34 C
Hyderabad
Wednesday, April 21, 2021
Home Tags Ap cm chandrababu

Tag: ap cm chandrababu

తోక కాలిన కుక్కల్లాగా మొరగొద్దు: టీడీపీ నేతలపై కేవీపీ ఫైర్…

 అమరావతి: కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు మరోసారి టీడీపీ నేతలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో తాను ముఖ్యమంత్రి చంద్రబాబుకి బహిరంగ లేఖ రాస్తే, మంత్రి దేవినేని ఉమతో...

లేటెస్ట్ సర్వే : ఏపీలో టీడీపీ గెలవబోయే 5 ఎంపీ స్థానాలు ఇవే!

అమరావతి: ఎన్నికల పోలింగ్ తర్వాత వివిధ సర్వేల అంచనాలు ఇంకా వెలువడుతూనే ఉన్నాయి. కచ్చితత్వం కోసం కాస్త టైమ్ తీసుకున్నామని చెబుతున్న సంస్థలు కొన్ని ఆలస్యంగా అంచనాలు ప్రకటిస్తున్నాయి. మరికొన్ని మాత్రం పోలింగ్...

నగరిలో రోజా గెలుపు పై భారీ బెట్టింగ్! నగరి ప్రజల తీర్పు ఎటువైపు!

నగరి: ఎన్నిక‌ల ఫ‌లితాల‌కు ఖ‌చ్చితంగా నెల రోజుల స‌మ‌యం ఉంది. అయితే, ప్ర‌ముఖ‌లు గెలుపు-ఓట‌మ‌లు పైన మాత్రం పార్టీల్లోనే కాదు..సామాన్య‌ల్లోనూ ఆస‌క్తి క‌ర చ‌ర్చ సాగుతోంది. ఇక బెట్టింగ్ రాయుళ్లుకు చేతినిండా ప‌ని...

ధైర్యం ఉంటే ఫలితాలను అంగీకరించాలి! బాబుకు పురంధేశ్వరి చురకలు…

ఆంధప్రదేశ్: ఏపీ అసెంబ్లీకి ఎన్నికల్లో భాగంగా ఈనెల 11న జరిగిన పోలింగ్‌లో చర్చనీయాంశంగా మారిన ఈవీఎంలు, వీవీ ప్యాట్ల అంశం ఢిల్లీకి చేరిన సంగతి తెలిసిందే. సీఎం చంద్రబాబునాయుడు ఈవీఎంల విషయంలో జాతీయస్థాయిలో మద్దతు...

‘‘వీవీప్యాట్‌ స్లిప్పుల్లో 50 శాతం లెక్కించాల్సిందే, సుప్రీంలో రివ్యూ పిటిషన్‌ వేస్తాం..’’

న్యూఢిల్లీ: ఎన్నికలు ముగిశాయి కనుక.. ఇప్పుడు బ్యాలెట్ పద్ధతిలో తిరిగి ఎన్నికలు నిర్వహించే అవకాశం లేదు కాబట్టి.. వీవీ ప్యాట్ స్లిప్పుల్లో కనీసం 50 శాతం స్లిప్పులను లెక్కించాల్సిందేనని విపక్షాలు డిమాండ్ చేశాయి.ఈవీఎంలలో...

టీడీపీకి షాక్! సొంతగూటికి కర్నూలు ఎమ్మెల్యే!

అమరావతి: గతంలో వైసీపీకి హ్యాండ్ ఇచ్చి టీడీపీలో చేరిన ఆ పార్టీ నేతలు కొందరు మళ్లీ వెనక్కి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కర్నూలు ఎంపీ బుట్టా రేణుక ఇప్పటికే టీడీపీ నుంచి మళ్లీ...

చంద్రబాబుపై.. పీకే సంచలన ట్విట్!

ఢిల్లీ: ఎన్నికలు దగ్గరపడుతుండటంతో ఏపీలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ముఖ్యంగా టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు పలు బహిరంగ సభల్లో వైసీపీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్...

చంద్రబాబు‌పై పోటీ చేసే వైసీపీ అభ్యర్థి గురించి ఎవరికీ తెలియని నిజాలు!

కుప్పం: ఏపీలో ఎన్నికల వేడి రోజు రోజుకి పెరిగిపోతుంది. ఇప్పటికే వైఎస్సార్సీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ తమ పార్టీ నుండి ఎన్నికల బరిలోకి దిగే అభ్యర్ధులని ఒకేసారి ప్రకటించారు....

ఇది 2009 కాదు.. 2019: యామిని మల్లె పూల వ్యాఖ్యలకు జనసేనాని స్ట్రాంగ్ కౌంటర్!

అమరావతి: టీడీపీ అధికార ప్రతినిధి, మహిళా నాయకురాలు సాధినేని యామిని.. జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మీద మల్లెపూలు అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఈ...

టీడీపీకి గుడ్ బై చెప్పనున్న మరో కీలకనేత! ఎన్నికల ముందు బాబుకి కష్టాలు!

అమరావతి: ఏపీలో ఎన్నిక‌లు స‌మీపిస్తున్న వేళ రాజ‌కీయనాయ‌కుల గోడ‌దూకుడులు ఎక్కువ‌వుతున్నాయి. డిమాండ్లు నెర‌వేర్చితే ఉండ‌టం లేదంటే..ప‌క్క‌చూపులు చూడ‌టం ప‌రిపాటిగా మారింది. ఇప్పుడు ఇదే కోవ‌లో నంద్యాల ఎంపీ ఎస్పీవైరెడ్డితో పాటు ఆయ‌న అల్లుడు,...

