25.7 C
Hyderabad
Wednesday, September 30, 2020
Home Tags Andhra pradesh

Tag: andhra pradesh

ఏపీలో ఒక్కరోజులో 10,418 కొత్త కేసులు.. 4,634కు చేరిన మొత్తం మరణాలు…

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బుధవారం ఒక్కరోజే 10,418 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఈ వైరస్ బారిన పడి మరో 74 మంది మరణించారు.  దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం పాజటివ్...

వికేంద్రీకరణే సరైన విధానం.. మూడు ప్రాంతాలకూ సమన్యాయం: పంద్రాగస్టు వేడుకల్లో వైఎస్ జగన్

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో శనివారం 74వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని నిరాడంబరంగా నిర్వహించారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన వేడుకల్లో సీఎం జగన్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, అనంతరం పోలీసుల నుంచి గౌరవ...

టీడీపీ నాయకులపై అక్రమ కేసులు.. జైలుపాలు, ఇదే సాధించింది: వైసీపీ ఏడాది పాలనపై టీడీపీ...

గుంటూరు: రాష్ట్రంలో టీడీపీ నాయకులను అణిచివేయడమే లక్ష్యంగా వైఎస్ జగన్ ప్రభుత్వం పాలన సాగుతోందని, వైసీపీ ఏడాది పాలనలో జరిగింది ఇదేనని మీడియాతో మాట్లాడుతూ టీడీపీ ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు వ్యాఖ్యానించారు.  వైసీపీ ప్రభుత్వం...

ఏపీలో రైలు ప్రమాదం, పట్టాలు తప్పి.. వంతెన పైనుంచి కిందికి, మంటల్లో ఐదు బోగీలు…

అమరావతి: ఏపీలో రైలు ప్రమాదం చోటు చేసుకుంది. గూడ్స్ రైలు పట్టాలు తప్పగా రైలుకు చెందిన ఐదు ఆయిల్ ట్యాంకర్ బోగీలు వంతెన పైనుంచి కిందికి పడ్డాయి. దీంతో ఒక్కసారిగా నిప్పంటుకుని అవి మంటల్లో...

హైకోర్టులో అయ్యన్నపాత్రుడికి ఊరట.. నిర్భయ కేసులో అరెస్టుపై స్టే

అమరావతి: మాజీ మంత్రి, టీడీపీ నేత అయ్యన్నపాత్రుడికి సోమవారం హైకోర్టులో ఊరట లభించింది. ఆయనపై నమోదైన కేసులో అరెస్టుపై స్టే ఇచ్చిన కోర్టు.. ఈ కేసులో తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా...

ఘోర రోడ్డు ప్రమాదం.. 10 మంది మృతి, 14 మందికి గాయాలు.. మరో ముగ్గురి...

అమరావతి: కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జగ్గయ్యపేట మండలం వేదాద్రి వద్ద ట్రాక్టర్, లారీ ఢీకొనడంతో 10 మంది మృతి చెందారు. ఈ దుర్ఘటనలో 7 మంది అక్కడికక్కడే మరణించగా.. తీవ్ర...

మాజీ ఎమ్మెల్యే చింతమనేని అరెస్ట్.. బలవంతంగా కరోనా టెస్ట్..!

పశ్చిమగోదావరి: పశ్చిమగోదావరిలోని ఏలూరులో హైడ్రామా నెలకొంది. రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఉన్న దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేనికి కరోనా పరీక్ష చేయించాలని అధికారులు భావించారు. అయితే టెస్ట్ చేయించుకునేందుకు చింతమనేని ప్రభాకర్ నిరాకరించారు. దీంతో...

అచ్చెన్నాయుడును కలవడానికి చంద్రబాబుకు అనుమతి నిరాకరణ

అమరావతి: ఈఎస్‌ఐ స్కాంలో అరెస్టయిన మాజీ మంత్రి, టీడీపీ నేత అచ్చెన్నాయుడును పరామర్శించేందుకు పార్టీ అధినేత చంద్రబాబు చేసుకున్న అభ్యర్థన తిరస్కరణకు గురయింది. అనారోగ్యం కారణంగా అచ్చెన్నాయుడు గుంటూరు జీజీహెచ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ...

