Tag: ap cm chandrababu naidu
రాక్‌స్టార్ గా అవతరించిన వై ఎస్ జగన్మోహన్రెడ్డి !
అమరావతి: వైఎస్ జగన్, వైసీపీకి ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిశోర్ పని చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం నేరుగా రంగంలోనికి దిగకపోయినా తన సంస్థ తరపున ఎప్పటికప్పుడు సర్వేలు చేస్తూ కావలసిన సలహాలు...
హతవిథీ.. నారా లోకేశ్‌పై పోటీకి దిగిన తమన్నా!
మంగళగిరి: నారా లోకేశ్‌పై పోటీ చేస్తుంది తమన్నా. అయితే సినిమా హీరోయిన్ తమన్నా అనుకుంటున్నారేమో ఆమె కాదు. నారా లోకేశ్‌పై ట్రాన్స్‌జెండర్ తమన్నా పోటీ చేస్తుంది. మంగళగిరి నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ట్రాన్స్‌జెండర్...
రోజుకో లుక్‌తో అదరగొడుతున్న సీఎం చంద్రబాబు! నిన్న బ్లాక్, నేడు ఖాకీ…
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు కొన్ని రోజులుగా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఇందులో భాగంగా రోజుకో లుక్ తో అందరి దృష్టి తనపై పడేటట్టు చూసుకుంటున్నారు....
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కియా మోటార్స్ కీలక ఒప్పందం.. బహుమతిగా మూడు కార్లు…
అమరావతి: ప్రముఖ కార్ల తయారీ సంస్థ ‘కియా మోటార్స్’ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కీలక ఒప్పందం కుదుర్చుకుంది. ఫ్యూచర్ మొబిలిటీ పార్టనర్షిప్ 'భవిష్యత్ తరం పర్యావరణ రవాణా'పై ఎంవోయూ చేసుకుంది.ఈ అవగాహన ఒప్పందంపై ఏపీఐఐసీ...
యువత ఆకలితోనే ఉద్యమాల వైపు ఆకర్షితులవుతారు: పవన్ కల్యాణ్
పుట్టపర్తి: మతాలు, కులాలు, ప్రాంతాలకు అతీతంగా న్యాయం జరగకపోతేనే ఉద్యమాలు పుట్టుకొస్తాయని, ఆకలితోనే యువత ఉద్యమాల వైపు ఆకర్షితులవుతారని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ హెచ్చరించారు. ఈ పరిస్థితులు మారాలంటే రాజకీయ వ్యవస్థ...
ఆంధ్రా గీంధ్రా అనొద్దు.. మామూలు ఇచ్చేయ్.. ఇక్కడ చంద్రబాబుకే దిక్కులేదు: ఓ చెక్‌పోస్టు ఉద్యోగి...
గుడిపాల: చిత్తూరు జిల్లా గుడిపాల మండలంలోని నరహరిపేటలో ఉన్న ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్టులో ఓ కలెక్షన్ ఏజెంట్ వీరంగమేశాడు. సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని ఇష్టం వచ్చినట్టు దూషించాడు. ఈ విషయం కాస్తా మంత్రి దృష్టికి...
చంద్రబాబు గొప్పవారే.. కానీ, ఆయనతో ప్రయాణమే ప్రమాదకరం: పవన్ కల్యాణ్.. బీజేపీ, కాంగ్రెస్‌పైనా విసుర్లు
చెన్నై: జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ చెన్నై పర్యటనలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. ఓవైపు చంద్రబాబు గొప్ప వ్యక్తి అంటూనే... ఆయనపై సెటైర్లు వేశారు.చంద్రబాబు ఎప్పుడు...
ఏ ముఖం పెట్టుకొని ఇక్కడ ఓట్లడుగుతారు?: చంద్రబాబుపై మరోసారి కేసీఆర్ సెటైర్లు…
జడ్చర్ల: తెలంగాణని ఆంధ్ర సీఎం చంద్రబాబు నాయుడు ‘వదల బొమ్మాళీ వదల’ అంటున్నాడని తెలంగాణ అపద్ధర్మ సీఎం కేసీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకోవాలని చూస్తున్న ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఏ...
సాంబశివ కృష్ణారావు ఇష్యూ: ఎమ్మెల్యే చింతమనేనికి.. సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్!
