Tuesday, November 19, 2019
- Advertisement -
Home Tags శబరిమల

Tag: శబరిమల

శబరిమల వివాదం: తీర్పును రిజర్వ్‌లో పెట్టిన సుప్రీం, వైఖరి మార్చుకున్న ట్రావెన్‌కోర్ బోర్డ్

న్యూఢిల్లీ: కేరళలోని పుణ్యక్షేత్రం శబరిమల అయ్యప్ప ఆలయంలోకి మహిళల ప్రవేశంపై దాఖలైన రివ్యూ పిటిషన్లపై తీర్పును సుప్రీంకోర్టు రిజర్వులో పెట్టింది. కాగా, అయ్యప్ప ఆలయంలోకి మహిళల ప్రవేశంపై ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు తన...

శబరిమల ఆలయంలోకి 51 మంది మహిళలు: సుప్రీంకు కేరళ ప్రభుత్వం వెల్లడి

తిరువనంతపురం: శబరిమల ఆలయంలోకి ప్రవేశించిన 10 ఏళ్ల నుంచి 50 ఏళ్లలోపు మహిళల జాబితాను సుప్రీంకోర్టుకు సమర్పించింది కేరళ ప్రభుత్వం. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఇప్పటి వరకు శబరిమల ఆలయంలోకి 51 మంది...

మాకు ప్రాణహాని ఉంది.. రక్షణ కల్పించండి: సుప్రీం తలుపు తట్టిన బిందు, కనకదుర్గ..

న్యూఢిల్లీ: శబరిమలలోని అయ్యప్ప స్వామి ఆలయంలోకి ప్రవేశించిన మహిళలు.. బిందు, కనకదుర్గ తాజాగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తమకు ప్రాణహాని ఉందని.. పోలీసు రక్షణ కల్పించాలంటూ వారు కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఆ...

అద్భుతం: శబరిమలలో దర్శనమిచ్చిన ‘మకరజ్యోతి’.. పులకించిన అయ్యప్ప భక్తగణం..

శబరిమల: అందరూ ఎదురుచూస్తోన్న అద్భుతం ఆవిష్కృతమైంది. అయ్యప్ప శరణుఘోషతో శబరిగిరులు మారుమోగిపోయాయి. శబరిమలలోని పొన్నాంబలమేడు కొండపై సోమవారం అయ్యప్ప స్వామి జ్యోతి రూపంలో భక్తులకు దర్శనిమిచ్చారు. దీంతో లక్షలాది అయ్యప్ప భక్తజనం తన్మయత్వంతో...

మహిళల ఆలయ ప్రవేశం.. భగ్గుమన్న శబరిమల.. కేరళలో తీవ్ర ఉద్రిక్తత!

తిరువనంతపురం : శబరిమల అయ్యప్ప ఆలయంలోకి ఇద్దరు మహిళలు ప్రవేశించడంతో కేరళలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఆలయ నిబంధనలు, ఆచారాలు మంటకలిశాయని, కేరళలోని కమ్యూనిస్టు ప్రభుత్వమే దీనికి కారణమంటూ ఆందోళనలు పెల్లుబుకుతున్నాయి. మరోవైపు...

శబరిమల: ఒకవైపు తీవ్ర ఆందోళనలు.. ఇంకోవైపు మరో కొత్త వివాదం, ఇంతకీ అయ్యప్ప ఆలయం...

శబరిమల: అయ్యప్ప ఆలయంలోకి అన్ని వయసుల మహిళలను అనుమతించాలంటూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై ఓ పక్క ఆందోళనలు జరుగుతుండగా.. తాజాగా మరో  వివాదం వెలుగులోకి వచ్చింది. శబరిమల అయ్యప్ప ఆలయం తరతరాలుగా...

శబరిమల: తెరుచుకున్నఆలయం తలుపులు.. తీవ్ర ఉద్రిక్తత, లాఠీఛార్జ్…

తిరువనంతపురం: శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో మహిళల ప్రవేశంపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ఆలయంలోకి ప్రవేశిస్తామంటూ మహిళా భక్తులు పెద్ద ఎత్తున తరలిరాగా.. వారిని బీజేపీ నేతలు, శివసేన కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ...

ముందు రివ్యూ పిటిషన్.. ఆ తర్వాతే డిస్కషన్: తేల్చేసిన శబరిమల ఆలయ పూజారులు

తిరువనంతపురం: శబరిమల అయ్యప్ప స్వామి ఆలయ పూజారులు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు గట్టి షాక్ ఇచ్చారు. మొదట ప్రభుత్వం తరుపున సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలని, ఆ తరువాతే...

సుప్రీం మరో సంచలన తీర్పు: శబరిమల ఆలయంలోకి స్త్రీలు కూడా ప్రవేశించవచ్చు..

శబరిమలలో మహిళల ప్రవేశంపై సుప్రీంకోర్టు శుక్రవారం సంచలన తీర్పు ప్రకటించింది. ఆలయంలోకి స్గ్రీల ప్రవేశాన్ని నిషేధించడన్ని సుప్రీంకోర్టు ఎత్తివేసింది. శబరిమల ఆలయంలోకి స్త్రీలకు  ప్రవేశాన్ని కల్పిస్తూ  సుప్రీంకోర్టు తీర్పును వెలువరించింది. 10-50 సంవత్సరాల మధ్య...