Monday, July 13, 2020
Home Tags America

Tag: america

ఎదురెదురుగా వచ్చి గాల్లోనే ఢీకొన్న రెండు విమానాలు.. గాల్లో కలిసిన 8 మంది ప్రాణాలు

న్యూయార్క్: అమెరికాలో ఎదురెదురుగా వచ్చిన రెండు విమానాలు ఢీకొన్న ఘటనలో 8 మంది మృతి చెందారు. ఇదాహో రాష్ట్రంలో ఆదివారం మధ్యాహ్నం జరిగిందీ ఘటన. విమానయాన అధికారులు ఈ విషయాన్ని వెల్లడించారు. విమానాలు రెండూ...

మాట్లాడడం కూడా చేతకాని జోబిడెన్ అధ్యక్షుడు కాబోతున్నాడు: ఓటమిని ముందే అంగీకరించిన ట్రంప్

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ఓటమిని ముందే ఒప్పేసుకున్నారు. ఈ ఏడాది నవంబరు 3న జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ఓటమి ఖాయమని దాదాపు అన్ని సర్వేలు తేల్చేశాయి. 55 శాతం...

షాకింగ్: హెచ్-1బీ వీసాలపై ట్రంప్ కీలక నిర్ణయం.. ఇక ‘మెరిట్ బేస్డ్’ విధానం, అదీ...

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్-1బీ వీసాల జారీకి సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం అనుసరిస్తోన్న లాటరీ విధానానికి స్వస్తి పలుకుతూ.. హెచ్-1బీ వీసాల జారీని ఈ ఏడాది ఆఖరు...

కరోనా తగ్గేందుకు ఏం చేయాలో తెలుసా? ఆ ఉపాయం మన ట్రంప్ చెప్పారు చూడండి…

వాషింగ్టన్: కరోనా వైరస్ ఉద్ధృతిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కరోనా నిర్ధారణ పరీక్షలు చేయడం తగ్గించాలని తమ దేశ అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. గతంలోనూ ఎన్నో విషయాల్లో...

భగవద్గీత, కర్మయోగంతో శాంతి, ధైర్యం పొందవచ్చు: అమెరికన్ ఎంపీ

కొవిడ్-19, జార్జ్ ఫ్లాయిడ్ హత్య వంటి అంశాలతో అమెరికా అట్టుడుకుతున్న విషయం తెలిసిందే. ఇదే సమయంలో ‘క్లాస్ ఆఫ్ 2020 ఫర్ హిందూ స్టూడెంట్స్’ పేరిట ఏర్పాటు చేసిన వర్చువల్ మీటింగ్‌లో హిందూ మహిళ,...

చైనా బెదిరింపులకు మేం అదరం బెదరం: ఆస్ట్రేలియా ప్రధాని మోరిస్

కరోన పుట్టుకకు చైనానే కారణమని అమెరికా నిందించిన విషయం తెలిసిందే. దీనికి మద్దతుగా ఆస్ట్రేలియా కూడా కరోన మూలాలపై విచారణ జరపాలని కోరింది. దీనితో ఆగ్రహించిన చైనా ఆస్ట్రేలియాపై అనేకరకాలుగా బెదిరింపులకు పాల్పడుతోంది. దీనిపై...

నడి సముద్రంలో నకిలీ యుద్ధనౌక.. ఇరాన్ సరికొత్త ప్రయోగం

టెహ్రాన్: అమెరికాను ఎదుర్కొనేందుకు ఇరాన్ సరికొత్త వ్యూహాలను రచిస్తోంది. ఈ నేపథ్యంలో ఓ వినూత్న ఆలోచన చేసింది. దేశ జల సరిహద్దుల్లో  ఓ నకిలీ యుద్ధ నౌకను నిర్మించింది. దాని సాయంతో యుద్ధం రంగంలో...

‘యాపిల్ వాచీ’నా మజాకా?.. యజమాని ప్రాణాలను కూడా కాపాడేసింది!

అరిజోనా(అమెరికా): యజమాని స్పృహతప్పి పడిపోవడాన్ని అతడి చేతికున్న వాచ్ వెంటనే గుర్తించింది. తొలుత యజమానిని సృహలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. అతడు ఎంతకీ లేవకపోవడంతో వెంటనే తనంత తానుగా అత్యవసర సిబ్బందికి ఫోన్ చేసింది....