లోపలికి వెళ్తున్నా.. ఏం జరుగుతుందో చూడాలి: అచ్చెన్నాయుడు

విజయవాడ: గొల్లపూడి ఏసీబీ ఆఫీసులో టీడీపీ నేత అచ్చెన్నాయుడు చేరుకున్నారు. ఇక్కడ ఆయనకు వైద్య పరీక్షలు చేశారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడారు. ఏసీబీ అధికారులు తనను రమ్మన్నారని, అందువల్ల వచ్చానని తెలిపారు....

ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల.. బాలికలదే పైచేయి, తొలి మూడు స్థానాల్లో ఏ జిల్లాలంటే…

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలు శుక్రవారం విడుదల అయ్యాయి. విజయవాడలోని గేట్‌వే హోటల్‌లో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ఆ శాఖ ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్ ఈ ఫలితాలను విడుదల చేశారు. కరోనా...

ఇది పోలీసుల కిడ్నాప్, ప్రభుత్వం కక్షసాధింపు చర్య: అచ్చెన్నాయుడి అరెస్ట్‌పై చంద్రబాబు ఫైర్…

అమరావతి: మాజీ మంత్రి, టీడీఎల్పీ ఉపనేత కింజరావు అచ్చెన్నాయుడి అరెస్టు వ్యవహారంపై టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. పోలీసులే అచ్చెన్నాయుడిని కిడ్నాప్ చేశారని, ఆయన పట్ల ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ధ్వజమెత్తారు. బడుగు...

షాకింగ్: ఈఎస్ఐ స్కామ్‌లో మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్ట్…

శ్రీకాకుళం: మాజీ మంత్రి, టీడీఎల్పీ ఉప నేత, టెక్కలి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడిని శుక్రవారం ఉదయం అవినీతి నిరోధక శాఖ(ఎసీబీ) అధికారులు అరెస్టు చేశారు. గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో జరిగిన ఈఎస్ఐ మందుల కొనుగోళ్లకు...

ఏపీలోనూ లైట్స్ ఆన్.. సౌండ్.. కెమెరా.. యాక్షన్! సీఎం జగన్‌కు సినీ పెద్దల ధన్యవాదాలు…

అమరావతి: ఆంధ్ర్రప్రదేశ్‌లో సినిమా, టీవీ షూటింగ్‌లు జరుపుకునేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ‌మోహన్ రెడ్డి అనుమతిచ్చారు.  ఈ మేరకు మంగళవారం మధ్యాహ్నం తనను కలిసేందుకు వచ్చిన సినీ పరిశ్రమ ప్రముఖులతో జగన్ భేటీ అయ్యారు.  ఈ...

కరోనా పాజటివ్ కేసుల్లో 5వేల మార్క్ దాటిన ఆంధ్రప్రదేశ్

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు 5వేల మార్కును దాటేశాయి. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన బులెటిన్ ప్రకారం ఈ గణాంకాలు వెల్లడయ్యాయి. ఏపీ కరోనా కేసుల తాజా బులెటిన్‌ను రాష్ట్ర...

చిరంజీవి, నాగార్జున సహా విజయవాడకు చేరుకున్న సినీ ప్రముఖుల బృందం…

విజయవాడ: ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌‌తో భేటీ నేపథ్యంలో టాలీవుడ్ ప్రముఖుల బృందం మంగళవారం మధ్యాహ్నం గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంది. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరిన మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున, సి.కల్యాణ్,...

ఏపీలో కోతలరాయుడి పాలన: జగన్‌పై వరుస ట్వీట్లతో మరోసారి విరుచుకుపడ్డ చంద్రబాబు…

గుంటూరు: ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై.. మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బుధవారం మరోసారి ట్విట్టర్ వేదికగా విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో పాలన కోతలరాయుడి వ్యవహారంలా ఉందంటూ విమర్శించారు. ఎన్నికల...

