Thursday, November 14, 2019
- Advertisement -
Home Tags Andhrapradesh elections

Tag: Andhrapradesh elections

చంద్రబాబుపై సానుభూతి చూపించిన నాగబాబు…

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయి...23 సీట్లు తెచ్చుకున్న టీడీపీ అధినేత చంద్రబాబుపై  జనసేన అధినేత పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబు  సానుభూతి చూపించారు. చంద్రబాబు ఓటమిపై నాగబాబు తన ట్విట్టర్ ఖాతాలో...

వైసీపీ రికార్డు: అతి చిన్న వయసులో ఎంపీ అయిన మాధవి…  

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైసీపీ సూపర్ విక్టరీ కొట్టిన విషయం తెలిసిందే . మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకి గాను వైసీపీ 151 చోట్ల గెలిచింది. అలాగే 25 పార్లమెంట్ స్థానాల్లో 22...

ఆధిక్యం నుంచి.. విజయం దిశగా, అన్ని జిల్లాల్లోనూ దుమ్మురేపుతోన్న వైసీపీ…

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో తిరుగులేని ఆధిక్యంలో కొనసాగుతున్న వైసీపీ....విజయాల బాట పట్టింది. మొత్తం 175 స్థానాల్లో వైసీపీ 135 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండగా...14 స్థానాల్లో ఘనవిజయం సాధించింది. అలాగే 25 పార్లమెంట్ స్థానాలకి...

పాపం పండింది: చంద్రబాబుపై రాంగోపాల్ వర్మ సెటైర్ల వర్షం..

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఓడిపోతున్న చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీపై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సెటైర్ల వర్షం కురిపించారు. టీడీపీకి అనుకూలంగా సర్వేలు ప్రకటించిన లగడపాటి రాజ గోపాల్ సహా.. టీడీపీ...

నేడు చంద్రబాబు రాజీనామా.. 30న సీఎంగా జగన్ ప్రమాణస్వీకారం…

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో ఫ్యాన్ దెబ్బకి సైకిల్ రెండు ముక్కలు అయిపోయింది. చంద్రబాబు పరిపాలన మీద విసుగెత్తిపోయిన ప్రజలు జగన్‌కి జై కొట్టారు.  గురువారంం వెలువడిన ఎన్నికల ఫలితాల్లో వైసీపీ ప్రభంజనం కొనసాగుతుంది. మొత్తం...

జగన్‌కి ప్రజల ఆశీస్సులు ఉన్నాయి: మోహన్ బాబు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ విజయం దూసుకుపోతున్న నేపథ్యంలో నటుడు మోహన్ బాబు స్పందించారు. జగన్‌కు తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి గొప్ప ధైర్యసాహసాలు ఇచ్చారని కొనియాడారు. అలాగే, జగన్‌కు ప్రజల ఆశీస్సులు కూడా...

షాకింగ్: ఓటమి దిశగా ఏపీ మంత్రులు, తీవ్ర నిరాశలో జనసేన…

అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ జగన్ నేతృత్వంలోని వైసీపీ స్పష్టమైన ఆధిక్యంగా దిశగా దూసుకుపోతుంది. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకి గాను వైసీపీ 149 స్థానాల్లో లీడింగ్‌లో ఉంది. ఇక టీడీపీ...

నో డౌట్.. కాబోయే సీఎం జగన్, తిరుగులేని ఆధిక్యంలో వైసీపీ…

అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఫలితాల్లో వైఎస్ జగన్ నేతృత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దూసుకెళుతోంది. 175 అసెంబ్లీ స్థానాల్లో వైసీపీ 128 స్థానాల్లో తిరుగులేని ఆధిక్యం కొనసాగిస్తుంది. ఇక తెలుగుదేశం 30 స్థానాల్లోనూ, జనసేన...

బిగ్ బ్రేకింగ్: కుప్పంలో చంద్రబాబు వెనుకంజ…

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో సంచలన ఫలితాలు వెలువడేలా ఉన్నాయి. ఇప్పటికే భారీ ఆధిక్యంలో దూసుకుపోతున్న వైసీపీ పార్టీ....తిరుగులేని విజయం సాధించే దిశగా సాగుతుంది. ఇక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, తాను పోటీ చేసిన...