పదేళ్ల నాటి ‘ట్రెజర్ హంట్’ పోటీ.. ఇప్పటికి కనిపెట్టి నిధిని సొంతం చేసుకున్నాడు…

వాషింగ్టన్: ఎప్పుడో పదేళ్ల క్రితం పోటీ. కానీ ఒక్కరూ గెలవలేదు. చివరికి పదేళ్ల తర్వాత ఇన్నాళ్లకు ఓ వ్యక్తి అందులో గెలిచి నిధిని సొంతం చేసుకున్నాడు. వివరాల్లోకి వెళితే అమెరికాకు చెందిన పురాతన వస్తువుల...

అమెరికాలో మళ్లీ గర్జించిన తుపాకి.. ఏడుగురి మృతి

అలబామా: అమెరికాలో తుపాకి మరోమారు గర్జించింది. అలబామా రాష్ట్రంలో గురువారం రాత్రి 11 గంటల సమయంలో జరిగినఈ ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు.   పోలీసుల కథనం ప్రకారం.. మౌంటీ కౌంటీ ప్రాంతంలోని ఓ ఇంట్లో...

జార్జి ఫ్లాయిడ్ హత్యోదంతం: అమెరికాలో అల్లర్లు.. మినియాపోలిస్‌లో భారతీయుల దుకాణాలూ లూటీ!

వాషింగ్టన్: ఒకవైపు కరోనా విలయంతో ఇప్పటికే నానా అవస్థలు పడుతున్న అమెరికాలోని ప్రవాస భారతీయులు.. తాజాగా జార్జ్‌ ఫ్లాయిడ్‌ హత్యోదంతం అనంతరం తలెత్తిన నిరసనలు, విధ్వంసం, లూటీలతో మరిన్ని ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ఈ అల్లర్లలో...

అమెరికాలో అల్లర్లు.. ఆండ్రాయిడ్ 11 ఓఎస్ లాంచింగ్ వాయిదా

న్యూయార్క్:  ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టం బీటా వెర్షన్ లాంచింగ్‌ను గూగుల్ వాయిదా వేసింది. బుధవారం దీనిని విడుదల చేయాలనుకున్నా, నల్లజాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ హత్యకు వ్యతిరేకంగా అమెరికా వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతుండడంతో...

భారత్-చైనా సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు.. హై అలర్ట్! చైనాపై అమెరికా చెడుగుడు…

న్యూఢిల్లీ: భారత్-చైనా మధ్య వివాదాస్పద సరిహద్దులో పెరుగుతున్న ఉద్రికత్తలకు చెక్ పెట్టేందుకు ఇరు దేశాల మిలటరీ మధ్య జరిగిన చర్చలు ప్రతిష్టంభనతో ముగిశాయి. సరిహద్దు సంఘటనలు 2015 నుంచి అత్యధికంగా ఉన్నాయని భారత సీనియర్...

వీడెవడండీ బాబు!: విజిటింగ్ వీసాపై అమెరికా వెళ్లి.. 24 ఏళ్లుగా అక్కడే మకాం, చివరికి…

న్యూయార్క్: ప్రపంచ వ్యాప్తంగా.. ముఖ్యంగా అమెరికాలో భారతీయులకు ఎంతటి పేరుందో అందరికీ తెలిసిందే. కానీ కొంతమంది భారతీయుల వల్ల మాత్రం అక్కడ భారతీయులకు అపఖ్యాతి కలుగుతోంది. ఈ సంఘటన గురించి చదివాక అలాగే అనిపిస్తోంది...

వందే భారత్ మిషన్-2: చికాగో నుంచి ఏపీకి చేరుకున్న 31 మంది ఎన్నారైలు…

విజయవాడ: కరోనా లాక్‌డౌన్ కారణంగా విదేశాల్లో చిక్కుకుపోయిన ఎన్నారైలను స్వదేశం చేర్చే కార్యక్రమం ‘వందే భారత్ మిషన్-2’ ఈ నెల 16 నుంచి మొదలైంది. ఇందులో భాగంగా ఆదివారం చికాగో నుంచి 31 మంది...

షాకింగ్: వారు మరణిస్తుంటే చూడడం ఓ అద్భుతమే: మళ్లీ నోరు జారిన ట్రంప్…

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు ఒక్కోసారి తీవ్రంగా వికటిస్తున్నా.. ఆయనలో మాత్రం ఎలాంటి మార్పు కనిపించడం లేదు. తాజాగా ట్రంప్‌ మరోసారి నోరు జారారు. గతంలో కరోనా వైరస్‌ను చంపేందుకు రోగులకు...

