29.3 C
Hyderabad
Tuesday, April 20, 2021
Home Tags Ap cm jagan

Tag: ap cm jagan

రాష్ట్రాన్ని రుణాంధ్రగా మార్చేశారు: మండిపడ్డ యనమల, ఏపీ బడ్జెట్‌పై విమర్శల వర్షం…

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, టీడీపీ నేత యనమల రామకృష్ణుడు విమర్శల వర్షం కురిపించారు. అప్పుల కుప్పలు, ప్రజలకు తిప్పలు తప్పబడ్జెట్‌లో ఏమీ లేదని ఆరోపించారు. దురద్దేశంతో...

గవర్నర్ ప్రసంగానికీ సవరణలు.. మండలి చైర్మన్‌కు టీడీపీ లేఖలు

అమరావతి: అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ చేసిన ప్రసంగానికి శాసనమండలిలో టీడీపీ నేతలు సవరణలు కోరారు.ఈ మేరకు మండలి ఛైర్మన్‌కు టీడీపీ ఎమ్మెల్సీలు లేఖలు అందించారు. గవర్నర్ ప్రసంగంలో...

అలాచేస్తే బయటపడొచ్చు.. అచ్చెన్నకు విజయసాయిరెడ్డి సలహా

అమరావతి: ఈఎస్‌ఐ స్కాంలో అరెస్టయిన టీడీపీ నేత అచ్చెన్నాయుడుకు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్ నేత విజయసాయిరెడ్డి సలహా ఇచ్చారు. తనకు తెలిసిన నిజాలన్నీ బయటపెట్టేస్తే కేసు నుంచిబయటపడొచ్చేమో చూడండి అంటూ ట్వీట్ చేశారు. ఈ...

జేసీ కుటుంబ సభ్యులకు నారా లోకేష్ పరామర్శ, జగన్ ప్రభుత్వం తీరుపై ఫైర్…

అనంతపురం: టీడీపీ నాయకులపై జరుగుతున్న దాడులను సహించబోమని, ఇకపై ఇలా చేస్తే ఊరుకునేది లేదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆ పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ హెచ్చరిక చేశారు.సోమవారం అనంతపురం చేరుకున్న ఆయన.....

చంద్రబాబు బుద్ధి ఎలాంటిదో తెలిసిపోతోంది.. సజ్జల ఫైర్

అమరావతి: టీడీపీ జాతీయాధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు.వైజాగ్ గ్యాస్ లీక్ బాధితులను పరామర్శించే విషయంలో చంద్రబాబు నాటకాలన్నీ బయటపడ్డాయని ఆరోపించారు.వైజాగ్ వెళ్లేందుకు కేంద్ర హోంశాఖ నుంచి...

చంద్రబాబుతో పెట్టుకుంటే ఏపీలో తిరుగుబాటే.. జేసీ వార్నింగ్!

అనంతపురం: టీడీపీ అధినేత చంద్రబాబుతో పెట్టుకుంటే ఆంధ్రప్రదేశ్‌లో తిరుగుబాటు తప్పదని ఆ పార్టీ సీనియర్ నేత జేసీ దివాకరర్ రెడ్డి హెచ్చరించారు. చంద్రబాబు నాయుడును టచ్ చేస్తే ఏపీలో తిరుగుబాటు ఖాయం అంటూ...

మాజీ ఎమ్మెల్యే చింతమనేని అరెస్ట్.. బలవంతంగా కరోనా టెస్ట్..!

పశ్చిమగోదావరి: పశ్చిమగోదావరిలోని ఏలూరులో హైడ్రామా నెలకొంది. రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఉన్న దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేనికి కరోనా పరీక్ష చేయించాలని అధికారులు భావించారు.అయితే టెస్ట్ చేయించుకునేందుకు చింతమనేని ప్రభాకర్ నిరాకరించారు. దీంతో...

