Wednesday, June 3, 2020
- Advertisement -
Home Tags హైదరాబాద్

Tag: హైదరాబాద్

హైదరాబాద్‌లో మాల్స్ మినహా అన్ని షాపులూ ఓపెన్.. అనుమతి ఇచ్చేసిన సీఎం కేసీఆర్

హైదరాబాద్: భాగ్యనగర వాసులకు శుభవార్త! గురువారం నుంచి హైదరాబాద్‌లో అన్ని రకాల దుకాణాలు ఓపెన్ కానున్నాయి.. ఒక్క షాపింగ్ మాల్స్ తప్ప.  బుధవారం జరిగిన సమీక్ష సమావేశంలో ఈ మేరకు సీఎం కేసీఆర్ నిర్ణయం...

కరోనా వ్యాక్సిన్ తయారీలో.. ‘భారత్ బయోటెక్’ ముందడుగు! డిసెంబర్ లోగానే…

హైదరాబాద్: ఇది యావత్ ప్రపంచానికి శుభవార్త! కరోనా వైరస్‌ను అరికట్టేందుకు ఉపయోగపడే వ్యాక్సిన్ కనుగొనేందుకు ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో దేశాల్లో ఎన్నో కంపెనీలు పోటీ పడి ప్రయోగాలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే...

‘నాథూరాం గాడ్సే’పై నాగబాబు వివాదాస్పద ట్వీట్.. ఓయూ పోలీస్ ‌స్టేషన్‌లో కేసు!?

హైదరాబాద్: జాతిపిత మహాత్మా గాంధీని కించపరిచారంటూ సినీ నటుడు, జనసేన నాయకుడు కొణిదెల నాగబాబుపై బుధవారం ఓయూ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది.  ఈ మేరకు టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటూరి మానవతారాయ్ ఓయూ...

అర్థరాత్రి నుంచి ఔటర్ రింగ్ రోడ్డుపై రాకపోకలు షురూ, కర్ఫ్యూ వేళల్లో మాత్రం కార్లకు...

హైదరాబాద్‌: బుధవారం అర్థరాత్రి నుంచి ఔటర్‌ రింగ్‌ రోడ్డు(ఓఆర్‌ఆర్‌)పై వాహనాల రాకపోకలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఓఆర్‌ఆర్‌పై వాహనాల రాకపోకలను అనుమతించాలని హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (హెచ్‌ఎండీఏ), హైదరాబాద్‌ గ్రోత్‌ కారిడార్‌...

గాంధీ ఆసుపత్రి సెల్లార్‌లో నాలుగో తరగతి ఉద్యోగుల మందుపార్టీ.. గుండెపోటుతో వ్యక్తి మృతి.. కలకలం

హైదరాబాద్:  కరోనా రోగులకు చికిత్స అందిస్తున్న సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో కొందరు నాలుగో తరగతి  ఉద్యోగులు మందు పార్టీ చేసుకున్నారు. ఆసుపత్రి సెల్లారులో పూటుగా మద్యం తాగారు. అనంతరం తెల్లవారుజామున ఇంటికి వెళ్తున్న సమయంలో...

తెలంగాణలో మళ్లీ పెరుగుతున్న కేసులు.. నేడు 40 నమోదు

హైదరాబాద్: తెలంగాణలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. ఈ నెల  మొదట్లో తగ్గుముఖం పట్టినట్టు కనిపించినప్పటికీ మళ్లీ పెరుగుతున్నాయి. నేడు ఒక్కరోజే 40 కరోనా నిర్ధారిత కేసులు నమోదయినట్లు ప్రభుత్వం హెల్త్ బులిటెన్‌లో పేర్కొంది. ఇవాళ...

ఉత్సవ కమిటీ సంచలన నిర్ణయం.. ఈసారి ఖైరతాబాద్ గణేశుడి ఎత్తు ఎంతంటే..?

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో ఖైరతాబాద్ గణేశ్‌కు ప్రత్యేక స్థానం ఉన్న విషయం తెలిసిందే. రూపంలో ఏటికేడు కొత్తదనం సంతరించుకుంటూ కనువిందు చేసే ఈ భారీ గణేశుడిని చూడటానికి పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తుంటారు. అయితే...

విశాఖ గ్యాస్ లీకేజి దుర్ఘటన: తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఏమన్నారంటే…

హైదరాబాద్: విశాఖపట్నంలోని ఆర్ఆర్ వెంకటాపురంలో ఎల్‌జీ పాలిమర్స్ పరిశ్రమ నుంచి రసాయన వాయువు లీకేజి దుర్ఘటనపై తెలంగాణ ముఖ్యమంత్రి, ఆయన తనయుడు, మంత్రి కేటీఆర్ స్పందించారు.  గ్యాస్ లీకేజి ఘటన దురదృష్టకరమని సీఎం కేసీఆర్...