అమరావతి: టీడీపీ నేత, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. చింతమనేని అనుచరులు పెదవేగి మాజీ సర్పంచ్, టీడీపీ నేత సాంబశివ కృష్ణారావుపై దాడి చేయడాన్నిఆయన...
సీబీఐకి పశ్చిమ బెంగాల్లోనూ ‘నో ఎంట్రీ’!?.. చంద్రబాబు బాటలోనే మమతా బెనర్జీ, త్వరలోనే నిర్ణయం…
అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మద్దతు తెలిపారు. ఏపీలో సీబీఐ ప్రమేయాన్ని నిరాకరిస్తూ సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. సీబీఐ...
టీడీపీకి షాక్: నందమూరి సుహాసినిని చిత్తుగా ఓడిస్తాం: కూకట్పల్లి కాంగ్రెస్ నాయకుల హెచ్చరిక, నిరసన!
హైదరాబాద్: మహాకూటమి తరపున కూకట్పల్లి టీడీపీ అభ్యర్థిగా నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసినిని ఖరారు చేయడంపై ఆ నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహాకూటమి పొత్తులో భాగంగా కూకట్పల్లి...
చంద్రబాబు చాణక్యం: కూకట్పల్లి టికెట్ హరికృష్ణ కుమార్తెకే.. అక్క గెలుపు బాధ్యత కల్యాణ్ రామ్,...
హైదరాబాద్: ఎడతెగని మంతనాల తర్వాత.. కూకట్పల్లి టికెట్ దివంగత టీడీపీ నేత హరికృష్ణ కుమార్తె సుహాసినికి ఖరారు చేస్తూ టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు. హరికృష్ణ కుమార్తె...
కాంగ్రెస్‌తో చేతులు కలపడం సిగ్గుచేటు, అవినీతిపై బాబు, జగన్ మౌనం: పవన్ కల్యాణ్
తూర్పుగోదావరి: ఆంధ్రుల ఆత్మగౌరవం కాపాడాల్సిన సీఎం చంద్రబాబు నాయుడు పొత్తుల పేరు చెప్పుకుని ఆంధ్రప్రదేశ్‌కి తివ్ర అన్యాయం చేసిన కాంగ్రెస్ పార్టీతో చేతులు కలపడం సిగ్గుచేటని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్...
ఆంధ్రప్రదేశ్‌కు మరో తుపాను గండం, గంటకు 135 కిలోమీటర్ల వేగంతో గాలులు.. కృష్ణపట్నంలో 2వ...
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌కు మరో తుపాను గండం పొంచి వుంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తుపానుగా బలపడటంతో కోస్తా ప్రాంతాలు వణికిపోతున్నాయి. దీనికి ‘‘గజ’’ తుఫానుగా వాతావరణ శాఖ నామకరణం చేసింది.ఈ ‘గజ’...
టార్గెట్ మోడీ: చంద్రబాబు బెంగళూరు టూర్, ఘన స్వాగతం పలికిన దేవెగౌడ, కుమారస్వామి, రేపు...
బెంగళూరు: బీజేపీయేతర పార్టీలను ఒకతాటిపైకి తీసుకొచ్చేందుకు కంకణం కట్టుకున్న ఏపీ సీఎం చంద్రబాబునాయుడు గురువారం ఆ పనిలో భాగంగా బెంగళూరు వెళ్లారు. మాజీ ప్రధాని దేవెగౌడ, ఆయన కుమారుడు.. ప్రస్తుత కర్ణాటక సీఎం...
సొంత అన్నయ్యనే ఎదిరించా.. మోడీ అంటే భయం ఎందుకుంటుంది?: పవన్ కల్యాణ్
జగ్గంపేట: ‘‘ప్రధాని నరేంద్రమోడీ అంటే చంద్రబాబు, జగన్‌లకు భయం కానీ.. నాకేం భయం’’ అన్నారు జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్. ఆదివారం తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేటలో జరిగిన ప్రజాపోరాట యాత్రలో ఆయన ...
‘ఓటుకు నోటు’ కేసులో టీడీపీకి షాక్.. విచారణను ఫిబ్రవరికి వాయిదా వేసిన సుప్రీంకోర్టు!