అచ్చెన్నాయుడును కలవడానికి చంద్రబాబుకు అనుమతి నిరాకరణ

అమరావతి: ఈఎస్‌ఐ స్కాంలో అరెస్టయిన మాజీ మంత్రి, టీడీపీ నేత అచ్చెన్నాయుడును పరామర్శించేందుకు పార్టీ అధినేత చంద్రబాబు చేసుకున్న అభ్యర్థన తిరస్కరణకు గురయింది.అనారోగ్యం కారణంగా అచ్చెన్నాయుడు గుంటూరు జీజీహెచ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ...

ప్రభుత్వ వక్ర బుద్ధి బయటపడుతోంది.. నారా లోకేష్ ధ్వజం

అమరావతి: అచ్చెన్నాయుడును ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో అరెస్ట్ తర్వాత పరిణామాలపై టీడీపీ నేత నారా లోకేష్ దృష్టి సారించారు.అరెస్టు తర్వాత హుటాహుటిన అమరావతి చేరుకున్న లోకేష్.. అచెన్నాయుడు కుటుంబ...

వైసీపీకి లోక్‌సభ డిప్యుటీ స్పీకర్‌ పదవి…ఖండించిన జగన్…

ఢిల్లీ: బీజేపీతో సఖ్యంగా మెలుగుతున్న వైసీపీకి లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ పదవి ఇస్తారని నాలుగు రోజులుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ ప్రచారాన్ని ఏపీ సీఎం జగన్ ఖండించారు. నిన్న...

జగన్ ప్రభుత్వంపై తొలి విమర్శ చేసిన జీవీఎల్…

హైదరాబాద్: మొన్నటివరకు ఏపీలో ఉన్న చంద్రబాబు ప్రభుత్వంపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఏ స్థాయిలో విమర్శలు, ఆరోపణలు గుప్పించారో అందరికీ తెలుసు. అయితే తాజా ఎన్నికల ఫలితాల్లో వైసీపీ గెలిచి ప్రభుత్వాన్ని...

పోలవరంపై దృష్టిపెట్టిన సీఎం…అవినీతి జరిగితే కఠిన చర్యలు…

అమరావతి: ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టుపై దృష్టిపెట్టారు. అమరావతిలో నిన్న సాగునీటి ప్రాజక్టులపై జగన్ సమీక్ష చేశారు. ఈ సందర్భంగా జగన్ పలు...

సంచలనం: జగన్‌పై ప్రశంసల వర్షం కురిపించిన జేసీ…

అనంతపురం: ఎప్పుడూ తనదైన శైలిలో వ్యాఖ్యలు చేస్తూ మీడియాలో నిలిచే టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి..మరోసారి వార్తల్లో నిలిచారు. అది కూడా తన ప్రత్యర్ధి పార్టీ అయిన వైసీపీ అధినేత, ఏపీ...

సీఎం హోదాలో తొలిసారి సచివాలయంలో అడుగుపెట్టనున్న జగన్…

అమరావతి: నవ్యాంధ్రకి రెండో ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం ప్రమాణస్వీకారం చేసిన విషయం తెల్సిందే. తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ జగన్ చేత ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయించారు.ఇక...

మోడీ ప్రమాణస్వీకారానికి గైర్హాజరు కానున్న జగన్, కేసీఆర్‌..

విజయవాడ: ఈరోజు సాయంత్రం 7 గంటలకు రాష్ట్రపతి భవన్లో ప్రధానిగా మోడీ ప్రమాణస్వీకార కార్యక్రమం జరగనున్న విషయం తెల్సిందే. ఈ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల సీఎంలు జగన్, కేసీఆర్, గవర్నర్ నరసింహన్ హాజరుకావాల్సి ఉంది....

ఆ న్యూస్ చానల్స్‌కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన ఏపీ సీఎం…

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త ముఖ్యమంత్రిగా ఎన్నికైన వెంటనే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి....సరికొత్త నిర్ణయాలు తీసుకుంటూ సంచలనాలు సృష్టిస్తున్నారు. ప్రతి గ్రామంలో ఓ సెక్రటేరియట్‌ని పెట్టి చదువుకున్న పిల్లలకి ఉద్యోగాలు కల్పిస్తామని...

వైరల్ న్యూస్

క్రైమ్ న్యూస్

ప్రత్యేక కథనాలు