కేంద్రంలో ఎన్డీయే స్వీప్.. ఏపీలో వైసీపీ దూకుడు…

అమరావతి: పార్లమెంట్ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ హయాంలోని ఎన్డీయే తిరుగులేని ఆధిక్యంలో ఉంది. మొత్తం 265 స్థానాల్లో ఎన్డీయే కూటమి బంపర్ ఆధిక్యంలో ఉంది. అలాగే కాంగ్రెస్ హయాంలోని యూపీఏ 80 స్థానాల్లో,...

తొలి రౌండ్‌లో ఫ్యాన్ ఆధిక్యత.. వైసీపీ శ్రేణుల్లో ఆనందోత్సాహాలు…

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల్లో వైసీపీ ఆధిక్యత కొనసాగుతుంది. ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్ల కౌంటింగ్ పూర్తయిన నియోజకవర్గాల్లో ఈవీఎంలను తెరచిన అధికారులు తొలి రౌండ్ కౌంటింగ్‌ను పూర్తి చేశారు. ఇక తొలి రౌండ్‌లో తెలుగుదేశం...

ఏపీలో తొలి ఫలితం వచ్చే నియోజకవర్గం ఇదే…

అమరావతి: నేడు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఇక ఈ ఫలితాల్లో పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం అసెంబ్లీ నియోజకవర్గ ఫలితం మొదట విడుదలయ్యే అవకాశాలున్నాయి.  ఎందుకంటే నర్సాపురం పరిధిలో అతి తక్కువ...

ఏపీలో పోలైన పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్క ఇదే..

అమరావతి: ఆంధ్రప్రదేశ్ 175 అసెంబ్లీ స్థానాలతో పాటు 25పార్లమెంట్ స్థానాలకి ఏప్రిల్ 11న ఎన్నికలు జరిగిన విషయం తెల్సిందే.  ఇక ఈ ఎన్నికల ఫలితాలు రేపు అనగా గురువారం వెలువడనున్నాయి. ఏపీ ఎన్నికల...

ఎగ్జిట్ పోల్స్ ముసుగులో టీడీపీ, వైసీపీలు మైండ్ గేమ్ ఆడుతున్నాయి: జనసేన

అమరావతి: మరో కొన్ని గంటల్లో ఏపీ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. దీంతో అందరిలోనూ  ఎవరు గెలుస్తారనే ఉత్కంఠ నెలకొంది. ఇక పార్టీలు కూడా గెలుపుపై ఎవరి ధీమా వారు వ్యక్తం...

అధికారం కోసం పాకులాడుతున్న అరాచకశక్తులు: వైసీపీపై దేవినేని ఫైర్…

విజయవాడ: వైసీపీ అధినేత వైఎస్ జగన్ లక్ష్యంగా ఏపీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు తీవ్ర విమర్శలు చేశారు. ఈరోజు ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ... మహిళా ప్రభంజనంతో తెలుగుదేశం పార్టీ గెలుపు...

గంటా ఓడిపోబోతున్నారంటా:  బీజేపీ నేత విష్ణు సంచలన వ్యాఖ్యలు

ఢిల్లీ: అటు లోక్‌సభ..ఇటు ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల గురించి వరుసగా ఎగ్జిట్ పోల్స్ వెలువడుతున్న తరుణంలో బీజేపీ నేత విష్ణు కుమార్ రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై విశాఖ నార్త్...

ప్రొఫెసర్ నాగేశ్వర్ సర్వే: ఏపీలో అధికారం ఎవరిదంటే?

హైదరాబాద్: ఆదివారం సాయంత్రం నుంచి అనేక ఎగ్జిట్ పోల్స్ ఏపీ ఎన్నికలపై తమ అంచనాలని వెల్లడిస్తూ ఉన్నాయి. వాటిల్లో కొన్ని సర్వేలు టీడీపీకి అనుకూలంగా ఉంటే మరికొన్ని సర్వేలు వైసీపీ గెలుస్తాయని చెప్పాయి. ఈ...