న్యూఢిల్లీ : తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేకెత్తించిన ‘ఓటుకు నోటు’ కేసులో విచారణ ఫిబ్రవరికి వాయిదా పడింది. శుక్రవారం ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వేసిన...
రాహుల్-చంద్రబాబు భేటీ: మహాకూటమి సీట్ల సర్దుబాటుపైనా చర్చ…
న్యూఢిల్లీ: కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు రాహుల్‌గాంధీతో గురువారం మద్యాహ్నం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సమావేశమయ్యారు. దేశంలో బీజేపీయేతర ఫ్రంట్ ఏర్పాటుతో పాటు తెలంగాణ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కూడా వీరిద్దరూ చర్చించినట్లు తెలుస్తోంది.దేశంలో బీజేపీ...
మళ్ళీ ఢిల్లీకి సీఎం చంద్రబాబు, పలు జాతీయ పార్టీల నేతలతో సమావేశం.. రాహుల్‌తోనూ..!?
న్యూఢిల్లీ: ఢిల్లీ వేదికగా బీజేపీయేతర పార్టీలు ఏకం కాబోతున్నాయా?.. జాతీయ ఐక్య కూటమిని ఒకే వేదికపైకి తెచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయా?.. చంద్రబాబు ఢిల్లీ పర్యటన అందుకేనా?.. ప్రస్తుత పరిణామాల్ని గమనిస్తుంటే అలాగే కనిపిస్తోంది. గురువారం...
కాకపుట్టిస్తోన్న’ఆపరేషన్ గరుడ’: హీరో శివాజీపై వైసీపీ ఫిర్యాదు..
విజయవాడ: ‘ఆపరేషన్ గరుడ’ ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో వేడి పుట్టిస్తోంది. ఏడు నెలల క్రితం తెరపైకి వచ్చిన ఆపరేషన్ గరుడ.. మళ్లీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిపై హత్యాయత్నంతో వెలుగులోకి...
వైజాగ్‌ను ప్రపంచంలోనే టాప్-4 సాఫ్ట్వేర్ నగరాల్లో ఒకటిగా నిలబెడతాం: చంద్రబాబు
విశాఖపట్నం: నూతన టెక్నాలజీ అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్‌లో అనుకూలమైన పరిస్థితులు కల్పిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. మంగళవారం వైజాగ్‌లోని నోవాటెల్ హోటల్లో నిర్వహించిన ఫిన్ టెక్-2.0 సదస్సులో పలు కంపెనీల సీఈవోలు, అధినేతలను ఉద్దేశించి...
గవర్నర్‌ను కలిసిన పవన్, టిట్లీ తుపాను విషయంలో చంద్రబాబు ప్రభుత్వం పనితీరుపై ఫిర్యాదు
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌తో జనసేన అధినేత పవన్ కల్యాణ్ మంగళవారం సాయంత్రం సమావేశమయ్యారు. టిట్లీ తుపాన్ బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని ఈ సందర్భంగా ఆయన ఫిర్యాదు...
కిడారి కుటుంబ సభ్యులను పరామర్శించిన సీఎం చంద్రబాబు, ఓదార్చుతూ కంటతడి పెట్టుకుని…
విశాఖపట్నం: అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు కుటుంబ సభ్యులను శుక్రవారం సీఎం చంద్రబాబు పరామర్శించారు. అమెరికా నుంచి స్వదేశానికి చేరుకున్న వెంటనే ఆయన విజయవాడ నుంచి హెలికాప్టర్లో నేరుగా పాడేరుకు బయలుదేరి వెళ్లారు. కిడారి కుటుంబ...
సంచలనం: చంద్రబాబుకు అరెస్ట్ వారెంట్.. అదీ నాన్ బెయిలబుల్! ఎందుకంటే…
బాబ్లీ ప్రాజెక్టు సందర్శన సమయంలో చంద్రబాబుకు నచ్చజెబుతున్న మహారాష్ట్ర పోలీసు అధికారి
చంద్రబాబు అరెస్టు దృశ్యం ( ఫైల్ ఫొటోలు )అమరావతి: షాకింగ్ న్యూస్. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి నాన్ బెయిలబుల్ అరెస్ట్...