షాకింగ్: అమెరికాలో ప్రతి ఆరుగురిలో ఒకరి ఉద్యోగం ఊస్ట్! 90 ఏళ్ల తర్వాత మళ్లీ...

వాషింగ్టన్: కరోనాతో అతలాకుతలం అవుతున్న అమెరికాలో పరిస్థితులు అత్యంత దారుణంగా ఉన్నాయి. ముఖ్యంగా ఉద్యోగుల అవస్థలు చెప్పనలవి కాకుండా ఉన్నాయి.  అక్కడ కోట్లాది మంది ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడుతున్నారు. తాజాగా విడుదలైన ఉద్యోగ గణాంకాల...

‘అమ్మో’రికా: ఒక్కరోజులో దాదాపు 30 వేల పాజిటివ్ కేసులు! అమెరికాలో అసలేం జరుగుతోంది?

వాషింగ్టన్: అమెరికాలో ఏం జరుగుతోందో ఎవరికీ అర్థం కావడం లేదు. అక్కడ రోజురోజుకీ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య అనూహ్యంగా పెరిగిపోతోంది. బుధవారం ఒక్క రోజే దాదాపు 30 వేల కేసులు నమోదయ్యాయి. అమెరికాలో...

కరోనా ఎఫెక్ట్: ట్రంప్ తాజా నిర్ణయం.. భారతీయులపై తీవ్ర ప్రభావం, అదే గనుక జరిగితే…

వాషింగ్టన్: కరోనా దెబ్బకు అగ్రరాజ్యం అతలాకుతలం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తమ దేశంలోకి తాత్కాలికంగా ఇతర దేశాల నుంచి వలసలు(ఇమ్మిగ్రేషన్) నిలిపివేయాలని...

అమెరికాలో కరోనా మరణ మృదంగం.. 24 గంటల్లో 4,591 మంది మృతి

న్యూయార్క్: కరోనా మహ్మమారి బారినపడిన అగ్రరాజ్యం అమెరికాలో ఇప్పుడు ఎటుచూసినా హాహాకారాలే. విలయతాండవం చేస్తున్న ఈ ప్రాణాంతక వైరస్ అక్కడ నిమిషానికి ముగ్గురి చొప్పున ప్రాణాలను బలితీసుకుంటోంది. గత 24 గంట్లలో ఏకంగా 4,591...

అమెరికాలో కరోనా కరాళ నృత్యం.. ఒక్క రోజులోనే 2,044 మంది మృతి

వాషింగ్టన్‌: అమెరికాలో కరోనా వైరస్ కరాళ నృత్యం చేస్తోంది. అక్కడ మృతుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. మరణాల సంఖ్య ఇప్పటికే 25 వేలు దాటిపోగా, ఆరు లక్షల మందికిపైగా వైరస్ కోరల్లో చిక్కి అల్లాడుతున్నారు. న్యూయార్క్‌లో...

కరోనాతో ప్రాణ స్నేహితుడి మృతి.. విషాదంలో అగ్ర రాజ్యం అధినేత!

వాషింగ్టన్: అగ్రరాజ్యం అధినేత డొనాల్డ్ ట్రంప్ విషాదానికి లోనయ్యారు. ఆయన ప్రాణ స్నేహితుడు, రియల్ ఎస్టేట్ డెవలపర్ అయిన స్టాన్లీ చెరా(78) గత కొన్ని రోజులుగా కరోనా వైరస్‌తో పోరాడి చివరికి కన్నుమూశారు.  న్యూయార్క్...

అమెరికాలో అల్లకల్లోలం.. మరణిస్తున్న వారిలో సగం మంది న్యూయార్క్‌ వాసులే!

వాషింగ్టన్: కోవిడ్-19 విసిరిన పంజాకు అమెరికా అల్లకల్లోలం అవుతోంది. ఆ దేశంలో ప్రతి రోజు వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. బుధవారం 1973 మంది కరోనా కాటుకు బలవగా, గురువారం 1783 మంది...

అమెరికాలో కరోనాకు బలవుతున్న భారతీయులు.. 11 మంది మృత్యువాత

న్యూయార్క్: అమెరికాలో కరోనా కరాళ నృత్యానికి భారతీయులు బలవుతున్నారు. కోవిడ్ కాటుకు ఇప్పటి 11 మంది  భారతీయులు ప్రాణాలు కోల్పోయారు.  మరో 16 మందికి వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది. కోవిడ్-19 బారినపడి అమెరికా...

ప్రత్యేక కథనాలు

వైరల్ న్యూస్

క్రైమ్ న్యూస్