నేను ఓడిపోతా కానీ.. మా పార్టీకి 30 సీట్లు గ్యారెంటీ: కేఏ పాల్

హైదరాబాద్: ఎగ్జిట్ ఫలితాలపై ప్రజాశాంతి అధ్యక్షుడు కేఏ పాల్ స్పందించారు. ఎగ్జిట్ పోల్స్ తనను షాకింగ్ కు గురిచేశాయని, ఈ ఎలక్షన్ ఫ్రాడ్ అనినే తాను ముందుగానే చెప్పానని అన్నారు. ఈ ఎన్నికల్లో...

ఎగ్జిట్ పోల్స్‌ని నమ్మలేం..కానీ ఏపీ ప్రజలు జగన్ సీఎం కావాలని కోరుకుంటున్నారు: రోజా

హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికలు ముగియడంతో ఆదివారం సాయంత్రం ఏపీ ఎన్నికలకీ సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వచ్చాయి. అయితే అన్నీ ఎగ్జిట్ పోల్స్ ఒక పార్టీకే పట్టం కట్టలేదు. కొన్ని సర్వేలు టీడీపీకి...

ఏపీలో టీడీపీదే అధికారం..తేల్చేసిన లగడపాటి సర్వే..

అమరావతి: సార్వత్రిక ఎన్నికల సమరం ముగియడంతో వరుసగా ఎక్జిట్ పోల్స్ ఫలితాలు వెలువడుతున్నాయి. ఈ క్రమంలోనే ఏపీ ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న లగడపాటి సర్వే వివరాలు విడుదలయ్యాయి. ఏపీలో టీడీపీ గెలుస్తుందని ఒక...

లగడపాటి చెప్పే లెక్క ఇదేనా..!

అమరావతి:  రేపటితో సార్వత్రిక ఎన్నికల సమరం ముగియనుంది. ఇక రేపు సాయంత్రం నుంచి ఎక్జిట్ పోల్స్ గోల మొదలవుతుంది. ఈ పార్టీకి అన్నీ సీట్లు వస్తాయి...ఆ పార్టీకి ఇన్ని సీట్లు వస్తాయని లెక్కలు...

కౌంటింగ్‌కి టీడీపీ గుండాలని ఏజెంట్లుగా పంపబోతుంది:  విజయసాయిరెడ్డి

ఢిల్లీ: ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల వెల్లడి సందర్భంగా అల్లర్లు సృష్టించేందుకు టీడీపీ నేతలు కుట్రలు పన్నుతున్నారని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఆరోపించారు. ఈరోజు విజయసాయిరెడ్డి నేతృత్వంలోని  వైసీపీ బృందం కేంద్ర...

రీపోలింగ్ అప్రజాస్వామికమా? చంద్రబాబుపై జగన్ ఫైర్

హైదరాబాద్: ఏప్రిల్ 11న జరిగిన ఎన్నికల్లో చంద్రగిరి నియోజకవర్గంలోని ఐదు పోలింగ్ బూతుల్లో అక్రమాలు జరిగాయని నిర్దారణకి రావడంతో కేంద్ర ఎన్నికల సంఘం రీపోలింగ్ నిర్వహించడానికి సిద్ధమైన విషయం తెలిసిందే. చంద్రగిరి నియోజకవర్గంలోని ఎన్‌ఆర్...

చంద్రగిరిలో తీవ్ర ఉద్రిక్తత! వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డిని అడ్డుకున్న కమ్మపల్లి గ్రామస్తులు…

చిత్తూరు: ఈ నెల 19న చంద్రగిరి నియోజకవర్గంలోని ఐదు చోట్ల రీపోలింగ్ నిర్వహించనున్నవిషయం తెలిసిందే. అయితే ఎన్నికలు ముగిసి ఇన్ని రోజులు అయ్యాక రీపోలింగ్ పెట్టడంపై టీడీపీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు....