేను అందుకే తమ్మినేనితో పాటు కుర్చీ వద్దకు రాలేదు: చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్: ఈ ఉదయం ఆంధ్రప్రదేశ్ శాసనసభలో స్పీకర్ గా తమ్మినేని సీతారాం ఎన్నికైన తరువాత సంప్రదాయం ప్రకారం, అధికార, విపక్ష నేతలు స్వయంగా స్పీకర్ ను ఆయన స్థానం వద్దకు తీసుకుని వెళ్లాల్సి...

విశ్వాసానికి చిరునామాగా ఏపీ ప్రభుత్వం ఉంటుంది : జగన్

అమరావతి : ఏపీ ప్రభుత్వాన్ని విశ్వాసానికి చిరునామాగా మారుస్తామన్నారు సీఎం వైస్ జగన్మోహన్ రెడ్డి. శాసనసభ స్పీకర్ గా తమ్మినేని సీతారం ఏకగ్రీవ ఎన్నిక అనంతరం... సీఎం హోదాలో తొలి ప్రసంగం చేశారు....

జగన్ మరో సంచలన నిర్ణయం: రోజా కు కీలక పదవి!

అమరావతి: ఏపీ మంత్రివర్గంలో చోటుదక్కని నగరి ఎమ్మెల్యే రోజాకు సీఎం జగన్  ఓ కీలక పదవి బాధ్యతలు అప్పగించారు. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక వసతుల సమాఖ్య(ఏపీఐఐసీ) చైర్‌పర్సన్‌గా నియమిస్తూ సీఎం జగన్ నిర్ణయం...

ఎమ్మెల్యేగా ప్రమాణం చేసిన సీఎం జగన్…

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ నూతన అసెంబ్లీ సమావేశాలు ఈరోజు ఉదయం ప్రారంభమయ్యాయి. ప్రొటెం స్పీకర్‌గా బాధ్యతలు స్వీకరించిన శంబంగి చిన వెంకట అప్పలనాయుడు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు చేత ప్రమాణస్వీకారం చేయిస్తున్నారు. తొలుత ముఖ్యమంత్రి జగన్‌...