మమ్మల్ని పంపిస్తారా? లేదా?: హైదరాబాద్‌లో పోలీసులపై వలస కూలీల దాడి.. ఉద్రిక్తత

హైదరాబాద్: లాక్‌డౌన్ నేపథ్యంలో నెల రోజులుగా హైదరాబాద్‌లో చిక్కుకుపోయిన వందలాదిమంది వలస కార్మికులు స్వస్థలాలకు వెళ్లేందుకు సిద్ధమవడం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. తిండీ తిప్పలు లేకుండా ఇక్కడ ఉండలేమని, వెంటనే తమను సొంతూళ్లకు పంపించాలంటూ...

కోలీవుడ్ హీరో అజిత్ సాహసం.. బైక్‌పై హైదరాబాద్ నుంచి చెన్నైకి పయనం!

హైదరాబాద్: బైక్ రైడింగ్ అంటే ప్రాణం పెట్టే ప్రముఖ తమిళ నటుడు అజిత్ హైదరాబాద్ నుంచి బైక్‌పై బయలుదేరి దాదాపు 650 కిలోమీటర్లు ప్రయాణించి చెన్నై చేరుకున్న విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ...

హైదరాబాద్ పాతబస్తీలో కలకలం.. ఒక్క మహిళ నుంచి 80 మందికి కరోనా..!

హైదరాబాద్: తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. హైదరాబాద్ పాతబస్తీలో ఓ వృద్ధురాలి నుంచి ఏకంగా 80 మందికి కరోనా సోకడం, వారిలో వైద్యులు, నర్సులు కూడా ఉండడం కలకలం సృష్టిస్తోంది.  ఆ వృద్ధురాలికి...

షాకింగ్: హైదరాబాద్‌లో స్విగ్గీ డెలివరీ బాయ్‌కి కరోనా.. భయాందోళనలో వినియోగదారులు

హైదరాబాద్: ఢిల్లీలో పిజ్జా డెలివరీ ఏజెంట్‌కి కరోనా మహమ్మారి సోకిందనే విషయం మరువక మునుపే హైదరాబాద్‌లోనూ ఓ ఫుడ్ డెలివరీ ఏజెంట్ కరోనా వైరస్ బారినపడ్డాడు. నాంపల్లి ప్రాంతానికి చెందిన ఈ ఏజెంట్ ఆన్‌లైన్...

కరోనా వైరస్: పోలీసుల సేవలు ప్రశంసనీయం.. వారిపై సినిమా తీస్తా: దిల్‌ రాజు

హైదరాబాద్: కరోనాపై పోరులో భాగంగా రాత్రనక, పగలనక శ్రమిస్తున్న పోలీసులపై సినిమా తీసేందుకు ప్రముఖ దర్శకుడు దిల్‌రాజు ముందుకొచ్చారు. వారి గొప్పతనాన్ని వివరిస్తూ సినిమా తీయాలని ఎప్పటి నుంచే అనుకుంటున్నానని, ప్రస్తుత కరోనా వైరస్...

‘మై స్కూల్’ ఔదార్యం.. మోతీనగర్ జనప్రియ గేటెడ్ కమ్యూనిటీలో ‘కంప్లీట్ శానిటైజేషన్’…

హైదరాబాద్: ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విలయతాండవం చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ వైరస్ వ్యాప్తిని కట్టడి చేసే చర్యల్లో భాగంగా ఇప్పటికే ఎన్నో దేశాలు లాక్‌డౌన్‌ ప్రకటించాయి. భారత్‌లోనూ లాక్‌డౌన్‌ను మే...

షాకింగ్: ఉస్మానియాలో పీజీ వైద్యులపై.. రోగుల దాడి! అసలేం జరిగిందంటే…

హైదరాబాద్: గాంధీ ఆసుపత్రిలో వైద్యులపై మృతుడి బంధువుల దాడి ఘటన ఇంకా స్మతిపథం నుంచి తొలగిపోకమునుపే మళ్లీ వైద్యులపై కొంతమంది రోగులు దాడికి పాల్పడ్డారు. అయితే ఈసారి ఈ ఘటన ఉస్మానియా ఆసుపత్రిలో...

లాక్‌డౌన్ వల్లే పరిస్థితి అదుపులో: విజయ్ దేవరకొండ, తెలంగాణ పోలీసులపై ప్రశంసలు…

హైదరాబాద్‌: లాక్‌డౌన్‌ అమలు చేస్తుండటం వల్లే దేశంలో పరిస్థితి అదుపులో ఉందని, తెలంగాణ పోలీసులు 24 గంటలూ నిర్విరామంగా విధులు నిర్వర్తిస్తుండడం వల్లే రాష్ట్రంలో లాక్‌డౌన్‌ పకడ్బందీగా అమలవుతోందని వ్యాఖ్యానించారు టాలీవుడ్ ప్రముఖ...