జూనియర్ ఎన్టీఆర్ చేతికి టీ-టీడీపీ పగ్గాలు? ఎమ్మెల్యే మెచ్చా సంచలన వ్యాఖ్యలు…

హైదరాబాద్: ప్రస్తుతం తెలంగాణలో టీడీపీది ఖాళీ అయిపోయిన పరిస్థితి. తెలంగాణలో ఆమధ్య జరిగిన ముందస్తు ఎన్నికల్లో ఆ పార్టీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకోవడంతో ఇప్పుడు టీ-టీడీపీకి ఇక్కడ సరైన నాయకత్వమే కరవైంది.తెలంగాణలో జరిగిన అసెంబ్లీ...

జగన్ గృహ ప్రవేశం పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..!

అమరావతి: వైసిపి అధినేత జగన్ అమరావతి సమీపంలోని తాడేపల్లిలో నిర్మించుకున్న కొత్త ఇంట్లోకి గృహప్రవేశం చేసారు. 8.19 గంటలకు నిర్ణయించిన ముహూర్తం ప్రకారం జగన్ సతీ సమేతంగా ఇంట్లోకి ప్రవేశించారు. అనంతరం వైఎస్‌...

ఈ నాలుగున్నరేళ్లలో పోలీసు వ్యవస్థను భ్రష్టుపట్టించారు కదా: చంద్రబాబు‌పై రెచ్చిపోయిన విజయసాయిరెడ్డి!

ఆంధ్రప్రదేశ్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. జగన్ పై దాడి కేసును తప్పుదోవ పట్టించి చంద్రబాబు దొరికిపోయారని ఎద్దేవా చేశారు. తాజాగా జ్యోతి హత్య...

చంద్రబాబుకి జీవీఎల్ వార్నింగ్! బీజేపీ సభని అడ్డుకుంటే టీడీపీకి పుట్టగతులుండవు…

అమరావతి: దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ పర్యటనపై తెలుగుదేశం, బిజెపిల మధ్య మాటల వార్ తీవ్ర రూపం దాల్చుతుంది. మంత్రులకు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి బిజెపి జాతీయ అధికార ప్రతినిధి...

సమర శంఖారావంలో జగన్ వరాలజల్లు! అనుకున్నట్టే పింఛన్ 3 వేలు చేసిన జగన్!

కలియుగ దైవం శ్రీనివాసుడి సాక్షిగా ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక‌్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సార్వత్రిక ఎన్నికల సమర శంఖాన్ని పూరించారు. రేణిగుంట సమీపంలో బుధవారం యోగానంద ఇంజనీరింగ్‌...

నవ్యాంధ్రలో మరో కీలకఘట్టం …అమరావతిలో ప్రారంభం కానున్న తాత్కాలిక హైకోర్టు భవనం.

నవ్యాంధ్రప్రదేశ్‌ మరో అడుగు ముందుకేసింది. నేడు మరో కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. అత్యాధునికమైన వసతులతో, అత్యంత ఆకర్షణీయంగా నిర్మించారు. సీఆర్‌డీఏ పరిధిలో నేలపాడులో నిర్మించిన ఈ తాత్కాలిక భవనాన్ని భారత ప్రధాన...

సీట్లు కాదు.. ప్రజాకూటమి అధికారంలోకి రావడం ముఖ్యం: టీ-టీడీపీ నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం

అమరావతి: తెలంగాణ ఎన్నికల్లో టీడీపీకి సీట్లు ముఖ్యం కాదని, టీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా ఏర్పాటైన ప్రజాకూటమి అధికారంలోకి రావడం ముఖ్యమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. తెలంగాణలో ఎన్నికల వ్యూహాలు, మహాకూటమిలో సీట్ల...

అందుకే ఢిల్లీ వెళ్లా.. నన్ను రెచ్చగొడితే ఏమవుతుందో ఇప్పటికైనా అర్థమైందా: సీఎం చంద్రబాబు నాయుడు

ఒంగోలు: నాలుగేళ్లుగా తాము అభివృద్ధే ధ్యేయంగా పని చేశామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. శుక్రవారం  ప్రకాశం జిల్లా సభలో ఆయన మాట్లాడుతూ ప్రత్యేక హోదా, విభజన హామీలు గురించి అడిగితే...

విశాఖ అందాలపై కోహ్లీ ట్వీట్‌.. స్పందించిన సీఎం చంద్రబాబు

 విశాఖపట్నం: ‘విశాఖ నగరం అద్భుతమైన ప్రదేశమని, ఇక్కడికి రావడం తనకెంతో ఇష్టమని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ చేసిన ట్వీట్‌కు సీఎం చంద్రబాబు స్పందించారు. విశాఖ నగరం ప్రపంచం ప్రేమించే గమ్యస్థానం అవుతున్నందుకు...

టీ-టీడీపీ నేతలతో చంద్రబాబు భేటీ.. ఎన్నికల వ్యూహాలు, ప్రచారంపై శ్రేణులకు దిశానిర్దేశం…

హైదరాబాద్‌ : తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎన్టీఆర్‌ భవన్‌లో సోమవారం పార్టీ పొలిట్‌బ్యూరో, కేంద్ర కమిటీ సభ్యులతో భేటీ అయ్యారు.  తెలంగాణ రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులపై ఆయన...

సీఎం చంద్రబాబు అద్భుతమైన నటుడు.., మంత్రి జవహర్‌తో ఎందుకు?: పవన్ కల్యాణ్

పశ్చిమగోదావరి: ఏపీకి ప్రత్యేక హోదా సాధన కోసం తాము మొదటి నుంచి పోరాడుతున్నామని,  ఇప్పటికీ హోదా కావాలనే మాట మీదనే తాము నిలబడి ఉన్నామని, కానీ ప్రత్యేక హోదా విషయంలో మాట మార్చింది...

వైరల్ న్యూస్

క్రైమ్ న్యూస్

ప్రత్యేక కథనాలు