సోమవారమే రంజాన్.. ముస్లిం సోదరులకు తెలుగు రాష్ట్రాల సీఎంల శుభాకాంక్షలు…

న్యూఢిల్లీ/హైదరాబాద్/అమరావతి: దేశంలో రంజాన్(ఈద్-ఉల్-ఫితర్) పర్వదినాన్ని ముస్లిం సోదరులు సోమవారం జరుపుకోనున్నారు.  ఢిల్లీలోని జామా మసీదు షాహీ ఇమామ్ అహ్మద్ షా బుఖారీ, హైదరాబాద్‌లోని రూహియత్ ఇలాల్ కమిటీ అధ్యక్షుడు అజీముద్దీన్ ఈ మేరకు ప్రకటించారు. శనివారం...

లాక్‌డౌన్‌లో ట్రాఫిక్ ఉల్లంఘన: సీజ్ చేసిన వాహనాలు తిరిగి ఇచ్చేయండి: సీఎం జగన్ ఆదేశాలు…

అమరావతి: లాక్‌డౌన్ సమయంలో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కనికరం చూపారు. సీజ్ చేసిన వాహనాలను తిరిగి వాటి యజమానులకు ఇచ్చేయాల్సిందిగా ఆదేశించారు. కరోనా వైరస్...

ఎల్జీ పాలిమర్స్‌ కంపెనీ ప్రాంగణాన్ని సీజ్ చేయండి: ఏపీ హైకోర్టు కీలక తీర్పు…

అమరావతి: విశాఖపట్నం జిల్లా ఆర్ఆర్ వెంకటాపురంలోని ఎల్‌జీ పాలిమర్స్ కంపెనీకి సంబంధించిన రసాయన వాయువు లీకేజి ఘటన కేసులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. గ్యాస్ లీకేజి దుర్ఘటనను సుమోటోగా తీసుకున్న హైకోర్టు...

ఏపీలో మొదలైన ఆర్టీసీ పరుగులు.. ప్రయాణికులు తెలుసుకోవాల్సిన నిబంధనలు ఇవే…

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఆర్టీసీ సేవలు గురువారం నుంచి మొదలయ్యాయి. లాక్‌డౌన్ కారణంగా రెండు నెలలుగా డిపోలకే పరిమితమైన బస్సులు ప్రయాణికులకు సేవలు అందించేందుకు సిద్ధమయ్యాయి. మొత్తం 436 మార్గాల్లో 1,683 బస్సులు అంటే 17...

వందే భారత్ మిషన్-2: చికాగో నుంచి ఏపీకి చేరుకున్న 31 మంది ఎన్నారైలు…

విజయవాడ: కరోనా లాక్‌డౌన్ కారణంగా విదేశాల్లో చిక్కుకుపోయిన ఎన్నారైలను స్వదేశం చేర్చే కార్యక్రమం ‘వందే భారత్ మిషన్-2’ ఈ నెల 16 నుంచి మొదలైంది. ఇందులో భాగంగా ఆదివారం చికాగో నుంచి 31 మంది...

షాక్ కొడుతోన్న కరెంటు బిల్లులు.. తీవ్ర అసహనంలో వినియోగదారులు

అమరావతి/హైదరాబాద్: విద్యుత్తు బిల్లులు చూసి ప్రజలు షాక్ తింటున్నారు. అసలే కరోనాతో నానా అవస్థలు పడుతుంటే.. ఈ బిల్లుల గొడవేంటి మహాప్రభో.. అంటూ ప్రభుత్వాలపై మండిపడుతున్నారు. ఎంత వేసవి కాలం అయినా బిల్లులు రెండు,...

మానవతా దృక్పథంతో ఆలోచించాలి.. కృష్ణా జలాల అంశంపై స్పందించిన జగన్

అమరావతి: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య వివాదానికి కారణమైన కృష్ణా జలాల అంశంపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పందించారు.  ఈ విషయంలో మానవతా దృక్పథంతో ఆలోచించాలని అన్నారు. రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో తాగడానికి...

ఏపీ-టీఎస్ మధ్య ముదురుతున్న జల జగడం.. కృష్ణా రివర్ బోర్డుకు తెలంగాణ ఫిర్యాదు

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య మళ్లీ జలజగడం మొదలైంది. పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపుపై ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన జీవోపై కృష్ణా రివర్ బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీశైలం నుంచి...

ప్రత్యేక కథనాలు

వైరల్ న్యూస్

క్రైమ్ న్యూస్