తెలుగు టీవీ యాంకర్, బుల్లితెర వర్థమాన నటి శాంతి అనుమానాస్పద మృతి…

హైదరాబాద్: వర్థమాన టీవీ యాంకర్, బుల్లితెర నటి శాంతి (అసలు పేరు విశ్వశాంతి) అనుమానాస్పద స్థితిలో మరణించారు. విశాఖపట్టణానికి చెందిన ఈమె గురువారం హైదరాబాద్ ఎస్సార్‌ నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఉన్న ఎల్లారెడ్డిగూడ...

యంగ్ రెబ‌ల్‌స్టార్ ప్రభాస్ కోసం.. అన్నపూర్ణ స్టూడియోలో మూడు భారీ సెట్లు!

హైదరాబాద్: యంగ్ రెబ‌ల్ స్టార్ ప్రభాస్ త‌న 20వ సినిమాలో నిన్న మొన్నటి వరకు బిజీగా ఉన్నాడు. అయితే, ఆ తర్వాత కరోనా అవుట్ బ్రేక్‌తో షూటింగ్ నిలిచిపోయింది. చదవండి: బయటకొచ్చిన మహేశ్‌బాబు మేనల్లుడు...

తెలంగాణలో తొలి కరోనా పేషెంట్ మృతదేహానికి అంత్యక్రియలు ఇలా…

తెలంగాణలో తొలిసారి ఓ కరోనా పేషెంట్ మరణించారు. బాధితుడు హైదరాబాద్‌ పాతబస్తీలో నివసించే 74 సంవత్సరాల వృద్ధుడు. మార్చి 14న ఢిల్లీ వెళ్లిన ఈ వృద్ధుడు ఆ తరువాత మూడు రోజులకే హైదరాబాద్...

అందరూ ఉండీ అలా: తెలంగాణలో తొలి కరోనా పేషెంట్ మృతదేహానికి అంత్యక్రియలు ఇలా…

హైదరాబాద్: తెలంగాణలో తొలిసారిగా ఓ కరోనా పేషెంట్ మరణించారు. బాధితుడు హైదరాబాద్‌ పాతబస్తీలో నివసించే 74 సంవత్సరాల వృద్ధుడు. మార్చి 14న ఢిల్లీ వెళ్లిన ఈ వృద్ధుడు ఆ తరువాత మూడు రోజులకే...

వదంతులు నమ్మొద్దు.. కరోనా అలా రాదు: హెల్డ్ డైరెక్టర్ శ్రీనివాస్

హైదరాబాద్‌: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ హైదరాబాద్‌లో కూడా కలకలం సృష్టిస్తోంది. ఈ వైరస్‌పై సోషల్‌ మీడియాలో వస్తున్న వదంతులను ప్రజలు నమ్మొద్దని రాష్ట్ర హెల్త్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ శ్రీనివాస్‌ వివరణ ఇచ్చారు....

షాకింగ్: తెలంగాణలో ‘కరోనా’ కలకలం.. దేశంలో మొత్తం 5 కేసులు, భయం లేదన్న మంత్రి...

హైదరాబాద్: ప్రపంచాన్ని గడగడలాడిస్తోన్న కరోనా వైరస్(కోవిడ్-19) తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ విషయంలో ఆందోళన అవసరం లేదని, ప్రస్తుతం ఆ కరోనా బాధితుడిని గాంధీ ఆసుపత్రిలో ఏర్పాటు...

హైదరాబాద్ పోలీసులకు షాక్! నేరస్తుడు మారిపోయాడనుకుంటే ఏం చేశాడో తెలుసా?

హైదరాబాద్: నేరస్తులలో మార్పు తెచ్చేందుకు పోలీసులు చేస్తున్న ప్రయత్నాలు కొంతవరకు ఫలితం ఇస్తున్నా.. కొంతమంది నేరస్తులలో మాత్రం ఆశించిన మార్పు కనిపించడం లేదు. కాకపోతే మారినట్లు నటిస్తున్నారంతే. మూడు రోజుల క్రితం జహీరాబాద్‌లో జరిగిన...

బంజారాహిల్స్‌లో రూ.కోట్ల వజ్రాభరణాలు మాయం.. బీహార్ పశువుల పాకలో ప్రత్యక్షం!

హైదరాబాద్: గతేడాది డిసెంబరు 8న హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో జరిగిన చోరీ సంచలనం రేపింది. ఓ వ్యాపారి ఇంట్లో కోట్ల రూపాయల విలువైన వజ్రాభరణాలను దోచేసిన బీహార్‌ ముఠా పరారైంది. ఈ కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న...

ప్రత్యేక కథనాలు

వైరల్ న్యూస్

క్రైమ్ న్యూస్